Oct 18th, 2024 ఈ రోజు దేవుని వాగ్ధానం Today's Promise of God - PJSP Life Changing Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024
  • Praise The Lord !!!
    Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
    You Can Sow Your joyful Offerings To The Following Accounts
    Be a Partner With Us!
    Our Bank Details:
    PJS PAUL FOUNDATION ,
    STATE BANK OF INDIA
    CURRENT A/C. NO. 35593796753,
    I.F.S.C Code: SBIN0002772
    Padmarao Nagar Branch, Hyderabad
    Contact:7799902106, 7799902108, 8008777600
    Our Social Media Links:
    Follow us on Instagram
    / pjstephenpaul
    Follow us on Twitter
    / pjspaul_lcrc
    Facebook Page ( P.J Stephen Paul ) :
    / pjstephenpaul
    Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
    / 1821640301449191
    Subscribe To Our TH-cam Channel : / pjstephenpaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    P. J. STEPHEN PAUL MINISTRIES
    sundaylive/ pjstephen paul live/telugu christian live/telugu church live/live worship services in telugu/christian live/pentecost sunday live/holyspirit live/johnwesly live/john wesley ministries live/young holy team/satish kumar live/shaila paul live/life changing revival centre live/church live telugu/telugu christian messages/holyspirit messages/best christian messages/christian songs/telugu christian songs/ bible messages telugu/jesus live/prayers live/live telugu/tv9 lie/v6 live/kcr press meet live/latest news/corona news live/pmmodi live/trending videos/pjstephen paul live today/pjstephen paul evening prayer

ความคิดเห็น •

  • @venkatehvenkatvenkat9701
    @venkatehvenkatvenkat9701 2 หลายเดือนก่อน +3

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో 👏👏👏👏👏అందరికీ వందనములు ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన 🛐🛐🛐🛐🛐యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @SujiniK-ju2sx
    @SujiniK-ju2sx 2 หลายเดือนก่อน +4

    Amen 🙏🙏🙏🙏amen 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️amen ❤❤❤❤amen 👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧amen 🏡🏡🏡🏡amen 🏡🙇‍♀️👨‍👩‍👧‍👧🏡amen

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 2 หลายเดือนก่อน +10

    Praise the lord brother, పిల్లల ఆరోగ్యం బాగుండాలని, మారుమనస్సు, పశ్చాత్తాపం, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and health and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and health and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒✝️🎄👑🔔🍇🙌

  • @gudalayesuyesu2972
    @gudalayesuyesu2972 2 หลายเดือนก่อน +1

    మహోన్నతుడా ఈరోజు వాద్దనం మా కుటుంభం లొ నేరవేర్చు నన్ను బాగ్యవంతురాలుగా దీవీంచు తండ్రి అమేన్🙏🙏🙏🙏🙏

  • @SujathaJalem
    @SujathaJalem 2 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏praise the lord Ni కృప చూపు దేవా Naku ఆరోగ్యం bagundulaguna Ni కృప chupu దేవా Amen 🙏🙏🙏🙏

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 2 หลายเดือนก่อน +15

    హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 2 หลายเดือนก่อน +51

    తండ్రి ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @supriyagupta9939
      @supriyagupta9939 2 หลายเดือนก่อน

      Amen 🙏

    • @masabathularajeshkumar8131
      @masabathularajeshkumar8131 2 หลายเดือนก่อน +1

      E roju vagdanam na mida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen

    • @masabathularajeshkumar8131
      @masabathularajeshkumar8131 2 หลายเดือนก่อน

      E roju vagdanam na mida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

    • @johndevid3933
      @johndevid3933 2 หลายเดือนก่อน

      Amen 🙏🙌

    • @GangaelipeGangaelipe
      @GangaelipeGangaelipe 2 หลายเดือนก่อน

      ఆ మ్ ను 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +17

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @syamalaponnati9335
    @syamalaponnati9335 2 หลายเดือนก่อน +8

    ప్రియమ్మా కి ఆయుష్షు ఆరోగ్యం జ్ఞానాన్ని ఇచ్చి.
    ఉద్యొగం అంతటిలో తోడుగా ఉండి నడిపించు యేసయ్య ఆమెన్ 🙏🙏🙏🙏🙏
    సైతాన్ శక్తులు అంధకార శక్తులు పార ద్రోలి ప్రియమ్మా చుట్టూ నీ దేవదూతలు ఉంచండి యేసయ్య. ఆమెన్
    ప్రియామ్మ కి నెగిటివ్ ఆలోచనలు తీసివేసి మంచి ఆలోచనలు కలిగి దేవుని దయతో కాపాడాలని కోరుకుంటున్నాను ఆమెన్ యేసయ్య 🙏🙏🙏🙏🙏

  • @gandamjhansirani8071
    @gandamjhansirani8071 2 หลายเดือนก่อน +21

    Praise The Lord Amen Hallelujah.
    కృప గల మా దేవా నీకే స్తోత్రం దేవా,
    ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో మరియు మా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక అని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్.

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm 2 หลายเดือนก่อน +23

    దేవునికి మహిమ కలుగును గాక నా భార్య గర్భంతో ఉన్నది ఒక చక్కని కుమారుని గురించి ప్రార్థన చేయగలరని కోరుచున్నాను చెయ్యండి ఆమెన్ 🙏🙏🙏🙏🛐

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +31

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @johndevid3933
      @johndevid3933 2 หลายเดือนก่อน

      Amen 🙏🙏

  • @skpavithra8958
    @skpavithra8958 2 หลายเดือนก่อน +1

    యేసయ్యా కుళ్ళు తనం ఉన్నమనస్సులు ఉన్న రు అప్పు తీర్చే మార్గం మాకు ఇవ్యండి నరగొస ఎక్కువగా ఉంది అయ్యగారు దేవదేవ కఠినమైన శిక్ష విధించింది దేవుడు చేసిన మనుషులు మాత్రం ఈ రోజుచే

  • @SandhyaSandhya-gb4uw
    @SandhyaSandhya-gb4uw 2 หลายเดือนก่อน +11

    కృప గల మా తండ్రి యేసయ్య ఈ దిన వాగ్దానo మా అందరి కుటుంబంలో నీ నామములో నెరవేర్చుము తండ్రి ఆమెన్ 🙏🙏🙏⛪💐⛪💐⛪💐✝️🙏✝️🙏✝️🙏

  • @geethaMadhuri-o1v
    @geethaMadhuri-o1v 2 หลายเดือนก่อน +8

    🙏🙏🙏Ee vagthaname maa patala naravayrunu gaaca amen amen amen amen amen halilluya thank you Jesus ❤️ ❤️ ❤️ ❤️ ❤️ I

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 2 หลายเดือนก่อน +12

    Yesaya miku stotram thandri Evagadhanamu prakaramu nakutubamulolo neraveralani blesschyedi prabuva miku stotram thandri Amen amen 🙏🙏🙏❤️ Jesus devadhi devada yeroiu nakutridhi wedding anniversary brabuva mikrrapa mikapudalayevadi yesaya miku stotram thandri Amen ❤️❤️ nakutubamulolo neraveralani blesschyedi prabuva miku stotram thandri makutubalu asrivadhichli lanikorukutu ninamamu ganaparichinatuchyethadri Amen 🙏🙏 tq Jesus ❤️

  • @munisaikumarkambham3263
    @munisaikumarkambham3263 2 หลายเดือนก่อน +16

    అందరికి ప్రభువు నామమున వందనాలు 🤝
    దేవుడు మనందరి జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక🙏
    ఆమేన్
    Praise the lord to all 🤝
    May God fulfill this promise in all our lives 🙏
    Amen

  • @ArjunKumar-h2t8u
    @ArjunKumar-h2t8u 2 หลายเดือนก่อน +5

    Maranatha amen 🙏 God bless you all haleluya Jesus Christ maranatha amen 🙏❤

  • @swarnalatha9987
    @swarnalatha9987 2 หลายเดือนก่อน +1

    ఒక సమస్య వచ్చినది దాని నుండి విడిపించు దేవా దేవా దేవా

  • @VimalaNehasri
    @VimalaNehasri 2 หลายเดือนก่อน +28

    దేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్.. యేసుని నామంలో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక ఆమేన్

    • @lorialmani8216
      @lorialmani8216 2 หลายเดือนก่อน

      Amen amen amen praise the lord brother ❤❤❤❤❤❤

  • @gangarajupedapati
    @gangarajupedapati 2 หลายเดือนก่อน +19

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ పరిశుద్ద వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @vijaykumar-bm4yz
    @vijaykumar-bm4yz 2 หลายเดือนก่อน +24

    పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్య మా పాపాలు క్షమించిన నా కొరకు నా చుట్టూ నా కుటుంబం చుట్టూ ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🏠🙏🏠🙏🏠🙏🏠🙏🙏🏠🙏🏠

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada 2 หลายเดือนก่อน +1

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @ApparaoNalla-k4h
    @ApparaoNalla-k4h 2 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు తలలోని ప్రతి ఒక్క చరిత్రలు తలంపులు తొలగించినట్లు ప్రార్థన చేయండి

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 หลายเดือนก่อน +34

    ఈ రోజు వాగధానం దేవుడు మన అందరి జీవితం లో నెరవేరాచబడునుగాక ఆమెన్ 🙏🙏🙏

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +22

    దేవా ఈ వాగ్దానం మా జీవితాల్లో మా కుటుంబంలో నెరవేర్చండి దేవా వందనాలు యేసయ్య వందనాలు యేసయ్యా వందనాలు యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

    • @sumalathak-lf8uy
      @sumalathak-lf8uy 2 หลายเดือนก่อน

      Praise the lord sir 🙏🙏 nku 9zmnths running nrml delivary avvalani pray cheyandi sir..❤❤na office files kuda move avvalani pray cheyandi

  • @gantarani8497
    @gantarani8497 2 หลายเดือนก่อน +12

    ఈరోజు వాగ్దానము నా కుటుంబము మా అందరి జీవితంలోని నెరవేరాలని దేవుని కృప నిత్యము మన మీద ఉండాలని ఆమెన్

  • @Narasimha1550
    @Narasimha1550 2 หลายเดือนก่อน +1

    నా పేరు వినయ్ బాబు అన్నయ్య నేను చేసేది ఉద్యోగం RBL Bank free credit card జీతం 16,000 అన్నయ్య జీతం సరిపోవట్లేదు స్కూటీ బండి కూడా కొనుక్కోలేదు అన్నయ్య ఇంకా మ్యారేజ్ అవలా ప్రార్ధన చేయండి అన్నయ్య ప్లీజ్ 😔🙏😔🙏✝️😔

  • @duvvadachandravathi2616
    @duvvadachandravathi2616 2 หลายเดือนก่อน +4

    E రోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ స్తోత్రం వందనాలు యేసయ్య క్షమించు నాన్న మీ సహాయం సన్నిధి కాంతి సమాధానం ఙ్ఞానం వివేచన తెలివి ఆరోగ్యం దయ చేయండి ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏

  • @SrinivasV-sw9ns
    @SrinivasV-sw9ns 2 หลายเดือนก่อน +13

    Thank you jesus, nakunu, na intiki kshemamu dayacheyumu, ma paadamulu jaarakunda mamu kapadumu tandri, kushala ku yuvaraj ki nee gnanam gnapaka shakthinichi asheervadinchamani pillaliddariki bright future dayacheyamani manchi health ichi asheervadinchamani yesu namamulo prarthisthunnamu tandri🙏🙏🙏 amen

    • @karumanchimahalakshmi4342
      @karumanchimahalakshmi4342 2 หลายเดือนก่อน

      Ayyagaru vandanammulu devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen amen

  • @JoshiUndrasi
    @JoshiUndrasi 2 หลายเดือนก่อน +17

    Thank you lord Jesus. yasayya🙏🙏🙏 Nee kariyamulu Eantha Goppavi Prabhuva Naaku Kaligina samasthamu thavinchavu Prabuva thank you lord Jesus God bless you my family members thanks u lord Jesus 🙌🙌🙌🙌🙌🙌🙌 Amen. Amen Amen 🙏🙏

  • @harshadirisam
    @harshadirisam 2 หลายเดือนก่อน +12

    Amen 🙏 hallelujah 🙏 praise the lord ayyaguru 🙏 eeorju devuni vagdhanam ma kutumbam pattla naravarunu gaka Aman amen 🙏

  • @surendrababu8963
    @surendrababu8963 2 หลายเดือนก่อน +4

    Hallullaih hallullaih hallullaih hallullaih hallullaih hallullaih hallullaih hallullaih hallullaih hallullaih

  • @AdapaJyothi-jc9vn
    @AdapaJyothi-jc9vn 2 หลายเดือนก่อน +1

    Praise the Lord anna makutubham koraku prayer cheyandi amen 🙏🙏🙏

  • @vijayaganugula286
    @vijayaganugula286 2 หลายเดือนก่อน +11

    కుటుంబం అంతటికి మీ కాపుదల దయచేసి మీరు క్షేమం దయచేయండి 🙏🙏🙏🙏🙏

  • @yushasri1364
    @yushasri1364 2 หลายเดือนก่อน +11

    ప్రైజ్ లార్డ్ అయ్యగారు వందనాలు. దేవా ప్లీజ్ ప్రభువా సహాయం దయచేయు తండ్రి ప్లీజ్ కక్షమించు ప్రభువా ప్రాబ్లమ్ లేకుండా చూడూప్రభువా

  • @boyaravi2142
    @boyaravi2142 2 หลายเดือนก่อน +11

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @durgakkdmines1492
    @durgakkdmines1492 2 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru 🙏🙏. Ma family lo nemmadi ledu. Pillalu ki jobs raledu inka. Health issues, financial problems, manacikam ga chala badha lo vunnanu. Kani annitikanna manalanu preminche yesayaa manaku todu vunnadu. Anni ayane chusukuntaru ane dharyam to munduku veltunnanu. E roju vagdanam ma, mana andari jeevathallo neravercha badalani prayar cheyagalaru. Amen 🙏🙏🙏

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +17

    యసునామములో నా పెద్ద కుమారుడు అవినాష్ జీవితంలో స్థిరత్వాన్ని కలిగించండి యేసయ్య హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @Pamelarani-uf7ne
    @Pamelarani-uf7ne 2 หลายเดือนก่อน +19

    Praise the Lord pastor garu🙏🙏today promise yesayya ma kutumbamu patla neraverchunu gaka...Amen🙏
    Yesayya nakunu na kutumbamunu naku kalegena anthtekeni kshemamu kaluga cheyuchunnduku meku velade velade sthuthe sthotramulu thank you Jesus
    🙏THANK YOU JESUS🙏
    Thank you Jesus 🙏 thank you Jesus🙏thank you Jesus🙏
    Thank you Jesus🙏thank you Jesus🙏 hallelujah

  • @raniveluguri3139
    @raniveluguri3139 2 หลายเดือนก่อน +9

    ఈరోజు వాక్యం మహిమ కలుగును గాక ఆమెను I 🙏🏿 🙏🏿 Amen amen amen amen 🙏🏿🙏🏿

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 2 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 please please 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭

  • @JSneha-eg9hy
    @JSneha-eg9hy 2 หลายเดือนก่อน +16

    Praise the lord ayyagaru 🙏🙏🙏 amen amen

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari3893 2 หลายเดือนก่อน +10

    -- Praise the Lord Brother , Premagala Deevaa!! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarulu Naveen Babu ,Yuva Raj la Aarogyamulu , Vivaahamulu Patla , Vinuchunna Vaari Avasarathalu Patla , Neraveerchumu Thandry .Amen .Hallelujah . 👏👏 .

  • @Ribka-n3f
    @Ribka-n3f 2 หลายเดือนก่อน +12

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏eee vakyam ma na pillalu brathukulo jivithalo dhevudu thoduga neraverchunu gaaka Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanalaxmi3270
    @mohanalaxmi3270 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 మరనాథ బ్రదర్ 🙏🙏🙏

  • @jyothikallem1503
    @jyothikallem1503 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏 ma annaya Ne polamlo kotti champaru avvaro teleydu a nindha ma Amma meda pettaru annaya valla attagari family members mottam a lokamlo Lene ninda ma Amma 15 year s nundi mesthune undi a nindha appudu testhav na thandri Jesus 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @bpullalah1998
    @bpullalah1998 2 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏🙏🙏🙏 yasaiah asrvadam ma cutumbani andhari cutumbalalo calugunu gaca amen pastar ayyaih gariki Amma gariki vandanlu amen yesaiah ma pillalanu andhari pillalanu capadu yesaiah amen e vacdhanamu andhari cutumbalalo neraverunu gaca amen ma housees samaya thiripovali yesaiah amen andharu prayer cheyandi ma prarthana amen 🙏🙏🙏🙏

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 2 หลายเดือนก่อน +9

    Praise the lord Ayyagaru 🙏 maroka nuthana dhinamunu anugrahinchina dhevathi dhevuniki vandhanamulu Ayyagaru 🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 หลายเดือนก่อน +18

    నాకు మారుమనస్సు రక్షణ 🙏🙏నా నడతలు నా తలంపులు నా ఆలోచనలు ని యందు స్థిర పరచు ప్రభువా 🙏🙏నా కాన్సర్ నుండి స్వస్థత 🙏😢నా అప్పులు తిరుటకు స్థలం అమ్ముటకు సహాయం చేయి ప్రభువా 🙏😢నాకు ప్రమోషన్ వచ్చుటకు 🙏నా భర్త తాగుడు నుండి విడుదల బలహీనత లనుండి స్వస్థత దయచేయి ప్రభువా 🙏🙏😢😢😢😢

    • @navyapalpati1567
      @navyapalpati1567 2 หลายเดือนก่อน

      🤲🙏😭😭🙏🙏🤲

    • @navyapalpati1567
      @navyapalpati1567 2 หลายเดือนก่อน +1

      🤲😭😭😭🙏🤲🤲

  • @saimeghananattuva5926
    @saimeghananattuva5926 2 หลายเดือนก่อน +1

    Amen Prabhuuuu

  • @kasturidasulkkasturidasulk755
    @kasturidasulkkasturidasulk755 2 หลายเดือนก่อน +3

    ప్రభువు యొక్క నామములో ఈరోజు వాగ్దానం నాకుటుంబం లో యేసుక్రీస్తు నామములో ఫలించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏 అయ్యాగారికి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayakumarT-mb8nh
    @VijayakumarT-mb8nh 2 หลายเดือนก่อน +5

    అయ్య గారికి యేసయ్య దీవెనలు ఆశీర్వాదాలు వందనములు ఆమెన్ 🙏✝️🙏అయ్య గారు మా కొరకు కుటుంబము కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్.నిన్ను వలె నీ పొరుగు వాణినిప్రేమించుము.దేవునికి మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్.ఈ వాక్యము అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ దేవునికి మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐👏👏👏🔥🔥🔥🙋🙋🙋👫👫👫🌺🌹🌺🌹🌺

  • @mnmd5089
    @mnmd5089 2 หลายเดือนก่อน +11

    Praise the lord Jesus hallelujah strostram yesaiah Amen

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 2 หลายเดือนก่อน +10

    యేసయ్య నేను మీ సన్నిధికి వెళుతున్నాను ప్రభువా నన్ను భాగ్యవంతురాలిగా చేయండి ప్రభువా నాకు నాకు కలిగిన కుటుంబమునకు క్షేమము దయచేయండి ప్రభువా నాకు మీ స్వస్థత, క్షేమము, స్థిరత్వము నాకు దయచేసి నన్ను నా కుటుంబాన్ని మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి. ఆమెన్. థాంక్యూ యేసయ్య 🙏🤝🙏

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d 2 หลายเดือนก่อน +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 2 หลายเดือนก่อน +15

    AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN....PRAISE THE LORD

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm 2 หลายเดือนก่อน +15

    దేవునికి మహిమ కలుగును గాక🙏🙏 అయ్యగారికి అమ్మగారికి వందనాలు 🙏🙏 ఈరోజు వాక్యం అందరి హృదయములో ఫలింపజేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🛐

    • @johndevid3933
      @johndevid3933 2 หลายเดือนก่อน

      Amen 🙏🙏🙌

  • @Anime-z3g6g
    @Anime-z3g6g 2 หลายเดือนก่อน +9

    ⛪⛪⛪🌹🌹🌹🧑‍🤝‍🧑🙏🙏🙏🙏 జస్వంత్ జ్ఞాన చరన్ దేవుని దయ కృప ఎదగాలి🌹🙏🌹🙏🌹🧑‍🤝‍🧑🌹🙏🌹🙏

  • @SanthiCheli
    @SanthiCheli 2 หลายเดือนก่อน +1

    దేవుని నామానికి అందరికీ వందనాలు అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు అండి ఈరోజు వచ్చిన వాగ్దానం ప్రతి అందరి కుటుంబంలో నెరవేర్చును గాక ఆమెన్ దేవా ఈ రోజంతా మేము చేసే ప్రతి పనిలో మాకు తోడై ఉన్నందుకు మాకు మంచి ఆరోగ్యం దయచేసి నందుకు ఈరోజు మేము ఎలా ఉన్నామంటే అది నీ కృప నా తండ్రి వందనాలు యేసయ్య ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని స్వస్థత పరచండి దేవా ప్రతి తల్లిదండ్రులను మంచి ఆరోగ్యం దయచేయండి దేవా నాకు ఇచ్చిన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి దేవా స్కూల్ కి వెళ్తున్న బిడ్డలకి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా బిడ్డలు రాకపోకలు నీకు కాపుదల కంచి వేయండి దేవా బిడ్డలకి మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా ఆమెన్ అలాగే ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణం చేస్తే వెళ్ళుచుండగా బిడ్డలపై మీ కోపదల కంచి వేయండి ఆమెన్ 👏👏🙇‍♀️

  • @janni.Appanna
    @janni.Appanna 2 หลายเดือนก่อน +11

    దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అలాగే గారికి వందనాలు Amen 🙏🙏🙏🙏

  • @JanetDonepati
    @JanetDonepati 2 หลายเดือนก่อน +11

    ఆమెన్ దేవునికి స్తోత్రం❤️✝️🙏🏼
    ఈరోజు దేవుని వాగ్ధానం మన అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️🛐🛐🛐🛐
    ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు వందన💐🙏💐🙏💐🙏

  • @nanikolluri4785
    @nanikolluri4785 2 หลายเดือนก่อน +10

    ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్ 🙏

  • @NelliJyothi-rg8nc
    @NelliJyothi-rg8nc 2 หลายเดือนก่อน +1

    Ma chelli dinchini ki fever,cold, cough thagalani prayer cheyandiii plz 🙏🙏

  • @hbalaraju2243
    @hbalaraju2243 2 หลายเดือนก่อน +17

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @johndevid3933
      @johndevid3933 2 หลายเดือนก่อน +1

      Amen 🙏🙌🙌

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 2 หลายเดือนก่อน +15

    22 guntala bhoomi koraku prardhanacheyandi amen

    • @venkatkolli3110
      @venkatkolli3110 2 หลายเดือนก่อน

      god fulfill your true need amen

  • @rajusoloman5686
    @rajusoloman5686 2 หลายเดือนก่อน +9

    మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు కలుగును గాక ఆమెన్

  • @BujjammaMylaram-c8y
    @BujjammaMylaram-c8y 2 หลายเดือนก่อน

    Ashirvadam na jeevitham Lo niraverchu thandri Amenu

  • @SwarnaGayi-ms2fn
    @SwarnaGayi-ms2fn 2 หลายเดือนก่อน +1

    Deva vadhanamulu

  • @dasaresyambabudasaresyambabu
    @dasaresyambabudasaresyambabu 2 หลายเดือนก่อน +9

    అయ్యగారికి నా వందనాలు

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 หลายเดือนก่อน +13

    ఈ రోజు నా కూతురు సృజన పుట్టినరోజు ఇన్ని సంవత్సరంలు మీ కృప లో కాచిన దేవా నీకే వందనాలు 🙏🙏🙏ప్రభువా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపకోవాలని మీ వాక్యం తో నింపి బుద్ధి జ్ఞానం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్ తో మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా 🙏🙏🙏🙏🙏

    • @KalpanakarthikamattadaMattada
      @KalpanakarthikamattadaMattada 2 หลายเดือนก่อน +1

      హ్యాపీ బర్త్ డే టు యు సృజన 🎉🎉🎉🎉

  • @samrajyamenikepalli2825
    @samrajyamenikepalli2825 2 หลายเดือนก่อน +12

    ఆయ్యగారువందనాలు. వందనాలు. 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙌🙌🙌

    • @johndevid3933
      @johndevid3933 2 หลายเดือนก่อน

      Amen 🙏🙌🙌

  • @bharathikotthapalli3105
    @bharathikotthapalli3105 2 หลายเดือนก่อน +1

    Praise The Lord🙏❤️

  • @yampatisrinivasarao4726
    @yampatisrinivasarao4726 2 หลายเดือนก่อน +8

    Aamen Halleluya priese the lord Jesus thandri ee roju meerichhina vakyaniki vandanalu deva meeku samasthamu sadyame deva meeku mahima ganatha prabavamu thandri 🙏🙏🙏🙏🙏

  • @darsiwilliambabu5653
    @darsiwilliambabu5653 2 หลายเดือนก่อน +6

    ఈ వాక్యం మా జీవితములో నెర వేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Sunitha-r3s
    @Sunitha-r3s 2 หลายเดือนก่อน +8

    Praise the lord annay🙏🙏🙏🙏

  • @sravanijyothi7972
    @sravanijyothi7972 2 หลายเดือนก่อน +1

    Praise the lord father God please don't be delay i can't bare with any trouble and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah 🙏🏻.

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +12

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @priyakumarivalluri3297
    @priyakumarivalluri3297 2 หลายเดือนก่อน +11

    Amen amen amen amen amen 👏👏🙏🙏🙏 amen 👏🙏 prise the lord ayyagaru Amma garu Naku heltha baguledu prayer cheyende ❤❤🎉🎉

  • @marimamarima1682
    @marimamarima1682 2 หลายเดือนก่อน +13

    అయ్యగారు నాబిడ్డ ఇప్మాయేలు కి గ్యాస్ నొప్పి నుండి జ్వరము నుండి నిత్యము విడుదల కలుగునుగాక అని🛐🛐 ప్రార్థనచెయ్యండి ఆమెన్🙏🏼🙏🏼🙏🏼

  • @divyajyothi5338
    @divyajyothi5338 2 หลายเดือนก่อน

    Praise the Lord అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chappidichappidi4193
    @chappidichappidi4193 2 หลายเดือนก่อน +1

    Thanvik 13th month boy good health cold cough thaggadaaniki sahaayam cheyyandi prabhuvaa please

  • @TummapudiSwapna
    @TummapudiSwapna 2 หลายเดือนก่อน +6

    E vakyam andhari life lo jarugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Bandasreenumestri
      @Bandasreenumestri 2 หลายเดือนก่อน

      పాస్టర్ గారికి వందనాలు దేవుని వాక్యం మా కుటుంబాన్ని ప్రతి ఒక్క మానవుని కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం గా బలపరచండి

  • @kalyanigadam7511
    @kalyanigadam7511 2 หลายเดือนก่อน +8

    Thank you Jesus for your promise Amen Amen Amen 🙏🙏🙏

  • @chantichintada245
    @chantichintada245 2 หลายเดือนก่อน +5

    మా జీవితాలను మంచిగా మార్చండి అయ్యా

  • @katurichandini1547
    @katurichandini1547 2 หลายเดือนก่อน +1

    Praise the lord pastor garuuuuu plzzzzzzzzz pray for my brother studies and pray for my brother healthhh

  • @anithasagarika338
    @anithasagarika338 2 หลายเดือนก่อน +11

    Praise the lord thank you Jesus e vagdanamu ma entilo neraveralani vedukuntunanu prabuva thank you Jesus amen

  • @divennachannel3881
    @divennachannel3881 2 หลายเดือนก่อน +5

    Parise the lord pray me brother 🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 หลายเดือนก่อน +49

    నా పిల్లలు భావన సృజన చదువు కాలేజీ హాస్టల్ ప్రయాణం అంతటిలో మీ కృప కాపుదల తో నింపి మీ జ్ఞానం బుద్ధి తెలివి తో మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా వారి బలహీనత ల నుండి స్వస్థత దయచేయి ప్రభువా వారు రాసిన ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వటానికి సహాయం చేయి ప్రభువా మంచి భవిష్యత్ మంచి జాబ్ దయచేయి ప్రభువా 🙏🙏🙏🙏

    • @SuhailRaza-un4hn
      @SuhailRaza-un4hn 2 หลายเดือนก่อน

      🌹✝️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🛐

  • @lakumutyal5479
    @lakumutyal5479 2 หลายเดือนก่อน +4

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్

  • @adhitya3state
    @adhitya3state 2 หลายเดือนก่อน +2

    మా ఫ్యామిలీ కలిగి ఉన్న అంతటికిని క్షేమం కలుగును గాక !!

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 2 หลายเดือนก่อน +9

    Barya Elisha arachetulaku alarji prardhanacheyandi amen

  • @estherranigollamandala9725
    @estherranigollamandala9725 2 หลายเดือนก่อน +9

    Praise the lord ayyagaru నాకు దగ్గు వస్తుంది గొంతు నొప్పి కపం చాలా అనారోగ్యం ఉంది నా స్వస్థత కొరకు ప్రేయర్ చేయండి వందనములు 🙏🙏🙏🙏🙏🙏

    • @bashat2950
      @bashat2950 2 หลายเดือนก่อน

      🙇🙇🙇🙌🙌🙌🙏🙏

  • @mummymummy5407
    @mummymummy5407 2 หลายเดือนก่อน +10

    Amen amen amen thankyou lord e vaakyam prathi okkare jeevithamlo maa jeevithamlo yessayya namalo neraverunu gaka amen

  • @haseenbegum-mj4ri
    @haseenbegum-mj4ri 2 หลายเดือนก่อน +2

    Prabuva E roju vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshnamohan3601
    @joshnamohan3601 2 หลายเดือนก่อน +16

    మహోన్నతుడా ఈ నూతన దినము మా అందరి జీవితాల్లో అనుగ్రహించినందుకు వేలాది వందనాలు అయ్యా 🙏 మీ కృప లో మమ్మల్ని కాపాడుము తండ్రి ఆమేన్, వాగ్దానము మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా 🙏

    • @kanukumanemma736
      @kanukumanemma736 2 หลายเดือนก่อน

      Praise God prayer 🙏

    • @jyothikallem1503
      @jyothikallem1503 2 หลายเดือนก่อน

      Praise the lord brother 🙏 kaapaadu na thandri Jesus 🙏🙏🙏🙏🙏

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving 2 หลายเดือนก่อน +7

    Thank you Jesus for giving one other day.. praise the Lord 🙏🙏🙏

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e 2 หลายเดือนก่อน +7

    Rendava kumarte Mary kutumbham koraku prardhanacheyandi amen

  • @uumessh4530
    @uumessh4530 2 หลายเดือนก่อน +1

    Thank you Jesus for ur word I received the word in the name of Jesus,thank you lord for ur word 🙏Thank you pastor Garu🙏🙏God Bless You abundantly and long life pastor Garu and pastor Amma and children 🙏

  • @meesalapadmalatha7100
    @meesalapadmalatha7100 2 หลายเดือนก่อน +4

    Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ