గోదావరిలో సాహసం : ఉధృత గోదావరి వరదలో కలప కోసం సాహసం చేస్తున్న ఈతగాళ్లు | Special Report | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 174

  • @abdullahshaik1373
    @abdullahshaik1373 2 ปีที่แล้ว +91

    నిజాయితీగా బ్రతకాలి అనుకునే వారికి దేవుడు ఎప్పుడు తోడుంటాడు

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 2 ปีที่แล้ว +3

      Yes . plss God kapadandi vallani

    • @abdullahshaik1373
      @abdullahshaik1373 2 ปีที่แล้ว +4

      @@srilakshmipolumati2105 వాళ్ళు గజ ఈతగాళ్లు..... వాళ్ళు భయపడరు.....

    • @laxminarsukursam4255
      @laxminarsukursam4255 2 ปีที่แล้ว

      Yessssssssssssssss

  • @prabhakarkonda1740
    @prabhakarkonda1740 2 ปีที่แล้ว +28

    వాళ్ళను గజ ఈతగళ్లు గా గుర్తొచ్చి వారికి ఉపాధి కల్పించాలి

  • @sanyasieswarsasrtrykolluri9929
    @sanyasieswarsasrtrykolluri9929 2 ปีที่แล้ว +126

    వాళ్లకు చిన్న తనం నుండి అలవాటు వారు గోదారి తల్లి బిడ్డలు , నేను 1969 నుండి చూస్తున్నాను.

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 2 ปีที่แล้ว +7

      ఎం కలప అండి టేక్ చెట్టు నా

    • @RamadeviG-dj1cy
      @RamadeviG-dj1cy 6 หลายเดือนก่อน +2

      🎉

    • @RamadeviG-dj1cy
      @RamadeviG-dj1cy 6 หลายเดือนก่อน

      ​@❤❤❤🎉❤❤🎉😢😢❤❤🎉❤😢❤❤Maheshch-xw2hi

    • @RamadeviG-dj1cy
      @RamadeviG-dj1cy 6 หลายเดือนก่อน +1

      ​ni

    • @RamadeviG-dj1cy
      @RamadeviG-dj1cy 6 หลายเดือนก่อน

      😂​

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 2 ปีที่แล้ว +23

    అన్న మీకు పాదాభివందనం 🙏🏼

  • @pasalapudiuday4763
    @pasalapudiuday4763 2 ปีที่แล้ว +18

    గోదారోళ్లకు ఇది కొత్తేమీ కాదు,
    చూసే వాళ్లకు కొత్త.
    మీ మీడియా లేకముందు...కొన్ని సంవత్సరాల నుండీ ఇదే అలవాటు.

  • @viswanadhaprasadakella3814
    @viswanadhaprasadakella3814 2 ปีที่แล้ว +1

    ఎంతో అవసరం ఉంటేకానీ ఇంతకి తెగించరు. ఈ రాబందుల రాజ్యం లో పేదవాడి కి ఈ కష్టం

  • @ramakumarmv8418
    @ramakumarmv8418 2 ปีที่แล้ว +22

    ఇది మా రాజమండ్రి లో చాలా కామన్. ఇందులో వింతేమీ లేదు.

  • @kavitha5869
    @kavitha5869 2 ปีที่แล้ว +15

    మా నాన్నగారు కూడా అదే పని గోదావరి వచ్చినపుడు గోదావరి లో చాలా కలప వసుంది దాని ఒడుకు తేవడం కోసం గోదావరిలోకి దిగుతారు ఇదేముంది ఇసుక తీయడం కోసం అయితే ఏకంగా గోదావరి లో రాజమండ్రి Bridge దగ్గరకు వెళ్లి గోదావరి లో మునిగి 8లారీల ఇసుకను తీసారు వాళ్ళకు అలవాటు

    • @mystories7245
      @mystories7245 2 ปีที่แล้ว

      Kalapa ante redsandol wood ah?

    • @kavitha5869
      @kavitha5869 2 ปีที่แล้ว

      @@mystories7245 no pulalu

    • @gowethamnisha2968
      @gowethamnisha2968 2 ปีที่แล้ว

      Bro rate untundaa bro....

    • @kavitha5869
      @kavitha5869 2 ปีที่แล้ว

      Ladu vatene Vanta chayadam kosam use chastunu bro

  • @polepallysaidulumaharaj2334
    @polepallysaidulumaharaj2334 2 ปีที่แล้ว +25

    వాళ్ళ జీవిన ఆధారం అది . ప్రభుత్వమ్ వారికీ జీవానోపాధి కల్పించాలి

  • @riyachanti472
    @riyachanti472 2 ปีที่แล้ว +16

    మనకు వరద వాళ్లకు అది సరదా . మీరు చెప్పేది వింటే వాళ్లకు కామెడీ గా ఉంటది. వేరే ఏదైనా చెప్పండి ☺️.

  • @rameshkatika4138
    @rameshkatika4138 2 ปีที่แล้ว +30

    అది సాహసం కాదు తల్లి,,,గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటినుండో చేస్తున్న పనే అది...

  • @Humanityismyreligion-1
    @Humanityismyreligion-1 2 ปีที่แล้ว +101

    Veellaki training ichi Olympics ki pampali

  • @parasamutyam
    @parasamutyam 2 ปีที่แล้ว +8

    వాళ్ళు గోదావరి తల్లి బిడ్డలు🙏🏼🙏🏼

  • @bhaskararaorao2216
    @bhaskararaorao2216 2 ปีที่แล้ว +6

    కలపా కలప ఉంటది ఏ కలపరా బాబు అది విలువైనదా టేకు కర్ర లేకపోతే ఎర్ర సందనమా ఆ కర్ర విలువైనది అయితేనే కదా సాహసం చేస్తారు అది ఏ కర్రో చెప్పకుండా కలపా కలప అంటావు ఏంట్రా నాయనా

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 2 ปีที่แล้ว +12

    Lost 50,years nundi edi undi sir...chala risk tho chaysataru..realy great ..

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 2 ปีที่แล้ว +16

    All difficulties of man for his family..
    Hats off to all men..

  • @yesubabu1504
    @yesubabu1504 2 ปีที่แล้ว +24

    వాళ్ళకి ఏమి కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్ళు వరద టైమ్ లో దీని మీదే ఆధారపడి బ్రతుకుతారు.

  • @naniarjun579
    @naniarjun579 2 ปีที่แล้ว +125

    వాళ్ల బ్రతుకుతెరువు కోసం వాళ్లు కష్టపడుతుంటే మీ సొల్లు ఆపండి

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 ปีที่แล้ว +30

    Real life heros of Godavari fisherman... hat's off to swimmers...👍👍👏👏👏

  • @Gttech-i2
    @Gttech-i2 2 ปีที่แล้ว +7

    Jai gangaputra💪

  • @hitlerff8798
    @hitlerff8798 2 ปีที่แล้ว +11

    వాళ్ళు ఎన్ని చేసిన పొట్ట కూటి కోసం చేస్తున్నారు కాని అది డేంజర్ అని చెప్పవచ్చును..........................😓😞😕

  • @muttesambasivakumar6516
    @muttesambasivakumar6516 2 ปีที่แล้ว +5

    జీవితమనే సాగరంలో నిజమైన మగవాళ్ళు ర బుజ్జి ,

  • @ravikantherorijith9385
    @ravikantherorijith9385 2 ปีที่แล้ว +6

    Great heroism all

  • @koradabhuvaneswarrao602
    @koradabhuvaneswarrao602 2 ปีที่แล้ว +13

    పుష్ప...... తగ్గిథె లే.......

  • @lonaregopichand2917
    @lonaregopichand2917 2 ปีที่แล้ว

    Evari jagrathalo varu untaru keep it up

  • @jagarapusrinivasarao8949
    @jagarapusrinivasarao8949 2 ปีที่แล้ว +17

    This happens from last 50 years,this is common at flooding time

  • @Truth6151-speak
    @Truth6151-speak 2 ปีที่แล้ว +1

    ఇంతకీ కలప ఎందుకు తెస్తున్నారు??అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ గ చెప్పట్లేదు

  • @goodmorning7307
    @goodmorning7307 2 ปีที่แล้ว +15

    మొన్న ఒక న్యూస్ లో gates తెరవటానికి ఇలా కొట్టుకొచ్చినవి అడ్డు పడుతున్నాయి అన్నారు ఇప్పుడు వీళ్ళు పట్టుకు పోతున్నారు అంటున్నారు. దొంగతనం చేయటం లేదుగా. ఒకవిధంగా మంచే చేస్తున్నారు.

  • @ssstractors5004
    @ssstractors5004 2 ปีที่แล้ว

    నీటి లో ఉన్న చేప వరద ముంపు ఉంటుంద అలాగే వారికి ఏమీ అవ్వదు లెండి పొరపాటున మీరు గాని న్యూస్ వెళ్లారంటె మిరు వెలుతురు

  • @mallareddyofficial6801
    @mallareddyofficial6801 2 ปีที่แล้ว +3

    Good job 👏

  • @tallurivamsi5128
    @tallurivamsi5128 2 ปีที่แล้ว +6

    Anna mekosam me family inti daggara waiting chesta untadhii....pls anna vallani vontari vallani chesi me pranalantho chelagaatam cheyoddu...brathiki untey em aina chesukoni family tho happy ga undavachhu....pls anna e floods time lo e lanti panulu vaddu🙏🙏🙏🙏....

  • @mycutelittileboyrocks5653
    @mycutelittileboyrocks5653 2 ปีที่แล้ว +4

    కూటి కోసం ప్రాణాలు లెక్క చేయకుండ ఇలా సాహసం చేస్తున్నారు తప్పూ లేదు

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 6 หลายเดือนก่อน

    10,15 water bottels నడుముకు గట్టిగా కట్టుకుంటే కొంత బాగుంటుంది,పైగా ఇది చాల ప్రమాదకరం.

  • @ramkiramki8453
    @ramkiramki8453 2 ปีที่แล้ว +15

    If they know swimming, it is not a risk. In ocean it's risk to swim, not in rivers.

  • @creativemovies888
    @creativemovies888 2 ปีที่แล้ว +1

    Yes teak trees , ammuthey chalaaa amount vasthundi ....

  • @RajuG-zn7oc
    @RajuG-zn7oc 2 ปีที่แล้ว +9

    That's the power of mudhiraj

  • @kantalaanil7274
    @kantalaanil7274 2 ปีที่แล้ว +46

    అక్కడ జరిగేది కొంచెం అయితే మీ సొల్లు ఎక్కువైంది రా

    • @maheshgoud806
      @maheshgoud806 2 ปีที่แล้ว

      Correct bro

    • @venkannadurgam7187
      @venkannadurgam7187 2 ปีที่แล้ว

      @@maheshgoud806 మీరు కరెక్ట్ బ్రో

  • @anilkumardunna1251
    @anilkumardunna1251 2 ปีที่แล้ว +3

    కలప అంటే ఎలాంటి కలప అది....?????
    ఎర్ర చందనం, టేకు, గంధం చెట్లు లాంటివా...?????

    • @VarunKumarB0597
      @VarunKumarB0597 2 ปีที่แล้ว

      Only half news bro...kalapa yento chepparu 😅

  • @nareshmalladi8695
    @nareshmalladi8695 2 ปีที่แล้ว +16

    that is fishers mans powers lonely Fishers do that anybody not doing ok

  • @nikhilkudurupaka791
    @nikhilkudurupaka791 2 ปีที่แล้ว +1

    Jai gangaputhra

  • @vsammaiahprem6897
    @vsammaiahprem6897 2 ปีที่แล้ว

    Super great

  • @rangalavenkanna1286
    @rangalavenkanna1286 2 ปีที่แล้ว +2

    Nenu chala sarlu ilagay varadalu vachetapudu karalu testamu maku idhi alavatey

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 2 ปีที่แล้ว +20

    Valla ku alavate kadha.

  • @nextpmrahulgandhi7231
    @nextpmrahulgandhi7231 2 ปีที่แล้ว +3

    ప్రభుత్వం అధ్వాన్నంగా ఉంది మరి

  • @venkateshwararaopithani3774
    @venkateshwararaopithani3774 2 ปีที่แล้ว +3

    Don't worry gangamma thalli biddalu varikemekadhu

  • @peethabhaskar7348
    @peethabhaskar7348 2 ปีที่แล้ว

    Em kalapa adi??

  • @rahulkarthik5190
    @rahulkarthik5190 2 ปีที่แล้ว

    Srinivas Anna nuv thop anna kirak matladinav anna

  • @ismailmohammadh7504
    @ismailmohammadh7504 2 ปีที่แล้ว

    Kalapa ante Chandhanam va?

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 2 ปีที่แล้ว

    Real Bahubali 's

  • @harikausateluguvlogs2587
    @harikausateluguvlogs2587 2 ปีที่แล้ว

    Thabadakunda news vunte inka baguntundi

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 2 ปีที่แล้ว

    ఎంత పెద్ద గోదావరిని కూడా మా బెస్త మత్స్యకారులు ఇతగలరు

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 ปีที่แล้ว +6

    బహుశా అవి విలువైన టేకు దుంగలు కావచ్చు, అందుకే ఇలా...

  • @maheshrocks8142
    @maheshrocks8142 2 ปีที่แล้ว

    Em use vatito

  • @srinurao1197
    @srinurao1197 2 ปีที่แล้ว +1

    Red sandle avvavachu kadha adhi

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 2 ปีที่แล้ว

    But it's very risky too, life in vein

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 2 ปีที่แล้ว +10

    చెప్పింది చెప్పి చెప్పి సంపకండిరా....

    • @venkannadurgam7187
      @venkannadurgam7187 2 ปีที่แล้ว

      మీరు కరెక్ట్ బ్రో

  • @ashokyellibilli424
    @ashokyellibilli424 2 ปีที่แล้ว

    Idi nijhum ga pranalatho chelagatame paristiti vishaminchinappudu ila cheyaka tappadu

  • @aluvalavenkateshwarlu2014
    @aluvalavenkateshwarlu2014 2 ปีที่แล้ว

    Vallanu వద్దు అని అనటం కంటే వారికి బ్రతుకుతెరువు చూపించవచ్చు

  • @prasannagunde5438
    @prasannagunde5438 2 ปีที่แล้ว

    What is the meaning of kalapa

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 ปีที่แล้ว

    Anna maku telusu varada speed vunna memu doolalu techukogalam.
    Miru konchem Muskogee bagundu,kani nannu tv lo chupincharu thankyou,bridge Pina vunnadi nene.
    3lacs dabbu sampadinchamu kalapa tho.

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 2 ปีที่แล้ว +1

    CM Sir see this
    Miru andaraki bratuku sariga istay anduku ila jarugutundi
    Free padakalu anduku andaraki pani ivandi

  • @nangiraghava8638
    @nangiraghava8638 2 ปีที่แล้ว +1

    What is kalpa 🕵️🙄

  • @adapasrinivasu4420
    @adapasrinivasu4420 5 หลายเดือนก่อน

    ఓరి మీ న్యూస్ ఏంటి నాయనా. చేపిందే. చెప్పి చెప్పి. ఎందుకు. వచ్చిన న్యూస్ చెప్పండి.

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 ปีที่แล้ว

    Babu ee sodium DASh rummy endiraaa

  • @karunabngcitykaruna6935
    @karunabngcitykaruna6935 2 ปีที่แล้ว

    In Godavari lo delivery boys

  • @shivakumarpittala7797
    @shivakumarpittala7797 2 ปีที่แล้ว

    Jai mudhiraj

  • @c.bnayakbhukya578
    @c.bnayakbhukya578 2 ปีที่แล้ว +2

    ఏం చెట్టు కలప అది

  • @narasimulugoud29
    @narasimulugoud29 2 ปีที่แล้ว

    Ha

  • @kanukuchandrashekar9735
    @kanukuchandrashekar9735 2 ปีที่แล้ว +1

    that is mudhiraj power jai mudhiraj

  • @letusplant
    @letusplant 2 ปีที่แล้ว

    Encounter them.

  • @MrBenny218
    @MrBenny218 2 ปีที่แล้ว

    Kalapa ante enti ?.
    For what purpose it's been used.
    Google lo search chesthe em ravatle.

    • @GaneshKumar-dt5od
      @GaneshKumar-dt5od 2 ปีที่แล้ว +1

      Wood... Tree branches coming along with the flood are getting segregated by local fishermen which later will be sold. Timber shops polish the wooden logs further and it can be used to prepare various wooden furniture...

    • @MrBenny218
      @MrBenny218 2 ปีที่แล้ว

      @@GaneshKumar-dt5od Thanks Ganesh,
      So the wood which you said is costlier like Teak wood or something.

    • @GaneshKumar-dt5od
      @GaneshKumar-dt5od 2 ปีที่แล้ว +1

      @@MrBenny218 Bro it's not teak wood, it's just normal wood - in Telugu - Thumma Moddhu or Kalapa. Teak wood trees are different and their cultivation will be done by specific farmers in specific locations...Teak wood is costlier than normal wood 🙂

    • @MrBenny218
      @MrBenny218 2 ปีที่แล้ว

      @@GaneshKumar-dt5od pchhh..... Very Sad.

    • @maruthivrama5421
      @maruthivrama5421 2 ปีที่แล้ว

      @@GaneshKumar-dt5od bro i am from karnataka avi normal thumma moddu thundule kada but vallu enduku antha risk chesi teesukosthunnaru avi akkada antha costly ga ammutara and antha pedda pedda thundlu ekkada nunchi vasthunnayi koncham detail ga cheppandi plz a news vallu cheppindi em artam kala plz

  • @sujaybharath4339
    @sujaybharath4339 2 ปีที่แล้ว

    Enti pranalu thegichi edemi pani bro

  • @tfortollywood8952
    @tfortollywood8952 2 ปีที่แล้ว +1

    Vallu piasalu earn chesthunaru Ani bada na

  • @saratmadipalli
    @saratmadipalli 2 ปีที่แล้ว

    That is happening from 40 years or before. It is not new. I have not heard any fatality in this adventure.

  • @madetimalleshvlogs947
    @madetimalleshvlogs947 2 ปีที่แล้ว +1

    Vallla pranam valla estam okarini mosam cheyyakunda bhathukuttunnaru

  • @bajimunna7458
    @bajimunna7458 2 ปีที่แล้ว

    Vallu kasta padi ..thisukostharu....valla nu bedirinchi valla daggara.thakkuvaki konestharu...ede ga jarigedi...

  • @sureshlovely8003
    @sureshlovely8003 2 ปีที่แล้ว +1

    Ntv braking news, 😇😇😇😁😁😁🙄🙄

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 2 ปีที่แล้ว

    Ded body ni drocter kut chaysthadu manam chayam valla urthi etha sagadhitha avasarama

  • @nalladavepprasad2742
    @nalladavepprasad2742 2 ปีที่แล้ว

    బ్రిడ్జిల్లా

  • @jsomesh1
    @jsomesh1 2 ปีที่แล้ว

    Vala kastam valadi. Me government jobs evadu meri ela

  • @danthalavenkateswararao480
    @danthalavenkateswararao480 2 ปีที่แล้ว

    నీకు గోదారి చూస్తేనే భయం. నీ భయాన్ని వాళ్ళ మీద వెయ్యకురా

  • @VarunKumarB0597
    @VarunKumarB0597 2 ปีที่แล้ว

    Orey....Only half news...kalapa Peru yento chepparaaa.. 😅

  • @narojusaiteja9420
    @narojusaiteja9420 2 ปีที่แล้ว

    Adi em kalapa ...take kalapa na...

  • @RajuRaju-kf4ig
    @RajuRaju-kf4ig 2 ปีที่แล้ว +5

    వరీ బ్రతుకు ఆదీ పాపం

  • @ashokkonda9492
    @ashokkonda9492 2 ปีที่แล้ว

    Vallaki ntv help chastunde anta tv 9la tayaruavutunde

  • @josephkondhra7563
    @josephkondhra7563 2 ปีที่แล้ว +2

    Kooltay

  • @P.kamal777
    @P.kamal777 2 ปีที่แล้ว

    Police gasthi kayatle photo diguthundu video lo correct chudu ra iyya

  • @kondaprakash514
    @kondaprakash514 2 ปีที่แล้ว

    apara sodi
    eppudu floods vachina ade chestaru ma ure adi valla ku favrga undu vallaku emikadu edi ma godarolllandariki telusu

  • @chiranjeevinagidi5826
    @chiranjeevinagidi5826 2 ปีที่แล้ว +3

    Machakarulu ante evar ura erri puka "అగ్ని క్షత్రియులు "అని చెప్పరా i am King's💪💪

  • @srinivasraokolusu939
    @srinivasraokolusu939 2 ปีที่แล้ว

    Not thefting ,they are doing life to death working to live appreciation ,not madness

  • @dhanum9316
    @dhanum9316 2 ปีที่แล้ว

    ఎవరయ్యా నికు రిపోర్టర ఉద్యోగం echindi reporting sarigga cheppu

  • @shaikriyaz.5041
    @shaikriyaz.5041 2 ปีที่แล้ว

    Vellaku laikulu kavali

  • @TheCharan215
    @TheCharan215 2 ปีที่แล้ว

    Reporter neku 🙏🙏🙏 ra ayya....ne matale varadala undi ekkada agatle, tadabadatle..

  • @dhanareddy8451
    @dhanareddy8451 2 ปีที่แล้ว

    100 అడుగుల లోతులో సుడిగుండాలు తో చలగాటం ఆళ్ల కి అది ఆట ఆ కలప చెట్లపై పాములు కూడా కొట్టుకు వస్తాయి

  • @mysanbinsalam3609
    @mysanbinsalam3609 2 ปีที่แล้ว

    Kalapa ante yemity

  • @vocationalspl2510
    @vocationalspl2510 2 ปีที่แล้ว

    Vari meda police caselu pettavaruku me media nidrapduga... .

  • @mahboobkhan6002
    @mahboobkhan6002 2 ปีที่แล้ว

    Pranam unte emaina chesuko wachu enduku babubinta risk .

  • @lolabhattusureshvarma7875
    @lolabhattusureshvarma7875 2 ปีที่แล้ว

    Aaparababu

  • @nageswararaonani947
    @nageswararaonani947 2 ปีที่แล้ว

    Ntv adi rjy dawalaiswaram kadu

  • @srinivasulusrinivasulu7576
    @srinivasulusrinivasulu7576 2 ปีที่แล้ว

    Jgc