40 దినాలు కాదు ఇలాంటి ఉపవాసం జీవితాంతం చెయ్యాలి చేస్తావా? | Real Fasting? | Vijay Prasad Message

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 117

  • @galle.ratnababu749
    @galle.ratnababu749 ปีที่แล้ว

    Praise the lord

  • @sanivarapugangadevi210
    @sanivarapugangadevi210 4 ปีที่แล้ว +6

    పెండ్లి కుమారుడు దూరమయ్యే కాలము వస్తుంది అప్పుడు మీరు ఉపవాసము ఉంటారు కొత్తరసమును కొత్తతిత్తులలో పోయండి అన్నాడు. ఏసు ప్రభువు దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఇది కేవలము ఉపవాసము ప్రార్థన ద్వార మాత్రమే జరుగుతుంది అన్నాడు. పరిశుద్ధాత్మతో అనుదినము ఐక్యమై ఆయనతో కలిసి నడవాలి . అప్పుడు ఆయన అధికారము పొందుకొని ఆయన పనులు చేస్తారు.

    • @nirmalakonatham7831
      @nirmalakonatham7831 4 ปีที่แล้ว

      చాలాబాగా చెప్పారు, annayya

  • @ruparupa6328
    @ruparupa6328 3 ปีที่แล้ว +1

    ఉపవాస ప్రార్థన గురించి తెలియపరినందుకు దేవుని నామములో
    మీకు మా హృదయ పూర్వక వందలు అన్నయ్య ఇలాంటి వాక్యాలు ఇంకా మాకు తెలియ పరచాలి దేవుని నామం లో కోరుకొంటున్నాము అన్నయ్య
    మింల్ని దేవుడి నామం లో బహు గా వాడబడలని దేవుని నామములో కోరుకొంటున్నాము అన్నయ్య
    మీకు మా వందనములు అన్నయ్య ఆమెన్

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 ปีที่แล้ว +11

    క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య మరి రు చాలా చక్కగా దేవుని వాక్యమును సమాజానికి అందించారు దేవుని కోసము పనిచేశారు దేవుడు మిమ్ములను దివించును గాకCHRIST CHURCH KONARK ODISSA

  • @rajeswarikatta6119
    @rajeswarikatta6119 ปีที่แล้ว

    praise the Lord annayya

  • @vijjuelbranichadala3103
    @vijjuelbranichadala3103 3 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చక్కగా వాక్యం వివరిస్తారు,

  • @sangatimadhumadhu1240
    @sangatimadhumadhu1240 4 ปีที่แล้ว +4

    God is great
    Your the
    Best
    Anna

  • @jeevanasonti4255
    @jeevanasonti4255 4 ปีที่แล้ว +1

    ఉపవాసం గురించి మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య కృతజ్ఞతలు

  • @sireeshapalakurthisireesha6491
    @sireeshapalakurthisireesha6491 ปีที่แล้ว

    Wonderful message annayya

  • @venkatarikela2627
    @venkatarikela2627 3 ปีที่แล้ว +1

    Praise the lord annayya......🙏🙏

  • @blessymercyblessymercy131
    @blessymercyblessymercy131 4 ปีที่แล้ว +2

    Inspiring uncle nd pray for Nani and mercy praise the lord uncle

  • @premakiranam
    @premakiranam ปีที่แล้ว

    🙏అన్న, చాలా మంచి వివరణ ఇచ్చారు.

  • @konrdushamprasad6339
    @konrdushamprasad6339 2 ปีที่แล้ว

    Anaya me messeges ante Naku chala estam

  • @barangiaparna9055
    @barangiaparna9055 2 ปีที่แล้ว

    Praise the lord me vardhganamlu maaku chaala adharnaga vuntunayi

  • @prasadsariyapalli944
    @prasadsariyapalli944 2 ปีที่แล้ว

    Vandhanalu annayya God bless u

  • @yannabathulapadmavathi7733
    @yannabathulapadmavathi7733 3 ปีที่แล้ว

    Praise. the. Lord. Bro. మీ. వ్యాఖ్య. ధ్యానం. Exlent. బ్రో

  • @VijayVarigeti
    @VijayVarigeti 9 หลายเดือนก่อน

    1 Samuel 7: 2....
    Nyayadhipathulu

  • @satyaraman9931
    @satyaraman9931 4 ปีที่แล้ว +1

    Vandanalu brother God bless you

  • @jashwanthjyoshna5623
    @jashwanthjyoshna5623 4 ปีที่แล้ว +1

    Good message brother
    God bless you

  • @kmalakamala9225
    @kmalakamala9225 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤

  • @janasubrahmanyam4448
    @janasubrahmanyam4448 4 ปีที่แล้ว

    Vandanalu Annaya Thank you for msg

  • @shobaraj3240
    @shobaraj3240 ปีที่แล้ว

    🙏✋💐

  • @krupamotha7437
    @krupamotha7437 4 ปีที่แล้ว +1

    Vandanamulu annayya

  • @karunakumari9373
    @karunakumari9373 4 ปีที่แล้ว

    Bahut acche se samjaaya brother

  • @manjushyam7527
    @manjushyam7527 3 ปีที่แล้ว

    Good msg brother

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 3 ปีที่แล้ว

    Vondhanalu annaya 😇🙇‍♀️🙏

  • @rajithapapithota8229
    @rajithapapithota8229 4 ปีที่แล้ว

    Praise the lord brother

  • @saicharan6924
    @saicharan6924 9 หลายเดือนก่อน

    🙏🙏👌👌👌🤝🤝

  • @ayaanchris7708
    @ayaanchris7708 4 ปีที่แล้ว

    Tq brother 🙏🙏🙏

  • @elisharaomadda7627
    @elisharaomadda7627 9 หลายเดือนก่อน

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @Ravikiran0412
    @Ravikiran0412 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ చాలా చాలా చక్కగా వివరించారు 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏🙏🙏✝️📖🛐🛐🛐

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏

  • @kanikaramma9394
    @kanikaramma9394 3 ปีที่แล้ว

    Vandanalu anna

  • @krupamotha7437
    @krupamotha7437 4 ปีที่แล้ว

    Vandanalu annayya mimmalani mee kutumbalanu devinchunu gaaka tq annayya tq so much anna

  • @anilkallem2727
    @anilkallem2727 4 ปีที่แล้ว

    Praise the Lord anna

  • @bhavanimiriyala6349
    @bhavanimiriyala6349 ปีที่แล้ว

    🌹🙏🙏🙌🙌👍👍🌹

  • @miraclewithjesus2957
    @miraclewithjesus2957 2 ปีที่แล้ว

    దేవుడు మాట వినుటే ఉపవాసము అని ma సేవకుడు చెపుతున్నారు అన్న దీనికి కోదుగా వివరానా ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @vissu6355
      @vissu6355 ปีที่แล้ว

      YES bro devuni maata ki vidheyulu avvatame upavasamu

  • @suppusupraja5202
    @suppusupraja5202 3 ปีที่แล้ว

    I came to know about fasting because of u pastor garu thank you very much🙏🙏🙏

    • @bonagiriashok6355
      @bonagiriashok6355 2 ปีที่แล้ว

      Na name Rajitha pastar garu nakosam pradhana cheyandi pls job kosam

    • @bonagiriashok6355
      @bonagiriashok6355 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏😭😭😭

  • @estherrani4537
    @estherrani4537 3 ปีที่แล้ว

    Praise the LORD 🙏🏿 valuable and true meaning message same my views

    • @josephlewis347
      @josephlewis347 3 ปีที่แล้ว

      i guess Im asking the wrong place but does any of you know a trick to get back into an Instagram account?
      I was stupid forgot my account password. I appreciate any help you can offer me!

    • @bransonbrendan226
      @bransonbrendan226 3 ปีที่แล้ว

      @Joseph Lewis Instablaster :)

    • @josephlewis347
      @josephlewis347 3 ปีที่แล้ว

      @Branson Brendan i really appreciate your reply. I found the site thru google and im in the hacking process atm.
      Looks like it's gonna take quite some time so I will get back to you later with my results.

    • @josephlewis347
      @josephlewis347 3 ปีที่แล้ว

      @Branson Brendan It did the trick and I finally got access to my account again. I'm so happy!
      Thank you so much you saved my account !

    • @bransonbrendan226
      @bransonbrendan226 3 ปีที่แล้ว

      @Joseph Lewis Happy to help =)

  • @karunakrupa.p3272
    @karunakrupa.p3272 4 ปีที่แล้ว

    Good morning brother vandhanalu🙏

  • @vineethakatta2425
    @vineethakatta2425 4 ปีที่แล้ว

    Annnaya Nanu e msg dhara sathyanni telusukunnanu annnaya.meru mari akkuvuga devunilo abivrudhi chandhalani pradhistunnu annnaya.🙏

  • @samuelkarrothu4272
    @samuelkarrothu4272 4 ปีที่แล้ว

    God bless you

  • @Goutami_talks
    @Goutami_talks 2 ปีที่แล้ว

    Self control, to be closer to god fasting is very important...

  • @rajuvelangi9716
    @rajuvelangi9716 4 ปีที่แล้ว

    వందనాలు..అన్న య్య

  • @jyothigrandhi1007
    @jyothigrandhi1007 4 ปีที่แล้ว

    Vondanalu annaya God bless you annaya. ....important msg excellent annaya thank u sooooooooo much annaya

    • @ramugalla400
      @ramugalla400 4 ปีที่แล้ว +1

      యోవేలు 2:12,13,14,15
      ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కుమీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

  • @HhjkVhhijj
    @HhjkVhhijj 4 หลายเดือนก่อน

    25:41

  • @sharvanibiyani9401
    @sharvanibiyani9401 3 ปีที่แล้ว +1

    Annaya yovelu 2.12 lo ippudinanu meeru upavasamundi prardhana cheyandi ani undi kada mari dani kosam manchi vivaranathmaka sandesham cheppandi please

  • @sivapogadtha5641
    @sivapogadtha5641 4 ปีที่แล้ว +1

    Vandanalu bradar 👍

  • @malleswaraswamy3351
    @malleswaraswamy3351 4 ปีที่แล้ว +2

    Nice msg anna
    Mari yesu prabhuvu garu endhuku vupavasam vunnaru annaya konchem clarity evu annaya

  • @SolomonYuvraj
    @SolomonYuvraj 3 ปีที่แล้ว

    🔥🔥🔥🔥🔥

  • @narayananreddygunna6697
    @narayananreddygunna6697 4 ปีที่แล้ว +1

    Anna meru chpindhi nijam Anna

  • @nani_m_n7340
    @nani_m_n7340 4 ปีที่แล้ว

    Nice message annaya

  • @devichinnam1689
    @devichinnam1689 ปีที่แล้ว

    Diffrecion nunchi bayam nundi bayatapadalekapothunnanu Ela anna na gurchi message pettandi tablets vesukuntunnanu 🥺🥺🥺🥺🥺🥺

  • @kdkdkdkdkdkd6608
    @kdkdkdkdkdkd6608 4 ปีที่แล้ว

    🙏🙏

  • @kjayabharathi6945
    @kjayabharathi6945 4 ปีที่แล้ว

    Good message brother

  • @chuttugullavaraprasad7481
    @chuttugullavaraprasad7481 4 ปีที่แล้ว +1

    Vandhanalu anna 🤝

  • @g.indrasenamma5630
    @g.indrasenamma5630 4 ปีที่แล้ว

    Praise to the Lord annaya epudu God involve aei Ribhacch Hizhacc marriage God chasaru kaadhaa annaya

  • @nareshkoppula6389
    @nareshkoppula6389 4 ปีที่แล้ว

    Anna 🙏🙏🙏🙏💝💝💝💝

  • @sivaparvathi8189
    @sivaparvathi8189 3 ปีที่แล้ว

    Nijamaina vupavasam emito
    maku teliyaparacaru. Thank you annaya👏👏👏🙏🙏🙏🌷🌷🌹🌹

  • @peterlovesjesus2954
    @peterlovesjesus2954 4 ปีที่แล้ว +2

    Please send reference perfect fasting reference

    • @ramugalla400
      @ramugalla400 4 ปีที่แล้ว +1

      యోవేలు 2:12,13,14,15
      ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కుమీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

    • @samshekhar3311
      @samshekhar3311 ปีที่แล้ว

      @@ramugalla400 Same yovelu 1:13 lo
      యాజకులార, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి,
      గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి అని ఉంది.
      Ante Ila cheyyala ???

  • @junnulukukatlapalli5835
    @junnulukukatlapalli5835 4 ปีที่แล้ว +1

    Vandanaalubanna

  • @chinnakancherla211
    @chinnakancherla211 4 ปีที่แล้ว +1

    Anna yevellu 2 adhayamlo eppudanna miru uppavasam undi na odhaku randi ani undhi kada anna dhaniki kuncham vivarana kavalli anna

  • @barangiaparna9055
    @barangiaparna9055 2 ปีที่แล้ว

    Naa. Barta. Suresh. Babu. Marumanasu. Pondhali. Rakxana. Pondhali. Ani. Prardha. Avasarata. Korukontunnanu

  • @gollaparamesh4981
    @gollaparamesh4981 2 ปีที่แล้ว

    🙏🙏🙏💯💯💐💐💐🤴🤴

  • @jashusuresh1204
    @jashusuresh1204 4 ปีที่แล้ว +1

    sir prayer last lo kanna tadri antaru why!creat veru sex papam to bro

  • @dharavathurambabu4664
    @dharavathurambabu4664 3 ปีที่แล้ว

    Sir nenaita fasting ante daniki meaning devudu Mana papalu anni mosadu Dani Manam eppudu unna society lo chestunna papala valla manaki Manam punishment tiskuntumam Ani na opinion sir...

  • @neelimaabhi4261
    @neelimaabhi4261 4 ปีที่แล้ว +3

    Super pastor gaaru meeru cheppe devuni vakyam SK Neelima bheemunipatnam

    • @ramugalla400
      @ramugalla400 4 ปีที่แล้ว +1

      ఇదే నిజమైన దేవుని వాక్యము. అబద్దాలు చెప్పి మనసులను చెరుపుతున్న ఈ సందేశాన్ని నమ్మొద్దు
      యోవేలు 2:12,13,14,15
      ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కుమీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహో వాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

  • @ramugalla400
    @ramugalla400 4 ปีที่แล้ว +15

    దేవుడు ఉపవాసం చేయమని చెప్పలేదా...!?
    అన్నా ఎందుకు మీరు ఎప్పుడూ కూడా NEGATIVE THOUGHTS ని క్రైస్తవులలో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు... ఇంత ధైర్యంగా అబద్ధాలను బోధించడం క్రైస్తవ్యంలో మీకు మీరే సాటి. ఇదేనా మీరు అర్థం చేసుకున్న వాక్యము... ప్రతీ దానిని తప్పుడు ఆలోచన చేయడం తప్ప దేవుని వాక్యంలో ఇంకేమి అర్ధం చేసుకోలేవా..?!!? యోవేలు ప్రవక్త తో దేవుడు ఉపవాసం చేయమని చెప్పలేదా..???!! యోవేలు 2 : 12-16 ఒక్కసారి చదువు అన్నా..!!?. ఇది ఆజ్ఞ కాదా.. ఉత్తుత్తినే చెప్పాడా..!!!??
    యెషయా గ్రంధము 58వ అధ్యయములో 4 వ వచనంలో ఉన్నవి చేయకుండా ఉపవాసం చేయమన్నాడు గాని ఉపవాసం చేయొద్దు అనలేదు.
    కొత్తనిబంధన లో యవ్వనస్తుడైన ధనవంతుడు యెషయా గ్రంధము 58 : 6 -10 వరకు ఉన్న ప్రతిదానిని చేసాడు కానీ నిత్యజీవాన్ని పొందుకోలేకపోయాడు. మత్తయి 19 : 16 -20 వరకు ఒకసారి చూడండి అన్నా..
    క్రొత్తనిబంధన లో ఉపవాసం చేయాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వచనాలు.
    మార్కు సువార్త 9:29
    అందుకాయన ప్రార్థనవలననే (అనేక ప్రాచీన ప్రతులలో-(వలనను)ఉపవాసము వలననే అని కూర్చబడి యున్నది) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
    మత్తయి 6 : 16, 17 , 9 : 17 లో యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండమని చెప్పలేదా....!!!???..?
    ఈ వాక్యభాగలలో ఉన్న అర్థం ఉపవసంముండమని దేవుడు చెప్పలేదా. ఇదికాకుండా వేరే అర్ధాన్ని దేవుడు మీ జ్ఞాన హృదయానికి గోచరింపచేసాడా...!?
    అపోస్టులుల కార్యములో మీరు చూపించిన వచనాలు వాళ్ళు యూదులైనందువలన ఎప్పట్నుంచో ఉన్న ఆచారం కాబట్టి ఉపవాసం ఉన్నారా. ఎంత దొంగ భోద అన్నా ఇది. కనీసం ఈ వచనాన్నైనా చూసి నీ దొంగ భోదలు మానుకో అన్నా. ఉపవాసానికి పస్తులుండడానికి మధ్య తేడా ఏంటో అర్ధమవుతుంది.
    2 కొరింథీయులకు 11:27
    ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
    ఇప్పటికైనా అబద్ద భోదలు మాని సత్యవాక్యాన్ని నీ ఇష్టమొచ్చినట్టు కాకుండా వాక్యమైయున్న దేవునికి ఇష్టమైన పరిచారుకుడిగా మారుతావని ఆశిస్తున్నా.
    వందనాలన్న.. మంచి జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక.. 🙏🙏🙏🙏🙏

  • @హాయ్హాయ్-ఫ3చ
    @హాయ్హాయ్-ఫ3చ 4 ปีที่แล้ว +3

    40రోజుల ఉపవాసం యేసుక్రీస్తు వారు చాలా భాధ పడ్డారా, ఆయన బట్టలు వాసన వచ్చాయా, నాలిక ఎండిపోయిందా, సాతాను సోదించాడా 40 రోజుల ఉపవాసం ఆదా యేసుక్రీస్తు వారిది. సాతాను ఉపవాసం time కి అసలు దగ్గరికే రాలేదు. మీరు ఊహించి ఎలా చెప్పేస్తున్నారు వాక్యం.

    • @harigalastella4967
      @harigalastella4967 3 ปีที่แล้ว +1

      S ur correct

    • @హాయ్హాయ్-ఫ3చ
      @హాయ్హాయ్-ఫ3చ 3 ปีที่แล้ว

      వాక్యం సరిగ్గా చూడండి 40days అయ్యిన తర్వాత వచ్చాడు సాతాను. యేసుక్రీస్తు వారి దగ్గరకి.చేలా మంది చెప్పిందే చెప్పి వాక్యం మార్చి చెబుతున్నారు. ఆయనకి ఆకలి ఎప్పుడు వేసింది 40 రోజుల ఉపవాసం తరువాత. మనుసులు వాక్యం చూడటం లేదు మనిషిని చూసి వస్తున్నారు వాక్యం వినటానికి.

    • @samshekhar3311
      @samshekhar3311 ปีที่แล้ว

      @@హాయ్హాయ్-ఫ3చ thanu cheppindi kuda adhe kadha bro

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 ปีที่แล้ว +6

    40 దినాలు ఉపవాసం మతంలో ఉన్న వాళ్ళు చేస్తారు మార్గంలో ఉన్న వారు చేయరు

    • @sudheerchristfollower5779
      @sudheerchristfollower5779 4 ปีที่แล้ว

      You are right brother 🙏

    • @sivakumarmadem5471
      @sivakumarmadem5471 4 ปีที่แล้ว +1

      @@sudheerchristfollower5779 బ్రదర్ వందనాలు

    • @sudheerchristfollower5779
      @sudheerchristfollower5779 4 ปีที่แล้ว

      @@sivakumarmadem5471 క్రీస్తు నామములో మీకు నా వందనాలు

    • @sivakumarmadem5471
      @sivakumarmadem5471 4 ปีที่แล้ว

      @@sudheerchristfollower5779 బ్రదర్ యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు

    • @chitti9482
      @chitti9482 4 ปีที่แล้ว +3

      యేసుక్రీస్తు శిష్యులు గా ఉండాలి అనుకునే వారందరూ తప్పక ఉపవసముంటారు. ఉండాలి అని యేసయ్య చెప్పాడు. మత్తయి 5 : 32- 39 చదవండి. మీకు ఇంకా దేవుని వాక్యము పట్ల శ్రద్ధ ఉంటే యోవేలు 2 : 12- 19 వరకు చదవండి. దేవుని సత్యవాక్యమును అర్ధం చేసుకునే దైవిక జ్ఞానం మీకు అనుగ్రహింపబడును గాక,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @strongs2834
    @strongs2834 3 ปีที่แล้ว

    😀

  • @pvictor803
    @pvictor803 10 หลายเดือนก่อน

    PastorPrasadareddy Sir don't divert fasting prayers as bottubatch goldbatch.youare wellversed in the Bible.youare wasting our time as roasting batch.

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 10 หลายเดือนก่อน

    వందనాలు అన్నయ్య గారు

  • @srinivasguttula7212
    @srinivasguttula7212 3 ปีที่แล้ว

    Vandanalu anniya

  • @sankatipaul3140
    @sankatipaul3140 4 ปีที่แล้ว +1

    Good message annayya

  • @pavipoojaripavi1704
    @pavipoojaripavi1704 3 ปีที่แล้ว

    Thanks anna

  • @sailajaprabhukumar1913
    @sailajaprabhukumar1913 4 ปีที่แล้ว

    Praise the lord brother

  • @ganjirajini9095
    @ganjirajini9095 4 ปีที่แล้ว

    🙏🙏🙏