విద్యాశాఖ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గారు..! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • #harshasai #harshasaiforyou #naaanveshana #rajeshmahasena #mahasenamedia
    విద్యాశాఖ మంత్రిగా సంచలన నిర్ణయం తీసుకున్న నారా లోకేష్ గారు..! | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

ความคิดเห็น • 146

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 วันที่ผ่านมา +18

    సూపర్ రాజేష్, మీరు కరెక్ట్ లైన్ లొనే వున్నారు congrets మాకు చాలా ఆనందం కలిగింది,త్వరలొనే కుల మత వర్గాలు ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది కొత్త అభిమానులు ఏర్పడతారు

  • @SwarnaMahesh-dm5oq
    @SwarnaMahesh-dm5oq วันที่ผ่านมา +10

    మహాసేన రాజేష్ అన్న నువ్వు సూపర్ అన్న

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 วันที่ผ่านมา +9

    హిమాలయాలను..కూడా బ్రష్టు పడ్త్తిస్తాడా..!??

  • @chakribodapatimahaseana2125
    @chakribodapatimahaseana2125 2 วันที่ผ่านมา +22

    మీరు చెప్పింది 100 % వాస్తవం అన్నగారు

  • @vasuchittem1202
    @vasuchittem1202 วันที่ผ่านมา +6

    ఈ విజయానికి మీ వంతు సహాయం చాలా అందింది

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 วันที่ผ่านมา +11

    వైసీపీ ఆ బ్యాచ్ భారత స్వాతంత్రం వచ్చిన తరువాత ఇటువంటి పార్టీ ఆంధ్ర కు రాలేదు ఆ ఛండాలపు భాచ్ కూడా రాలేదు

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 วันที่ผ่านมา +5

    All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍👍👍✌️✌️✌️✌️🙏🇮🇳

  • @thummalasreenivasulu4931
    @thummalasreenivasulu4931 2 วันที่ผ่านมา +6

    Praise the lord 🙏 Rajesh garu

  • @chantiroy5324
    @chantiroy5324 วันที่ผ่านมา +5

    అవును అన్న 2023 and 2024 ఫీజ్ రియంబ్ మెంట్ వెయ్యలేదు సర్టిఫికెట్స్ ఎవ్వట్లేదు పూర్ ఫ్యామిలీ అన్న మాదీ మాలాంటి వాళ్లకి సపోర్ట్ చెయ్యండి 🙏🏻🙏🏻

  • @mlaxman9136
    @mlaxman9136 2 วันที่ผ่านมา +11

    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం జయ నాగేశ్వర్రెడ్డి గురించి మాట్లాడు రాజేష్ మహాసేన

  • @user-eu7ls7zp3h
    @user-eu7ls7zp3h วันที่ผ่านมา +4

    రాజేష్ అన్న నీకు పైన మూడు కేసులు కొట్టేసారు అది చెప్పినావు చాలా సంతోషం

  • @vinny2209
    @vinny2209 2 วันที่ผ่านมา +13

    నేను కూడా బాధితుడిని అన్నా.. 😢..100 పోతే వెంటనే ఆట ఆపేసి నా పని చూసుకునే వాడిని..😂😂😂
    లచ్చలు లచ్ఛలు ఎందుకు పెట్టి ఆదేసారు రా బాధితులు..😂😂😂

  • @someshpitta4587
    @someshpitta4587 วันที่ผ่านมา +4

    అన్నా మీకు హాట్సాఫ్ ఈ లాగే పంచులేస్తు కామెడీ చేస్తూ ఎన్నో వీడియోస్ చేస్తూ ఉండాలి జై భీమ్ jai CBN.

  • @elishagolla7764
    @elishagolla7764 2 วันที่ผ่านมา +9

    Jai Bheem Rajesh Anna

  • @rajanalaobulesu4013
    @rajanalaobulesu4013 วันที่ผ่านมา +3

    మంచిది న్న నీ పోరాటం సూపర్ ప్రజాస్వామ్యం లో నే లాంటి వాళ్ళు వుండాలి లేకపోతే రాజరిక పాలన అవుతుంది అన్న నీతో మాట్లాడాలి కొన్ని ఇంకా రాష్ట్ర ప్రయోజనార్థం చెప్పాలి ఫోన్ నెంబర్ చెప్పగలరు

  • @surendrababu1340
    @surendrababu1340 วันที่ผ่านมา +2

    Carry on Mr Rajesh . Well wisher from CHITTOOR.

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 2 วันที่ผ่านมา +5

    Mass ragging anna

  • @dubbakudasu4833
    @dubbakudasu4833 วันที่ผ่านมา +2

    అన్నా మీరు జగన్ తో పోరాడిన పోరాటం అద్బుతం ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు జై రాజేష్ అన్నా జై బీమ్🙏🙏🙏

  • @arunasuresh8219
    @arunasuresh8219 2 วันที่ผ่านมา +16

    సార్, మీరు చెప్పింది నిజం, నేను కూడా ఒక బాధితుని. నా తమ్ముడు చదువు కోసం 25,000 గేట్ కాలేజ్

  • @rasagna6126
    @rasagna6126 2 วันที่ผ่านมา +13

    మన అన్న ఏమి పని చేసిన ఊరికే చెయ్యడు.

  • @dubbakudasu4833
    @dubbakudasu4833 วันที่ผ่านมา +2

    అన్నా నిజంనిప్పులాంటిది కొన్నాళ్ళు లేటు అవచ్చు కానీ దేవుడు చూస్తూ వూరుకో డు అధిఇప్పుడు జరిగింది ,జై చంద్రబాబు నాయుడు గారు జై టీడీపీ జై రాజేష్ అన్నా జై బీమ్

  • @user-sg7zg5tn2h
    @user-sg7zg5tn2h วันที่ผ่านมา +3

    కలెక్టర్ ఆఫీసులు చేస్తే బాగుంటది.మీరు చెప్పింది బాగుంది కానీ, మళ్ళీ జగన్ అధికారం లోకి వస్తాయి ఖచ్చితంగా handover చేసుకోగలదు

  • @ramakrishna3203
    @ramakrishna3203 2 วันที่ผ่านมา +39

    వైసీపీ అక్రమాలు ఫై నీ పోరాటం అద్భుతం. ఈ గెలుపు నీదేకూటమి కి వచ్చిన 60%లో 25%నీ కృషి విశ్లేషణ వలన వచ్చింది.

    • @thatikasagar6572
      @thatikasagar6572 วันที่ผ่านมา

      100%

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y วันที่ผ่านมา

      Rajesh eppudu tdp lo undu ekkadiki vella vaddu

    • @Satyamevajayathe-ol7lc
      @Satyamevajayathe-ol7lc วันที่ผ่านมา

      అంత సీన్ లేదు. వీడు ఒక చెత్త వెధవ. బెట్టింగ్ app ల వల్ల ఎన్నో ప్రాణాలు పోతుంటే వాళ్ళను సపోర్ట్ చేస్తున్నాడు. స్టుపిట్ ఫెలో.

  • @gottumukkalapavantejagottu9215
    @gottumukkalapavantejagottu9215 23 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రతి నా కొడుకు లొపలికి వెళతారు అన్న నిన్ను మోసం చేసిన వారు కూడా తొందరలో వెళతారు జై తెలుగుదేశం జై లోకేష్ గారు జై రాజేష్ అన్న

  • @yhvilasini2039
    @yhvilasini2039 วันที่ผ่านมา +2

    హిమాలయాల్లో కూడా జగనన్న palace కట్టేసినట్టున్నాడు. ఈ ప్రభుత్వం ఆ గుట్టు బైటకు లాగాలి.

  • @ashoku5102
    @ashoku5102 วันที่ผ่านมา +3

    వాడు ఏట్లో కి పోయినా, గంగ లూయ్ పోయినా మాకేం నష్టం లేదు.😂 పీడా పోయింది 😂

  • @sathyanarayana6623
    @sathyanarayana6623 วันที่ผ่านมา +7

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చెయ్యండి బ్రదర్

  • @muddulurireddeiahraju3006
    @muddulurireddeiahraju3006 วันที่ผ่านมา +1

    Mr Rajesh,your vedeos are very nice as they are close to truth,informative,effective,reasonable,very interesting way of presentation.I am native of annamaya dist.but settled in Bengaluru for the last 9 months I am watching ur vedeos.All the best.

  • @ravikumarprince4673
    @ravikumarprince4673 วันที่ผ่านมา +4

    నువ్వు సూపర్ అన్న ....❤❤❤❤జై బీమ్..జై భారత్

  • @madasubujji9093
    @madasubujji9093 วันที่ผ่านมา +1

    Good mahasena rajesh anna

  • @vadlamudiramarao2113
    @vadlamudiramarao2113 วันที่ผ่านมา +5

    జై భీమ్ జై మహాసేన జై టిడిపి

  • @arunasuresh8219
    @arunasuresh8219 2 วันที่ผ่านมา +3

    మాటలు లేవు సార్

  • @dubbakudasu4833
    @dubbakudasu4833 วันที่ผ่านมา +1

    అన్నా మీరు జగన్ చేచిన అవినీతినికూడ ప్రజలకు అవగాహన అవసరం ఎందుకంటే మన ఎస్సీ సామాజికవర్గం ఇంకా జగన్ భజన చేస్తున్నారు అలాంటివారు మారాలి ఆన్న జై రాజేష్ అన్నా జై బీమ్

  • @VKRofficial1995
    @VKRofficial1995 วันที่ผ่านมา +1

    అన్న మీ అనాలసిస్ సూపర్ అన్న ఇది ట్రైబల్ స్టూడెంట్స్ కి ఎక్కువగా అన్యాయం జరిగింది హాస్టల్ స్టూడెంట్స్ కి కూడా జరిగింది నేను ఒక ట్రైబల్ యూనియన్ పర్సన్ గా మాట్లాడుతున్నాను నేను ఎన్నో పోరాటాలు చేశాను ఏది పరిష్కారం కాలేదు ఈప్పుడైనా అయ్యేటట్లుగా చూడండి అన్న ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాలి ఆ కాలేజీ వాళ్ళు అకౌంట్ లోకి డబ్బులు పంపులా చూడాలి. పాత పద్ధతే రావాలి...ఇంకా నా దగ్గర చాలా సమస్యలు వున్నాయి వీటి పరిష్కారం మీలో వుంది అనుకొంటున...

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 วันที่ผ่านมา +1

    అవన్నీ నాటకాలు నమ్మకండి సింపతీ ప్రయత్నం చేస్తున్నాడు

  • @venkataramaraogottipati2152
    @venkataramaraogottipati2152 5 ชั่วโมงที่ผ่านมา

    WE ARE WITH YOU

  • @munna6839
    @munna6839 วันที่ผ่านมา +1

    Jai Mahasena

  • @rcharankumar9032
    @rcharankumar9032 2 วันที่ผ่านมา +2

    Ok stand

  • @ulavanyajyothyvarma396
    @ulavanyajyothyvarma396 วันที่ผ่านมา +1

    Mee samaya spoorthiki hatsoff

  • @gottumukkalapavantejagottu9215
    @gottumukkalapavantejagottu9215 23 ชั่วโมงที่ผ่านมา +1

    జై జై మహాసేన రాజేష్ అన్న

  • @kingkiran4015
    @kingkiran4015 2 วันที่ผ่านมา +13

    జై మహసేన జై రాజేష్ అన్న 💥

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 2 วันที่ผ่านมา +16

    జై టీడీపీ జై MAHASENA❤❤

  • @user-ei8sd9yx8y
    @user-ei8sd9yx8y วันที่ผ่านมา +3

    Rajesh garu miru edayina kachithanga cheputhaaru good kani raajakiyalu anevi ala undau vaatini manamu verega chudaali eyithe prajaa seva cheyaalante i flote frome caala manchidi miru tdp lone undandi mi maha sena mideya miku oka asset mi talent ni miru chakkaga upayoginchu kondi tdp party Andhra pradesh ki chala avasaram i vishayam mana andariki thelusu Rakjesh garu svwachandanga mi sevalu ap koraku upayognchandi miku

  • @gsrikanth842
    @gsrikanth842 วันที่ผ่านมา +2

    అన్నా మీరు ఒకప్పుడు చంద్రబాబు గారిని ఇప్పుడు వారి పక్కనే ఉన్నారు.
    రవి గారు మిమ్మల్ని తిట్టారని ఇప్పుడు మీరు తిడుతున్నారు. స్వయానా నీ యూట్యూబ్ ఛానల్ కు ఒక అన్న 50 వేల రూపాయలు సెండ్ చేశారు మళ్లీ మీరు వారికి ఇచ్చారు ఐదు వేలు కలిపి superb
    But
    నష్టం అనేది మీకు తెలుసు.. ధైర్యంగా నుంచి ఛానల్ లో చెబుతున్నారు అది ఒక పెద్ద సాహసమే,సహయమే
    Sorry vaddhu అన్న ఈ acting me brothers to nepai అపారమైన నమ్మకం కలిగింది అందరికీ.పోగొట్టు kovaddhu pls రాజేష్ అన్న..

  • @peace3095
    @peace3095 วันที่ผ่านมา +1

    18:30 😂😂😂😂😂 anna anna annaaaaaa nuvu navvutunte chala anandanga undi.. ninu chustu undipovalani undi

  • @dubbakudasu4833
    @dubbakudasu4833 วันที่ผ่านมา +1

    అన్నా మాఅబ్బాయికి పీజురియంబర్మెంట్ ఒక్కసారి ఐదువేల ఇచ్చారు తరువాత ఒక్కరూపాయి పడలేదు అన్నా

  • @user-tw4mo5ly1r
    @user-tw4mo5ly1r วันที่ผ่านมา +1

    Anna miru great asalu matallo bhayam beduru undadu thank u anna eka bettings antara naki telisina frnd okadu ah bettingillo 20lacks paina appullo muligadu naku teliyaka help chesi badallo muligipoyela chesadu apudu estado telidu oddila pai oddilu kadutu nen bada padalsi vostundi present jagan vochaka ganjai caselu Anni akkua ayyayi

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 วันที่ผ่านมา +2

    అప్పుడప్పుడు, మీ వీడియో జబర్దస్త్ ని మించి ఉంటది రాజేష్ గారూ..... నవ్వలేక చచ్చాను అండి బాబూ...😂😂😂😂😂😂😂😂

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา +1

    Harsha Sai money donate chesthe a money thisukunvalani badidhithulu antarenti😅😅

  • @prasadvajrangi1623
    @prasadvajrangi1623 วันที่ผ่านมา +2

    Jai Mahasena Rajesh Anna

  • @rameshsaheb7086
    @rameshsaheb7086 2 วันที่ผ่านมา +4

    Jai Rajesh Anna

  • @manikandipalli9077
    @manikandipalli9077 2 วันที่ผ่านมา +10

    పేకాట బెట్టింగ్ లోకి వస్తుందా బ్రో.బెట్టింగ్ వేరు పేకాట (జూదం) వేరు బ్రో.మీ తమ్ముళ్ళతో బలే స్కిట్ చెయ్యించావుబ్రో.

    • @vinny2209
      @vinny2209 2 วันที่ผ่านมา

      ఏదైనా జూదమే.. easy money నే..😂

  • @user-pb7qq7se3y
    @user-pb7qq7se3y 2 วันที่ผ่านมา +1

    Super congratulations dorababu eluru meditation master

  • @krupaads929
    @krupaads929 2 วันที่ผ่านมา +2

    anna meeru Ap assembly MLA ga undalsina vekthi just miss anna

  • @user-wb6fi3df7s
    @user-wb6fi3df7s 2 วันที่ผ่านมา +3

    Betting app ni pramot chese vadiki support cheyaku konchem....vadu sampadhinchukovatam kosam konchem mandhiki sahayam chesthunattu natinchevariki support cheyaku please bro

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 2 วันที่ผ่านมา +3

    Super anna

  • @ajaykumarrockstar1201
    @ajaykumarrockstar1201 วันที่ผ่านมา +1

    TDP JSP Msr party alliance lo 50% jelupu neku ankitham anna Rajesh anna

  • @chandkasriram8239
    @chandkasriram8239 2 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @RamPrakash-ft7pn
    @RamPrakash-ft7pn 2 วันที่ผ่านมา +3

    Jai Rajesh Anna ✊

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 2 วันที่ผ่านมา +6

    జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్న

  • @user-qg8nu6ro7y
    @user-qg8nu6ro7y 8 ชั่วโมงที่ผ่านมา

    అన్నా... డబ్బులు తీసుకుని పరీక్షలు పాస్ చేస్తున్న కాలేజీలు, Institutes ఏ.పి. చాలా ఉన్నాయి. ముందు వాటిని మూయించమని లోకేష్ గారికి చెప్పండి... పిల్లల తల్లిదండ్రులు, గత ప్రభుత్వం కూడా ఇలాంటివి బాగా ప్రోత్సహించారు. ఇది ఇలాగే జరిగితే, ఏ.పి. విద్యావ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడైనా నారా లోకేష్ గారిని ఇలాంటివాటిని అరికట్టమని చెప్పవలసిందిగా నా మనవి.

  • @user-nc6jn2xi8b
    @user-nc6jn2xi8b 2 วันที่ผ่านมา +1

    Hai anna

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา +1

    Mi team lo valathone chepisthunara😅😅

  • @pragathigorle780
    @pragathigorle780 วันที่ผ่านมา +2

    Jagan himalayaaluku poyinaa vdilea prasektea leadu akkadaki poyi tala dachukovalani anukuntea vidu cheasea avineeti urukuntundi jail ki povaali kada jai tdp jai cbn jai rajessh

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา +1

    28:26 Mari nuvvu chepthe 1.5 crores voters poyaya ni supporters 😅😅 ni matala vinin kakinada mp ki ekuva votes vachaya😅😅😅

  • @dathasthavam7419
    @dathasthavam7419 22 ชั่วโมงที่ผ่านมา

    Nijam,ippudu. Hai hai ga undi

  • @udaykumarveera547
    @udaykumarveera547 วันที่ผ่านมา +1

    Pavankalyan photo edanna...

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 วันที่ผ่านมา +1

    Rajesh gaaru kharmaphalam evvarini vadaladu,be cool sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jhansilakshmi4981
    @jhansilakshmi4981 2 วันที่ผ่านมา +3

    Harsha sai starting lo chala mandiki genuine ga help chesthu ocharu, but ippudu betting apps ni promote chesthu adds cheyatam kacithanga thape......paapam dabbulu thechi dhaanam chesi athanu gopodavadila kanabadam inka paapam.
    Betting adevaallu ela Ina adutharu vaalla budhi alantidi correct a but oka roll model ga untu harsha sai wrong guidance ivakudadhu andi.
    yuvasamrat ravi di absolutely personal targeting harsha sai paina. But betting apps promotions is a sin !!!

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 2 วันที่ผ่านมา

      U r right boss .but this gentle man rajesh..take some more time to understand and realise

    • @jhansilakshmi4981
      @jhansilakshmi4981 2 วันที่ผ่านมา

      @@jayanthycreations9024 there is nothing wrong in what Mr. Rajesh sir have said but he need to be more clear about his explanation I feel. Mr.Rajesh mahasena is not supporting betting apps directly.

  • @YvvSatyanarayana-ol9bg
    @YvvSatyanarayana-ol9bg 2 วันที่ผ่านมา +2

    Jai c b n

  • @glcreation5563
    @glcreation5563 วันที่ผ่านมา +1

    Last year botton nokkadu padaledhu

  • @padmavyjayanthisunnam1323
    @padmavyjayanthisunnam1323 วันที่ผ่านมา +1

    Anna ma ammayiki fees veyyaledu ippudu nannu kattamantunaru please help me
    Any aption

  • @sudhakarnamavarupu5202
    @sudhakarnamavarupu5202 2 วันที่ผ่านมา +1

    Nvu mamulodhuvu kadhu rajesh ann nvu real sigam ann nvu

  • @ramanareddy55559
    @ramanareddy55559 2 วันที่ผ่านมา +5

    భజన మొదలు పెట్టె అసలే టీడీపీ వచ్చింది జగన్ వస్తాడేమో అనుకున్నాడు రానివ్వలేదు కుంత జగన్ సేతులారా సేసుకున్నడు
    వీడు ఎలా సేస్తాడో సూదాము సెయ్యాగాలడో సెయ్యాలేడో

  • @tej9968
    @tej9968 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂😂

  • @Sssssh2025
    @Sssssh2025 วันที่ผ่านมา +1

    Veedu usaravelli... Anni cheppi election time ki jagan side avuthadu

  • @peace3095
    @peace3095 วันที่ผ่านมา +1

    20:15 😂😂😂😂😂😂😂😂😂

  • @chilakapatisuman1479
    @chilakapatisuman1479 14 ชั่วโมงที่ผ่านมา

    Sc ministers epudu entha mandi unaru. Ycp lo entha mandi unaru

  • @sugunaravela-ur4yc
    @sugunaravela-ur4yc วันที่ผ่านมา +1

    😂

  • @haribabubabu9511
    @haribabubabu9511 11 ชั่วโมงที่ผ่านมา

    Anna appudu kalustaru lokesh garu ni

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 วันที่ผ่านมา +2

    Hospitals chesthe better andi

  • @user-ei8sd9yx8y
    @user-ei8sd9yx8y วันที่ผ่านมา +2

    Miku kuda melu jarugu thundi

  • @gsrikanth842
    @gsrikanth842 วันที่ผ่านมา +2

    Okey peid artist

  • @madhavarao6641
    @madhavarao6641 วันที่ผ่านมา +1

    😆

  • @srinurao884
    @srinurao884 2 วันที่ผ่านมา +1

    Maa pillalaki ammavadi ivvaru

  • @sivayedav4925
    @sivayedav4925 2 วันที่ผ่านมา +1

    Betting manipichela cheye anna

  • @gowthamff4388
    @gowthamff4388 วันที่ผ่านมา +1

    Anna neeku em padavi vastundi bro

  • @velduthiramu7759
    @velduthiramu7759 วันที่ผ่านมา +1

    Good good✌✌✌✌ 🌺🌼🌹🌷🌺🌼🌹🌷✌✌✌

  • @padmam8171
    @padmam8171 2 วันที่ผ่านมา +1

    Abhthekar gari pakkana ee wastefelow pic chudalekapothunnam chi chi...ni bhajana apu brother🙏

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 วันที่ผ่านมา +1

    Chesina papam ninnu vadilipettadu Jagan Mohan Reddy tappaka tirigi vastundi.

  • @thisisdivakars2083
    @thisisdivakars2083 2 วันที่ผ่านมา +1

    Aya fight chesthundhi online betting Medha... not on these offline pekata kadhuuu

  • @Sssssh2025
    @Sssssh2025 วันที่ผ่านมา +2

    Rajesh gaadi target TDP ni JANASENA ni Separate cheytatam....

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา

    Asalu ala kosam ade chances unnayi ani promote chesi konchem money telegram channels ichi a joodhani alavaatu chesthe thapuledhu antara asalu elaanti betting options unayi ani chepakapothe ala adarukadha

  • @Sssssh2025
    @Sssssh2025 วันที่ผ่านมา +2

    Veedu usaravelli.. Rajesh gaadi target TDP ni JANASENA ni Separate cheytatam...

  • @satyanarayana8642
    @satyanarayana8642 2 วันที่ผ่านมา

    Rajesh nuvuu a party lo unnaru sir

    • @kingkiran4015
      @kingkiran4015 2 วันที่ผ่านมา

      టిడిపి అధికార ప్రతినిధి

    • @jacksparrow55897
      @jacksparrow55897 2 วันที่ผ่านมา

      Meru anukukodame adi😂😂​@@kingkiran4015

  • @mlaxman9136
    @mlaxman9136 2 วันที่ผ่านมา +2

    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామం రాజేష్ మహాసేన తక్కువ చేసి మాట్లాడకు

  • @veerahoney4810
    @veerahoney4810 วันที่ผ่านมา

    Jai bheem jai mahasena rajesh anna love from kuppam

  • @arunsingervizag2769
    @arunsingervizag2769 2 วันที่ผ่านมา +1

    Rey nuvvu ni vekkili chestalu

    • @kingkiran4015
      @kingkiran4015 2 วันที่ผ่านมา +2

      నీకేం నొ ప్పి లేస్తుంది రా

    • @arunsingervizag2769
      @arunsingervizag2769 2 วันที่ผ่านมา

      @@kingkiran4015 vadiki comment pedithey
      Neeku endhuku noppi lesindhira

  • @Sssssh2025
    @Sssssh2025 วันที่ผ่านมา +1

    TDP ni JANASENA ni Separate cheytatam Rajesh Target.
    Wait cheyandi

  • @user-wb6fi3df7s
    @user-wb6fi3df7s 2 วันที่ผ่านมา

    Nuv marav bro......

    • @kingkiran4015
      @kingkiran4015 2 วันที่ผ่านมา

      అర్దం కాలేదు నీ కామెంట్