బొప్పాయి సాగులో మెలకువలు | Papayya cultivation Farmer | Daily income in papayya farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • రైతు కె. ప్రభాకర్ రెడ్డి గారు 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక ఎకరా బొప్పాయి వేశారు. బొప్పాయి లో ప్రతి రోజు ఆదాయం సంతృప్తి కరంగా ఉంది. ప్రస్తుతం నెలకు 5000 కేజీలు నుంచి 8000 కేజీలు వరకు దిగుమతి వస్తుంది. నెలకు సరాసరి 80000 రూపాయలు ప్రతి నెల రైతు అందుకుంటున్నాడు.
    చిరు వ్యాపారులు పోలం వద్దకు వచ్చి వాళ్ళే కాయలను కోసుకుని తీసుకుపోతున్నారు.
    #papayya farmer
    #బొప్పాయి రైతు
    #papayya
    @manaritanna
    @మనరైతన్న
    video edited by #kinemaster
    background music
    #youtube no copy right music
    video recorded by #pocoX3

ความคิดเห็น • 17

  • @PraveenKumar-sz8du
    @PraveenKumar-sz8du 3 ปีที่แล้ว +2

    Good information 👍

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 ปีที่แล้ว +1

    Good information

  • @venkatasivaraoadusumalli
    @venkatasivaraoadusumalli ปีที่แล้ว

    Boppai thota lo jama vanga pachi mirapa vesukovcha sir

  • @maavurricinema2387
    @maavurricinema2387 ปีที่แล้ว

    Hlo

  • @devappadeva2445
    @devappadeva2445 3 ปีที่แล้ว +1

    Super anna Danimma sagu vedio cheyyi anna plees🙏

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      త్వరలో చేస్తాను. ధన్యవాదాలు.

  • @poonammag4429
    @poonammag4429 3 ปีที่แล้ว +2

    Pesticides gurichi cheppandhi

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 3 ปีที่แล้ว +1

    Raitu 50. 100 fruits ayite ammutarau 5000kg kanuku totel ottuko ledante kata kg prakaram ammalsinde anna

  • @rrpalle6256
    @rrpalle6256 2 ปีที่แล้ว +1

    ఏ నెలలో పెట్టాలి

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      సరిగ్గా నెల తెలియదు. వీడియోలో రైతు ఏ నెలలో పెట్టారో చెప్పారు.

  • @vishwanath1006
    @vishwanath1006 2 ปีที่แล้ว +1

    Papaya thotalu ekkada unnay adress cheptara business purpose

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      ప్రకాశం జిల్లా కందుకూరు మండలం , పోన్నలూరు మండలంలో ఉన్నాయి

  • @user-di6rd4js7p
    @user-di6rd4js7p 3 ปีที่แล้ว +1

    delihi cuting valla numbers sent me

    • @manarythanna-7524
      @manarythanna-7524  3 ปีที่แล้ว

      ప్రస్తుతం నా వద్ద లేదు మిత్రమా.

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 2 ปีที่แล้ว +1

    raithu cell no pls

    • @manarythanna-7524
      @manarythanna-7524  2 ปีที่แล้ว

      ఫోన్ లో రైతు నంబర్ మిస్ అయ్యింది.
      రైతు ఓగూర్ గ్రామం, కందుకూరు మండలం , ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్