♪ Full Song Available on ♪ iTunes : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-iTunes Hungama : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Hungama Wynk : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Wynk Gaana : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Gaana JioSaavn : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-JioSaavn Apple Music : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-AppleMusic Amazon Prime Music : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-AmazonPrimeMusic Spotify : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Spotify
ఇప్పటి నుంచి జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కచ్చితంగా ఈ పాట వినబడుతుంది సూపర్ సాంగ్ సర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారికి దేవి శ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలూ
కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జేండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు 🥳 ఈ దేశామే నా ఇల్లు అంటూ అందరూ నా వాళ్లు అంటూ కులం , మతం భేదాలను భాష్మం చేసేవాడే సైనికుడు 🙏
Multi talented devisriprasad. గత 20 సంవత్సరల నుండి మీ వింటున్నము. మీరు చేసిన మొదటి సినిమా దేవి అప్పటి నుండి ఇప్పటి వరకు మీ సంగీతంను వింటున్నము. I love you dsp ❣️.
Adbhut an jabardast I can't understand any single word tamil telugu Kannad malyalam but I love this anthem song An always a biggest fan of mahesh babu Also south cinema
నేను ఒక దేశ సైనికుడు నీ నాకు ఈ పాట చిత్రీకరణ చాలా బాదాగావునృదీ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ India is my country A I'll indian's a I'll my brother and sister
ఈ వీడియో చూసాక ఒక్కసారైనా ఒక పాటను ఎలా కంపోజ్ చేస్తారో చూడాలని ఉంది...కానీ మనకు అంతటి అదృష్టం కూడానా...సరే కానీ ఇంతటి అద్భుతమైన లిరిక్స్ అండ్ music ఇచ్చిన dsp గారికి....సరిలేరు....నీకెవ్వరూ....
పాట వింటుంటే రక్తం మరుగుతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. తెలియకుండానే కళ్ల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి.. గుండె ఉద్వేగ భరితం అవుతుంది.. 👌 ఈ దేశం కొట్టుకుంటున్న ప్రతీ గుండెకి.. దేశంకోసం ప్రాణాలకి తెగించి పోరాడుతున్న జవాన్ లు అందరికి ఈ పాట అంకితం .... Jai Hind🇮🇳 Jai Super Star mahesh Babu👌🤟 Jai Dsp👌 సరిలేరు మీకెవ్వరు 👌
వాళ్ళకు కులం మతం బేదం లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్న మన కోసం మన దేశం కోసం నిత్యం శ్రేమించే నాయకుడు రియల్ హీరో ఒకే ఒకరు వారే సైనికుడు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను జై హింద్ జై జవాన్
Ee song okati chalu cinema ni nilabettadani ki And dsp talent ki idi oka nidarshanam like neeru neeru song from khaidi no 150. IT REALLY STANDS FOR HIS VARIATION OF TALENT FROM ONE TO ANOTHER ALBUM. HE EXACTLY KNOWS WHAT THE STORY WANTS. REALLY I'M IMPRESSED WITH HIS MUSIC AS A DIE HARD FAN OF DSP
Mhesh babu garu title songs records.......(dsp) 1.srimanthudu 2.barth anu nenu 3.mhasrshi 4 sarileyru niku avvaru E rcord one only suparstrrr Song mind blowing........
ఈ మూవీ లోని మొదటి మూడు పాటలకి డిసలెక్స్ కొట్టినవాళ్ళలో నేను కూడా ఒక్కణ్ణి కానీ ఈ సాంగ్ వింటున్నప్పుడు నాకు తెలియకుండానే లైక్ చేశా ..థాంక్యూ dsp❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Srimanthudu lo village nee dathata teesukunadu Bharat and nenu lo rashtra nee dathata teesukunadu maharshi lo village fields dathata teesukunadu. IPPUDU SARRILERRU NEKU AVVARRU LI DESHANI DATHATHA TEESUKUNADU... Jai mahesh anna
Interesting fact is... Entire Orchestra is from Europe worked for this Indian Patriotic Song... We know The Role of Europeans in our country's history... Thanks dsp bro.. Neeku thelikundaane mana national army song ni manalni kastapettina desala vaaritho istapadi cheyinchav... 😍😍😍😍
Ganaganamana antuney..dhookevadey sainikudu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 bharaaaaaat matha ki jai Super song Dsp Garu SSMB army dress lo masth vunnadu
Brother Indian army pictures lone bavuntai akkada valla kastalu em telsu...... Facilities kuda undavu.... Mana pillalni army lo pampagalama no enduku... Manam only cheppadanike
ఎమ్మాన రాసేడా సాంగ్ వెన్నక bgm వింటుంటే body లో ఉన్న ఎముకలు మొత్తం స్పందిస్తున్నాయ్..... నాకు తెలిసి తగ్గి రాసి నట్టు ఉన్నాడు DSP.😁😇🤤😅😊❤❤❤❤.....2024 కూడా trading ఐయింది 😍😍
దేవి శ్రీ, MB Combo 1. One నేనుక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మharishi, సరిలేరునీకు ఎవ్వరు All Movies Musical సాంగ్స్, Bgm Super. 😘😘😘😘❤️❤️❤️❤️👌👍👍👍
Hey can you test 8D-music for this songs but use headphones 🎧 for better experience sounds and surely you may love it,Here is the link : th-cam.com/video/EHMdEaYvcPs/w-d-xo.html
Atleast social awareness aithe isthunaadu , inko heros Laaga Normal entertainment movies chesta ledu kada ,Salute to Mahesh babu and proud to be his fan ♥️
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా.. జనగణమణ అంటూనే దూకే వాడే సైనికుడూ.. పెళ పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాను వచ్చినా.. వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడూ.. దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా.. తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడూ.. మరణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ.. ఒకడే ఒకడూ వాడే సైనికుడూ.. సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే రహదారికి జోహారు.. సరిలేరు నీకెవ్వరూ.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.. కోట్ల మంది గుండెల్లో, ధైర్యమనే జెండా నాటి, అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడూ.. ఈ దేశమే నా ఇల్లంటూ, అందరూ నా వాళ్ళంటూ.. కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడూ.. చెడుజరగని పగపెరగని బెదరని గని సైనికుడూ.. అలుపెరుగని రక్షణ పని చెదరని ముని సైనికుడూ.. మరణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ.. ఒకడే ఒకడూ వాడే సైనికుడూ.. సరిలేరు నీకెవ్వరూ.. నువ్వెళ్ళే రహదారికి జోహారు.. సరిలేరు నీకెవ్వరూ.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.. సరిలేరు నీకెవ్వరూ.. 45 minutes of hard work.. Just for Indian Army and Super Star Mahesh..
ఒక గ్రామం కోసం శ్రీమంతుడు ....! 40 గ్రామాల కోసం మహర్షి ......! ఒక రాష్ట్రం కోసం భరత్ అనే నేను ....! ఒక దేశం కోసం సరిలేరు నీకెవ్వరు ......! __________కోసం సర్కారు వారి పాట ....?
♪ Full Song Available on ♪
iTunes : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-iTunes
Hungama : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Hungama
Wynk : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Wynk
Gaana : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Gaana
JioSaavn : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-JioSaavn
Apple Music : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-AppleMusic
Amazon Prime Music : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-AmazonPrimeMusic
Spotify : bit.ly/Sarileru-Neekevvaru-Anthem-Sarileru-Neekevvaru-Spotify
Super
Tnxxx for awesome song 😍
Movie pakka blockbuster.......no doubt
Tnks to Dsp
🔥
జై హింద్.
నేను ఒక్క ఈ దేశ సేనికుడును.
రియల్ గా నాకు ఎంతో గర్వంగా ఉంది. జై హింద్,
*#JaiHind** Sir, Salute to u 🇮🇳🇮🇳*
Salute sir
Hi sir
My goal also to Indian Soldier and than q hai hind
Paadhabinandhanalu mitrama miku.
miru desham kosame chese sevaku.. hatsoff sainikuda🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఒక గ్రామం కోసం శ్రీమంతుడు.!
40 గ్రామాల కోసం మహర్షి..!
ఒక రాష్ట్రం కోసం భరత్ అనే నేను,...!
ఒక దేశం కోసం సరిలేరు నీకెవ్వరు....!
Great words
Good
Super anna👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏👏👏👏
Abbha yem cheparandi...👏👏
Marvellous
ఇప్పటి నుంచి జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కచ్చితంగా ఈ పాట వినబడుతుంది సూపర్ సాంగ్ సర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారికి దేవి శ్రీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలూ
S bro
నేను కూడా ఒక సైనికుడును అయితే ఈ సాంగ్స్ వినేటపుడు ఎంతో గ్వరముగా ఫిలింగ్ ఆవతాను
జై జవాన్ & జై హిందూ 🙏🇮🇳🇮🇳🇮🇳.
Happy raksha bandhan sir. Salute sir jai hind.
Jai Hind 🇮🇳
JAI HIND
🇮🇳🇮🇳🇮🇳
U think u r jawan but 100% you are just jawan..
Your mind is based on Hindu
కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జేండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు 🥳
ఈ దేశామే నా ఇల్లు అంటూ అందరూ నా వాళ్లు అంటూ కులం , మతం భేదాలను భాష్మం చేసేవాడే సైనికుడు 🙏
నేను నేపాలీ అయితే ఈ సినిమా నాకు చాలా ఇష్టం ఎవరో నా స్నేహితుడిగా మారబోతున్నారు
Yes it's true
అయితే ఇప్పుడు వారికీ సంతోషం వేసింది ఈ సినిమా కోసం
L
Suparmater
Multi talented devisriprasad. గత 20 సంవత్సరల నుండి మీ వింటున్నము. మీరు చేసిన మొదటి సినిమా దేవి అప్పటి నుండి ఇప్పటి వరకు మీ సంగీతంను వింటున్నము. I love you dsp ❣️.
ఈ మధ్య కాలంలో ఆర్మీ గురించి ఇంత గొప్పగా వచ్చిన సాంగ్ లేదు కదా,ఈ సాంగ్ composing లో పాలు పంచుకున్న team అందరికి ప్రత్యేక హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏
Allu Arjun sainika is far better
@@shashaankpendyala1070ఈ సాంగ్ సూపర్ దానికంటే
Jai superstar
Kesari Teri mitti song thope bhayyah
Adbhut an jabardast
I can't understand any single word tamil telugu Kannad malyalam but
I love this anthem song
An always a biggest fan of mahesh babu
Also south cinema
దేవీ అన్న... మా మహేష్ అన్నకి, తెలుగు సినిమాకి చరిత్రలో నిలిచే పాట ఇచ్చినందుకు... మీకు నా పాదాభివందనం....
Super Anna nenu mahesh Anna fan
ఈ దేశమే🇮🇳🇮🇳నా ఇల్లంట్టు🏣🏣 అందరూ నా వాళ్లంటు 🇮🇳🇮🇳🇮🇳
కులం మతం భేదాలు భస్మం చేసేవాడే సైనికుడు 🤡😠😈🇮🇳🇮🇳🇮🇳
Super awesome lyrics ✍✍✍ 🎧🎤🎤🎶🎵🎼
Indulo kopam enduku vachind ra neeku
చాల బాగుంది ఇప్పటిదాకాచ్చిన దేశభక్తి గీతాలకు ఏమాత్రం తీసిపోనిది
Listen Lord Pain on TH-cam Guys. Indain Rap God 💜💪
Good song and my favorite song
నేను ఒక దేశ సైనికుడు నీ
నాకు ఈ పాట చిత్రీకరణ చాలా బాదాగావునృదీ
జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్
India is my country A I'll indian's a I'll my brother and sister
I love India army.... Jai hind
నా నోట్లో నుంచి మాటలు రావటం లేదు అన్న
అన్న D.S.P ఈ song ✍️తో మీ మీద మరింతగా అభిమానం పెరిగింది🙏🙌
Tokkaem kadu
RAJASEKHAR Nivagana cunny gaadu pottigadu plastic surgery
@@rajasekharnivagana3018 velli nv cheyyu ra.. Music fulka ga 😠😠😠
@@rajasekharnivagana3018 reyy lawde ke ball......neku nachak pothe ekkadiki vachi dengenchukopokuuu
@@rajasekharnivagana3018 nuvvu lndian vi kadu anukunta
😘😍😘 మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ 🎵🎶 పాట 🎼 నచ్చితే మాత్రం లైక్ 👍👍 చేయండి
Supersoung
Super song
Indian thanks my love you
Indian thanks love you hindia
3:35! Absolute bliss! Pure DsP mark. No words can explain 🙏🏻hats off!!
కలనెల్ సంతోష్ బాబు గారి వీర మరణం తరువాత ఈ పాట వింటునవరెంతేమంది .
జై జవాన్ జై కిసాన్ ❤️🔥
Salute to all Indian soldiers.
Jai Hind 🇮🇳 🇮🇳
Jai javan jai kisaan
Hi
Hello Hi jai Hind🙏🙏 🇮🇳🇮🇳
మీ టీం కష్టమంతా కనిపిస్తుంది
టీం అందరకి నా వందనాలు
ఈ పాట విన్నాను కాశ్మీర్ లో ఉండి
చాలా గర్వంగా చెప్తా
*Iam an ఇండియన్*
♥️♥️♥️
సెల్యూట్
Naku army ante chala istem bro ❤❤❤just miss ayyanu😒 but I'm farmer 😍😍😍🙋
Salute sir a big salute for you 🙏🙏🙏🙏🙏🙏
Super
He Earned Millions of Fans
He Saved Thousands of Lifes
He Adopts 2 Villages
He is Superstar in our Hearts ❤
Proud to be Your Fan anna 🥺
Love You 😘
ఈ వీడియో చూసాక ఒక్కసారైనా ఒక పాటను ఎలా కంపోజ్ చేస్తారో చూడాలని ఉంది...కానీ మనకు అంతటి అదృష్టం కూడానా...సరే కానీ ఇంతటి అద్భుతమైన లిరిక్స్ అండ్ music ఇచ్చిన dsp గారికి....సరిలేరు....నీకెవ్వరూ....
కనిపించే దేవుళ్లు అమ్మ నాన్న
కనపడని దేవుళ్లు ఆర్మీ జవానులు!!! Jai Indian Army🇮🇳✊🤝👏🙏🙏
Ippudu telusukunnava
Farmers and Army bro
@@Karthikjames12 Ledhu nuv naa coment ki ila reply istavani mundhe oohincha Andhuke pettanu ok naa😄😄
@@battinakrishna4803 yes bro farmers 👳👳👳💦👨🌾🌾
@@ttd4865 😆
మహేష్ బాబు అన్న కీ ఈ సినిమా హిట్ కావాలని కోరుతూ!!¡!!
From రామ్ చరణ్ అభిమానులు
ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల కు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి గారికినా అభినందనలు అలగే ఇలాంటి ఇలాంటి ఇంకెన్నో మంచి సినిమా చేయాలని కోరుత్న..🙏
పాట వింటుంటే రక్తం మరుగుతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.. తెలియకుండానే కళ్ల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి..
గుండె ఉద్వేగ భరితం అవుతుంది.. 👌
ఈ దేశం కొట్టుకుంటున్న ప్రతీ గుండెకి..
దేశంకోసం ప్రాణాలకి తెగించి పోరాడుతున్న జవాన్ లు అందరికి ఈ పాట అంకితం .... Jai Hind🇮🇳
Jai Super Star mahesh Babu👌🤟
Jai Dsp👌
సరిలేరు మీకెవ్వరు 👌
Supar song sir
Chalabagundi sir
@@yallamillisatyanarayana7096 Tq sir 🇮🇳Jai Hind 🇮🇳🇮🇳
S bro
Really super song.awesome
వాళ్ళకు కులం మతం బేదం లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్న మన కోసం మన దేశం కోసం నిత్యం శ్రేమించే నాయకుడు రియల్ హీరో ఒకే ఒకరు వారే సైనికుడు ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను జై హింద్ జై జవాన్
Nijame
N
Yes bro
Edemanadeshabhakti
Jai DSP 👌👌👌😘
Huge tribute to our army 🇮🇳
Jai hind🇮🇳🇮🇳🇮🇳
Only Thaman
Jai DSP😍😍😍
Only dsp😋🔥🥳
Jai Indian army
Meru endhuku ra likula kosam ila chacchipotaru
మన దేశ ఖ్యాతిని మరియు మన సైనికుల ప్రాణాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది 🇮🇳🇮🇳🇮🇳
I love my india జోహార్ సైనికులారా
మట్టాల్లు లేవు సుప్పర్👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻దేవిశ్రీప్రసాద్,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 సంగీతం
నో
Ee song okati chalu cinema ni nilabettadani ki And dsp talent ki idi oka nidarshanam like neeru neeru song from khaidi no 150.
IT REALLY STANDS FOR HIS VARIATION OF TALENT FROM ONE TO ANOTHER ALBUM. HE EXACTLY KNOWS WHAT THE STORY WANTS.
REALLY I'M IMPRESSED WITH HIS MUSIC AS A DIE HARD FAN OF DSP
ఒక్క సాంగ్ కంపోజ్ చేయాలంటే ఇంతమంది కష్టపడాలి...
Thank you so much all of you who Works for this song
Yaaaa
But vp gallu copy copy ani antaru reprise anukoru ndukanooo....🤣🤣🤣🤣
@@kiransait6976 negative mindset unnavallu anthe bro
143 abdul
దేవి శ్రీ MB కి చేసిన అన్ని సినిమాలు Excellent మ్యూజిక్ ఇచ్చాడు. ❤️❤️😘😘👍👍👍
Pspk fan GA cheptuna raskondi..song matram arpuleee....pagilipoindi🔥👌👌
Thanks bro
Bro thanks ❤️❤️
Tqq so much broo
♥️♥️♥️
Thanks pspk fans
మీ రుణం ఎలా తీర్చుకోగలం dsp గారు మీ నుండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలు రావాలి అని కోరుకుంటూ మీ అభిమాని
Producer thirchukuntadu bro...nuvvu producer runam thirchu
@@SaiReddy-yc1vs nice reply bro
ఎన్టీఆర్ అభిమానుల తరుపున మూవీ హిట్ కావాలి అని కోరుకుంటూ అల్ ది బెస్ట్ మహేష్ ఫాన్స్
Tq bro Nenu Kuda Mahesh Fan NTR Fan
What a brilliant composition! Great music director great singer great orchestra!
దేవిశ్రీప్రసాద్ నీ జీవితం ధన్యమైనది ఈ పాటతో
Chi
Avnu
Avunu
Super bayya wonderful comment
Abey ohh em cmnt ra idhi. already he is rocked kottaga nuvvu cheppe dennti.very pulka
Mhesh babu garu title songs records.......(dsp)
1.srimanthudu
2.barth anu nenu
3.mhasrshi
4 sarileyru niku avvaru
E rcord one only suparstrrr
Song mind blowing........
Nenokkadine
Super
@@praveenk2974 nenokkadine lo title name songlo raadhu
Ok DSP ye kada
@@praveenk2974 title songs bro......nenu cheyppindhi
ఈ సినిమా తో మహేష్ బాబు హ్యాట్రిక్ హిట్ కచ్చితంగా కొడతాడు అనే వాళ్లు ఒక లైక్ ఏసుకోండి
ప్రాణం పోసావ్ దేవి అన్న..❤️
Nake Gina Chan's unte 100000000000000000000 like kodthuntini super song tq e song ki pani chesi valandhariki 🙏🙏🙏🙏🙏🙏
Support Lord Pain on TH-cam 💜🙏 People Call Him Indian Rap God 🇮🇳💪
Jai hind
Multiple accounts create cheskoni kottu
ఈ పాట విన్నతసెపు ఎడుపు వచ్చింది ఎందుకంటే మనతో ఏ సంబంధమ్ లేదు మన దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నరు వాళ్ల కుటుంబం కన్న దేశమే వాళ్ళకు ముఖ్యం
ఈ మూవీ లోని మొదటి మూడు పాటలకి డిసలెక్స్ కొట్టినవాళ్ళలో నేను కూడా ఒక్కణ్ణి
కానీ ఈ సాంగ్ వింటున్నప్పుడు నాకు తెలియకుండానే లైక్ చేశా ..థాంక్యూ dsp❤️❤️❤️❤️❤️❤️❤️❤️
same bro, kani manki am estama ala dislike kottadaniki, manam expect chesedi elanti DSP kosame ga
Thanks
Me 2
dis song is awesome
Bro Frist song tappa migatavi bagunai
I am from Western Uttar Pradesh. When I listen this song it's another feeling. Proud to be in Indian army
Voka song venuka antha kastam vundo chupincharu..... super and hands off too all......
Support Lord Pain on TH-cam Guys. India's Best Rapper 🇮🇳🇮🇳
BGM's in this song, GOOSEBUMPS garentee hats off "DSP"
One of the soldier vedio
Srimanthudu lo village nee dathata teesukunadu Bharat and nenu lo rashtra nee dathata teesukunadu maharshi lo village fields dathata teesukunadu. IPPUDU SARRILERRU NEKU AVVARRU LI DESHANI DATHATHA TEESUKUNADU... Jai mahesh anna
3:34 very pleasant to listen this part,the way DSP Sir as arranged the orchestra is tremendous
I agree
కులం మతం ని బస్మం చేసేవాడే సైనికుడు సరిలేరు నీకెవ్వరు హాట్స్ ఆఫ్ యు దేవి చాలా మంచి సాంగ్ ఇచ్చారు one of the best song in mahesh babu carrier
Ntr fan gaa chepthunna movie blockbuster avuthundhi eee okka Song chaalu movie hit avvadaniki Jai Jawan
Combined tollywood😍🔥
Love u bro tnq
Tq bro for u r support
Thq bro
Ohhh Avnaa Sare
నాలుగున్నర నిమిషాలు ప్రపంచం మర్చిపోయా
దేవి అన్నా 🙋🏻♂️
ప్రాణం పెట్టి చేశావ్ అన్న🙏
Hatsup to u bro
Salute real heroes
My aim is a army
Supar
@@shdhakarkasipetashdhakar5514 evdcb
డిస్ లైక్ కొట్టి నోడు పాకిస్తాన్
జై ఇండియన్ ఆర్మీ 🙏🙏
17k dislike kottaru
ఈ మూవీ సాంగ్స్ లో ఇదే బెస్ట్ సాంగ్...సూపర్
Superb song sarileru neekevvaru DSP garu
Interesting fact is...
Entire Orchestra is from Europe worked for this Indian Patriotic Song...
We know The Role of Europeans in our country's history...
Thanks dsp bro..
Neeku thelikundaane mana national army song ni manalni kastapettina desala vaaritho istapadi cheyinchav... 😍😍😍😍
Nice point bro 👌👌bagaa cheppav 🙏🙏
Yes nice point
Observation స్కిల్స్ 👌👌
I feel proud to be a wife of an indian soldier 💝
Congratulations. I Love india army
Congratulations.aunty
ఠఘఘఘ
You must be proud mam 🥰
Hats off mam
Jai bolo Bharath matha ki...
Jai Indian army🙏🙏
Jai mb
Super
Tq prabhas fans 😍
First time oka Song vintunte goose bumps vastunnayi
yes'
ఒక స్నేహితుడి కొసం మహర్షి
ఒక గ్రామం కొసం శ్రీమంతుడు
ఒక రాష్ట్రం కొసం భరత్ అనే నెను
ఒక దేశం కొసం సరిలెరు నీకెవ్వరు
relangi pavan shiva
Mahesh. Babu.v.n.ramcharan
Maharshi 40 villages kosam
relangi pavan బాగా చెప్పావు బ్రదర్!
Anni DSP MUSIC
DSP sir please do more videos how u r working hard for us sir
I think the బెస్ట్ music 🎶 director in our industry sir
Ganaganamana antuney..dhookevadey sainikudu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 bharaaaaaat matha ki jai
Super song Dsp Garu
SSMB army dress lo masth vunnadu
Koncham gym chesi workout cchesinte inko range lo vundedi
@@harshavardhan8903 avunu brother but nadichetappudu chest ayithe manchinga kanapadutundhi
I'm Prabhas Fan but indian army level ni chumpincharu MB and DSP jai hind jai bharat
Brother Indian army pictures lone bavuntai akkada valla kastalu em telsu...... Facilities kuda undavu.... Mana pillalni army lo pampagalama no enduku... Manam only cheppadanike
Indian Army exlllent super
I am jr.NTR but I like this movie trailer
@@neerajkollipara141 mana kosam kastabadutunnaru govt chupinchakapoyina movies valla indian ARMY greatness chupistunnaru manam ala anakudadu
@@c8creations08 brother free ga chupiyatle crores teeskuntunnaru..... Antha istamunte gauraviste viluviste free ga chestaru
Indian Army Kosam oka Like 🇮🇳🇮🇳🇮🇳
Indian army kosam like entira puka
Respect evadam nerchuko
L
Chandra MOHAN really I am salute
@@mayuunbasha7138 thanks bro
🇮🇳🇮🇳🇮🇳👍👍👍
Especially the Theme Flute Music what an emotional aura it has... Hatsoff DSP
ప్రపంచంలో ఎక్కడైనా దేశం కోసం ఏ స్వార్థం లేకుండా పని చేసేది రైతులు మరియు సైనికులు... జై జవాన్ జై కిసాన్...🙏🙏🙏
It's true
Super nice song army is great salute to our india army's please pray for god's sake of you happy and family welfare of Army's
Nice comments are good
జై కిసాన్ జై జవాన్ మేరా భారత్ మహాన్..
Save amaravathi
Super undi song 👌👌
సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
ఎమ్మాన రాసేడా సాంగ్ వెన్నక bgm వింటుంటే body లో ఉన్న ఎముకలు మొత్తం స్పందిస్తున్నాయ్.....
నాకు తెలిసి తగ్గి రాసి నట్టు ఉన్నాడు DSP.😁😇🤤😅😊❤❤❤❤.....2024 కూడా trading ఐయింది 😍😍
దేశం కోసం పాట పాడినందుకు లైక్ ఇవ్వండి
Superstar Super
Twinkle Twinkle Little star Mahesh Babu superstar
,,z👲👲👲👲👲
Hi
@@sarithakottapalli3313 hi
భగ భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చిన
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు
పెల పెల పెల పెలమంటూ మంచు తుపాను వచ్చిన
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చిన
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మరణాయుదాలెన్ని ఎదురైనా ప్రాణాన్ని
ఎదురు పంపేవాడు ఒక్కడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకేవ్వరూ నువ్వెల్లే రహదారికి జోహారు......
సరిలేరు నీకెవ్వరూ ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు......
కోట్లమంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు
ఈ దేశమే న ఇళ్లంటూ అందరూ నావాళ్లంటూ
కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు
చెడు జరగని,పగ పెరగని,తరగని గని సైనికుడు
అలుపెరగని, రక్షణ మని ,చెరగని ముని సైనికుడు
మరణాయుదాలెన్ని ఎదురైనా ప్రాణాన్ని
ఎదురు పంపేవాడు ఒక్కడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకేవ్వరూ నువ్వెల్లే రహదారికి జోహారు......
సరిలేరు నీకెవ్వరూ ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు......
🔥సరిలేరు🔥..........నీకేవ్వరూ.......❤️❤️❤️
Super Jai Mahesh Babu
Film industry lo liric Writter Gaa try chestunna naa TH-cam videos Chudandi plzz
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా..
జనగణమణ అంటూనే దూకే వాడే సైనికుడూ..
పెళ పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాను వచ్చినా..
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడూ..
దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా..
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడూ..
మారణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ..
ఒకడే ఒకడూ వాడే సైనికుడూ..
సరిలేరు నీకెవ్వరూ..
నువ్వెళ్ళే రహదారికి జోహారు..
సరిలేరు నీకెవ్వరూ..
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
కోట్ల మంది గుండెల్లో, ధైర్యమనే జెండా నాటి, అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడూ..
ఈ దేశమే నా ఇల్లంటూ, అందరూ నా వాళ్ళంటూ..
కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడూ..
చెడుజరగని పగపెరగని బెదరని గని సైనికుడూ..
అలుపెరుగని రక్షణ పని చెదరని ముని సైనికుడూ..
మారణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ..
ఒకడే ఒకడూ వాడే సైనికుడూ..
సరిలేరు నీకెవ్వరూ..
నువ్వెళ్ళే రహదారికి జోహారు..
సరిలేరు నీకెవ్వరూ..
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
సరిలేరు నీకెవ్వరూ..
@@PVSuryateja ...రక్షణ పని కాదు..రక్షణ మని...Ok
DSP fans pakka like kodatharu
దేవి శ్రీ, MB Combo 1. One నేనుక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మharishi, సరిలేరునీకు ఎవ్వరు All Movies Musical సాంగ్స్, Bgm Super. 😘😘😘😘❤️❤️❤️❤️👌👍👍👍
Jai Babu... Audio ke Goosebumps vachinay... On screen meeda Babu racha choodalsinde👌⭐...
DSP is back annavalu oka like vesukondi🙏🙏🙏
Bro dsp is always in form
He is always good bro
Dandam ra ayya..lick kaadhu like...
❤️❤️❤️ Mahesh babu ki okka like cheskondii #mahesh #ssmb #india #love #sarilerunikevaru👇👇👇👇👇👇👇👇👇👇👇👇
This song deserves more views and likes.
Oo antaava....ante 100 millions likes vastayi.... Ento janaalu
Super song ee song army💂💂💂 valla ki ankitam dsp ki oka lik bro
Song vintena romalu nika podusthunai....jai babu jai jai babu
Jai babu
Jai DSP brother
@@eswarvaraprasad4597 jai babu jai dsp jai jawan
Song vinte border ki vellalanipistundi..Jai Jawan..bharath mathaki Jai..back ground music was awesome am getting Goosebumps...
Hey can you test 8D-music for this songs but use headphones 🎧 for better experience sounds and surely you may love it,Here is the link : th-cam.com/video/EHMdEaYvcPs/w-d-xo.html
Antha sasasam cheyakaku akkadey happy ga unndu brother
Inkenduku late , thoraga vellu.
@@arunraju9705 already ma thammudu unnadu bro Jammu border lo
@SANTOSH KUMAR BIndian army great kada hats off to all army jawans..
నేను ఎపుడు ఈ పాట రోజు వింటాను నా కోరిక కూడ సైనికుడు ఎవలని ప్రామిస్ జై హింద్
Thank you dsp ma mb Anna ki entha Machi song echinduku
Super Nice
D. S. P garu nuvvu supper
Super anna
Nice
Wowwww......Superbbbbbb Sangeetham .......
Super 🎶🎤song jai army jai mahesh anna
E song mana sainikulu ki ankitham💐💐💐
🇮🇳ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನಾಚರಣೆ ಶುಭಾಶಯಗಳು🇮🇳💛 ❤🇮🇳🇮🇳🇮🇳Happy Independence Day💛❤🇮🇳🇮🇳
Mother kosam Nani
Father kosam dhokudu
Sister kosam Arjun
Brother kosam svsc
Friend kosam Maharshi
Village kosam srimanthudu
State kosam Bharath ane nenu
Country kosam sarileru neekevaru
Police kosam agadu
Just MAHESH SIR Things
@@sanjanananna423 YUP
Wow yem chepparu akka super👌👌👌👏👏
Yes ur correct
Super
E song matram naku baga nachindi 👌 alluarjun fan ga cheptunna super song 👌 👌
Wow
Tq 😍😍😍
Nenu kuda AA fan bro song super undi
Thanks man
@@immuimran1457 tqq bro
Adhiripoindhi song.... ....Pakka hit....idhi..
Nenu e pata daily vinta iam girl but I want to become a soldier na pranalu poina em kad dhesham kosam pranam kuda estha salute to all great soldiers
Idi raa dedication ante..
Idi raa music ante..
Idi coordination ante..
Idi raa music tho story traveling ante..
Respect to DSP.
Cortte
S
Thank you, from dsp fan
Brothers nenu kuda dsp fan ne
👍👍
Oori kosam srimanthudu , rastram kosam bharat ane nenu raithu kosam maharshi ,desham kosam sarileru nekevarru 🙏🙏🙏🙏
Oorini dhathatha thesukunnaduga
@@krishnad237 nuvv nijanga mb fan ayivunte ala anav bro....
Atleast social awareness aithe isthunaadu , inko heros Laaga Normal entertainment movies chesta ledu kada ,Salute to Mahesh babu and proud to be his fan ♥️
Family values kosam Brahmotsavam kuda...adi marchipoyyav bhayya
@@krishnad237 Chala chesadu oorini dathski tiskunaadu, 1000 pilalsli kanti operation chepichadu inkem kavali bro
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా..
జనగణమణ అంటూనే దూకే వాడే సైనికుడూ..
పెళ పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాను వచ్చినా..
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడూ..
దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా..
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడూ..
మరణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ..
ఒకడే ఒకడూ వాడే సైనికుడూ..
సరిలేరు నీకెవ్వరూ..
నువ్వెళ్ళే రహదారికి జోహారు..
సరిలేరు నీకెవ్వరూ..
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
కోట్ల మంది గుండెల్లో, ధైర్యమనే జెండా నాటి, అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడూ..
ఈ దేశమే నా ఇల్లంటూ, అందరూ నా వాళ్ళంటూ..
కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడూ..
చెడుజరగని పగపెరగని బెదరని గని సైనికుడూ..
అలుపెరుగని రక్షణ పని చెదరని ముని సైనికుడూ..
మరణాయుధాలు ఎన్నైదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడూ..
ఒకడే ఒకడూ వాడే సైనికుడూ..
సరిలేరు నీకెవ్వరూ..
నువ్వెళ్ళే రహదారికి జోహారు..
సరిలేరు నీకెవ్వరూ..
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
సరిలేరు నీకెవ్వరూ..
45 minutes of hard work..
Just for Indian Army and Super Star Mahesh..
👏👏
Good job, and my big salute to this lyrics writer DSP
Good bro
Good bro
Thanks anna
Story nundi tune cheyyadam dsp ke saadhyam❤❤❤
ఒక గ్రామం కోసం శ్రీమంతుడు ....!
40 గ్రామాల కోసం మహర్షి ......!
ఒక రాష్ట్రం కోసం భరత్ అనే నేను ....!
ఒక దేశం కోసం సరిలేరు నీకెవ్వరు ......!
__________కోసం సర్కారు వారి పాట ....?
For whole world😁😁
What a poet bro superb
Wow , Kya bath hai bhai...❤️❤️
@@sachithchandra3073 what
@@thanos5652 I mean , Yem cheppav bhiaya ...ani
Andaru music gurinchi cheptunnaru kaani lyrics kuda mana devi sri anne
Search Lord Pain on u tube and Listen. He is Indian rap god 💎🇮🇳
I am marathi when I heard this patriotic songs I feel proud
Tq
This song not understand but very good feel
Super bro
Great...Jai bharat.
thank u dear..
Dsp దేవి శ్రీ ప్రసాద్ గారూ miru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఫ్యామిలీ కోస-సీతమ్మవాకిట్లోసిరిమల్లేచెట్టు
జనం కోసం - మహర్షి
ఊరు కోసం - శ్రీమంతుడు
రాష్ట్రం కోసం - భారత్ అను నేను
దేశం కోసం- సరిలేరు నికేవ్వరు
Suprr bro jai ssmb annay
Chuttalakosam brahmostavam
Jai reel star
ammay kosam "okkadu"
@@Saikirangnc real star
Nice song and nice music dsp garu 👌👌 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai jawan jai kisan jai hind
Ek number song.jai mb🙏🙏🙏🙏🙏
Nenu kuda sainikudu avita naku Desam kapala undadam pi asakthi perigindhi I love india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🥰🥰😍🤩😘
Super Anna Jai Mahesh Babu