Sri Sampoorna Ramayanam Day 22

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 387

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +3

    ఆయనకు నేను తమ్ముడిని. అయన గుణములు చూసి నేను దాసుడను. లక్ష్మణుడు 🌹

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +3

    హనుమ ఎక్కడ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది. అటువంటి హనుమ వైభవం చెప్పింది కిష్కింద కాండ 🌹🙏🙇‍♀️

  • @Sahasravlogs2942
    @Sahasravlogs2942 ปีที่แล้ว +1

    రామ రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము 🪷🪷🪷🪷🪷🙏🙏😇

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +4

    ఇంతకంటే ఏమి కావాలి మాకు గురువుగారు. మీరు చెప్పే రామాయణం వినడం మా అదృష్టం 🌹🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +1

    రామనామము రామనామము రమ్యమైనది రామనామము 🌹🙏

  • @సాయిశరణ్య
    @సాయిశరణ్య ปีที่แล้ว +2

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +1

    రామనామము చెప్తే హనుమ వస్తారు. 🌹🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +9

    యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ తత్ర తత్ర
    కృతమస్తకాంజలిమ్!
    భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!!🌹🙏

    • @Sam_stellar_
      @Sam_stellar_ 6 หลายเดือนก่อน +1

      😊😊😊

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 ปีที่แล้ว +10

    నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు

  • @bhargavigade9735
    @bhargavigade9735 ปีที่แล้ว +1

    అసలు ఎపిసోడ్స్ చూస్తూ వింటున్న ప్రతిసారీ ఇవి మీరు సేవ్ చేసి యూట్యూబ్ ద్వారా మాకు అందించినందుకు ఎప్పుడు మీకు కృత్ఞతలు చెప్పుకుంటు ఉంటాను నేను. గురువుగారు ని కలిసే అదృష్టం నా జీవితంలో ఒకసారైనా రావాలని మనసారా ఆ రాముణ్ణి, లలితమ్మ అని కోరుకుంటున్న.

  • @prasadbuddu2458
    @prasadbuddu2458 4 ปีที่แล้ว +37

    Chaganti varu mana telugu basha lo puttatam manam chesukunna punym

  • @appalarajujami2927
    @appalarajujami2927 ปีที่แล้ว

    జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామం వరాననే 🙏🙏🙏🙏🙏

  • @appalarajujami2927
    @appalarajujami2927 8 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏నవయుగ వాల్మీకి, దైవ సమానులు గురువుగారి పాదపద్మములకు సహస్ర కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏జై హనుమాన్ 🙏🙏🙏🙏

  • @sateeshburada33
    @sateeshburada33 ปีที่แล้ว +1

    యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాయు పరిపూర్ణలోచనం మారుతీమ్ నమాత రాక్షసాఅంతకం.

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 2 ปีที่แล้ว +7

    శ్రీరామ రామ రామ గురుదేవ పాదములకు పాదాభివందనం జయ లక్ష్మణ స్వామి జై హనుమాన్ జై సుగ్రీవశ్రీరామ రామ రామ గురుదేవ పాదములకు పాదాభివందనం జై లక్ష్మణ స్వామి జై హనుమాన్ జై సుగ్రీవ 🙏🙏🙏

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +1

    రామ రామ రామ 🙏🏿🙏🏿🙏🏿

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 4 ปีที่แล้ว +10

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 💐🙏

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +4

    ఎంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఎన్ని యజ్ఞంలు చేసారు అయినా తండ్రి దశరథ మహారాజు
    ఇదోగో నా చేయి చాప్పుతున్నాను మీ చేయి నా చేయితిలో ఉంచండి రామ సుగ్రీవులు స్నేహం చేసుకున్నారు 👏👏👏👏🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿

  • @gonenavateja
    @gonenavateja 6 ปีที่แล้ว +20

    శ్రీ గురుభ్యోన్నమః
    శ్రీ రామనామ సంకీర్తనము:
    శ్రీరామ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము
    రామ నామము రామ నామము రామ నామము రామ నామము
    శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా||
    దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా||
    నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా||
    కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
    పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
    ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
    నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
    ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
    అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా||
    గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
    గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
    బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||
    వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా||
    భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా||
    భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా||
    ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా||
    సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా||
    జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా||
    ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా||
    ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా||
    సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా||
    శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా||
    సాంఖ్య మెరిగెడి తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా||
    రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా||
    ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా||
    నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా||
    కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా||
    సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా||
    ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా||
    ఆశ విడచిన తృప్తులకు ఆనండమోసగును రామనామము ||రా||
    ప్రణవమను "ఓం" కార నాద బ్రహ్మమే శ్రీ రామనామము ||రా||
    మనసు స్థిరముగ నిలుప గలిగెడి మంత్ర రాజము రామనామము ||రా||
    జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామనామము ||రా||
    విషయ వాసనలెల్ల విడచిన విదితమగు రామనామము ||రా||
    పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీ రామనామము ||రా||
    సర్వ మతములలోని తత్త్వ సారమే రామనామము ||రా||
    నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా||
    విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా||
    జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా||
    మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా||
    పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా||
    ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా||
    తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా||
    మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము ||రా||
    సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా|
    వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా||
    ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ రామనామము ||రా||
    కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా||
    గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా||
    ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే రామనామము ||రా||
    పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా||
    అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా||
    అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా||
    జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా||
    జ్ఞాన భూముల నేడు గడచిన మౌన దేశము శ్రీ రామనామము ||రా||
    తత్త్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా||
    దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా||

  • @maheshgoud4712
    @maheshgoud4712 4 ปีที่แล้ว +4

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda ปีที่แล้ว +4

    మనోజవం మారుత తుల్యవేగం
    జితేంద్రియం బుద్ధి మతాన్వరిష్టం
    వాతాత్మజం వానర యోధ ముఖ్మం
    శ్రీ రామ దూతం శరణం ప్రపద్యే 🙏🙏🙏

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +5

    మీరు చూడటానికి భూమినీ శాసించే వారిలా ఉన్నారు.. 🙏🏿🙏🏿🙏🏿 ఆపాదమస్తకం శిరసు దగ్గర నుంచి పాదాల వరకు రామలక్ష్మణునలను చూసినప్పుడు హనుమంతుని వర్ణన అద్భుతం🙏🏿🙏🏿🙏🏿

  • @kvrss999
    @kvrss999 2 ปีที่แล้ว +2

    Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam Jai ShreeRam

  • @satheesh.comseetha853
    @satheesh.comseetha853 4 ปีที่แล้ว +5

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM

  • @naveenachilaka6373
    @naveenachilaka6373 2 ปีที่แล้ว +1

    Sri rama rama ramethi rame rame manorame
    Sahastranama tatulyam rama nama varanane 🙏🙏🙏

  • @ramaraokothapalli7518
    @ramaraokothapalli7518 3 ปีที่แล้ว +1

    Jaisriram jai Hanuman... complete ramayanam vimtunnamu... Guruvu garu daya valla.....Guruvu garu pravachanam kallu ku kattinattu chupistaruuuu... Chaganti gariki na padabivandanalu......

  • @HarshithaDikshu
    @HarshithaDikshu 8 หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Sri Radhe Jai Sri Ram Jai Sri Radhe Jai Sri Krishna

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 5 ปีที่แล้ว +10

    శ్రీ చాగంటి గురుదేవులకు పాదాభి వందనాలు

    • @aldojay8629
      @aldojay8629 3 ปีที่แล้ว

      i realize I'm kind of randomly asking but does anyone know a good website to watch newly released tv shows online ?

  • @sivadasariglass
    @sivadasariglass 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః .🌹🙏🌹 జై శ్రీసీతారామా .
    శ్రీరామ రామ రామ
    ఇతి రమేరామే మనోరమే ౹
    సహస్రనామతత్తుల్యం
    రామనామ వరాననే ౹౹
    ౹౹ శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి ౹౹
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @sairk6174
    @sairk6174 4 ปีที่แล้ว +2

    Om gurubyo namah guruvu gariki paadabhivandam

  • @subbaraokancharla4584
    @subbaraokancharla4584 ปีที่แล้ว +1

    Jai sree ram .jai sree ram.jai sree ram.

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 ปีที่แล้ว +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    గురువుగారికి పాదాభివందనాలు

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +2

    నిత్యం ప్రతిరోజు వదిన పాదాములకి నమస్కారంరించే టప్పుడు నేను ఈ మంజీరాములు చూసాను వదిన వే.. అన్నయ్య వదిన వే అన్నయ్య ఆ మంజీరాములు.... రామ 🙏🏿🙏🏿🙏🏿

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว +2

      చూడటం వేరు మనసులోకి వెళ్లడం వేరు..

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว +1

      ప్రతిరోజు నమస్కారం.. రామ రామ రామ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว +2

      ముందు సీతమ్మ జాడ తెలియాలి.. రామ రామ రామ🙏🏿🙏🏿🙏🏿
      శోకం నీ విడిచిపెట్టు రామ సీతమ్మ ఎక్కడ వుందో తెలుసుకుందాం నీ పక్కన సీతమ్మ నీ తీసుకుని వచ్చి కూర్చోపెడదాం రామ ఇంద్రుడు అంతటివాడు కూడా సీతమ్మని తాకలేడు మహా పతివ్రత ఆ తల్లి ..

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว +1

      ముందు ధైర్యాన్ని కొలుపుకు రామ రామ రామ

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว +1

      ఆపద కలిగినఅప్పుడు రామ నువ్వు ఊరడిల్లవలసిఉంది రామ.. 🙏🏿🙏🏿

  • @thotakurasitaratnam943
    @thotakurasitaratnam943 3 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్ పవనసుత వీర హనుమాన్ కి జై
    గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @srinivasmarla3947
    @srinivasmarla3947 5 ปีที่แล้ว +20

    సరస్వతి దేవి పుత్రుడు.🙏

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 3 ปีที่แล้ว +5

    గురుదేవ పాదములకు పాదాభివందనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ. సుగ్రీవా సుగ్రీవా

  • @chinthakindiravikumar3718
    @chinthakindiravikumar3718 2 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ ॐ卐ॐ
    జై హనుమాన్ ॐ卐ॐ

  • @Pantulamma
    @Pantulamma 5 ปีที่แล้ว +9

    గురువు గారి పాదాలకు నమస్కారం

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 ปีที่แล้ว +5

    మట్టి గురించి ఎంత బాగ చెప్పినారు.. గురువు గారి కి శతకోటివందనాలు ...

  • @అనీల్బాబు
    @అనీల్బాబు 2 ปีที่แล้ว

    శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ 🙏శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం 🙏🙏🙏

  • @సాయిశరణ్య
    @సాయిశరణ్య วันที่ผ่านมา

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankark3356
    @shankark3356 3 ปีที่แล้ว +1

    Guruvugaraki padalaaki maa namaskaramalu...

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 5 ปีที่แล้ว +3

    శ్రీరామ జయ రామ జయ జయ రామ

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +7

    రామ కధ వింటాం కంటే ఇంకా ఇంత కంటే ఏమి కావాలి.. 🙏🏿🙏🏿

  • @sunithatandur7078
    @sunithatandur7078 3 ปีที่แล้ว +3

    Jai Sri Ram 🙏 Guru gariki namaskaramu 🙏 Om namah shivaya 🙏🙏🙏

  • @srikrishna2763
    @srikrishna2763 3 ปีที่แล้ว +1

    Jai shree SeethaRama 🙏🕉️🚩

  • @jayashreesure5268
    @jayashreesure5268 3 ปีที่แล้ว +1

    ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ 🙏 🙏

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +2

    రామ రామ రామ
    కిష్కింద కాండలోకి అడుగు పెడుతున్నము.. 🙏🏿🙏🏿రామ 🙏🏿

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 ปีที่แล้ว

      రామ ఈరోజు ముక్కోటి కదా నీ దర్శనం భాగ్యం నీ కళ్యాణమ్ ఇక్కడ మా రామలాయంలో చక్కగా జరిపించుకున్నావు రామచంద్ర 🙏🏿ఇప్పుడు నేను వింటున్న నా రామాయణం లో సీతమ్మ మీ పక్కన లేరు రామ 😭 రావణుడు నీ తవరగా వధించి సీతమ్మ నీ మీ పక్కన చూడాలి తవరగా కధ ముందు కి నడవాలి అని కోరుకుంటున్నాను రామ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @BSNRTeja
    @BSNRTeja 6 ปีที่แล้ว +9

    Jai Sri Ram......Jai Hanuman......

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 ปีที่แล้ว +5

    జై హనుమాన్ 🌹🙏

  • @manikumarp5070
    @manikumarp5070 4 ปีที่แล้ว +3

    Sri Rama Sri Rama Jaya Jaya Rama👏🏼

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 4 ปีที่แล้ว +1

    Sree Rama Rama ramaythi rama manorama sahasra nama tattulyamu rama nama varanenay 🙏🙏🙏🙏🙏

  • @priyankaveera7149
    @priyankaveera7149 4 ปีที่แล้ว +2

    Sri gurubyonamha 🙏🙏🙏jai sree ram 🙏🙏🙏 Ramo vigrahavan dharmaha 🙏🙏🙏

  • @seenugudikandula4484
    @seenugudikandula4484 5 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

    • @AnilKumar-mf9ny
      @AnilKumar-mf9ny 2 ปีที่แล้ว

      Jai Hanuman,🌄🌄🌄🥥🥥🥥🍇🍇🍇🍒🍒🍒🌴🌴🌴🛕🛕🛕🙏🙏🙏

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 10 ปีที่แล้ว +17

    Kishkinda kanda lo MAHA THEJA BALA BUDDIMAN HANUMA AAGAMANAMU ADBUTHAM , JAI SREE RAM...JAI BHAJARAGA BHALI.....

  • @gnsanjeev7677
    @gnsanjeev7677 5 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః
    జై శ్రీరామ్

  • @mohanyadav-jv4hw
    @mohanyadav-jv4hw 3 ปีที่แล้ว +2

    గురువుగారు మీ ప్రవచనాలు వినడానికి ఏ జన్మల పుణ్యమో ఇప్పుడు ఈ భాగ్యం కలిగింది స్వామి నీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏

  • @prasaddasari1537
    @prasaddasari1537 3 ปีที่แล้ว +1

    Gowrisankarao జై శ్రీరాం జై హను మాను

  • @SriramSambaraju
    @SriramSambaraju 7 ปีที่แล้ว +20

    శ్రీ గురుభ్యో నమః
    శ్రీరామ

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 ปีที่แล้ว +2

    ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🌹🙏

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 ปีที่แล้ว +2

    Guruvu gariki na Namaskaramulu Sri Rama jai Rama jai Hanuman

  • @venugopal4559
    @venugopal4559 4 ปีที่แล้ว +2

    Telugu prajalanu uddarichadaniki puttina guruvugariki sastanga pranamalu

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +1

    ఈరోజు పరమ పావనమైన రోజు అయోధ్య లో బాల రాముడు వచ్చిన రోజు.500 సంవత్సరాల తరువాత బాలరాముడు తిరిగి ఆలయం లోకి వచ్చిన రోజు.22-01-2024
    జై శ్రీరామ్ 🌹🙏

  • @vanajakumarikatte1878
    @vanajakumarikatte1878 3 ปีที่แล้ว +1

    Sri gurubhyonamaha🙏🙏Na jeevitham dhanyam ayindi.Guruvu gari padapadmamulaku namasumanjali

  • @venkateswargrandhe1958
    @venkateswargrandhe1958 3 ปีที่แล้ว +2

    Om Gurubhyo Namaha

  • @Think_Change8899
    @Think_Change8899 5 ปีที่แล้ว +7

    Thanks for upload. Sri rama jayarama jayajayarama.

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ 🙏
    జై శ్రీరామ్ 🙏
    జై శ్రీరామ్ 🙏

  • @kadapathrisrinivasrao8611
    @kadapathrisrinivasrao8611 2 ปีที่แล้ว +1

    Gurugarikinamaskaramulu
    Kadapathri. Srinivas. Rao
    Nerella. Village
    Madalmu. Tagalapali
    Distk. Rajanna. Sricilla
    Srirama. Srirama. Srirama

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారాలు, నెమలి ప్రకృతి ప్రకారమే బిడ్డల్ని కంటుంది అని science చెబుతుంది

  • @sudarsankummarra3028
    @sudarsankummarra3028 4 ปีที่แล้ว +1

    Rama lakshmana janaki jai bolo hanuman ki 🙏🙏🙏 jai chaganti gurinchi garu 🙏🙏🙏🙏🙏

  • @srikanthg4835
    @srikanthg4835 3 ปีที่แล้ว +1

    Jai sita ram 🙏..Jai hanuman 🙏

  • @satheesh.comseetha853
    @satheesh.comseetha853 4 ปีที่แล้ว +12

    🙏JAI SRI RAM🙏
    🙏SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 ปีที่แล้ว +2

    శ్రీరామ

  • @maheshc5075
    @maheshc5075 3 ปีที่แล้ว +6

    We really blessed 🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ 🌹🙏
    జై హనుమాన్ 🌹🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว +1

    సీతమ్మ తల్లి ఆభరణాలు చూడటం అన్నా రామునికి అంత ప్రీతి.

  • @veeravenkat5888
    @veeravenkat5888 2 ปีที่แล้ว +1

    🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏 31.03.2022

  • @kbabayya7372
    @kbabayya7372 4 ปีที่แล้ว +6

    🙏Jai sri rama 🙏🌷🌹⚘🙏💐🌸🌼🙏🌺🙏

  • @pkmoto962
    @pkmoto962 5 ปีที่แล้ว +8

    Jai sri ram 🙏🙏🙏

  • @ramakrishna-bh4zv
    @ramakrishna-bh4zv ปีที่แล้ว

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 4 ปีที่แล้ว +2

    Jai Jai sreeram jaiho🙏🙏🙏🙏🙏

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 2 ปีที่แล้ว +2

    సీతమ్మ ఆభరణాలు చూడటం అన్న రామాయ్య కి అంత ఆనందం రామ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @guruprakash3511
    @guruprakash3511 6 ปีที่แล้ว +7

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః 🙏🙏🙏 15-02-2019

    • @anjangoud9965
      @anjangoud9965 4 ปีที่แล้ว +2

      Guruvu gaaru me pravachana theeru amrutha bharitham జై శ్రీరమ్...

  • @gvk838
    @gvk838 2 ปีที่แล้ว +2

    శ్రీరామ జయరామ జయ జయ రామ 🙏

  • @gomichettivenkateswararao5128
    @gomichettivenkateswararao5128 4 ปีที่แล้ว +2

    శ్రీ జై హనుమాన్, శ్రీ హనుమాన్, జై జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏

  • @ramanajamendu3787
    @ramanajamendu3787 5 ปีที่แล้ว +3

    Jai Sri Ram

  • @hemanambiar6396
    @hemanambiar6396 4 ปีที่แล้ว +2

    Thank you very much 🙏🙏🙏🙏 Jai Shri ram

  • @boneravi2537
    @boneravi2537 4 ปีที่แล้ว +1

    M.. Ramana srirama jairama jaijairama 🙏🙏🙏🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🙏🏾🙏🏾🙏🏾🏵️🏵️🏵️🙏🏽🙏🏽🙏🏽💐💐💐🙏🏻🙏🏻🙏🏻☀️☀️☀️🍒🍒🍒🌻🌻🌻🌿🌿🌿🌲🌲🌲🍓🍓🍓🍏🍏🍏🍈🍈🍈

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว

    హనుమ నామము ఎంతో ఆనందము. హనుమ అంటే తొలగు భవబందము 🌹

  • @naninani9237
    @naninani9237 5 ปีที่แล้ว +8

    Namaskaram guruvu Garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilswapnaroyal4787
    @sunilswapnaroyal4787 3 ปีที่แล้ว +1

    Jai Sri ram 🕉 Om Namah Shivay 🕉 🙏
    Sunil 👨‍👩‍👦‍👦 my l iove you Swapna 👨‍👩‍👦‍👦

  • @hymabh1020
    @hymabh1020 ปีที่แล้ว

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏 జై హనుమాన్ 🙏🙏🙏

  • @lakshmikalluri3418
    @lakshmikalluri3418 8 ปีที่แล้ว +14

    Guruvu gaareki paadabhi vandanam

  • @yasodhapasupuleti5792
    @yasodhapasupuleti5792 4 ปีที่แล้ว +2

    Srigurubhyonamaha jaisrirama🙏🙏🙏🙏🙏

  • @murthyganti1966
    @murthyganti1966 4 ปีที่แล้ว +1

    శ్రీరామ జయరామ జయజయ రామ.

  • @subramanyampuram247
    @subramanyampuram247 3 ปีที่แล้ว

    జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ,🙏

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 ปีที่แล้ว +2

    Guruvu gareki na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki Sri rama Sri rama Sri rama Jai Hanuman jai hanman Jai hanman

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్

  • @reshmaravipati3288
    @reshmaravipati3288 4 ปีที่แล้ว +1

    Sri Rama Jai Rama Jai Jai Rama. 🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 ปีที่แล้ว

    మీరు సమాజానికి చేయగలిగిన పెద్ద సేవ ఏంటంటే మీరు శాంతం గా ఉండటం. ఇంకొకరిమనఃశాంతి ని పాడుచేయకుండా ఉండటం. 🌹