ఎందుకండీ డైరెక్ట్ గా ముగ్గు పిండి అమ్మ దగ్గరికి వెళితే ఒక బస్తా తెచ్చుకుంటే దాంతో పాటు పచ్చి పిండి కలుపుకున్నారు అంటే చాలా చాలా బాగా వస్తుంది అందులో నుంచి తెచ్చుకోవడం మీకు కొరియర్ చార్జెస్ అన్ని శ్రమే కదా
Sis nenu తెప్పించుకున్నాను సిస్టర్ నేను త్రీ బుక్స్ పంపించమంటే పైకి బుక్స్ పంపించారు సిస్టర్ చాలా బాగుంది అందులో టూ లైన్స్ కింద రాస్తున్నాను నేను బాగుంది నేను
రామకోటి రాసే బుక్స్ కావాలంటే నెంబర్ ఇస్తున్నాను అన్నారు డిస్క్రిప్షన్ లో నెంబర్ పెట్టాను అన్నారు లేదు కదా సిస్టర్ మళ్ళీ రాయటం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసికెళతారా? Pls నెంబర్ పెట్టండి సిస్టర్
శిరీష గారు చిన్న చిన్న ధనుర్మాసం ముగ్గులు share చెయ్యండి
Sis muggu Pindi chala bagundi, muggu chala bright ga vachhindi, meeru thappakunda competition lo participate cheyyandi, and henna pettukunna tarvatha hair chala shiny ga vachhindi .❤❤
ఎందుకండీ డైరెక్ట్ గా ముగ్గు పిండి అమ్మ దగ్గరికి వెళితే ఒక బస్తా తెచ్చుకుంటే దాంతో పాటు పచ్చి పిండి కలుపుకున్నారు అంటే చాలా చాలా బాగా వస్తుంది అందులో నుంచి తెచ్చుకోవడం మీకు కొరియర్ చార్జెస్ అన్ని శ్రమే కదా
Muggu bavundi flow kooda bavundi ma time రాతి ముగ్గు దొరికేది దానితో ఫ్లో బాగా వచ్చేది shining గా ఉండేది. విజయ. Tips bavunnayi
Medam meeru vese muggulanni caalaabaaguntaayi
Anoos fair and fresh ani untundhi..mix with rose water and apply on face..
Dhanurmasam muggu veyandhi akka
శ్రీరామ మంత్రం బుక్స్ ఎప్పటికీ పుర్తిచెయాలి
Hi Sirisha garu Ela unnaru chala rojulu aindi Mee video's Anni chala baguntai Entha manchi information maku ichinanduku meeku TQ so much ❤
Sooper 👌 namaste 😊mam
Nice vdo ❤.. pimples problem ki Anoos valla face packs kuda try cheyandi baga results untai😊
Sireesha vizag lo Gas muggu antaru chala baguntundi
Muggu bagundi henna tip kuda bagundi
Muggu pindi bagundi 👌👌
Number దగ్గరగా క్లియర్గా.కూపించి శిరీష నిజంగానే లైన్స్ డిస్టెన్స్ బావుంది ఈజీగా రాయొచ్చు
Henna enta pettalandi
Bangalore Rangoli sooper
Sri Rama book ki cost pay chayala sister
Hii sister ramakoti complete ayyaka emcheyyali cheppandi sister plzz reply
Screen meeda unna no ki pampinchai
Anni bagunnai sri😊❤
Sister....muggu vese mundhu ah sheet cleaning chupisthaara...
Everytime muggu vesetapdu antha neat ga yela untundhi sister
Ok
ముగ్గు చాలా చాలా బాగుంది
Hi andi meeru pooja room lo devudi pataalu pettaru kada glass meeda aa glass link pettandi
Sri Rama books yeppudina rayachha
Rasinaka yekkada ivvali shirisha garu
Bookeeda details unnay
@sirivennelahomeworld tqqqq
Me muggu super muggupindi eala unte eantandi
అవి రాయడం పూర్తయిన తర్వాత ఎక్కడికి పంపాలండి
Badrachalam
Nice ragole
Sis nenu తెప్పించుకున్నాను సిస్టర్ నేను త్రీ బుక్స్ పంపించమంటే పైకి బుక్స్ పంపించారు సిస్టర్ చాలా బాగుంది అందులో టూ లైన్స్ కింద రాస్తున్నాను నేను బాగుంది నేను
Contact number cheppandi konchem courier charges vuntaya
Kannada book unda andi
Rama koti rayatam complete ayaka book ela pampinchali sister
Badrachalam
Rama koti books vuchitanga vastaai courier charges emina vunnaya
No
Hi sis
Nyalon rangoli ani adagali andi.
Nenu rasgulla Sri Rama mayabazar Sri Rama
Hi akka
Maadi banglore
శ్రీరామ జయరామ జయజయరామ
రామకోటి రాసే బుక్స్ కావాలంటే నెంబర్ ఇస్తున్నాను అన్నారు డిస్క్రిప్షన్ లో నెంబర్ పెట్టాను అన్నారు లేదు కదా సిస్టర్
మళ్ళీ రాయటం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసికెళతారా?
Pls నెంబర్ పెట్టండి సిస్టర్
Video lo book lo undi
Nenu bun scrunchy teppinchu kunnanu 🤣
లాస్ట్ ఇయర్ తెప్పించిన బుక్ అయితే చాలా చిన్న లెటర్స్ ఈసారి పంపించిన బుక్ అయితే పెద్ద పెద్దవి వచ్చినవి గడులు
big basket lo manchi pindi dorukutundi . I buy from them.
Memu Bangalore lo vuntam koncham rangoli address and phone number chepara