తెలంగాణ ఉద్యమంలో 140 + మార్కులు ఎలా? | How to success Telangana movement in Group2 | Ashok sir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Telangana movement online classes Rs.500
    Telangana movement short videos Rs.100
    Telangana History Rs. 100
    Telangana movement vedios + Classes Rs. 500
    Telangana movement main topics
    Telangana movement syllabus

ความคิดเห็น • 230

  • @RAJ_BANDARI
    @RAJ_BANDARI ปีที่แล้ว +203

    సార్ మనలో మన మాట.....గ్రూప్1&4 చూసాక పేపర్ కి 140 లు వచ్చే పరిస్థితి వుందంటారా??

    • @kollusuresh5338
      @kollusuresh5338 ปีที่แล้ว +7

      Inka e roju TPBO gs paper chudu bro

    • @saitarun660
      @saitarun660 ปีที่แล้ว +3

      Correct question brother

    • @saitarun660
      @saitarun660 ปีที่แล้ว +15

      Bro nen ithe around 100 eh anta....okka question more than half paper untunay....question chadavaniki 1 -2 mins padthundhi inka aaa options question kanna pedhavi😮

    • @syamalajogu2138
      @syamalajogu2138 ปีที่แล้ว

      Aunu anna Aina ha kcr donga badukav malli gelavdam kosam exams gyab lekunda peduthunadu rip kcr

    • @dyagalasreekanth3514
      @dyagalasreekanth3514 ปีที่แล้ว +2

      😂😂😂

  • @bheem6876
    @bheem6876 ปีที่แล้ว +25

    ప్రస్తుత తరుణంలో ఏ పేపర్ అయినా 110 మార్కులు ఎక్కువ 🙏

  • @sandycandy2628
    @sandycandy2628 ปีที่แล้ว +48

    గ్రూప్-2 పరీక్ష ఒక రెండు నెలలు వాయిదా వేయాలి, అలాగే ముందుగా గ్రూప్-3 పరీక్ష నిర్వహించిన అనంతరం గ్రూప్-2 నిర్వహించాలి.

    • @ranjithkumar7872
      @ranjithkumar7872 ปีที่แล้ว +4

      ఏం మాట్లాుతున్నావ్ గ్రూప్ 3 యే లాస్ట్ పెట్టాలి

    • @mymedia1761
      @mymedia1761 ปีที่แล้ว +1

      Sare ok alage kaniddam

    • @SaiKiran-kb7qv
      @SaiKiran-kb7qv ปีที่แล้ว +1

      Asalu group 3 exam ye roju undhi???

    • @sarvantharyami5600
      @sarvantharyami5600 ปีที่แล้ว +3

      No Bro Already group 4 chusaka
      "Dimma Thirigi Bomma Kanipinchindi"
      2 ki yelagu post lu thakkuva unnay kani mana prayatnam manam cheddam
      Gr 3 varaku preparation full fill avthadi exam rasina confident ga undochu
      But gr 2 postpone avthe bagundu

    • @sandycandy2628
      @sandycandy2628 ปีที่แล้ว +1

      Tspsc లో ఒక వినతపత్రం ఇవ్వండి

  • @prkumar5777
    @prkumar5777 ปีที่แล้ว +9

    మీరు ఉద్యమం లో దిగితేనే GO 46 రద్ధు అవుతుంది సార్ ,లేకపోతే మాకు రైలు పట్టాలు తప్ప ,మకు ఈ డిగ్రి పట్టాలతో అవసరం ఉండదు. # plz support sir#😭

  • @Chantigadu1480
    @Chantigadu1480 ปีที่แล้ว +9

    గ్రూప్ -2 మిధ ప్రయత్నం చేయండి సార్
    G-2 కి తేదీలను మార్చే దిశగా ప్రయత్నం చేస్తె బాగుంటుంది ఆలోచించండి సార్
    ఎందుకంటే తెలంగాణలో అత్యంత ఆదరణ పోటీ ఉన్న పరీక్షలు గురుకుల పరీక్షలు గ్రూప్ -2 & JL పరీక్షలు.
    ఇలాంటి మూడు ముఖ్యమైన పరిక్షల మధ్య కేవలం 4,/ 5 రోజులూ Gap ఉండటం అన్యాయం కదా సార్
    గురుకుల పరీక్షలు ముగిసిన 5 రోజులకు Group -2 ఎగ్జామ్ ఉంది. గ్రూప్ -2 ముగిసిన 3రోజులకు JL పరీక్షలు ఉన్నాయి. ఇలా ముఖ్యమైన పరిక్షల మధ్య యెక్కువ gap లేకపోవడం అన్యాయం కదా సార్.
    ఇలా సమయం ఇవ్వలేనప్పుడు అన్నీ నోటిఫికేషన్ లు ఒకేసారి ఇచ్చీ, ఒకేసారి వాటి తేదీలను ప్రకటించి ఉంటే మేము ఏదో ఒక పరీక్షకి అప్లై చేసుకునే వాళ్ళము.
    Gap తో నోటిికేషన్లు ఇచ్చే సరికి అన్నీ పరీక్షలు రాసుకునే అవకాశం దొరుకుతయని అప్పులు తెచ్చి మరీ అన్నీ అప్లై చేసుకున్నాక సమయం లేకపోవడం అన్యాయం సర్
    గురుకుల పరీక్షలు ముగిసిన అనంతరం JL పరీక్షలు,JL పరీక్షలు ముగిసిన అనంతరం Group -2 నిర్వహించేలా మీలాంటి పెద్దలూ ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్
    మరీ లెట్ చేస్తే అన్నీ ఏర్పాట్లు చేసాము, హల్ టికెట్స్ ఇచ్చాము వాయిదా వేయలేం అనీ చేతులూ దులుపుకుంటారు సార్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 నిరుద్యోగుల పక్షాన నిలబడండి సార్.

  • @adunurisanjay5108
    @adunurisanjay5108 ปีที่แล้ว +7

    ఒక request sir
    తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జులై లో పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నది
    అదే విధంగా త్వరలో TSPSC కూడా 8039 గ్రూప్ 4 ఉద్యోగ పరీక్ష ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నది.
    రెండు ఉద్యోగాలకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగం వదిలేసి గ్రూప్ 4 ఉద్యోగాలలో చేరడం వలన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది.
    అందుచేత ముందుగా గ్రూప్ 4 ఉద్యోగ ఫలితాలు ప్రకటించిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ప్రకటిస్తే బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా 100% పోస్టులు భర్తీ అవుతాయి
    ఒక నెల లేదా రెండు నెలలు లేటు అయినా గానీ 1 లేదా 2 marks తో job miss అయిన వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంటది
    అలా కాకుండా అర్హత ఉన్నపటికీ backlog posts మిగిలిపోతే ఎం లాభం ఆలోచించండి
    ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అందరు ప్రయత్నించాలి
    ఈ విషయంపై ఒక వీడియో చేయగలరు

  • @sandycandy2628
    @sandycandy2628 ปีที่แล้ว +26

    ఆగస్ట్ 2 నుండి 22 గురుకుల పరీక్షలు వున్నవి.... సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 03 వరకు JL పరీక్ష లు వున్నవి... కావున JL పరీక్షల తర్వాత గ్రూప్-2 నిర్వహించాలి.

    • @Mahender1722
      @Mahender1722 ปีที่แล้ว +4

      Yes....I support this proposal

    • @Chantigadu1480
      @Chantigadu1480 ปีที่แล้ว +3

      నేనూ ఇచ్చాను, బట్ నో use
      ఎక్కువ సంఖ్యలో అందరు కలిసి వస్తె సమయం దొరుకుంతుంది

    • @Chantigadu1480
      @Chantigadu1480 ปีที่แล้ว +1

      అందరినీ gather చేస్తే బాగుంటుంది వెళ్ళి ప్రయత్నం చేయవచ్చు

    • @sandycandy2628
      @sandycandy2628 ปีที่แล้ว +2

      12 th Roju TSPSC Ki రండి వెళ్దాం

    • @sandycandy2628
      @sandycandy2628 ปีที่แล้ว +2

      Group-2, JL Exam ku Gap only 5 Days

  • @naresh26004
    @naresh26004 ปีที่แล้ว +3

    Sir...in group 4 exam,i have attempted maximum correct for Telangana movement and history bits... because of your extraordinary classes and material.....Thank you sir..

  • @jayasree4841
    @jayasree4841 ปีที่แล้ว +5

    Hybrid course start cheyandi sir that will help to us alot I think.

  • @venkateshmalothu6071
    @venkateshmalothu6071 ปีที่แล้ว +1

    Nijangaane vasthunaiyee Sir... Mee class nundi

  • @rakeshsirikonda8023
    @rakeshsirikonda8023 ปีที่แล้ว +2

    సార్ ప్లీస్ మళ్ళీ ఒకసారి Go NO 46 గురించి మాట్లాడి.. ఉద్యోగం కోసం పోరాడుతున్న మా నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం

  • @KarthikjanuKarthik
    @KarthikjanuKarthik ปีที่แล้ว +3

    Hybrid class start cheyyandi sir chala use avuthundhe 🙏🙏🙏

  • @aspirant2.00
    @aspirant2.00 ปีที่แล้ว +2

    Sir test series start cheyandi udyama charitra dhi video explanations tho no.1 test series avuthadhi 🙏 🙏

  • @jayarajukampally7773
    @jayarajukampally7773 ปีที่แล้ว +2

    Sir telangana లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్స్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా????

  • @srihananvlogs7415
    @srihananvlogs7415 ปีที่แล้ว +1

    Me classes nunde vachay sir group4 lo thank u sir...🙏

  • @SRAgriUpdates
    @SRAgriUpdates ปีที่แล้ว +2

    Hi sir

  • @srinivasduppalli5648
    @srinivasduppalli5648 ปีที่แล้ว +9

    G.O no 46 రద్దు చేయాలి దీని వల్ల పోలీస్ ఉద్యోగాల్లో కష్టపడి చదివిన 30 జిల్లాల గ్రామీణ ప్రాంతాల పేద బిడ్డలకు అన్యాయం జరుగుతుంది 2016,2018 notification లో ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేశారో అదే విధంగా 2022 లో కూడా అదే విధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి sir

  • @kondaramesh634
    @kondaramesh634 ปีที่แล้ว

    విద్యా వ్యవస్థ లో మార్పూలు వస్తే చాల బాగుంటాయ్...సార్. 2014 నుండి 2023 వరకు వచ్చిన ప్రభుత్వం ప్రచురించిన మొత్తం ఖాళీలు... దరఖాస్తు చేసుకున్నా. అభ్యర్థులు.. ఉన్నారు సార్. నోటిఫికేషన్ లో లక్షలో ధరఖాస్తు చేశారు.. ప్రభుత్వానికి ఎత ఆధాయం వచ్చి ఉంటుంది సార్. ఒక్క వీడియో చెయ్యండి ప్లీజ్.

  • @palavenkanna7482
    @palavenkanna7482 ปีที่แล้ว +1

    Yes sir cheyandi

  • @rameshnaik9830
    @rameshnaik9830 ปีที่แล้ว +3

    Cancel go 46❌❌❌❌ plz sir help cheyandi 🙏🙏

  • @sarvantharyami5600
    @sarvantharyami5600 ปีที่แล้ว

    Love You Sir....
    Nak ippudu job kottalani kasi undi kani Nako chinna Baby undi chadavanivvadam ledu....
    Nen mimmalni follow avthanu naa target group 1 Next time Pakka Kodtha Mimmalni kalusta

  • @banothsiri5213
    @banothsiri5213 ปีที่แล้ว +1

    45 class cheyandi sir 🙏 maku e time lo Chala useful avtundi me viluvaina time man kasam Qatar in chandi sir 🙏

  • @rameshnaik9830
    @rameshnaik9830 ปีที่แล้ว +2

    Cancel go 46❌❌❌❌ plz sir help cheyandi 🙏🙏😢😢

  • @praveen2002
    @praveen2002 ปีที่แล้ว +4

    GO no-46 radhu kavali sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshmalothu6071
    @venkateshmalothu6071 ปีที่แล้ว

    Cheyandi Sir... 45 days live batch.... Group 3 kuda help avutundhi Sir...

  • @reshmamamidi7763
    @reshmamamidi7763 ปีที่แล้ว +1

    Asalu group1valla chala time wast ayendhi....oka one month g2extend chesty bagundu

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 ปีที่แล้ว

    Good morning sr, Have u started HYBRID BATCH ? Chala baga cheparu tnq sr....

  • @Shiva12396
    @Shiva12396 ปีที่แล้ว

    46 GO జోలికి వస్తె బాగుండదు అశోక్ sir ఎందుకంటే
    ఈ GO ప్రకారం అన్ని జిల్లాల వారిని TSSP గా నియమించాలని ఉద్దేశం
    లేదంటే HYD రాజదాని కాబట్టి 50% పోస్టులు మిగతా జిల్లాల వారికి ఇవ్వండి అనీ పోరాడండి

  • @ashokbijili2474
    @ashokbijili2474 ปีที่แล้ว +2

    We support go no 46 🔥🔥

  • @suresh.h5969
    @suresh.h5969 ปีที่แล้ว +9

    Cancel ❌ Go no 46

  • @vangoorishiva4208
    @vangoorishiva4208 ปีที่แล้ว +1

    Yes sir hybrid class start cheyandi sir

  • @kamtambalu6519
    @kamtambalu6519 ปีที่แล้ว +2

    Good evening sir

  • @loknadhbhukya3688
    @loknadhbhukya3688 ปีที่แล้ว +1

    Group 3 exam date eppudu sir

  • @geenugularamya6118
    @geenugularamya6118 ปีที่แล้ว

    Thank you sir.

  • @THINKBIG0005
    @THINKBIG0005 ปีที่แล้ว +1

    45days class కావలి sir

  • @minarjinayak4951
    @minarjinayak4951 ปีที่แล้ว

    Good luck TQ sir 🙏

  • @arunkadari6272
    @arunkadari6272 ปีที่แล้ว

    We need Group 2 Hydrid classes Live Class Program Sir
    Please Plan to Start The program Sir

  • @srinivasgadusu3142
    @srinivasgadusu3142 ปีที่แล้ว +2

    Sir testseries తీసుకరండీ

  • @varunreddy2392
    @varunreddy2392 2 หลายเดือนก่อน

    cheyyandi sir Hybrid batch for complete History

  • @Prathik_arts777
    @Prathik_arts777 ปีที่แล้ว +1

    45 days class cheyandi sir

  • @ajytaewS_Koulurii
    @ajytaewS_Koulurii ปีที่แล้ว

    Sir Mundhu Ee Paper Leakage lu Anti Sir... Andhuku Govt Pattinchukovatle

  • @sathishgoud7205
    @sathishgoud7205 ปีที่แล้ว +1

    Sir me institute lo me book cost entha sir

  • @pranayvirat1850
    @pranayvirat1850 ปีที่แล้ว

    Ok sir

  • @msk6112
    @msk6112 ปีที่แล้ว +1

    Tspsc paper setting...2023
    100/150 .top score.

  • @mahendervadde2304
    @mahendervadde2304 ปีที่แล้ว +6

    We support go nr 46

  • @bandarikalyan3073
    @bandarikalyan3073 ปีที่แล้ว

    We support sir

  • @banothukrishna3105
    @banothukrishna3105 ปีที่แล้ว

    OK sir sure

  • @rathodsrinath9096
    @rathodsrinath9096 ปีที่แล้ว

    Sir FBO notification vasthadhaa..? Pls reply

  • @thotarakesh4498
    @thotarakesh4498 ปีที่แล้ว

    Emo sir app lo books coaching thisukuntunam kani palitham ledhu Tspsc midha namakam ledhu Sir

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 ปีที่แล้ว

    Good morning sr,...

  • @srithirumala263
    @srithirumala263 ปีที่แล้ว

    Super sir🙏🙏

  • @sanjaypulluri7245
    @sanjaypulluri7245 ปีที่แล้ว +1

    Sir 120 vachude chala kastam sir

  • @luckypvm1774
    @luckypvm1774 11 หลายเดือนก่อน +1

    😮😮😮

  • @J.ls4727
    @J.ls4727 ปีที่แล้ว +3

    Cancel go 46

  • @PranithaVanguri
    @PranithaVanguri ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @ambatimadhuri5860
    @ambatimadhuri5860 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏 please our humble reguest sir do live classes 45 days

  • @pvofficial9130
    @pvofficial9130 ปีที่แล้ว +1

    Cheyandi sr 45days plan

  • @satyayadav4365
    @satyayadav4365 ปีที่แล้ว

    Ok sir batch start cheyandi sir...

  • @srimni9515
    @srimni9515 ปีที่แล้ว

    Hybrid batch ela untadi koncham explain cheyandi sir mem join aitham

  • @sunildurgala5806
    @sunildurgala5806 ปีที่แล้ว

    Meru kuda Hyd lo settle ienaru kada meru kuda Andara valle na Ashok garu

  • @ManiYadav-dd4kj
    @ManiYadav-dd4kj ปีที่แล้ว +6

    Please cancel the GO46❌❌❌❌❌❌

  • @Momoandmomvlogs
    @Momoandmomvlogs ปีที่แล้ว +1

    45days class👍

  • @sureshreddyyalaka9363
    @sureshreddyyalaka9363 ปีที่แล้ว

    Mee book nu library lo okka sari pettandi... group 2&3 kosam..

  • @jarpulasrikanth5532
    @jarpulasrikanth5532 ปีที่แล้ว +13

    GO 46 gurinchi matldandi sir ✖️✖️ రద్దు కావాలి

  • @Geethu.D
    @Geethu.D ปีที่แล้ว +1

    Hybrid classes cheyandi sir

  • @IshaReddy08
    @IshaReddy08 ปีที่แล้ว +1

    Please start the batch sir

  • @AnilKumar-zm9nh
    @AnilKumar-zm9nh ปีที่แล้ว +11

    We support GO no 46 🚩🔥

  • @rameshphysicschannel7382
    @rameshphysicschannel7382 ปีที่แล้ว

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mallika4893
    @Mallika4893 หลายเดือนก่อน

    Sir I want 45 days couching

  • @jammulasrinadhsrinadh2072
    @jammulasrinadhsrinadh2072 ปีที่แล้ว

    Rajiv gandhi youth quiz competition lo already participate chesa sir odina gelichina happy but results eppudu sir please plz please plz please plz reply me any one

  • @shyamambedkar9267
    @shyamambedkar9267 ปีที่แล้ว +1

    Hybrid batch okay sir

  • @user-oy8sj5yc7y
    @user-oy8sj5yc7y ปีที่แล้ว

    Ts movement nundi questions adagdam maneshadu sir

  • @rameshyadav4202
    @rameshyadav4202 ปีที่แล้ว +4

    We support go 46

  • @vilaasitha2014
    @vilaasitha2014 ปีที่แล้ว

    Grp 3 eppudu undochu sir mi couse kavali total grp 3

  • @lachagarivikasreddylachaga2342
    @lachagarivikasreddylachaga2342 ปีที่แล้ว

    Sir,paper eng lo untunda?

  • @kirankiran3849
    @kirankiran3849 ปีที่แล้ว +1

    Sir go 46 cancel ki support evvandi chalo hyd ki

  • @jangaiahashamoni8073
    @jangaiahashamoni8073 ปีที่แล้ว

    45 days class ok iam ok sir

  • @saikumargoudnella561
    @saikumargoudnella561 ปีที่แล้ว

    45 days batch strt cheyandi sir

  • @sarithasaru2873
    @sarithasaru2873 ปีที่แล้ว

    Sir library movements and nizam andhara Maha sabhalu lantivi, samsthanalu lantivi kuda chadhavala

  • @saic2363
    @saic2363 ปีที่แล้ว

    45 days class start cheyandi sir

  • @mounikam-x5s
    @mounikam-x5s ปีที่แล้ว

    Sir indian economy course available unda

  • @varunreddy2392
    @varunreddy2392 2 หลายเดือนก่อน

    cheyyandi

  • @dayakarmarapaka7431
    @dayakarmarapaka7431 ปีที่แล้ว

    Target 250 Sir

  • @varunrathodbanoth9293
    @varunrathodbanoth9293 ปีที่แล้ว

    Evening 6to 8వరకూ టైం పేటండి sir

  • @bandariraghuprasad7153
    @bandariraghuprasad7153 ปีที่แล้ว +7

    We support GO no 46 ✊

  • @induk-n4j
    @induk-n4j ปีที่แล้ว

    English medium lo undada sir book

  • @user-ll1yq4op6f
    @user-ll1yq4op6f ปีที่แล้ว

    Hybrid class start chayandi sir

  • @nentamadhavi4476
    @nentamadhavi4476 ปีที่แล้ว +1

    Sir jl world history seperate ga పెట్టండి సార్

  • @sarvantharyami5600
    @sarvantharyami5600 ปีที่แล้ว

    Sir cheyyandi Hybrid Batch

  • @chinthalaanusha8694
    @chinthalaanusha8694 ปีที่แล้ว

    How to purchase your book sir

  • @umaganeshpallapu2341
    @umaganeshpallapu2341 ปีที่แล้ว

    Group4 lo miru chepinave vachai sir

  • @aravind7809
    @aravind7809 ปีที่แล้ว

    Sir world history separate gaa petandi sir for jL

  • @sabavathnaresh1217
    @sabavathnaresh1217 ปีที่แล้ว +4

    Arey WE SUPPORT GO-46

  • @iamsathwik5989
    @iamsathwik5989 ปีที่แล้ว

    𝑰𝑩 𝒃𝒂𝒕𝒄𝒉 𝒔𝒕𝒂𝒓𝒕 𝒄𝒉𝒆𝒚𝒂𝒏𝒅𝒊 sir

  • @nachikethveera6201
    @nachikethveera6201 ปีที่แล้ว

    Sir hybrid class start cheyandi

  • @katravathmothilal6298
    @katravathmothilal6298 ปีที่แล้ว +1

    Cheyandi sir

  • @shreyashdas2023
    @shreyashdas2023 ปีที่แล้ว

    45days program cheyandi Sir

  • @muthyaludarshanapu6102
    @muthyaludarshanapu6102 ปีที่แล้ว

    Thank you sir

  • @nareshd302
    @nareshd302 ปีที่แล้ว

    hybrid class cheyandi sir

  • @savithagajula6104
    @savithagajula6104 ปีที่แล้ว

    Hybrid batch start cheyandi sir