మెట్లు ఎక్కిన తర్వాత కుడికి తిరగాలా ? ఎడమ తిరగాలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +10

    మీరు చెబుతున్న 100% వాస్తు ప్రకారం ఇంటి వీడియోను కానీ ఇంటి డ్రాయింగ్ అయినా కనీసం చూపించి సామాన్య ప్రజలకు దగ్గర చేస్తారని 🙏

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +9

    చాలామంది వాస్తు (వాళ్లకు వాస్తు వచ్చు) తెలుసు అనే అనుకునేవారు వారికి తెలిసిన విధంగా చాలా ఇళ్లను వాళ్ళు అప్లోడ్ చేసి చూపిస్తున్నారు, అది కరెక్ట్ గానే వాళ్లు భావిస్తూ అప్లోడ్ చేస్తున్నారు, మీరు కూడా ఏవైనా మీకు తెలిసినటువంటి ఇంటి వీడియోలు అప్లోడ్ చేయండి సార్

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +8

    గౌడు తిరుపతి రెడ్డి గారు వాస్తు పుస్తకాలు ముద్రించి సామాన్య ప్రజలకు వాస్తు విషయాలను తెలియజేశారు, ఆయన శిష్యులుగా మీరు 100% వాస్తు నియమాలతో ఇంటిని చూపించగలరని కోరుకుంటున్నాము

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +12

    మీరు వాస్తు ను సామాన్య ప్రజలకు దగ్గర చేయాలనే కృషితో ఉన్నందుకు ధన్యవాదాలు, కానీ మీరు ప్లానింగ్ ఇచ్చినటువంటి ఇంటిని ఒక్క వీడియో కూడా ఇంతవరకు అప్లోడ్ చేయలేదు

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +5

    గుడ్ ఈవెనింగ్ సార్ మీరు చెప్పే విధానం అంతా బాగా వుంది, మీరు ఇంటి డ్రాయింగ్ చూపించండి సార్ ఫస్ట్, మీరు చాలా ఇళ్లకు డ్రాయింగ్ ఇచ్చి ఉంటారు కదా ఆ డ్రాయింగ్ నమూనానే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +8

    లేకుంటే మీరు నివసిస్తున్న ఇల్లు నేను ఈ విధమైనటువంటి వాస్తు నియమాలతో నేను నివసిస్తున్న ఇల్లు అని ఒక వీడియో అప్లోడ్ చేయండి సార్ 🙏

  • @hashtagvizag
    @hashtagvizag 8 หลายเดือนก่อน +1

    Mee vastu versus Hari vastu... Edi follow avali sir.... Chala confusion aipoindi..

  • @sitaramamakondi1563
    @sitaramamakondi1563 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +6

    లేకుంటే డైరెక్ట్ మీరు కట్టినటువంటి ఇంటిని లైవ్ లో చూపిస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయండి

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 7 หลายเดือนก่อน

    మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ bathroom ki మాస్టర్ బెడ్రూమ్ lo vauyam lo bathroom డోర్ pettavacha.

  • @venkataraoganti
    @venkataraoganti 2 ปีที่แล้ว +2

    వాస్తు లోని మూఢవిశ్వసలను తొలగించి
    సమన్యు సైతం వాస్తు అర్థం కావాలని కృషిచేసిన వారు వాడుక భాషలో వాస్తు గ్రంథము ను వ్రాసినవారు పూజ్యులు
    ముద్రగెడ రామారావు గారు,
    గౌరు తిరుపతి రెడ్డి గారు

  • @Shree12349-cv
    @Shree12349-cv 2 ปีที่แล้ว +3

    మీరు కనీసం ఒక సింగల్ బెడ్ రూమ్ ప్లానింగ్ కానీ, డబుల్ బెడ్ రూమ్ ప్లానింగ్ కానీ కాగితం మీద, లేదా చాట్ మీద గీసి ఉంటారు కదా అవేనా కనీసం చూపించండి

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 2 ปีที่แล้ว

    Namaste sir nairuthi bedroomki thurpu aagneyamlo letrin floring hait vunda acha

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 11 หลายเดือนก่อน

    👌🙏

  • @vasuamaragoni3371
    @vasuamaragoni3371 ปีที่แล้ว

    Vayuvyam, ,agneyam lo gate eduruga esanyam lo sump vundavacha

  • @syedsaleem7417
    @syedsaleem7417 2 ปีที่แล้ว

    Namaste Sir
    Syed saleem
    Kotha pet
    Mahaboob nagar TS

  • @smartbanking-cd6tn
    @smartbanking-cd6tn ปีที่แล้ว

    sir koncham sound penchandi sir

  • @UmaDevi-vf9hg
    @UmaDevi-vf9hg 2 ปีที่แล้ว

    Thodharagacheppndi. Sar

  • @kavya3891
    @kavya3891 2 ปีที่แล้ว

    🙏💐