Chesadu brahma e matti bomma | Devotional Songs | Brahma song | bhajana songs telugu | Tulasi Nzpm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น •

  • @JaggareddySaireddygari
    @JaggareddySaireddygari หลายเดือนก่อน +2

    Jaigurudath.chalabagunde🙏🙏🙏💥💯👌✍

    • @tulasidasu
      @tulasidasu  หลายเดือนก่อน

      Thank you very much

  • @ChollangiBaby
    @ChollangiBaby ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు గురువు గారు

    • @tulasidasu
      @tulasidasu  7 หลายเดือนก่อน

      Thank you

  • @deva.kona667
    @deva.kona667 ปีที่แล้ว +2

    Super

  • @baleyedukondalu8854
    @baleyedukondalu8854 ปีที่แล้ว +8

    ఎంత చక్కగా పాడారు ఆ పాటకి ఆ భావానికి అర్థానికి గురువు గారికి మా వందనాలు

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ణతలు సార్ . Thank you

  • @srisai991
    @srisai991 10 หลายเดือนก่อน

    చా ల బా గా,పాడారు,🎉🎉🎉🎉

    • @tulasidasu
      @tulasidasu  7 หลายเดือนก่อน

      Thank you

  • @pallapativenkatarao4741
    @pallapativenkatarao4741 ปีที่แล้ว +3

    జై గురుదత్త.

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్నతలు . Thank You

  • @Luckyboyshankar
    @Luckyboyshankar 4 หลายเดือนก่อน +1

    So beautiful me song ❤️

    • @tulasidasu
      @tulasidasu  3 หลายเดือนก่อน

      Thank you Sir

  • @srinivasaraopondara8524
    @srinivasaraopondara8524 ปีที่แล้ว

    తులసీదాసు గారు ఇలాంటి భక్తి పాటలు ఆ భగవంతుడికి భగవంతుడిని కోరుకుంటున్నాను ఇట్లు శ్రీనివాసరావు

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి మా హృదయపూర్వక అభివందనం🙏
      🕉జై శ్రీరామ్🚩

  • @bandarupallilaxmanarao9793
    @bandarupallilaxmanarao9793 ปีที่แล้ว

    Chalabagundi sir manasu yaiigavundi swaralu pettandi keebord meeda nerchukuntamu entlovundi

  • @narrarajkumar9733
    @narrarajkumar9733 7 หลายเดือนก่อน

    Super ga undhi 😘😘

    • @tulasidasu
      @tulasidasu  7 หลายเดือนก่อน +1

      Thank you

  • @anusurinagasrinu9866
    @anusurinagasrinu9866 ปีที่แล้ว +1

    చాలా బాగుంది గురువు గారు

  • @nnpchandrarao8090
    @nnpchandrarao8090 ปีที่แล้ว

    జైశ్రీరామ్. శ్రీ గౌరవనీయులైన తులసీదాస్ మాస్టర్ గారికి నమస్కారములు. అయ్యా మీరు పాడుతున్న కీర్తనలు భక్తులందరకు ఎంతో ఆనందం కలిగించుచున్నవి. వక్కల గడ్డ గ్రామం, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా, శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం వారు అందరం మీయొక్క కీర్తనలు విని వాటిని మా భజనలు పాడుచున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. మీరు పాడుతున్నప్పుడు, మీరు పాడే పాటకు స్క్రోలింగ్ కీర్తన యొక్క తెలుగు అనువాదంస్రీన్ పై రావటం చాలా సౌకర్యంగా పాడలు నేర్చుకొనుటకు అనుకూలముగా ఉన్నవి. మీరు మంచి ఆరోగ్యంతో ఉండి ఇంకా చాలా కీర్తనలు పాడి భక్తులందరకు నేర్చుకొనుటకు గాను సహకరించవలసిందిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఏ ఎస్ ఐ కూచిపూడి పోలీస్స్టేషన్ కృష్ణాజిల్లా

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానమునకు చాలా చాలా కృతజ్ఞతలు సార్

    • @athinaramsathaiah3465
      @athinaramsathaiah3465 ปีที่แล้ว

      మీ కీర్తనలు బాగున్నాయి మాస్టర్ ధన్యవాదములు

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 ปีที่แล้ว +1

    గురువు గారు చాలా సంతోషంగా ఉంది.మాది కాకినాడ జిల్లా kongodu గ్రామం మీరు. పాడే విధానం కూడ చాలా చక్కగా ఉంది ఈ పాట మా భజనలో పెట్టి పడతాము.మేము కొత్తగా యూట్యూబ్ లో వచ్చాను చూడండి సార్

    • @tulasidasu
      @tulasidasu  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతఘ్నుడను. మీ యూట్యూబ్ చానల్ కూడా చూచాను. చాలా బాగుంది. చక్కగా వివరిస్తున్నారు.

    • @sattibabu3256
      @sattibabu3256 10 หลายเดือนก่อน +1

      మాది కాకినాడ jaganadapuram

  • @r.dileepr.dileep137
    @r.dileepr.dileep137 9 หลายเดือนก่อน

    గురు గారు చాలా బాగా వుంది ధన్యవాదములు నేను కూడా నిర్చు కున్న బజనలో పాడ

    • @tulasidasu
      @tulasidasu  9 หลายเดือนก่อน

      Very good

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 ปีที่แล้ว

    Super guruvgaru 🙏🙏👏👏👏👌👌 shivaranjini ragam

  • @raghuramireddykodareddy5631
    @raghuramireddykodareddy5631 ปีที่แล้ว

    Super sir

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్నతలు . Thank You

  • @MallannaPatlolla
    @MallannaPatlolla ปีที่แล้ว

    Suupr. Gavundi guruji

  • @kummarishanthkumar1954
    @kummarishanthkumar1954 ปีที่แล้ว

    Super 🙏🙏

  • @baitapallirajesh3565
    @baitapallirajesh3565 ปีที่แล้ว

    Super sir chala bagundhi

  • @parvathaluparvathalu6411
    @parvathaluparvathalu6411 ปีที่แล้ว

    మాస్టర్ గారు మీరు సూపర్ పాటలు పూర్తి న్యాయం చేశారు.మీరు యెడమ చేతో ప్లే చేయడం ఇంకా భాగుంది మాస్టర్ ఎలాంటి డిస్ట్రబ్ లేకుండా ఎంత చక్కగా పాడుతున్నారు మాస్టర్ గారు.ఎలాంటి సాంగ్స్ ఇంకా మీనుండి రావాలని కోరుకుంటున్నాను మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ లిరిక్స్ స్క్రోల్ అయితే భాగుంటాధి గురువు గారు అంకితం వుంటే చాలా భాగుంటది మాస్టర్

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ణుడను

  • @KolamarrjuKolamarraju
    @KolamarrjuKolamarraju ปีที่แล้ว +1

    శివ రంజనిరాగంలోఉన్నఈపాటను.త త్వము.అనిఅంటారు.అంటేమనిషిజీవితంలోకలిగే.సంఘటనలకుసంబందించినదాన్ని.త త్వభోధ.అనిఅంటారు.100 బాగా పాడారు.ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว +2

      మీ అభిమానానికి కృతజ్ణతలు సర్. ధన్యవాదములు.

    • @naveenkumarrdrmmalikarjuna8643
      @naveenkumarrdrmmalikarjuna8643 9 หลายเดือนก่อน

      Super sir miru

    • @balgammanibalgam6500
      @balgammanibalgam6500 4 หลายเดือนก่อน

      😊😊😊😊

  • @baleyedukondalu8854
    @baleyedukondalu8854 ปีที่แล้ว +1

    బ్రహ్మ రాసిన రాత గురించి ఎంత చక్కగా వివరించారు స్వామి శరణం

    • @baleyedukondalu8854
      @baleyedukondalu8854 ปีที่แล้ว

      మా భజనలు కూడా ఈ సాంగ్ పెడతా గురువుగారు

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ణతలు సార్ . Thank you

    • @tulasidasu
      @tulasidasu  ปีที่แล้ว

      సంతోషం

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 ปีที่แล้ว

    Super anna

  • @MPadma-kl6fv
    @MPadma-kl6fv ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👌

  • @sattibabu3256
    @sattibabu3256 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @sheripranathi2970
    @sheripranathi2970 ปีที่แล้ว

    Ok

  • @aakasimadhu7518
    @aakasimadhu7518 ปีที่แล้ว +3

    Super