సార్, నవంబరు 1 తేదీకున్న ప్రాముఖ్యత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని మరిచిపోయి విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం వైఖరిపై మీదైన శైలిలో స్పందించండి. అంతే కాకుండా తన ప్రసంగాలకు నిత్యం అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పేరును వాడుకునే మన లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఉప ముఖ్యమంత్రికి ఆ అమరజీవి పొట్టిశ్రీరాములు గారి త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని గుర్తుంచుకునేలా చేసి, మరొక్కసారి ఏ ప్రముఖుల పేరు వాడుకుని ప్రసంగించలాంటే ముందు వారి చేసిన త్యాగాలు మరిచిపోకుండా చేయండి.
నేను అన్ని కామెంట్స్ చదివాను. కానీ నాకు ఒక్కటి కూడా నెగెటివ్ కామెంట్స్ కనపడలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రశ్న మనకి నిజమైన కంటెంట్ అందిస్తుంది.@ప్రశ్న విజయం సాధించింది. మనస్ఫూర్తిగా కోరుకొంటున్న ప్రశ్న ఇలాగే మంచిగా కంటెంట్ ఇవ్వాలని
మీరు ఎన్ని చెప్పిన మా పచ్చ బ్యాచ్ కి, జండా కూలీలకి కనపడవు , వినపడవు, మాకు అంత తెలివి తేటలు కూడా లేవు, మేము మా బాబు గారి , ఉప్మా గారి భక్తులం, వాల్ల భజన మాత్రమే చేస్తాం అంతే..😂😂😂😅😅😅
దీపం, కరెంటు గురించి విడమర్చి విపులంగా వివరించినందుకు take a bow 😊 జనాలు అర్థం చేసుకుంటే బావుండు 😒😒 ఇటువంటి వీడియోలు చేస్తే కరెంటు షాక్ లు తప్పవు మరి 😅😅 Be strong💪💪keepit up ❤️
బ్రో ఒక్కసారి సింగ్ నగర్ వచ్చి ఫ్లడ్స్ కి నష్ట పరిహారం ఎంత మందికి వచ్చిందో డైరెక్టుగా ఇక్కడ ప్రజల్ని అడగండి బ్రో నిజాలు తెలుస్తాయి. మాకే కాదు ఇంకా చాలా మంది కి డబ్బులు పడలేదు సచివాలయం స్టాఫ్ ని అడిగితే కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఇక్కడ తీసుకోవటం లేదు అంటున్నారు. మాకు ఎవర్ని అడగాలో తెలియటం లేదు 🙏🙏🙏
వైసీపీ సోషల్ మీడియా అంటే పవన్ కళ్యాణ్ కి ఉత్సా కారిపోయింది ఆరు నెలలుగా కనీసం బడ్జెట్ ప్రవేశ పెట్టలేని నువ్వు ఒక సీఎం ఒక్క డీసీఎం ద్వీపం అని చెప్పి జనాలకి దూపం బానే వేసరుగా😂
కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాల్ల చుట్టుపక్కల గ్రామాల్లో యురేనియం తవ్వకాల గురించి జరుగుతున్న ఆందోళనల గురించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తో ఒక వీడియో చెయ్యండి సోదరా..
మీరు ఇంతవరకువరకు చేసిన వీడియోలన్నీ ఒక లెక్క , ఈ వీడియో ఇంకొక లెక్క , బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నవ్వు ఆగడం లేదు లేదు😂😂😂😂😂😂 నాయనా.... నాయనా...
మరి ఇంతలా రాజకీయ నాయకులు దోపిడీ చేస్తుంటే, IAS ఆఫీసర్ వాళ్ళని అడిగే హక్కు ఉందిగా అన్న ఎందుకు సప్పుడు చెయ్యడం లేదు 🤔🤔...గవర్నమెంట్ నీ అడగలేని ఒక పై స్థాయి ఆఫీసర్ ఉన్నది దేనికి అన్నా..🤔....?
Sirji Good 👍 Exlent analysis real journalist super Duper Speak actually suitiaton ruling for kutami government that's why journalism Regards Rangappa 👏
సూపర్ అన్న మీ ప్రశ్న టీం కి ఫ్యాన్ బాగా పెరుగుతున్నారు.
Ante, prajalu alochisthunnaru..
మాట మీద నిలబడితే చంద్రబాబు ఎలా అవుతాడు
సూపర్ అన్న మీ ప్రశ్న టీం కి చాలా పెద్ద ఫ్యాన్ అయం మా ఫ్యామిలీ అంత
ద్వీపం అని చెప్పి జనాలకి దూపం బానే వేసరుగా😂😂😂😂😂😂😂
Mass comment anna asalu 😂😅
@PeacefulPerson-z2z tqquu brother
జై తుగ్లక్ జగ్గి
G lo దమ్ముంటే counter వెయ్యి brother kincha parachadam అందరి ki vachu @@ramaraomamidi8842
@@ramaraomamidi8842Jai pwala 😊
ప్రస్తుత ప్రభత్వ ఇంకో ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటంటే "బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా ఉండడం"
సార్, నవంబరు 1 తేదీకున్న ప్రాముఖ్యత ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని మరిచిపోయి విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం వైఖరిపై మీదైన శైలిలో స్పందించండి.
అంతే కాకుండా తన ప్రసంగాలకు నిత్యం అమరజీవి పొట్టిశ్రీరాములు గారి పేరును వాడుకునే మన లక్షల పుస్తకాలు చదివిన మేధావి ఉప ముఖ్యమంత్రికి ఆ అమరజీవి పొట్టిశ్రీరాములు గారి త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని గుర్తుంచుకునేలా చేసి, మరొక్కసారి ఏ ప్రముఖుల పేరు వాడుకుని ప్రసంగించలాంటే ముందు వారి చేసిన త్యాగాలు మరిచిపోకుండా చేయండి.
Eppdu emi cheya li rasta avrana ayyithe roju motham food manesi undala emity
@susimithasusimitha8634 మరచి పోయినందుకు చెడ్డివీర దీక్ష చెయ్యాలి
OMG, నీకు ఎలా వస్తాయి బ్రో అసల ఇలాంటి ఐడియాస్, బాక్గ్రౌండ్ లో బాబు భజన మాత్రం మామూలుగా లేదు బ్రదర్ , నవ్వలేక చచ్చా 😂😂😅😅❤❤
Me tooo😂😂😂😂😂😂
😀😀😀😃😃😅
మీరు వీడియోలు ఎక్కువగా చెయ్యండి షార్ట్ వీడియోలు అయినా పరవాలేదు మీరు ఈ రాష్ట్రంలో రోజూ జరిగే విషయాల మీద ప్రతీరోజు వీడియోలు చెయ్యండి
Chaystadu le ni kosam kakapoyaiena
5rs paytm kosam iena😂
Jagan ni kuda tittadu bro previous videos chudu ila unnarenti bro meru 😂 konchem marandi @@crazybikes5948
👍👍👍👍👍 yes brother
@@crazybikes5948avuna ala aithe nuvvu kuda video lu chesi paytm chepinchuko aithe 😅😅😅😅
@@crazybikes5948ప్రశ్నిస్తే పెటియం బ్యాచ్ అంటారు ఇది ఎక్కడి న్యాయం.
ఇది దీపం 2 కాదు.. ద్రోహం 2.
కార్తీక దీపం సీరియల్ లాంటిది ఈ పథకం 😂
😂😂😂😂😂
👌 dhroham 😢
Baground CBN entery super😂
Yes yes yes yes yes yes yes🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Ya.....😂😂😂😂
దీపం one... సూపర్ six...... ఆర్పేసారు
ఇప్పుడు దీపం 2......ఇంకేం అర్పేస్తారో 😢😢
నేను అన్ని కామెంట్స్ చదివాను. కానీ నాకు ఒక్కటి కూడా నెగెటివ్ కామెంట్స్ కనపడలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రశ్న మనకి నిజమైన కంటెంట్ అందిస్తుంది.@ప్రశ్న విజయం సాధించింది.
మనస్ఫూర్తిగా కోరుకొంటున్న ప్రశ్న ఇలాగే మంచిగా కంటెంట్ ఇవ్వాలని
@@Analyst8930 ప్రశ్న వారు ప్రశ్నించే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు
అన్న ఇలానే మీరు ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయండి ప్రజల్ని ఆలోచించే విధంగా ఉండాలి#ప్రశ్న#🔥
బ్రదర్,
మీరు చాలా క్లియర్ గ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలా ఉంది మే వివరణ.
మీరు
అన్ని తెలిసే చేసేవాడు బాబు, అన్ని తెలిసిన ఏమి చేయలేని వాడు పవన్ కళ్యాణ్.
అది అందరికి ముందే తెలిసిన విషయమే కదా...!!
😊
మీరు ఎన్ని చెప్పిన మా పచ్చ బ్యాచ్ కి, జండా కూలీలకి కనపడవు , వినపడవు, మాకు అంత తెలివి తేటలు కూడా లేవు, మేము మా బాబు గారి , ఉప్మా గారి భక్తులం, వాల్ల భజన మాత్రమే చేస్తాం అంతే..😂😂😂😅😅😅
100 percent correct
Me way of asking వేరే లెవెల్ sir......
Abba Babu garu. ..... మీరా.......బాబుగారు కొంచెం చూస్కోండి... మీ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ sir........
అన్నా ప్రశ్నిస్తే మాకెలు ఇరగ కొడతాడంట pk(DCM)sir
జన సున్నాలను tdp వాళ్లు ఎక్కడ పట్టిన కుక్కల్ని కొట్టినట్లు కొడుతున్నారు వాళ్ళని కాపాడుకోమను చెప్పండి 😂😂😅😅
క్షమించండి నాకు సనాతన ధర్మం కోసం తెలుసు , మిగిలిన కోసం నాకు తెలీదు
ప్రజలకు బుద్ధి లేదు, మా బాబు మా బాబూ మా పావన అన్నారు కదా దూలా బాగా తీరుతుంది
better than 32 cheating cases jagan 😂
జయము జయము చంద్రన్న😂😂
Always remember one and only powerful team
🔥 #ప్రశ్న 🔥
Nivu super అన్న
Idhi Deepam 🎇🪔 Kaadhu Prajalaki Dhopadam😂🧨
అది సంపద సృష్టి
బాబు పోటు కాదు వెన్నుపోటు నమ్మిన ప్రజలని దంచి కొట్టు, కొట్టు కొట్టు
bro మీ వీడియో లో బాబు గారి ఎంట్రీ hillarious 😅
ఏపీ ప్రజలకి దీపం పెట్టడానికే దీపం పథకం మొదలు పెట్టారు 😂😂😂😂
@@Jayam567 👌👌Super comment 👌 👏
Deepam kadu bro dhupam pedthnaru
మీరన్న ప్రశ్నించండి సార్ బాగా అర్థం అయ్యేటట్టు విశేషాలు
Deepamlo bokkalu title adhirindhi 👌👌👌👌🤣🤣🤣🤣
Your Timing and rhyming is superb🎉🎉
Hats off sir, your satirical marvellous narration is amazing and knowledgeable
దీపం, కరెంటు గురించి విడమర్చి విపులంగా వివరించినందుకు take a bow 😊
జనాలు అర్థం చేసుకుంటే బావుండు 😒😒
ఇటువంటి వీడియోలు చేస్తే కరెంటు షాక్ లు తప్పవు మరి 😅😅
Be strong💪💪keepit up ❤️
❤❤❤ భలే ఆడుకుంటున్నారు మీ వీడియోలు అజ్జ్జి బాగుంటాయి
బ్రో ఒక్కసారి సింగ్ నగర్ వచ్చి ఫ్లడ్స్ కి నష్ట పరిహారం ఎంత మందికి వచ్చిందో డైరెక్టుగా ఇక్కడ ప్రజల్ని అడగండి బ్రో నిజాలు తెలుస్తాయి. మాకే కాదు ఇంకా చాలా మంది కి డబ్బులు పడలేదు సచివాలయం స్టాఫ్ ని అడిగితే కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే ఇక్కడ తీసుకోవటం లేదు అంటున్నారు. మాకు ఎవర్ని అడగాలో తెలియటం లేదు 🙏🙏🙏
అవును బ్రదర్
వైసీపీ సోషల్ మీడియా అంటే పవన్ కళ్యాణ్ కి ఉత్సా కారిపోయింది ఆరు నెలలుగా కనీసం బడ్జెట్ ప్రవేశ పెట్టలేని నువ్వు ఒక సీఎం ఒక్క డీసీఎం ద్వీపం అని చెప్పి జనాలకి దూపం బానే వేసరుగా😂
Nice journalism. Instead of unnecessary politics.
What a visionary
What a sanatan
వెలగని దీపo,,,🤣🤣🤣🤣🤣
కమ రావతి కి డబ్బులు లేవు తమ్ముడు నా దగ్గర మానవత్వం ఒక్కటే ఉంది
Dochu kovadamlo no.1 CBN
Jeyamu Jeyamu Chandrana , Nenuandi Mi Power Renger
Deepam lo Bokkala leka Bokkalo Deepama 😂😂😂. Raavan bro
Anna Super.... Title lone kick vundhi
గత ప్రభుత్వంలో పని చేసిన వాళింటర్లు అక్రమ రవాణా చేసుంటారు ఈ 45లక్షల లబ్దిదారులను అన్న
భయము...భయము.... సంద్రన్న...నిన్ను చూస్తే భయమన్న....నీకేవారు సాటి లేదయ్య సంద్రన్న ...నీకెవరు పోటీ లేదయ్యో (జనాన్ని మోసం చేయడంలొ)
Super satirical song😂😅
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే చంద్రబాబు మాటలకి అర్థలే వేరులే రహస్య ఎజెండా లేకుండా చంద్రబాబు ఏ పని చేయడు
ఉచ్చితం అని డబ్బులు కట్టడం, మళ్ళీ మా అకౌంట్ లో వేయ్యటమ
❤❤❤ God bless you బ్రదర్
He is atheist
Background lo jayamu jayamu chandranna song super bro and current charges gurinchi babu garu voice background excellent keep it up
మీరు చాలా ధైర్యంగా నిజాయితీగా మాట్లాడుతున్నారు అన్నయ్య
Nice work ., very good information
Thank you
Yenti anna ee speed, great job 👍👍
😂😂😂😂😂😂😂back ground super sir
కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాల్ల చుట్టుపక్కల గ్రామాల్లో యురేనియం తవ్వకాల గురించి జరుగుతున్న ఆందోళనల గురించి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తో ఒక వీడియో చెయ్యండి సోదరా..
😂 super editing jayamu chandranna 😂 54 velaaaa kotla chargulu..😂😂
ఇలా ప్రశ్నిస్తే వాళ్ళకి నచ్చదు నిజాలు ప్రజలకు చెప్పడం వారికి అస్సలు నచ్చదు.
జర జాగ్రత్త బ్రదర్
ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్షాన్ని కూడా
తట్టి లేపే వీడియోలు చేయండి బ్రదర్
👍👍👍
అన్న సూపర్ వీడియో మధ్యలో బాబు కామిడీ సూపర్ 😂😂😂😂😂😂
అన్న సూపర్ సూపర్ సూపర్ వీడియో 😢😂
1:01 roasted sharmila successfully😂😂😂
మీరు ఇంతవరకువరకు చేసిన వీడియోలన్నీ ఒక లెక్క , ఈ వీడియో ఇంకొక లెక్క , బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నవ్వు ఆగడం లేదు లేదు😂😂😂😂😂😂 నాయనా.... నాయనా...
ప్రశ్నిస్తే తోలు తాట తీస్తాడు మా పవనన్న భయం వస్తుంది బ్రో.....
అన్నయ్య నాకు మామూలుగా అసలు నవ్వు రాదు కానీ మధ్య మధ్యలో చంద్ర వస్తుంటే నవ్వు మామూలుగా రావట్లేదు పడి పడి నవ్వాలి అనిపిస్తుంది 😂😂😂😂😂👍🏻😂
Baga analyse chesaru bro.
ఏంటి అన్న ఇధి సంపద సృష్టి మాబాబు గారి ఇజనరీ 🫢🫢🫢
ఉచిత దీపం లేదు బొక్క లేదన్న ఉచిత ఇసుక మోసం మద్యం రేట్లు తగ్గిస్తా అన్నాడు అంతా మోసం మోసం అన్న😅😅😅
Anna✌🏻 take care anna✊
బాబు గారు ninnu divert చేస్తున్నారు అన్నా 😂😂😂
😂😂😂😂
Thanks
What a timing chadrababu gaaru....
ఇది కూడా కూటమి దోపిడీలో ఒక భాగం
ఎలక్షన్ కమిషన్ మీదకుడా వీడియో చెయ్యండి
త్వరలోనే లక్ష మంది subscribers చేరుకోనున్న ప్రశ్న టీంకు కంగ్రాట్స్
జగనన్న జగనన్న జగమంతా నీతోనే 😅😅😂😂😂
Vattakai raa 😂😂😂
మరి ఇంతలా రాజకీయ నాయకులు దోపిడీ చేస్తుంటే, IAS ఆఫీసర్ వాళ్ళని అడిగే హక్కు ఉందిగా అన్న ఎందుకు సప్పుడు చెయ్యడం లేదు 🤔🤔...గవర్నమెంట్ నీ అడగలేని ఒక పై స్థాయి ఆఫీసర్ ఉన్నది దేనికి అన్నా..🤔....?
Ias ga nv unna adagalevv brother,😊adigithe chastaru leka badhili avutharu
Cheddi Kalyan
Content emo kani madyalo mi smile maku smile theppisthundhi 😅
కార్తీక దీపం 2
Aaa thumbnail 😂😂
Babu garu current charges penchi prajalaki current shock isthadu idhi sampadha srushti lo oka bagham
Super powerful comments 👌👌
40 lakhs corruption, 60% నీకు 40% నాకు ఇది యాపారం😂
Deepam 2 antaaa peddaa scheme...
Keeping aside the facts and trolls
Madhyalo oka distraction vastundhi chudu … Adhi super Anna 😂
ఏపీ కీ, ఈ దరిద్రం ఎటినుండి వస్తాదో జనాలికి తేలీదు,
ThQ
పోయిన ప్రభుత్వం వేసింది ఇప్పుడు అదే జరుగుతుంది ఇలాంటివి మాకు బాగా అలవాటైంది ఎం చేస్తాము
ఇంకా ఆంధ్రప్రజలు నీ ఇంకా నాకేస్తారు,కొంచం టైం పడుతుంది,😅😅
Superb roast
Excellent analysis and super BGM duly playing with pic in picture.😂😂😅
అన్నా... అదిరింద్దన్నా మద్య, మధ్యలో చంద్రబాబు షాక్
TDP= Topic diversion party😂😂😂😂😂
ప్రజలు కచ్చితంగా ప్రశ్నించాలి అన్నా, మీ వంతు ప్రయత్నం చాలా గొప్పది. ❤️we saluete ప్రశ్న Team💐
మమ్మల్ని ఆయన ఎంత నాశనం చేసినా సరే.... మేము ఆయననే నమ్ముతాం
Sirji Good 👍 Exlent analysis real journalist super Duper Speak actually suitiaton ruling for kutami government that's why journalism Regards Rangappa 👏
అధి సంపద సృష్ఠి నమండ్రీ బాబు 🤣🤣🤣🤣🤣
ఇంటికి దీపం ❎
తలకి దీపం ✅
Broooo Nv Matladetapudu Chandra babu Entry Kosam Wait Chesta unna Ni Matala kante ah entry lo ne Highlight Kick Undii...Super Idea adiii
ఉప్మా మంత్రి గాడు ఇప్పుడు ఎక్కడ సచ్చాడు
పోయాడు అనుకుంటున్నారు.
@annapurnach2289 సూపర్ bro
@@hell2464 tq. Very much Andi. 🙏
@@annapurnach2289😂😂😂😂😂👌👌👌
😂😂😂😂👏👏👏
బ్యాక్ సైడ్ ఛాంబా రావటం బాలే ఉంది.😂😂😂😂😂😂
Video making is sweet and terrific. Subscribed!!!