రవిచంద్రగారు నమస్తే ఇరిగేషన్ సిస్టంను ఎ లాబిగించారు దానిని ఎలావాడాలి వాటి ఖర్చు ఏమి,ఎలాంటి మోటార్లు బిగించారు ఫిల్టర్లో వచ్చే మలినాలు ఏమి, ఎలాసుబ్రపరుస్తున్నారుమొత్తము మీద వాటికి వచ్చేఎక్కువ సమస్యలు ఏవి, వాటిని అన్నిటిని ఎలా ఎదుర్కోవాలి అలాగె చేపలకు ఎలాంటి ఆహారాన్నీ ఇస్తున్నారో నీటిని ఎలా సుబ్రపరూస్తున్నారో విపులంగా దయచేసి వీడియో చేస్తే బావుంటుంది మీరు మొట్టమొదట ఇప్పడు ఉన్న డ్రెయిన్ సిస్టం మొట్టమొటి స్పృష్ఠి కర్తలు మీరే అనుకుంటాను మిద్దేతోట మీదపెరలైట్ వాడకాన్ని,మొట్ట మొదట మీరే అనుకుంటా,మీవిడియోలతో జనాలని చాలా గొప్పగ ఆకర్షించిన వారు మీరే అనుకుంటున్నాను. మీతరువాత చాలా మంది వచ్చారు అది వేరే విషయం అనుకో, మొట్టమొదట మీరేక్రొత్తప్రయోగాలతో వచ్చినవారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అప్పటి వీడియోలనునేను చాలాసార్లు చూచాను చాలా హ్యాపీగా ఫీలయ్యే వాన్ని తరువాతమీ వీడియోలు కనబడలేదు నేను పబ్లిక్ గార్డెన్ లోమీ ఆవిష్కరణలు చూడటం జరిగింది 200లీ డ్రమ్ముకు బెజ్జాలు వేసేది కూడాఅక్కడే చూచాను ఇదిచాలా చిన్న టెక్ నిక్ అయినా గొప్ప ప్రయోగము ఎక్కువ మొక్కలని ఎలా పెంచవచ్చు అన్నది చాలా చక్కగ అందరికిచూపించారు ఆ ఘనత మీకె దక్కుతుంది అనుకుంటా నేను అయితే మొదట మీవీడియోలనే చూచాను. చాలా సంతోషము . అయినా చేపలు పెంపకం మరియు మిద్దెతోట పెంపకాన్నిఅలానే హైడ్రో ఫోనికి మీద కూడా ఒక మంచి వీడియో చెయ్యాలనికోరుతున్నాను.ఇలా అడిగినందుకు అన్యాదాభావించరని కోరుతున్నాను

షుమారుగా ఎంత ఖర్చు అయింది సార్
Good job
But very good Idea
Expensive