నా పేరు మెరుపు నా లవర్ పేరు నీతు మాది 3 year's లవ్ తను నన్ను బావ అని పిలుస్తుంది నేను తనని పొట్టి మరదలా అంటాను ...ఓసారి ఈ సాంగ్ న నా లవర్ కి వినిపించ సూపర్ బావ ..ఈ సాంగ్ మనలాంటి వాళ్ళ కోసమే పడినట్టు ఉంది అనింది....సాంగ్ అయితే సూపర్ ....మీ టీమ్ కి మీకు ....మా తరపు నుంచి all the best.....
అక్క మీ వాయిస్ చాలా బాగుంది ఈ పాట ఎంత బాగుందో తెలీదు కానీ అక్క మీ వాయిస్ మట్టుకు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వెనలనిపిస్తుంది చాలా బాగుంది అక్క All the best
30 వస్తున్న కామెంట్ సాంగ్ బాగుంది తెలంగాణ పల్లెల్లో పండుగ చూపించారు చరణాలు చాలా బాగుంది నిజమైన ప్రేమికులు తప్పక చూడాల్సిన పాట హిట్ అవుతుంది ALL THE BEST
సూపర్ సాంగ్ అన్న అక్క నకుడా మరదలు ఉంది 6 years ఉండి ప్రేమించు కుంటున్నాం ఇప్పటి వరకు కూడా మాకు పెళ్లి కాలేదు koddiga family problems వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఇంకా వాళ్ళని ఒప్పించడం లొనే మా పోరాటం జరుగుతుంది వాళ్ళని బాధ పెట్టి మేము చేసుకోలేక పోతున్నాం కానీ తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది ,but I miss you ra 4 years ఉండి dubai lo unna 2 years back ఒకసారి వెళ్లి వచ్చిన అయిన మా ప్రేమ ఒకరిమీద ఒకరికి ఇంకా పెరుగుతూనే ఉంది మా ప్రేమకి ఒకరి మీద ఒకరుకి చాలా నమ్మకం ఉంది . ఈ 1 year lo మా పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది ఆ దేవుడు మమ్మల్ని ఒకటి చేస్తాడని అనుకుంటున్న లవ్ యు ర బంగారం .కానీ సాంగ్ వుంటుంటే మాత్రం ఎక్కడో దూరంగా ఉన్న నాకు న మరదలు చాలా చాలా గుర్తుకు వస్తుంది బయ్య..,,,😙😶
ఉదయ్ అన్న మీరు ప్రాణం పెట్టి పాడాడు ఈ పాటని మీ మధు మీకు దక్కాలని మీరు ఇలా వందేళ్లు కలిసి ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇలాంటి సాంగ్ తయారు చేయాలి మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను
Hi my name is madhulatha nenu bavanu marriage cheskunta love marriage ee song makosame rasinattu anipistundhi,mi voice super.memu thvaralo ee song pyna video chedtam
DJ UDAY bro నా జీవితంలో ఇలాంటి అద్భుతమైన పాట వింటానని నేను కలలో కూడ అనుకోలేదు.నా ప్రేయసి (మధులతను) అంత మధురమైన పదాలతో వర్ణించారు.. 💖 నాకు తెలిసి ఈ పాట విని ఆ గాన కోకిల కూడా అసూయ పడుతుందేమో.. ఇక రోజా గారి స్వరం చిలుక కన్నా మధురం... Thanks BALAJI anna for giving such a beautiful Song...
నా పేరు పవన్ రాజనాల నా మరదలు పేరు భవాని నేను నా మరదలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాము నాకు నా మరదలు అంటే ప్రాణం తనకి నేను అంటే పంచప్రాణాలు మా ప్రేమకి గుర్తుగా మాకు బాబు పుట్టారు ఈ పాటలో పదాలు వింటుంటే నాకు నా మరదలు మీద ఉన్న ప్రేమ గుర్తువస్తుంది చాల రోజులు తరవాత ఒక మంచి పాట విన్నాను పాట పడిన వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాల థాంక్స్ మీ పవన్ భవాని
Bro super song ni voice super edaru super ga padaru e song nachina vallu like kotandi bava maradalla fellings gurinchi baga padaru super i like this song 💖💗💖💝💖💝👌👌👌
awesome song😘,,,,bayya your voice is superb👌👌,,,, and i really like this song😘,,,,,,bava mardal relationship intha bagutadhi ani mi song vinnake telisindhi superb bayya👌👌👌
Brother ,you hv blessed with wonderful and mesmarising voice .no words to say. Ultimate song forever and ever.no song wl beat this song , in future also
ఈ సాంగ్ మీకు నచ్చితే please అందరికి షేర్ చెయ్యండి మీకు నచ్చితే ఒక్కసారి మీకు ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపులో షేర్ చెయ్యండి thank you friends
A1 FOLKS super
Santi
Bro .. chala hit avuthadi... Chudu ❤️👍
బానోత్ లక్ష్మణ్ నాయక్
Ok anna
So Bad evaru లీక్ చేశారు song super ga udhe
అద్భుతమైన పాట, ఇప్పటికే 100 సార్లు విన్నా తృప్తిగా లేదు
2024 lo venna vallu hit like
దన్యవాదాలు ..అన్నయ్యా..
ఇంత చక్కని పాటని అందించిన మీకు..అలాగే రజిత .బాలు ..మీరు చాల బాగా పాట పాడారు..👌👌👌💐💐💐
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
నీ జ్ఞాపకాలే నా ఊపిరి nice
Hi super hello
@@narendarnari9336 hai
2020లో నేను ఈ పాట విన్నాను.... ఈ పాట విన్నపుడల్ల నాకు నా లవర్ గుర్తొస్తుంది. హ్యాట్సాఫ్ టూ టీమ్
Same bro e song inte naku na lover gurthuku vasthadu
@@RamuRamu-op6ln 7in to to you
L
Super nice singing song
Mybselt 2019
Enduku bro love continue kavatle
నా పేరు మెరుపు నా లవర్ పేరు నీతు మాది 3 year's లవ్ తను నన్ను బావ అని పిలుస్తుంది నేను తనని పొట్టి మరదలా అంటాను ...ఓసారి ఈ సాంగ్ న నా లవర్ కి వినిపించ సూపర్ బావ ..ఈ సాంగ్ మనలాంటి వాళ్ళ కోసమే పడినట్టు ఉంది అనింది....సాంగ్ అయితే సూపర్ ....మీ టీమ్ కి మీకు ....మా తరపు నుంచి all the best.....
మా బామ్మర్దికి ఈ పాట అంటే చాలా ఇష్టం( కీ.శే రంజిత్ ) ఈ పాట విన్నప్పుడల్లా వాడే గుర్తస్తాడు........
ఈ పాట నీ ఓక 1000 సార్లు విన్నా కావచ్చు.. చాలా బాగుంది సాంగ్
Ea pata vinte ma bave gurthukostadu I love you bava❤❤
బ్రో చెప్పినట్టుగానే మొత్తం సాంగ్ అప్లోడ్ చేశారు థాంక్యూ నేను అందరికి షేర్ చేస్తాను
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
@@A1folks HI ...Congratulations Both Of U... Nd All Super song...... Very Nice 👌👌👌👌👌👌👌👌
పాట వింటే నా మరదలు గుర్తు వచ్చింది త్వరలో మా పెళ్లి చేసుకోవాలని అనుకున్టు
All the best anna
Klkljjkkkkjkknkjknkkkklklkkk know jj🥰
Jjjjjjjjjjjjjjjjjphhp💗💗
Trgffgg🙏
Song nachina vallu
Oka like vesukondi 😍
Super super bro
Hi❤
Hi
Naku na mardhal ante chala istam bro.eee song vinnappudalla na mardhal ea gurthu kastadhi. Naa phone ring tone kuda ee songea. Nice ❤️❤️❤️
👌👌👌
మీ పాట , మీ గానం హృదయానికి తాకుతుంది అన్న
సూపర్ చాలా బాగుంది
All the Best 🌷🌷అన్న
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చాల చాల బాగుంది పాట మీ ఇద్దరు కి ఆదేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
అక్క మీ వాయిస్ చాలా బాగుంది ఈ పాట ఎంత బాగుందో తెలీదు కానీ అక్క మీ వాయిస్ మట్టుకు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వెనలనిపిస్తుంది చాలా బాగుంది అక్క
All the best
Exactly
Super
నేను కచ్చితంగా రోజుకి 2 సార్లు అయినా వింటాను 😊😊 i love this song😍😍😍
Bava maradalu gurinchi మంచి సాంగ్ రాసారు సూపర్
Aithagoni Bhanu prasad Bava
Ha
30 వస్తున్న కామెంట్
సాంగ్ బాగుంది తెలంగాణ పల్లెల్లో పండుగ చూపించారు
చరణాలు చాలా బాగుంది నిజమైన ప్రేమికులు తప్పక చూడాల్సిన పాట
హిట్ అవుతుంది ALL THE BEST
tq
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
super.
rajashekar cherala wy57890lp0
Song super Anna
ఈ పాట మా కోసమే పాడినట్లు ఉంది సూపర్. నాకు నా మరదలు అంటే చాలా ఇష్టం
Untadhi untadhi😂😂😂
Avuna
@@rakeshsunkerakesh5448 ha
Super bro... E song vinttuntey nak love gruthuku vasthundhi 💝💝💝💝.. Love you Divya 💝💝💝
బ్రో ఈ సాంగ్ చాలా మంది వింటున్నారు చాలా బాగుంది అల్ ది బెస్ట్
Tq bro please andariki share cheyyandi
Hai.bro
N00reshwer
@@A1folks
N00reshwer
Anna mi vioce bagundi
No words to say this song.....
Yem compliments ichina avanni takkuve e song ki....Antha bagundi....
Super
❤
భావ మరదలు మీద సాంగ్ చాలా బాగా తీశారు👍👍👍
Abba.....vera undhi song matram....keka
సూపర్ సాంగ్ అన్న అక్క
నకుడా మరదలు ఉంది 6 years ఉండి ప్రేమించు కుంటున్నాం ఇప్పటి వరకు కూడా మాకు పెళ్లి కాలేదు koddiga family problems వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఇంకా వాళ్ళని ఒప్పించడం లొనే మా పోరాటం జరుగుతుంది వాళ్ళని బాధ పెట్టి మేము చేసుకోలేక పోతున్నాం కానీ తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది ,but I miss you ra 4 years ఉండి dubai lo unna 2 years back ఒకసారి వెళ్లి వచ్చిన అయిన మా ప్రేమ ఒకరిమీద ఒకరికి ఇంకా పెరుగుతూనే ఉంది మా ప్రేమకి ఒకరి మీద ఒకరుకి చాలా నమ్మకం ఉంది . ఈ 1 year lo మా పెళ్లికి ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది ఆ దేవుడు మమ్మల్ని ఒకటి చేస్తాడని అనుకుంటున్న లవ్ యు ర బంగారం .కానీ సాంగ్ వుంటుంటే మాత్రం ఎక్కడో దూరంగా ఉన్న నాకు న మరదలు చాలా చాలా గుర్తుకు వస్తుంది బయ్య..,,,😙😶
Same to me also I'm also in Dubai where are you in Dubai
Super song
Aa devudini koorukontunna me love success kaavalani
@@sarthikareddy6568 same wishes from me also
Conform గా మీ పెళ్లి జరుగుతుంది
Bro...na mardaltho ippude love start avtundi Dani school ki povadam window nundi chudatam same e song nakosame padinattundi tq bro
Supar song bro
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది.....
Yes.....
Gurundla Jagan by by theh
Same feeling
Nice
Avunu anna
hi naa peru priya meru padina song super ga undhi industry lo meru goppa sthayiki ravalani korukuntunnanu
అన్న గారు మీ వాయిస్ బాగుంది సినిమా లో ట్రై చేయండి పక్క సెలెక్ట్ అవుతారు సూపర్ సాంగ్ అన్న మరదలు గురించి చాల చక్కగా పాడావ్
ఉదయ్ అన్న మీరు ప్రాణం పెట్టి పాడాడు ఈ పాటని మీ మధు మీకు దక్కాలని మీరు ఇలా వందేళ్లు కలిసి ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇలాంటి సాంగ్ తయారు చేయాలి మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను
Thank you Darling Bro.... Thank you so much...🙏🙏🙏💞💞💞💕💕💕
Sorry for the waiting... మిత్రమా...
పర్లేదు అన్నా వెయిటింగ్ ఈ పాట కోసం ఇంకా వెయిట్ చేద్దుం
DJ UDAY PRODUCTION ఉదయ్ అన్న అనూష పేరు మీద ఒక లవ్ సాంగ్ పాడరా ప్లీస్
@@praveenraj6055 kk bro
అన్నయ్య నా పేరు శ్రీలత మీ పాట చాలా బాగుంది. బావ మరదల పాట ఇలా ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను.
Hi
srilatha sri nice
Hai
Hi srilatha
Thank you meet cament
Eppati e song 1000 సార్లు విన్నా అయిన తక్కువే supebrb 💕💕💕👌👌👌👌
Hi my name is madhulatha nenu bavanu marriage cheskunta love marriage ee song makosame rasinattu anipistundhi,mi voice super.memu thvaralo ee song pyna video chedtam
Naku mardal ledu😌😌
Hi
2020 lo venna vallu 😍 hit likes.. (😷 Stay home.)
Satish Bondla abbai cute
2020 lo kadhu 2040 venta
Super sis
2021😍😇
Mani thota 👌😍
DJ UDAY bro నా జీవితంలో ఇలాంటి అద్భుతమైన పాట వింటానని నేను కలలో కూడ అనుకోలేదు.నా ప్రేయసి (మధులతను) అంత మధురమైన పదాలతో వర్ణించారు.. 💖 నాకు తెలిసి ఈ పాట విని ఆ గాన కోకిల కూడా అసూయ పడుతుందేమో.. ఇక రోజా గారి స్వరం చిలుక కన్నా మధురం... Thanks BALAJI anna for giving such a beautiful Song...
Naik TV Banjara
Kekaaaaa poooo💗💗💗
Bro ni ph number pampu broooo
Naik TV Banjara tq
@@premathovenky2354 8179831141
O Bava o Bava.... Tella tellari nannu cherukova...
Singidilo Rangullani rasulaga posi rangu puvulni techipettava... Aa... Rangu Rangu puvulthoni muthyala padiredi nee dani chesukovaa.... Line 😘😘😘👌👌👌❤❤❤❤❤
నా గుండె చప్పుడు అడుగు ఓ భావ నువ్వే నా ప్రాణం ఆయే. .....ఓ భావ. .......
ఇలెరియస్
S
Hai
❤
S
ఈ పాట వింటుంటే ఎదో తెలియని మంచి ఫీల్ వస్తుంది
నిజాం brooooo
Song super ga undhi 🥰🥰🥰
💖
నిజాం చాలా చాలా బాగుంది
మీకు ఎస్టా మ ఈ సాంగ్
ఈ పాట వింటున్న అందరికీ నా కృతజ్ఞతలు ఒక్కసారి...? నా కోసం దువా చేయండి సార్ 🤲 అమీన్ అల్లా
E song ki kuda fans lekapotha waste.....
Super amazing song......
Lady voice valla e song ki kala vachindi
Super
నాకయితే చాలా నచ్చింది. మరదలు, బావ యొక్క ఫీలింగ్స్ superb...
Hi
Raju Rajaiya నైస్
Very good song
Nak bava mardhalla relation ante estam....song lo chala feel vundhi bayya..... superb song
తమ్ముడు ఈ పాట విన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి
నా పేరు పవన్ రాజనాల నా మరదలు పేరు భవాని
నేను నా మరదలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాము
నాకు నా మరదలు అంటే ప్రాణం తనకి నేను అంటే పంచప్రాణాలు మా ప్రేమకి గుర్తుగా మాకు బాబు పుట్టారు
ఈ పాటలో పదాలు వింటుంటే నాకు నా మరదలు మీద ఉన్న ప్రేమ గుర్తువస్తుంది చాల రోజులు తరవాత ఒక మంచి పాట విన్నాను
పాట పడిన వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాల థాంక్స్
మీ
పవన్ భవాని
👌👌👌👍
All the best
Thank q sir
@@gsrinukuruma9577 thank q sir
👌👌👌👍
వాయిస్ చాల చాల బాగుంది అన్నయ్య
Super hit song
sathi reddy sathi it
Me vahish Super chala begundi
Super voice both
Aunu
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అని అని పిసు తుంది
Suprrrrrrrb song really
Super song same felling
Rajavani Rajashe
Avunu bro
Super
అద్భుతమైన సాంగ్ రోజుకు ఒక్కసారైనా వింటా ఈ❤
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా బాగుంది i love you thia song
Na మరదలు gursthondi tq for this song అప్లోడ్ tq వాయిస్ so nice both
👌👌✌✌1💯♥🔚⏯
Super song
Chala super ga undi song both of your voice is so nice ఎంతగా విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తంది☺️☺️👍👍👌👌👌👌👌👌 నిజంగా heart touching song
bava maradala song anukonevallu ikkada like vesukovachu
det
E song chala bhavundi nenu chala sarlu vinnanu inka vinalane vundi anna mi voice e song ki bhale set ayindi super song
Bro super song ni voice super edaru super ga padaru e song nachina vallu like kotandi bava maradalla fellings gurinchi baga padaru super i like this song 💖💗💖💝💖💝👌👌👌
ఈ పాట నభుతో న భవిష్యత్తు
Family kee nache song and special gaa mardhal kee and baava super song music to good vice super......♥️♥️♥️♥️
ఎన్ని సార్లు ఐన వినాని అనుపిస్తూంది good loving song ఇలాంటి మంచి పాటలు మరల పాడాలని కొరుతున్నాను మీ భూక్యా రమేశ్ నాయక్ రావికుంటతండ మోతె సూర్యపేట
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మీరు మనసుతో పాడుతూ మీ మొహాలలో ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉందంటే చాలా ఫీల్ అయి పడుతున్నారు చాలా బాగుంది సూపర్
సాంగ్ సూపర్ ఉంది భయ్యా మీ ఇద్దరి కెరియర్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మరిన్ని ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను
Kommarajula ravi
Thuuu
Super song & super singer"s
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
rathan and roja songs vudha epata lica
సిస్టర్ మీ వాయిస్ కెవ్వు కేక👍👍
Naku na maradal ante pranam ee song vintunte mathipothundi anna
Super bayya
Wow annaya ee song anthe naku pichiiiiii Chala bagundi annaya inka elandi song Chala padallu anna
అన్న మీ వాయిస్ సూపర్ అన్న 💝💝
అక్క మీరు కూడా భలే పాడారు I love my private song 💝💝💝💝
Super Anna
Anna supper
Junnucomedys
Km
Super annaiah
Chala rojula nundi wait cesthunaa e song kosam thanku so much
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
పండుగ పూట విన్నా మీ పాట..20సంవత్సారాల క్రిందట పండుగ వాతావరణం అనిపిస్తుంది.. excellent song
I love you darling
I love you bujji
Hi
Super good luck
Super songs hi iii💕💞👌👌
A1 సంవత్సరానికి ఒక సాంగ్ వస్తుంది ఎందుకో అల 😂😂😂😂😂😂😂😂😂
Hats of u. 👏 👏 Song keka padi valu super. Rasinavalu inka great. Inka elanti songs rayalani korukuntunam. All the best.
Supar song bro chala rojula nundi wait chesthunna e song kosam
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
Super undi bro 100 times vinna e song
Super song thammudu elanti songs inka padi mana uriki manchi Peru thisukoni ra thammudu all the best
awesome song😘,,,,bayya your voice is superb👌👌,,,, and i really like this song😘,,,,,,bava mardal relationship intha bagutadhi ani mi song vinnake telisindhi superb bayya👌👌👌
మనసంతా నిండయ్యవే చెలియా నన్ను విడి పోమాకే..👌👌👌👌👌👌
Superb Lyrics bro and songs is extraordinary ..
specialy your voice is superb..
rajkumar kumar tq
Brother ,you hv blessed with wonderful and mesmarising voice .no words to say. Ultimate song forever and ever.no song wl beat this song , in future also
నాకు ఈ పాట చాలా ఇష్టం...❤❤rsmp❤❤
E song vinte manasu santhosam GA undi
Thank u
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
K bro
సూపర్ సాంగ్. అన్న 💜😘 ఈలాంటి సాంగ్స్. ఇంకా తీయాలని. కోరుకుంటున్నాను సూపర్బ్. 💜💜💜💜💜💜సాంగ్. ఐ. లవ్. సాంగ్
సూపర్....good lyrics and singing, you people will rock the year 2019
Mi iddari voice and lirics chala chala bavunnay
Inthavarkau ye song ki nenu comment ivvaledu
My First comment in TH-cam for ur voice n lirics
ఇంత మంచి పాట కొరకు ఎన్ని రోజులు ఐన వేచి ఉండ వచ్చు
Nice song
Anna shehar pless
Superb
Super bro song chala chala bagundhi . Eni sarlu venna malli malli venalani pesthundhi
. I love u song
Naku e song chala estam 😍roju vintuny vunta epatiki 168 times avthundhi e song nenu vinadam soo sweet voice edharidhi 💐💐
Nice song 👌💐💯👏 thinks Anna 🙏 super song Anna vari nice ballu
Female voice superb.........
Paramesh
Male voice kuda bro
Thank you bro my lovely song launch chesinandhoku very very thank you bro share chesthanu mas frds ku
nice song bro lunch chesinandhuku chala thanqs
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
సూపర్ సాంగ్ భయ్యా ప్రాణం పెట్టి పాడారు. అలాగే రాసినవారు ప్రాణం పెట్టి రాసారు కాబట్టి సూపర్ గా వచ్చింది సాంగ్.
Jai Bhavani Digitals Tuljaram tq
Super comment
Super song
Superb 👌 song
తమ్ముడు నువ్వు పాడే పాటలు నుండి నేను రెగ్యులర్గా రోజు వింటాను ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని కోరుకుంటున్నాను
Telugu 2018 new Love super hit song ante.......edhe bayya....Jai Dj uday anna...
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
Tq anna phone ki responce ayyi maku full video echinadhuku
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
మీ ఇద్దరి voice super మీరు నా కోసం రాసినట్లు ఉంది సాంగ్
Anna song heart touching bava mardal
Thank you brother please subscribe chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
Super akka and annayya e patalo unnadi motham na life lo jarigindhi so like those song
బియ్య తమ్ సూపర్ ఏ పాట వాసు కత్రియికో వైట్ కిద్ధో అన్న
Nice song
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
Song chala bagundhi....inka elantivi chala songs cheyali bro...all the best
Broooooo మి voice Superrrrrrrrrrrr Really brooooooooooooo
Andharu baryalatho inthapremagavunte enthabaguntundi baryaentha happyga vuntundi supergooe
అవునండీ బార్య బర్త విడిపోకుండా ఈల premakodhi ఉంటే లైఫ్ మొత్తం హ్యాపీ గా ఉంటారు
ఈ పాట వింటే నా మరదలు గుర్తు వస్తుంది
Really super song..love u bava bava unnavallu like kotandi😍😍
Super song. Bava maradalu love song 💕💕💕💕
Assal ee pata tarvathe annaa...bava mardalu song superrrrrrr...
100 times vinnanu inka vinalanipistumdi brother and sister mi voice so nace
Connect ayipoya bhayya ee song ki... super song both voices are awesome
Thank you brother please like chesi anni what's app and facebook groups lo share cheyyandi personal request tq bro
Both the voices are very soothing....and the song is very meaningful👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
ఇప్పటి పాటల్లో అద్భుతమైన పాట sooo స్వీట్ వాయిస్ పాట రాసిన వారికీ పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏🙏