నాన్న మాట కోసం "IAS" - జనం కోసం "రాజకీయం" | Vijay Kumar's Inspiring Journey.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 27

  • @kishorebabut443
    @kishorebabut443 16 วันที่ผ่านมา

    సూపర్ sir

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 21 วันที่ผ่านมา +4

    సేవ అని చెబుతూ మీరు ఉద్యోగంలో చేసిన అకృత్యాలు ఎన్ని ఎంత సంపాదించారు

  • @AnilM-v6b
    @AnilM-v6b 24 วันที่ผ่านมา +1

    All the best sir....... Kaani prajalu melanti vaari gurinchi alochiste baguntindi

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 23 วันที่ผ่านมา

    గొప్ప విలువలుకలిగిన తండ్రికి జన్మించడం భగవత్సంకల్పం.అన్నిదానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని గ్రహించి అధముల మంచి భవిష్యత్తుకై శ్రమించడం కొడుకుగా సగర్వంగా మాకు తెలియడం సంతోషం.తమరి తండ్రికి 🙏.విద్యాదానానికై తమరి తపన,ప్రయత్నం,కార్యరూపం గొప్పగా చూశాను(కన్నాను).తమరి యాత్ర పరిశోధనాత్మకంగా సాగిందని భావిస్తున్నా.చివరికి,అయ్యా!విగ్నాన వంతుడిగా రాజకీయ రాబందుల సైన్యంలో విలువాధారిత సైనికుడిగా మనగలరా?ఆత్మవిమర్శ చేసుకున్నారా?ఒకవేళ కొంతమంది మేధావుల అభిప్రాయలు తమరు ఆమోదించినా వారు ఎంతమాత్రం విలువల హోమగుండాన్ని ఆరిపోకుండా తపించగలరు.విలువైన వజ్రాన్ని పనికిరాని గాజుముక్కగా చిత్రీకరించగల భ్రష్టు నాయకులతో ఇమడగలరా?ఆలోచించండి,సేనాధిపతి సామాన్య సైనికుడిగా మారుతారనే సంశయం రావట్లేదా.ఏది ఏమైనా తమరిలాంటివారు చట్టసభల్లో అభిమాన్యుడిలాగ కాకూడదని కోరుకుంటూ 🙏

  • @SivaKrishna-lv2rn
    @SivaKrishna-lv2rn 22 วันที่ผ่านมา

    మీలాంటి వారు రాజకీయాలకు అర్హులు 🎉

  • @jagadeeshbeesabathina
    @jagadeeshbeesabathina 22 วันที่ผ่านมา

    మంచి నిర్ణయం 🎉

  • @nagrajsahadev8508
    @nagrajsahadev8508 18 วันที่ผ่านมา

    Congratulations sir 🎉🎉🎉🎉

  • @shaikjilani9015
    @shaikjilani9015 24 วันที่ผ่านมา

    Super sir

  • @gopakishore3567
    @gopakishore3567 17 วันที่ผ่านมา

    సీఎం, పీఎం పోస్ట్ లోనే ప్రజలకి ఏదయినా మేలు చేయగలుగుతారు

  • @ramaraoputtapaka29
    @ramaraoputtapaka29 16 วันที่ผ่านมา

    Sgop the Colourong

  • @lankavijay2191
    @lankavijay2191 25 วันที่ผ่านมา

    good decision sir

  • @shaikjilani9015
    @shaikjilani9015 24 วันที่ผ่านมา +1

    Sir
    Janalu Dabbulu ivvakapothe votes veyyaru win avvatam kastam

  • @advocaterambabu
    @advocaterambabu 25 วันที่ผ่านมา

    🎉🎉🎉❤

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 10 วันที่ผ่านมา

    Eskunnadu eppudu kotha post kavali anthe

  • @sankarmukiti8985
    @sankarmukiti8985 25 วันที่ผ่านมา

    ✊🏻✊🏻

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 21 วันที่ผ่านมา

    పుస్తకాలు చదవడం అయ్యా ఎస్ లు కావడం? మనుషుల నమ్మకం చదివి సియం కావడం? ఒకదాని కి తెలివి! ఒకదాని కి డబ్బు 💸💰 అవసరం?

  • @satishk3298
    @satishk3298 25 วันที่ผ่านมา

    Sir, Flag blue colour aithe baguntundhi kadha.

  • @satishk3298
    @satishk3298 25 วันที่ผ่านมา

    Sir, meeru jagan garitho kalisi work cheyandi baguntundhi. Iddariki baguntundhi.

  • @lee.ramala
    @lee.ramala 22 วันที่ผ่านมา +1

    అపరరేయ్😂

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 19 วันที่ผ่านมา

    Congress name is not good for your political career ❌

  • @justiceleague-bs9gj
    @justiceleague-bs9gj 22 วันที่ผ่านมา +9

    20 రోజులు ముందు రిజైన్ చేసి ఇంకా మీరు జాతికి చేసే సేవ ఏముంది నాయనా

    • @lee.ramala
      @lee.ramala 22 วันที่ผ่านมา

      Super ❤

    • @kesaripalliraju3133
      @kesaripalliraju3133 18 วันที่ผ่านมา

      Tammudu...tondara padaku...munde,, resignation cheste...mana Valle ,,,mundu .pichhollu chestaru....sir .... atleast...vachharu,,, welcome

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 19 วันที่ผ่านมา

    Bulugu party ne le

  • @YASHVIN2
    @YASHVIN2 18 วันที่ผ่านมา

    Unnavallu peekaru...
    Nuvvu vachi kothaga peekali...
    Avineethi chesi sampadinchina sommu kapadukovali and inka sampadhinchali..
    Dhaani kosam Yadhava buildup....

  • @justiceleague-bs9gj
    @justiceleague-bs9gj 22 วันที่ผ่านมา +4

    రాబోయే ఎలక్షన్ కి నీకు 67 ఏళ్లు వస్తాయి కూర్చుంటే లేవ లేవు లేస్తే కుర్చోలేవు