Gone Prakash Rao On Tollywood Meeting With Revanth Reddy, Hot Seat With Vijay Sadhu || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 133

  • @ramulusandila4751
    @ramulusandila4751 17 ชั่วโมงที่ผ่านมา +29

    బెనిఫిట్ షో ఉండకూడదు. విపరీమైన ఖర్చు ఎవ్వరు చేయమన్నారు. బెనిఫిట్ షో లాభము ప్రజలకు చెందాలి, నిర్మాతలకు కాదు. రేట్స్ పెంచుతే నిర్మాతలకు లాభము, కానీ ప్రజలకు నష్టము జరుగుతుంది. ప్రజలకు నష్టము. చిన్న సినిమాలకు భవిషత్ ఉండదు.

  • @survisrinivasgoud9980
    @survisrinivasgoud9980 15 ชั่วโมงที่ผ่านมา +8

    కరెక్ట్ చెప్పిండ్రు సార్ 👍

  • @sheisgifttotelugupeoplekha8471
    @sheisgifttotelugupeoplekha8471 15 ชั่วโมงที่ผ่านมา +15

    Revanth is dynamic leader and required for TG for atleast 10yrs....

  • @mahaboobpasha1629
    @mahaboobpasha1629 17 ชั่วโมงที่ผ่านมา +20

    Great C.M

  • @Rajendra-r4x
    @Rajendra-r4x 14 ชั่วโมงที่ผ่านมา +7

    Super sir u r the real hero

  • @laxmirajam.bandarapulaxmir183
    @laxmirajam.bandarapulaxmir183 13 ชั่วโมงที่ผ่านมา +7

    గోనెప్రకాషుగారు. మీరూ చెప్పింది100/ కరెక్టే

  • @Gurrala5142
    @Gurrala5142 10 ชั่วโมงที่ผ่านมา +3

    వెరీ గుడ్ ఇంపర్మేషన్స్ సార్

  • @tilucks2324
    @tilucks2324 17 ชั่วโมงที่ผ่านมา +20

    ఎన్నికల ప్రచార గడువు కొన్ని గంటల వ్యవధిలో ముగుస్తుందనగా హటాత్ గా కర్నూల్ లో ఎంట్రీ ఇచ్చి..నీతి నిజాయితీలకు షాఖ్ ఇచ్చాననుకున్నాడు. ఒకవేళ అబద్దాల అల్లు ఊహించినదే జరిగితే..వాడి బలుపుతో ఎన్ని వాగే అవకాశం ఉన్నదో ఎవరైనా ఊహించగలరు. చిల్లర మనుషులు అవకాశ వాదులు అల్లులు. కర్మ వదలదు. యధార్ధవాదికి సవాల్ విసిరిన అంతంతమాత్రపు మందకూ..ఇలాంటి చిల్లరగాళ్ళకూ కర్మే మొట్టికాయలు వేసింది.

    • @mallellakittu5734
      @mallellakittu5734 17 ชั่วโมงที่ผ่านมา

      Ap ki ravalayunu industry

    • @tilakv
      @tilakv 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@mallellakittu5734వద్దు ఆ దరిద్ర్యాన్ని అక్కడే ఉంచండి. పక్క అవకాశవాదులు

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 16 ชั่วโมงที่ผ่านมา +15

    Telangana CM revanth anna super super 💯 super jai Telangana jai revanth anna 🎉🎉🎉

  • @AmareshPatil-r2y
    @AmareshPatil-r2y 16 ชั่วโมงที่ผ่านมา +10

    గోనె ప్రకాష్ గారు మీరు నూటికి నూరు శాతం నిజం చెప్తున్నారు
    నేను మీ అభిమానిని

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 6 ชั่วโมงที่ผ่านมา +1

    SORRY & SALAM CM SIR MEETING.....
    Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people.... super .... WELL SAID.....KNOWLEDGE... INFORMATIVE....HYDERABAD .... INDIA...

  • @max_king5709
    @max_king5709 17 ชั่วโมงที่ผ่านมา +26

    వీడు సరైనోడు అనే సినిమా మాత్రమే చేశాడు? కాని సరైనోడు నీకు రేవంత్ రెడ్డి గారు మాత్రమే?

  • @VenkateshChennaram-v4k
    @VenkateshChennaram-v4k 7 ชั่วโมงที่ผ่านมา +2

    Gona Prakash Rao sir excellence talking sir

  • @Venkateswara-v1z
    @Venkateswara-v1z 15 ชั่วโมงที่ผ่านมา +5

    Correct chepparu sir

  • @harinadhp6595
    @harinadhp6595 27 นาทีที่ผ่านมา

    గోనేే ప్రకాశరావు గారు చెప్పింది 100% కరెక్ట్ ! 🎉

  • @ramulusandila4751
    @ramulusandila4751 16 ชั่วโมงที่ผ่านมา +2

    సినిమా వారికి, వారి తల బిరుసుకు రేవంత్ గారు సరిఅయిన మొగాడు. పిల్లి గంతులు వేస్తె అంతే సంగతులు. ఇండస్ట్రిని శాశించే పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. అన్నిరోజులు మీవి కావు. ప్రజలకు కూడ వస్తాయి. వస్తే ఫలితము ఇలాగే ఉంటుంది. జాగ్రత్త.

  • @maheshwarmettu5867
    @maheshwarmettu5867 4 ชั่วโมงที่ผ่านมา

    Please conduct such interviews. Gone garu, you are great, bring the all the illegal, real truths about film industry to the surface 🎉🎉😅😅

  • @nramachandrareddy7080
    @nramachandrareddy7080 4 ชั่วโมงที่ผ่านมา

    Well said Prakashrao garu

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 6 ชั่วโมงที่ผ่านมา

    చక్కగా విశ్లేషణ 🙏🏼🙏🏼

  • @pavanivasavi7848
    @pavanivasavi7848 ชั่วโมงที่ผ่านมา

    Super sir....

  • @Gurrala5142
    @Gurrala5142 10 ชั่วโมงที่ผ่านมา +1

    సీఎం రేవంత్ వెరీ గుడ్ డిసైషన్స్

  • @balrameslavath818
    @balrameslavath818 6 ชั่วโมงที่ผ่านมา

    S exactly your correct sir

  • @prabhakarasrestyvura7970
    @prabhakarasrestyvura7970 16 ชั่วโมงที่ผ่านมา

    Thank sir
    Good news

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 16 ชั่วโมงที่ผ่านมา

    Sir namste meeru,💯%correct

  • @sainathsangepu8464
    @sainathsangepu8464 17 ชั่วโมงที่ผ่านมา +7

    Jai revanth

  • @drnreddy7
    @drnreddy7 17 ชั่วโมงที่ผ่านมา +1

    Hatsoff sir gone garu

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 57 นาทีที่ผ่านมา

    Yes. Cheyyandi

  • @haricharanadevikadiyala6554
    @haricharanadevikadiyala6554 17 ชั่วโมงที่ผ่านมา

    Correct sir

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 16 ชั่วโมงที่ผ่านมา +1

    గోనె ప్రకాశరావు గారికి నమస్కారం. మీరు ఏది మాట్లాడినా సాధికారికంగా మాట్లాడుతారు. కాబట్టి చిన్న మనవి. మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చెప్పిన ప్రకారం ఈదేశంలో పన్నుల విధానం వలన నిజాయితీగా వ్యాపారం చేసేవాడు దివాలా తీస్తాడు. అందుకే వ్యాపారులు పన్ను ఎగవేతకు ప్రయత్నిస్తారు. పన్నుల విధానం సంస్కరించమని PIL వెయ్యండి.

  • @AmuNeridimelli
    @AmuNeridimelli 16 ชั่วโมงที่ผ่านมา +1

    ధియేటర్లను గవర్నమెంటువారు మూసి వేయండి టివీలలో రిలీజ్ ఇచ్చుకోమనండి

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 14 ชั่วโมงที่ผ่านมา +2

    Asalu movies చూడకుంటే నష్టం ఏంటి. రిలీజ్ రోజే డౌన్లోడ్ చేసుకొని టీవీ కి కనెక్ట్ చేసుకొని చూస్తున్నాం. అనవసరంగా డబ్బులు దండగ టైం వేస్ట్ థియేటర్స్ కి వెళ్ళడం అందరూ అలా చేస్తే అప్పుడు గాని ఈ హీరోల బలుపు తగ్గదు

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x 16 ชั่วโมงที่ผ่านมา +1

    Jai CM, Jai revanth reddy garu 🎉

  • @saikumargajula9814
    @saikumargajula9814 16 ชั่วโมงที่ผ่านมา +1

    గొనె ప్రకాశరావు రావు గారు మీరు చెప్పినట్టు చిన్న సినిమా లు barhukutayi చిన్న సినిమాల్లో సందేశం ఉంటాయి క్రూరత్వం హింసాత్మాక ఘటనలు చాలా ఉంటున్నాయి యువత కు చెడు వైపు పయనిస్తున్నారు ఎవడు big బడ్జెట్ సినిమా లు తియ్యమన్నాడు హీరోస్ మటుకు ఎక్కువ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు సమాజానికి ఏమి చేస్తున్నారు. రేవంతరెడ్డి గారు సినీ ఇండస్ట్రీ వారి అకౌంట్స్ ప్రొడ్యూసర్స్ అకౌంట్స్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్స్ తోటి చెక్ చేయించాలి ఎగగొట్టిన టాక్స్ వసూలు చేయాలి

  • @firebrand3515
    @firebrand3515 14 ชั่วโมงที่ผ่านมา +1

    52 గురుకుల విధ్యార్ధుల సంగతి మాట్లాడు, fatima collegeవ్యవహారం,OU JAC goondalu, మాట్లాడు ముందుగాల.

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 15 ชั่วโมงที่ผ่านมา

    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ

  • @milkym4577
    @milkym4577 6 ชั่วโมงที่ผ่านมา

    గోనే జై జై జై గోనే 💯💯💯💯💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayashankarpeetla4562
    @jayashankarpeetla4562 44 นาทีที่ผ่านมา

    సినిమా నుంచి కొంత సెస్ విధించి ఆ డబ్బు to పాఠశాలల అభివృద్ధి కి ఖర్చు పెట్టాలని ఆలోచన చాలా మంచిది.

  • @Manohari14
    @Manohari14 14 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @Rajendra-r4x
    @Rajendra-r4x 14 ชั่วโมงที่ผ่านมา +1

    Heros in reel life not in real life

  • @DanduKesavulu
    @DanduKesavulu 16 ชั่วโมงที่ผ่านมา

    SIR ,ORIGINALLY TOPICS IDI ANDARIKI TELIYALI❤

  • @TAnjanayulu
    @TAnjanayulu ชั่วโมงที่ผ่านมา

    Super super super super super super super excited cm sar mru super sar 💐🌹🙏👌🔥💥💥💥

  • @Shanmukha246
    @Shanmukha246 15 ชั่วโมงที่ผ่านมา

    సామాన్యుడు పన్ను కడతాడు ప్రకాష్ అన్న.. మరి కోట్లు ఖర్చుపెట్టి మంత్రులు అయిన వాళ్ళు ప్రజలు కట్టిన పన్నులకి న్యాయం చేస్తుంటారా...?
    బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రజలకు చూపించిన ఖర్చు దోపిడి గురైతలేదా...?
    పార్టీ ఫండుగ మార్తలేదా...?
    తొత్తు లకు టెండర్లు కమిషన్లు అందుతా లేవా...?
    ఈ దొంగ నాటకానికి ప్రజల కష్టం ఎందుకు నిజాయితీగా ఖర్చు కావాలే ప్రకాషన్న....?

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 ชั่วโมงที่ผ่านมา

    బెనిఫిట్ షోస్ పేరిట అధిక ధరలకు టికేట్స్ అమ్మి పన్నులు ఎగ్గొట్టి వందల కోట్లు దోచేస్తున్నారు. వెంటనే రద్దు చేయండి అంతేకాకుండా కొత్త సినిమాలకు 2వారాలు టికెట్ రేట్స్ పెంచుకోవడం రద్దు చేయాలి సినిమా టికెట్ రేట్స్ 365 రోజులు ఒకేలా ఉండాలి. కొన్ని థియేటర్లు వాళ్ళు టికేట్స్ అన్ని ఒకే రేట్ కి అమ్ముతున్నారు. సామాన్య ప్రేక్షకులకు (నేల క్లాస్ ) టికెట్ రేట్స్ తక్కువ ఉండాలి

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 9 ชั่วโมงที่ผ่านมา

    అభిమానులను దోపిడీ చేయటమే బెనిఫిట్ షో లక్ష్యం !😢😢

  • @yashodagurram3490
    @yashodagurram3490 16 ชั่วโมงที่ผ่านมา +1

    Sir.caract.chapparusir

  • @sandyp5383
    @sandyp5383 16 ชั่วโมงที่ผ่านมา

    Very bold…

  • @ChandraMohan-kg3pq
    @ChandraMohan-kg3pq ชั่วโมงที่ผ่านมา

    ప క్క అన్యాయం ఏది అడగండి మీరు కరెక్ట్ గా అడుగుతారు గోనె ప్రకాష్ రావు గారు

  • @kshaikkhadarbasha3312
    @kshaikkhadarbasha3312 6 ชั่วโมงที่ผ่านมา

    Raventh anna super

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 ชั่วโมงที่ผ่านมา

    Revanth is right

  • @mM-cr5yx
    @mM-cr5yx 14 ชั่วโมงที่ผ่านมา

    Lkg కి లక్షల్లో ఫీజు తీసుకుంటుంటే మనకు నొప్పి తెలియదు,చిన్న చిన్న జబ్బులకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే మనకు నొప్పి తెలియదు కానీ సినిమా టికెట్లకు మాత్రం నొప్పి వస్తుంది 😅😅.కంట్రోల్ చేయాల్సినవి చెయ్యకుండా ఎప్పుడో ఒకసారి అది కూడా కంపల్సరీ కాని దాన్ని నియంత్రణ చేస్తూ అది గొప్ప అన్నట్టు బిల్డప్ ఏంట్రా బాడకావ్

  • @vasanthaakki5921
    @vasanthaakki5921 15 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏👍👍👍👍👍👍💯💯💯💯💯💯🎉🎉🎉 kadapa

  • @mM-cr5yx
    @mM-cr5yx 14 ชั่วโมงที่ผ่านมา

    డాక్టర్ ఫీజులు,టెస్టుల ఫీజులు కంట్రోల్ చెయ్యలేరు,లంచాలు కంట్రోల్ చెయ్యలేరు,ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు కంట్రోల్ చెయ్యరు,నిత్యావసరాల ధరలు కంట్రోల్ చెయ్యరు కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళే సినిమా టిక్కెట్లు మాత్రం కంట్రోల్ చేస్తారు

  • @murthysatyam521
    @murthysatyam521 10 ชั่วโมงที่ผ่านมา +1

    సినిమా స్టార్స్ & మధ్య తరగతి ప్రజలు తో పెట్టుకున్న వాడి పార్టీ next ఎలక్షన్స్ లో తుడిచి పెట్టుకునిపోతుంది ఇది 100% జరిగితీరుతుంది, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ముందు ఎలా వుండే వాడు ఇప్పుడు ఎలా వుంటున్నాడు గమనించండి అల్లూ అర్జున్ ఆటిట్యూడ్ ఇతనికి కూడా, హైడ్రా పెట్టి మధ్యతరగతి మరియు పేదల్ని బజారుపాలు చేశాడు.

  • @klakshmi5289
    @klakshmi5289 15 ชั่วโมงที่ผ่านมา

    తెలుస్తాడు కాదు ఆల్రెడీ తెలిశాడు అందరికీ తనేంటనేది
    తేలుస్తాడు తె కి పొల్లు ఇవ్వండి లేకపోతే తేడా చూడండి
    తెలుస్తాడు అంటే అందరికీ తెలియడం
    తేలుస్తాడు అంటే తాడో పేడో తేల్చడం

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 ชั่วโมงที่ผ่านมา

    అన్యాయం ఏమిటి. 365 రోజులు సినిమా టికెట్ రేట్స్ ఒకేలా ఉండేలా చూడటం అన్యాయం ఎలా అవుతుంది??

  • @KrishnaYadav-pg6dy
    @KrishnaYadav-pg6dy 16 ชั่วโมงที่ผ่านมา

    👍👍👍🙏

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 ชั่วโมงที่ผ่านมา

    ప్రతి వాడు తన స్వార్ధమే చూసుకుంటాడు. ఏవడికి లాభం కలగక పోతే వాడే cm ను తిడతాడు. అందర్నీ తృప్తి పరచడం ఆ దేవుడు వల్ల కూడ కాదు. పదవులు శాశ్వతం కావు. అందరికి cm పదవి రాదు ఎన్నికలు అన్న తరువాత గెలుపు ఓ టములు సాధారణం. మా వల్లే పలానా పార్టీ ఓడిపోయిందని సినీ యాక్టర్స్ డ్రగ్ వ్యాపారులు చెప్పుకోవచ్చు కాక

  • @gopalanvenkatachary6943
    @gopalanvenkatachary6943 16 ชั่วโมงที่ผ่านมา

    Benefit show- explained very correctly. Although people know this secrecy, people's memory is very poor. We have to o speak this subject frequently and the govt should take this subject serouly

  • @myadaiah752
    @myadaiah752 14 ชั่วโมงที่ผ่านมา

    Jai Revathi reddy sir Benoit shoseku permission evvananduku thanks sir

  • @VenkannaBashipangu-r7t
    @VenkannaBashipangu-r7t 15 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 15 ชั่วโมงที่ผ่านมา

    👍👍👍👍👍👍🙏💐

  • @sunithajee3881
    @sunithajee3881 3 ชั่วโมงที่ผ่านมา

    MAA Bangalore lo 1970 lo unna theater s lo more than half
    Demolish chesaru….

  • @MadhusudhanReddy-tz6rg
    @MadhusudhanReddy-tz6rg 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Revanth Reddy

  • @Rachanasrinu
    @Rachanasrinu 14 ชั่วโมงที่ผ่านมา

    రెండు నెలలు కాదు మేము సినిమా చూడక వన్ ఇయర్ అయితుంది

  • @ramaraogantannagari5314
    @ramaraogantannagari5314 14 ชั่วโมงที่ผ่านมา

    Special permission of benifit shows only for social cause and other natural calamities arises

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 15 ชั่วโมงที่ผ่านมา

    Great cm good decision

  • @sadulanarsimlu1053
    @sadulanarsimlu1053 15 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 17 ชั่วโมงที่ผ่านมา

    రేట్ పెంచక పోతే సినిమా వాళ్లకు పొలిటికల్ వాళ్ళు గులామూలే next తెరపైన సినిమా చూడాలి

  • @sudhakarb7767
    @sudhakarb7767 16 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకు ఒపెన్ గా మాట్లాడరు. 30% టికెట్ మీద, 40% రెమ్యునరేషన్ మీద, 1000 కోట్లు మార్కెట్ అయితే 700 కోట్లు గవర్నమెంట్ తీసుకుంటుంది.
    సినిమా ప్రొఫిట్స్ తగ్గితే బొక్క ప్రజలకే, గవర్నమెంట్కే.... రేవంత్ కి కాదు....

  • @AmuNeridimelli
    @AmuNeridimelli 16 ชั่วโมงที่ผ่านมา

    కోట్లతోసినిమాల కు కూడా స్మగ్లర్ లను తయారుచేయడం ఇలాంటి సినిమాల కు pre release, functions అందులో సినిమా గురించి సూపర్ బ్రహ్మాండం ఇలాంటి సుత్తి చెప్పి rates విపరీతంగా పెంచడం ఇదిగో సూపర్ అనుకుని మొదటి వారంలో ఎగబ్రాకు,ఒక వారంలో కోట్లాది వచ్చేస్తాయ్,స్మగ్లర్ లను తయారు చేయడం,పెద పోలీసు ఆఫీసర్ లను అవమానపరిచే రీతిలో హించడం exposing item songs

    • @AmuNeridimelli
      @AmuNeridimelli 16 ชั่วโมงที่ผ่านมา

      ప్రాణాలతోచెలగాటం

    • @AmuNeridimelli
      @AmuNeridimelli 16 ชั่วโมงที่ผ่านมา

      రైతులకు పారిశుధ్య కార్మికులకు ఇంకా కొందరి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి

  • @satyavardhanreddy3510
    @satyavardhanreddy3510 17 ชั่วโมงที่ผ่านมา +1

    Gone prakash Mukku suti manishi Encyclopedia 💯%correct cheptha du

  • @ramakrishna-wu3sv
    @ramakrishna-wu3sv 15 ชั่วโมงที่ผ่านมา

    Popcorn Rs 120. Dilsulhnagar kothapet

  • @AmuNeridimelli
    @AmuNeridimelli 16 ชั่วโมงที่ผ่านมา

    రాష్ట్రంలో రాజ్యాంగ పరంగా విస్తృత అధికారాలు ఉంటాయి,నటులు aftral అది ఏ పార్టీ CM అయినా అధికారులుంటాయి

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 6 ชั่วโมงที่ผ่านมา

    STATUS THESE DAYS

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 6 ชั่วโมงที่ผ่านมา

    Allu Arjun nu Telugu film nundi Suspend cheyali.Jai revanth

  • @hanubommaraju8982
    @hanubommaraju8982 11 ชั่วโมงที่ผ่านมา

    INCOME TAX DEPARTMENT EMI CHESTUNNADI.

  • @sainathsangepu8464
    @sainathsangepu8464 17 ชั่วโมงที่ผ่านมา

    Good anna

  • @Gurrala5142
    @Gurrala5142 10 ชั่วโมงที่ผ่านมา

    హీరోలు tex కాటడం లో తప్పు లేదు

  • @chandrasekharbabu4629
    @chandrasekharbabu4629 16 ชั่วโมงที่ผ่านมา

    Great C.M EVEN A.P LO KUDA IMPLENT CHEYALli

  • @gaddamjayanthkumar320
    @gaddamjayanthkumar320 6 ชั่วโมงที่ผ่านมา

    Revanth sir thaggaddu sir allu arvind lanti valla nu chusi andaru nerchukuntaru... Sir goppa pani chesaru anni samajam kosam cheyandi..... CM garu

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 16 ชั่วโมงที่ผ่านมา

    Super CM revanth reddy 👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻సరైనోడు.
    Banny కి ఇప్పటికి pastyatapam కలగలేదు పొగరు దిగలేదు script లో రాసిచ్చినది చదువుతున్నాడు అల్లు అర్జున్ ఛీ...
    Waste

  • @sathishgodi
    @sathishgodi 17 ชั่วโมงที่ผ่านมา

    Pls andi, do not degrade anyone andi

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 16 ชั่วโมงที่ผ่านมา

    Adi amaina CM garu anna mataku kattu badi vundali prajala pranalu nilabadali sir

  • @Karteekreddy28
    @Karteekreddy28 10 ชั่วโมงที่ผ่านมา

    Revant reddy ki reddys evaru support ledu because no raithu bandu kcr 200℅ public cm revant jackpot cm

  • @mohanrao3587
    @mohanrao3587 16 ชั่วโมงที่ผ่านมา +1

    సరిగ్గా చెప్పిండు.

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 ชั่วโมงที่ผ่านมา

    Hydra meeda matladandi ,ippudu emi chestunnadi ,revanthreddy brother ,owisi college ni enduku kulchaledu mitrama,

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 10 ชั่วโมงที่ผ่านมา

    Benefit show for society cause ,not for payment of crores of money to heroes. Producers to be cautious while making movie ,otherwise they will be on roads.

  • @RamKrishna-cv4ru
    @RamKrishna-cv4ru 15 ชั่วโมงที่ผ่านมา

    Regular rates petti 1000 crores target ela?

  • @sunithajee3881
    @sunithajee3881 3 ชั่วโมงที่ผ่านมา

    Oka chetha movie ki benefit show ichina C.M gari ni …
    Janalu question chestaru kada.. yevari Benefit?????
    Ani…

  • @SriKanth-il9en
    @SriKanth-il9en 13 ชั่วโมงที่ผ่านมา

    Andaru gorrelu revanth Reddy alluarjun meeda kopam kadu, prajalante prema kadu divertion politics chestunnadu

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 ชั่วโมงที่ผ่านมา

    Vaadu collection koraku chestunnnadu ,hydra vacchinadi emi peekuthunnaru ,only collections complete ayinavi ,now it is in sound sleep ,guraka nidra Loki poyinadi ,idi kuda same Prakash garu ,meeku vagudu thappa ,pasaleni manishivi , tv channel ku Evaru leru ,Neevu bakaraganivi dorikavu

  • @kanakarao22
    @kanakarao22 14 ชั่วโมงที่ผ่านมา

    Political leaders income tax proper ga pay chestunnara?Government ki ibbandi endukaindi.Free schemes evadu immannaru,chetha kaani promise evadu cheyamannaru.

  • @kancherlabupeshbabu6613
    @kancherlabupeshbabu6613 7 ชั่วโมงที่ผ่านมา

    Cinema hall lo water cool drinks snaks anni baita ratela prakarame vundali

  • @ngdeo5630
    @ngdeo5630 15 ชั่วโมงที่ผ่านมา

    2028 లో రేవంత్ పని సరి. Congress beware. Foolish decision of banning of benifit shows and hiking of ticket prices may lead to disaster for Congress in Telangana Statr.

    • @roopa311
      @roopa311 14 ชั่วโมงที่ผ่านมา

      Neeku Intha clear ga benefits show gurinchi analysis cheppina artham avalatdha neeku teluvitakkuva gaadidha, malli Revanth Reddy gurinchi cheduga matladthav

  • @sanapalavenkat6173
    @sanapalavenkat6173 2 ชั่วโมงที่ผ่านมา

    Same like Jagan

  • @milkym4577
    @milkym4577 6 ชั่วโมงที่ผ่านมา

    💯💯💐💐🙏🙏🙏🙏🙏

  • @sunithajee3881
    @sunithajee3881 3 ชั่วโมงที่ผ่านมา

    Thana pillalu bouncers protection lo movie chuddaniki itharu la pilla lanu.. thostara….
    Ilati vaalla benefit shows… yevari BENEFITs ki????????

  • @NimmalaRamu-k5k
    @NimmalaRamu-k5k 16 ชั่วโมงที่ผ่านมา

    Dil raajugara vaadu chachaka am teesukunipotadodu!

  • @venkatraonallagorla7459
    @venkatraonallagorla7459 15 ชั่วโมงที่ผ่านมา

    Central govt. And state govts., are concentrate on taxcollectins and undisclosed incomes from cine celebrities.

  • @yashodagurram3490
    @yashodagurram3490 16 ชั่วโมงที่ผ่านมา

    Assalu.kath.s.edy.sir