హైడ్రా ( తరువాత ఏసేది నిన్నే.! ) BJP MP Raghunandhan Rao About HYDRA | Revanth Reddy | iDream Prime

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • హైడ్రా ( తరువాత ఏసేది నిన్నే.! ) BJP MP Raghunandhan Rao About HYDRA | Revanth Reddy | iDream Prime
    #idreamprime #idreaminterviews #idream
    Hello Viewers!
    Welcome To iDream Prime Official TH-cam Channel. Our channel is Dedicated to empowering Ladies and Providing informative and Entertaining videos. We cover a wide range of topics that are relevant to women's lives, including health and wellness, career and entrepreneurship, relationships, beauty and fashion, parenting, and social issues. We also feature inspiring stories of women who have overcome challenges and achieved success in their respective fields.
    Our videos are designed to be informative, engaging, and thought-provoking, with a focus on providing practical advice and tips that our viewers can apply to their daily lives. We believe in creating a safe and supportive space where women can share their stories, exchange ideas, and build a community of like-minded individuals. So if you're a woman looking for inspiration, knowledge, and support, then you've come to the right place. 'Subscribe to our Channel' and join our community of strong and empowered women. Stay Tuned.

ความคิดเห็น • 319

  • @NarayanadasPrakash
    @NarayanadasPrakash 20 วันที่ผ่านมา +31

    సార్ ముఖ్యమంత్రి గారు
    హైడ్రా ఎలా చేశారో.
    అదేవిధంగా గ్రామాలలో భూముల గురించి 40 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలు వారికి న్యాయం చేస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మేమందరం అదేవిధంగా సపోర్ట్ చేస్తాము.
    పార్టీలు ముఖ్యం కాదు ఇలాంటివి జరగాల్సిందే.

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 6 วันที่ผ่านมา +5

    Super explanation sir great.

  • @EgaJagdeesh
    @EgaJagdeesh 10 วันที่ผ่านมา +22

    అడ్డగోలుగా కబ్జా చేసి చెరువుల నీళ్ళు పోకుండా నీళ్లు పోయే నాళాల మీద నీళ్ళు పోoకూడ చేయడం నీళ్ళు ఒక్కసారి ఉప్పొగ్గి ప్రకృతి వైపరీత్యాల విలయ తాండవం నీళ్ళు హైద్రాబాద్ సిటీ లోకి వొచ్చి జనాలు కొట్టుక పోయి బిల్డింగ్స్ పేక మేడలా నీళ్ళలో కొట్టుకుని పోయే రోజు లు వాతావరణం లో 2024 నుండి పెను ప్రమాద మార్పుల వలన వర్షాలు అనుకోకుండా వాతావరణము లో భారీ వర్షాలు వొచ్చే అవకాశాలు చాలా కాబట్టి హైడ్రా కరెక్ట్ గా వర్క్ చేస్తుంది .దీన్ని గుడ్ వర్క్

  • @BJNNaidu-gn9ij
    @BJNNaidu-gn9ij 20 วันที่ผ่านมา +46

    చెరువులను గుంటలను నదులను కాలువలను ఈ భూమాతను రక్షించుకుందాం దయచేసి గమనించగలరు

    • @hrim6559
      @hrim6559 19 วันที่ผ่านมา +2

      Super Anna CM గారు supar 🙏

  • @SrinivasuluAnantha
    @SrinivasuluAnantha 18 วันที่ผ่านมา +102

    వెరీగుడ్ రఘు నందన్ అన్న గారు చాలా మంచి మాటలు చెప్పావు అన్న కారు. రేవంత్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు నిజమైన లీడర్ అనా బడాబాబుల కు దడ పుటిసునారు

    • @Kalvacharlajaganmohan
      @Kalvacharlajaganmohan 3 วันที่ผ่านมา +5

      Very good Raghunandan Nagar super speech I am like

    • @choudaryvelamati
      @choudaryvelamati 3 วันที่ผ่านมา +1

      Very nice. No court is bigger than supreme court. Well said sir Raghunanth garu.

    • @SurabhiSharma-ol8qi
      @SurabhiSharma-ol8qi วันที่ผ่านมา

      Excellent evaluation on Hydra 🎉🎉🎉🎉🎉Anna great content

  • @boininarsimulu6993
    @boininarsimulu6993 3 วันที่ผ่านมา +6

    రేవంత్ రెడ్డి హైడ్రా వల్ల ఆస్తి ఉపాధి కోల్పోయిన బాధితులకు ఆదుకోవడానికి వసతి, వృత్తి కలిపించండి, తర్వాత బఫర్ జోన్ లో స్థలాలు ఆక్రమనకు పర్మీషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొండి

    • @ChandraiahNagapuri-u2y
      @ChandraiahNagapuri-u2y 8 ชั่วโมงที่ผ่านมา

      In this debate, madam. Garu confused,
      .....super discussion.

  • @ravikumargadupu9019
    @ravikumargadupu9019 15 วันที่ผ่านมา +4

    నిర్మల్ జిల్ల లొ అప్పతి బీ ర్ యెస్ రాస్త్ర న్యాయా షఖా మంత్రి వర్యులు ధర్మసాగర్ చెరువు ఖబ్జా చెసారు అని అరొపనలు ఉన్నవి

  • @lokeshwaraiahbatchu4669
    @lokeshwaraiahbatchu4669 3 วันที่ผ่านมา +4

    గతంలో కేసీఆర్ కు కోవర్టుగా పనిచేసిన నాయకులు ఉన్నార??
    ఇప్పుడు రేవంత్ చేస్తున్న పనికి వణికిపోతున్నారు అప్పటి కోవర్టులు
    మీలాంటి న్యాయవాదులు సపోర్ట్ చేయండి రేవంత్కు 🙏🖋️💐🚩🚩

  • @ashfaqashfaq8074
    @ashfaqashfaq8074 7 วันที่ผ่านมา +24

    సార్ మీరు చాలా నిజం చెప్తున్నారు నిజం చెప్పిన నేను మీకు సపోర్ట్ చేస్తున్నా

  • @cnumathangi995
    @cnumathangi995 4 วันที่ผ่านมา +10

    చాలా చక్కగా చెప్తున్నారు సార్

  • @madaraboinanarsaiahbesta2340
    @madaraboinanarsaiahbesta2340 2 วันที่ผ่านมา +2

    రఘునందన్ రావు గారు, ఒక సైన్స్ టీచర్ గా ప్రకృతి గురించి , హైడ్రా గురించి చాలా చక్కగా మాట్లాడారు, భాగ్యనగర్ బాగుండాలంటే..
    హైడ్రా చేస్తున్న పనిని సపోర్ట్ చేయాల్సిందే! గుడ్ జాబ్.

  • @boininarsimulu6993
    @boininarsimulu6993 3 วันที่ผ่านมา +2

    రఘునందన్ అన్న నీ నీయోజక వర్గం లో హైడ్రా వల్ల నీ నియోజకవర్గం పేద ప్రజలకు ఉన్న ఆస్తి ఉపాధి కోల్పోయి ఉంటే నీవు ఇలానే మాట్లాడగలవా . మాటాలడలేవు.దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ నీయోజక వర్గం ప్రజలుగా భావించి పేదవాలకు అండగా ఉండి మాట్లాడు అన్న

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be 2 วันที่ผ่านมา +1

    Revantareddy.garu.owaisi.yokka.pratima.collage.and.medical.kulchandi.yemi.sonia.gandhi....rahul.vari.matalu.vini.maneyakandi.kulcaka.poye.apakhyati.miku.jagrata.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 18 วันที่ผ่านมา +8

    సీనియర్ నాయకుడు పాశం యాదగిరి ని అడగండి అని చెప్తాడు హైదరాబాద్ చుట్టు మొత్తం 1600 చెరువులు ఉన్నాయని చెప్తున్నాడు పాశం యాదగిరి గారు చెప్పినట్టు 2:58

  • @padmap7110
    @padmap7110 2 วันที่ผ่านมา +1

    తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక ని కబ్జాల గురైంది రాష్ట్రమంతా

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 6 วันที่ผ่านมา +15

    👌👌 రియాల్టీ లీడర్

  • @DevendraDeva-g3y
    @DevendraDeva-g3y 2 วันที่ผ่านมา +1

    అన్నగారు మీరు ఒక రాజకీయ నాయకునిగా కాకుండా ఒక మనిషి గా ఆలోచించి తెలంగాణ ప్రజల కళ్ళు తెరిపించారు నిజాయితీగా నష్టపోయిన ప్రజలకు అవగాహన అవసరం వారికోసం ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 26 วันที่ผ่านมา +11

    Supar Raganna thapkunda recovery chayali

  • @AdepuBharath-m9s
    @AdepuBharath-m9s 23 วันที่ผ่านมา +4

    Eppati varaki e interview ki 100 tambline lu pettaru

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 18 วันที่ผ่านมา +9

    మరి రీసెంట్ ఘ AP Telangana lo vardhalu vasthe ఒక్క హెలికాప్టర్ రాలేదు ఒక్క పొలిటికల్ లీడర్ లేదు boats ఎన్డీఆర్ఎఫ్ help చేయడానికి రాలేదు ఇంతు గోరమ.......

  • @BONKURIESWARAMMA
    @BONKURIESWARAMMA วันที่ผ่านมา +1

    Great leadar Raghusir jai. Superknolerge. BJP .
    Greater. Raghunandanraosir God bless you. Go hed.

  • @JakkamJvreddy
    @JakkamJvreddy 7 วันที่ผ่านมา +19

    అన్నా రఘునందన అన్న మీరు బాగా చెబుతున్నారు అన్న మీలాంటి ధైర్యవంతుడు అంటే భారతదేశంలో మీలాంటి వాళ్ళే కావాలన్నా బాగుపడాలంటే

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 18 วันที่ผ่านมา +6

    Congress అరిపాలనలో ఎన్నీ చెరువులు ఆక్రమించిన మీరు ఎప్పుడూ తెలంగాణ లో చదువు నేర్చుకోండి మినిస్టర్ అయి అక్రమైనింపచేసాడు అంటారు ఎవ్వరైనా సరే నిజాయితీగా చెప్పాలి సపోర్ట్ చేయకూడదు ఏస్ కాంగ్రెస్ హయముల్ జరిగింది ప్లస్ తెలంగాణ తరువాత కూడా అక్రించరారు. ఈ రోజుల్లో నోరు వున్నోడిదే ఊరు లాటి వున్నోడిధే రాజ్యం ఇది జరుగుతున్నది ఇప్పుడు

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 วันที่ผ่านมา +1

    😮😮😮😮😮❤❤❤❤❤ super cute😍😍😍😍😍👌👌👌👌👌👌 jai BJPJai raghunandan❤❤❤

  • @laxmanvanguri6819
    @laxmanvanguri6819 12 ชั่วโมงที่ผ่านมา +1

    Anna meru a party anedi kadu nijam matladav andariki teluvali

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 5 วันที่ผ่านมา +2

    Duper idea to give.. Middle
    N లోయర్ class people కి జాగా place ఇవ్వటం న్యాయం. వాళ్ళ ఏఏడ్పు మళ్ళీ రేవంత్ meeda పడకు కుండా...

  • @nirudiramulu362
    @nirudiramulu362 7 วันที่ผ่านมา +8

    Super speach

  • @satyanarayanagoudkuna7746
    @satyanarayanagoudkuna7746 21 วันที่ผ่านมา +23

    Super Raganna💯%❤👌

  • @MuraliBudi
    @MuraliBudi วันที่ผ่านมา +1

    అన్నమేరుకరక్ట్. సిపినారు. అన్నగారు.

  • @JhansiRani-j1u
    @JhansiRani-j1u 18 วันที่ผ่านมา +25

    సూపర్ రాజన్న చాలా బాగా చెప్పావు మేము నీకే సపోర్ట్

  • @factsatist
    @factsatist 2 วันที่ผ่านมา

    ఇరిగేషన్ డిపార్ట్మెంట్.. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్..... బ్యాంక్స్.... ఆఫీసర్స్.... బిల్డర్స్..... బయటా కి రావాలి... వాళ్ళు ఏడ్వాలి.... వాళ్ళు వెనక వేసుకున్న డబ్బులు...... బయటికి రావాలి

  • @bachuramvangari4037
    @bachuramvangari4037 5 วันที่ผ่านมา +2

    రఘునందను గారు మీరు సరియైన లీడర్. మీకు శతాబివందనములు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుచున్నారు. బ్రిటిష్ లాను రద్దు చేసి మన దేశానికి ప్రాణము త్యాగం చేసిన మహానుభావుల లా అమలు చేయండి.

  • @baswarajboyini1508
    @baswarajboyini1508 11 วันที่ผ่านมา +5

    Supar sir 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @maheshnaveen8107
    @maheshnaveen8107 6 วันที่ผ่านมา +3

    Anna super

  • @harilalnaik4009
    @harilalnaik4009 3 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ అడ్వకేట్ సార్ మీరు మాట్లాడింది ఎవరు తప్పు పట్టించుకుంటలేరు వెరీ వెరీ వెరీ వెరీ

  • @EgaJagdeesh
    @EgaJagdeesh 10 วันที่ผ่านมา +4

    4000 చెరువులు 400 చెరువులు 3600 ఎక్కడ

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be 2 วันที่ผ่านมา

    Thanks.sir.raghu.nandan.varu..very.vood.speach.nadice.dari..correct.jai.raghunandan.garu.yes.your.correct.

  • @KOTHIVENKATESHWARLUVenkatesh
    @KOTHIVENKATESHWARLUVenkatesh 8 ชั่วโมงที่ผ่านมา

    యాంకర్ నోరు ఎల్లపెట్టింది బొంగు తెలుసా నీకు ఒక మైకు ఏసుకొని ఉరుకుతరు

  • @JBR-DDS
    @JBR-DDS วันที่ผ่านมา

    అరె పూక రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు ఉంచాలా లేదా కుల్చుతారా?????

  • @venkatreddy-kg5ct
    @venkatreddy-kg5ct 9 ชั่วโมงที่ผ่านมา

    వేరే పార్టీ ల మీద ఏడ్చుడు తప్ప ఏం పీకలేరు ఈ బీజేపీ పార్టీ... పెద్దల ఇండ్లు కులి చారో దానికి స్పందించు.. నీ లెక్క ప్రకారం రంగనాథ్ లెక్క ప్రకారం 1 cr జనాలను ఖాళీ చేయించాలి హైదరాబాద్ ల మిగిలేదివాడు రా అయ్యా.. నీ వాదన సరే గవర్నమెంట్ చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు కాంపిన్సేషన్ ఇచ్చి తరలించాల

  • @raiashok6803
    @raiashok6803 วันที่ผ่านมา

    చట్టం ముందు అందరూ సమానులే అంటున్నారు గా అన్న రఘునందన్ అన్న చట్టం ముందు అందరూ సమానులే అయినా పేదోడు ఒక లక్ష రూపాయలు పేదోడు ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి సంవత్సరం పడుతుంది అదే బలిసినోడు సంపాదించడానికి రెండు రోజులు ఒక రోజు పడుతుంది

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla7611 6 วันที่ผ่านมา +14

    మీరు సీఎం కావాలి భవిష్యత్ లో

  • @samsonmakili3393
    @samsonmakili3393 17 ชั่วโมงที่ผ่านมา

    సదువు రాని సన్నాసులకు పెద్ద అర్హత గల పదవులు ఇస్తున్నారు ఇలాంటి మేధావులకు గుర్తిపు లేదు ఇదే భారత రాజకీయము.. రఘునందం అన్న నువ్ సూపర్.. వాస్తవాలు చెప్తావు 👍

  • @laxmideepak7687
    @laxmideepak7687 23 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ అన్న గారు చాలా చక్కగా మాట్లాడారు మీరు, అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా ఆపేయాలి అద్దాల బంగ్లాలు కటడం కూడా ఆపేయాలి అపుడే మనందరికీ భవిష్యత్తు ఉంది లేదంటే మీరు అనటే బురుద్దల కోటుకు పోయే కాలం వస్తుంది మన హైదరాబాద్ ప్రజలకి, ఇ అద్దాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ల వల్ల మొత్తం రివర్స్ లో వేడి రిఫలెక్షన్ అయి వాతావరణం పడైపోయిపోతుంది, ఏకడ లేని చక్కటి హైదరాబాద్ వాతావరణం వేడి ఏక్కి పోతుంది చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, దయచేసి మన హైదరాబాద్ ని కాపాడుకుందాం

  • @M.Gopal-7Mondi
    @M.Gopal-7Mondi 3 วันที่ผ่านมา

    కవిత ఆంటీ నువ్వు you are the waste journalist రఘునందన్ సార్మీరు సమాజంలో చాలా మంచి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు

  • @bhaskaraborancha1635
    @bhaskaraborancha1635 11 นาทีที่ผ่านมา

    Sir Next BJP Government chudali in Telangana lo

  • @IpadsGoHard
    @IpadsGoHard วันที่ผ่านมา

    మీరు హైడ్రా ను సమర్ధిస్తున్నారు సరే , మీ ఎంపీ ఈటెల రాజేందర్ హైడ్రా ను తప్పు పడుతున్నాడు , తూప్రాన్ మండల పరిధిలోని వెల్దుర్తి లో అసైన్ భూములు ఆక్రమించుకున్న ఈటెల రాజేందర్ ఈ రోజు చిలుక పలుకులు పలుకుతున్నాడు ,

  • @radhakrishnasanghi3725
    @radhakrishnasanghi3725 วันที่ผ่านมา

    Etela Rajendar garu enduku support cheyyatledu.pedavani illu kulagottadam tappu

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 วันที่ผ่านมา +1

    Verey good sar me vise

  • @littlekids1627
    @littlekids1627 11 ชั่วโมงที่ผ่านมา

    Nijame sir. Meeru cheppedhi kaani, Nagarjuna gaaru peddode ayna ku okka place valla peddaga nastam undadhu kaani, peydha prajalaku unnadhi okkate place adhe place dhwamsam chese mundu valla brathukulanu kuda oka alternative place provide chese paristhiti undela chusukovadam kuda prabuthua Pedda meeda undhi ani enduku cheppaleka pothunnaru.....😢😢😮😮😮😮😮plzz alochinchi nirnayam thiskovali kadha

  • @gshekarkammulashekargudega8032
    @gshekarkammulashekargudega8032 2 วันที่ผ่านมา

    Naku thelese yankar gareke am అడగాలో తెలియడం లేదు

  • @ARamu-bl3do
    @ARamu-bl3do 4 วันที่ผ่านมา

    కాబోయే సీఎం నీలాంటి వాళ్ళు అయితే దేశం బాగుపడుతుంది

  • @raiashok6803
    @raiashok6803 วันที่ผ่านมา

    అన్నా రఘునందన్ అన్న మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట స్పష్టంగా ఉంది మంచిగా ఉంది కానీ పేద ప్రజలను కాపాడడం చాలా అవసరం

  • @raiashok6803
    @raiashok6803 วันที่ผ่านมา

    అన్నా రఘునందన్ అన్న ఈ ప్రకృతితో ప్రకృతి తో పాటు పేద ప్రజలను కాపాడుడు కూడా చానా అందరు సమానులే కారు చట్టమైన ఏదైనా సరే పేదోడు వేరు బలిసినోడు వేరు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు పేద ప్రజల కోసం అని మాట్లాడుతారు పేద ప్రజలే నష్టపోతున్నారు కానీ బలిసినోడు కాదు ఏదేమైనాప్పటికీ పేద ప్రజలను కాపాడుడు చానా అవసరం

  • @lakshmananna906
    @lakshmananna906 3 วันที่ผ่านมา

    సూపర్ రఘునందన్ గారు మీరు వకిల్ కూల్చిన కూల్చ బోతున్న పెద్దల స్థలాలకు ఎలాంటి న్యాయ రహిత అనుమతి ఇచ్చి కాలయాపన చేయకుండా ఉండేలా చేయాలి సార్ మీరు పేదలకు పట్ల చూపించే న్యాయమే పెద్దల పట్ల ఉండేలా చూడాలి

  • @arunkumardappsec
    @arunkumardappsec 2 วันที่ผ่านมา

    Hydra very good CM garu meku namskarmlu ragnanden garu saport chysinanduku thank q CM zindabad

  • @KadamRaju-m8u
    @KadamRaju-m8u วันที่ผ่านมา

    సూపర్ రఘునందన్ సర్. మీలాంటిలో రాజకీయాలు చాలా అవసరం ఉంది

  • @ranjeethuppununthala6137
    @ranjeethuppununthala6137 วันที่ผ่านมา

    Meru matladedi reality lo ledu….cinema dialogue Bagunai….80 90 lakhs loans unna Valla place lo undi matladali…..okaaariki kuda Nayam jaragadhu…individual house pogotukunna Varki okariki kuda…nayam jerugadhu…

  • @siddareddy9534
    @siddareddy9534 วันที่ผ่านมา

    As 💯 present rights speech MP 10 years below to machu over damage City land kabja Hyderabad

  • @samarasababuannabathuni8293
    @samarasababuannabathuni8293 3 วันที่ผ่านมา

    Ippudu e prabhutvam kulagodutundi,next vachhe prabhutvam marala permission istundi,so amayaka prajalu nastapotunnaru kada

  • @bharathineelakantam5836
    @bharathineelakantam5836 15 วันที่ผ่านมา +1

    Raghunandangaru mee prathiokka speech vintunnanu sir nyayamyna speeches verygud mee bhavalu na bhavalu samega unnai sir samajamlo jarige samasyalu yeppudu solve avuthai sir speech amogham sir

  • @siddareddy9534
    @siddareddy9534 วันที่ผ่านมา

    Aaj Kerala mein Wayanad mein Jo ho Gaya Aage din mein Hyderabad bhi aisa ho jaega Hydra ko mat roko political benefit mat karo BRS party lidar's see future now

  • @rajtommy744
    @rajtommy744 3 ชั่วโมงที่ผ่านมา

    Good sir vellu eastham vachinattu chestharu peddodu pedou anntaru

  • @Kingofmudhiraj6072
    @Kingofmudhiraj6072 5 วันที่ผ่านมา +3

    Raghunandan is law...law is Raghunandan

  • @pradeepchintada8413
    @pradeepchintada8413 วันที่ผ่านมา

    M p garu 🎉 1996 nundi HYD lake reform gurinchi chepparu very happy

  • @abhiteja72
    @abhiteja72 2 วันที่ผ่านมา

    Wonderful explanation by respected Shri Raghunandan Rao garu about Hydra. He explained logically and Legally.

  • @SwamySingarapu-x6h
    @SwamySingarapu-x6h 10 ชั่วโมงที่ผ่านมา

    విలేకరి కి మంచి నీళ్లు ఇవ్వండి ఆమె నోటి వెంట మాటలు రావట్లే

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 8 ชั่วโมงที่ผ่านมา

    Very good analysis , real summary, exactly correct. Super..............thanks.

  • @MyhomeNishada
    @MyhomeNishada วันที่ผ่านมา

    Correct next.cm.meeru🎉🎉🎉❤
    Meeru correct Tak sir.jai hind

  • @BasanthReddy-jh4qm
    @BasanthReddy-jh4qm 8 วันที่ผ่านมา +2

    Right Anna you are dinamic person

  • @b2kbunnygaming800
    @b2kbunnygaming800 19 วันที่ผ่านมา +8

    Anna ur riyal hero ur vaise is fact

  • @srinunayak4804
    @srinunayak4804 วันที่ผ่านมา

    Raghunandan Meru oka m p kani revanth Reddy Meru eddavru okate kani meru chestunadhi telangana dwamsam chestunnaru

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 4 วันที่ผ่านมา

    Nuvu addam ga matladuthunnavu Raghu nandhan , nuvu High court lawyer aithe avachu , FTL Paridhi lo vunna pranthalaku layout plan ela icharu? building permission ela icharu? plats registration ela chesaru? FTL Paridhi lo vunna area laku survey number mention chesthu prohibition board enduku pettaledhu? Idhi government thappu kadha? permission kcr ichadu ,ktr ichadu antunavu apudu nuvvu MLA ga vunnavu ,pedha lawyer vi court case veyavachu ga? kattinavi kulchadam emity? okadu permission isthadu inkokadu kulusthadu . idhena natural justice ante ? idhi violation of fundamental rights kadha? rajakeeyam nayakulu , adhikarulu kalasi amayakulanu munchuthara?

  • @pushpalatha5164
    @pushpalatha5164 วันที่ผ่านมา

    Prajalaku jarigina anyayaniki prathyamnaya margam anek m unnayi but dharmbaddanga chattarithy chepatte hiedra ku eduru vachi esesthe prajalu urukoru good kshaminchadu

  • @Venkateshbandi-h3x
    @Venkateshbandi-h3x 2 วันที่ผ่านมา

    Mee matalu vintunte
    Content unnodu confident ga veltadu
    Nikadeesyadu
    Nen eppudu ila matladagaluguthano
    You are my inspiration

  • @lingamurthy3061
    @lingamurthy3061 19 วันที่ผ่านมา +11

    Veery good sir

  • @ShamSundar-q8f
    @ShamSundar-q8f 12 วันที่ผ่านมา +17

    చాల భాగ మాట్లాడినవు,సర్

  • @rsgoudmhgoud2041
    @rsgoudmhgoud2041 วันที่ผ่านมา

    Karektu..chepparu..sir..meeru..unnadi.unnattu..chepparu..nyaamuga.chepparu..

  • @kantharaom9239
    @kantharaom9239 19 วันที่ผ่านมา +1

    Stop sir about pm everyone knows

  • @vvreddy09
    @vvreddy09 5 วันที่ผ่านมา +1

    నిన్న ఈటెల రాజేందర్ చెప్పింది ఏంటి ✍️పార్టీ స్టాండ్ కాదా ✍️

  • @swamygidde933
    @swamygidde933 4 วันที่ผ่านมา

    Super Rajanna nijam chepparu Jai ho 🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @siddareddy9534
    @siddareddy9534 วันที่ผ่านมา

    Now Wayanad incidents see leaders and court any real estate to brokers anyway save Hyderabad please political leaders All Sea Future first

  • @suribabupusuluri1840
    @suribabupusuluri1840 23 ชั่วโมงที่ผ่านมา

    Butification of Musi is not priority, the shelter and justice for poor and middle class people

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be 2 วันที่ผ่านมา

    Raghunandan.garu.correct.ga..unnaru.algeundandi.jai.raghunandan.rao.garu.jindabad.

  • @praveenkumar-yo1xg
    @praveenkumar-yo1xg 3 วันที่ผ่านมา

    Sir meeru chala baga matladtharu once the scene is over you dissappear. So stop fooling people

  • @sumanswapna5452
    @sumanswapna5452 3 วันที่ผ่านมา

    Miru matlade prathi mata 🔥🔥 anna... Jai bjp... Jai raghunandhan sir.... 🚩🚩

  • @VenkateshwarluK-g8g
    @VenkateshwarluK-g8g 11 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఇంటర్వ్యూ చేయలేరు రఘునందన్ సార్ ని

  • @thirupathirao4664
    @thirupathirao4664 2 วันที่ผ่านมา

    Gattiga gaddi pettinavu anna supper anna revanth reddi ki corrupted society ki

  • @katrothramesh1051
    @katrothramesh1051 43 วินาทีที่ผ่านมา

    Advocate lu andaru dongalu dabbulu baga dengi thintaru vallu

  • @korukoppularajashekaer1578
    @korukoppularajashekaer1578 4 วันที่ผ่านมา

    Revanth reddy sir telangana lo Anni distic la lo warangal lo kuda Hydra cheyandi sir

  • @gkyoutube5197
    @gkyoutube5197 2 วันที่ผ่านมา

    తెలంగాణ టైగర్ రఘునందన్ i ❤love u

  • @korukoppularajashekaer1578
    @korukoppularajashekaer1578 4 วันที่ผ่านมา

    Elanti nayakulu undali paryavarananni kapadali yevvanni unchhoddhu sir kabjagallanu

  • @gudimellaprabhakar9158
    @gudimellaprabhakar9158 3 วันที่ผ่านมา

    Gatha paalakulani prasicute cheyandi neti mla lu mp lu ivi cheste meeru nijanga leaders

  • @ashokreddy7619
    @ashokreddy7619 วันที่ผ่านมา

    Raghuannagaru.meru.yellappudu.nijam.matladutavu.anna.garu❤

  • @santhoshkumar-mj4ix
    @santhoshkumar-mj4ix 3 วันที่ผ่านมา

    Nice speech raghu nadan garu but here loss is facing normal people why govt given permission

  • @prabhan4378
    @prabhan4378 2 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సార్ మీరూ నెక్స్ట్ Cm కావలి సార్ ఎక్సలెంట్

  • @Venkateshbandi-h3x
    @Venkateshbandi-h3x 2 วันที่ผ่านมา

    Gnani eppudu thalavnchadu
    ????? That is Raghunandan sir

  • @KayneRodrigues
    @KayneRodrigues 18 ชั่วโมงที่ผ่านมา

    Sir with all due respect then from where the people r getting permission for construction 😊

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 2 วันที่ผ่านมา

    Wonderful and pakka responsible reply from Sree Raghunandan garu 🎉❤🎉❤🎉, Congratulations for your response: truth like a fire 🔥, hat's off to you 🎉Sir. If all the Politicians and Best' Administration available to the people then it becomes 🎉❤🎉❤🎉 Sree Rama Rajyam❤❤🎉❤❤. Jai Sree Ganesh Maharaj ki Jai. Lokaassamastha Sukhinobhavanthu, samastha sanmangala nibhavanthu, Jai Sree Ram.🎉❤🎉❤🎉.

  • @RBReddey
    @RBReddey วันที่ผ่านมา

    Real hero political. Mister Raghunandan sir heads up to you