పురాతన Seedsతోనే సొంత పంటల మార్కెట్ సృష్టించారు | Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • #raitunestham #naturalfarming #vijayanagaram #farmers #srinivas
    విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ముపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్.. వృత్తి రిత్యా రూరల్ వాటర్ సప్లయ్ శాఖకు కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు. మరోవైపు వ్యవసాయంపై మక్కువతో తమకున్న 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. దేశీయ గోవులను పెంచుతూ గోశాల నిర్వహిస్తున్నారు. పాడి, పంటల విశేషాలను ఆదర్శ రైతు శ్రీనివాస్ ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం శ్రీనివాస్ గారిని 97011 02049 లో సంప్రదించగలరు .
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • సిక్కోలు ఆర్గానిక్స్ o...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 11

  • @chandanarachakonda9174
    @chandanarachakonda9174 8 วันที่ผ่านมา +18

    అన్న నేను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తాను గత నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్న కేవలం దేశవాలి విత్తనాల తోటి చేస్తున్న

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 8 วันที่ผ่านมา +1

      A village bro?

    • @Madhugauseva
      @Madhugauseva 8 วันที่ผ่านมา +1

      బాగుంది అన్నా. మీ ఫోన్ నంబర్ మరియు గ్రామ వివరాలను పంచుకోండి ..మీ గ్రామానికి సమీపంలోని ఇతర రైతులు మిమ్మల్ని సంప్రదించి మీ నుండి సేంద్రియ వ్యవసాయం నేర్చుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

    • @dadarathiguttikonda8089
      @dadarathiguttikonda8089 5 วันที่ผ่านมา

      మీరు ఎక్కడ మీ నో pettandee

  • @ANGEL-ti5wx
    @ANGEL-ti5wx 7 วันที่ผ่านมา +1

    Super God bless you sir

  • @chandrasekharattada7192
    @chandrasekharattada7192 7 วันที่ผ่านมา +2

    Organic farming is our future

  • @baluyejju5520
    @baluyejju5520 8 วันที่ผ่านมา +6

    మామిడి మరియు వరిలో (మైసూర్ మల్లిక) సేంద్రియం చేస్తూన్నాను

    • @gpeddiraju8173
      @gpeddiraju8173 4 วันที่ผ่านมา

      Anna nadhi tadipatri area Naku natu seeds kavali kuragayalvi bro

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 7 วันที่ผ่านมา +3

    🙏🌹👍🇧🇴🌹🙏

  • @sikkinolaraman1365
    @sikkinolaraman1365 8 วันที่ผ่านมา +1

    A village sir