మైనింగ్ మాఫియా పై CID వేట..జగన్,భారతికి నెలకు 1500 కోట్లు..: Mahaa vamsi Analysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #ysjagan #ysbharathireddy #mahaavamsi
    మైనింగ్ మాఫియా పై CID వేట..జగన్,భారతికి నెలకు 1500 కోట్లు..: Mahaa vamsi Analysis
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 39

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 23 วันที่ผ่านมา +8

    ఈ లెక్కలు చూసుకొని, సీబీఐ,సీఐడీ,లు కన్ఫర్మ్ చేస్తే అదిచూసి బాధ పడటం తప్పితే చేసేది ఏమీలేదు.వాళ్ళను ఏమి పికలెరు.

  • @madeti
    @madeti 23 วันที่ผ่านมา +5

    పైన ఉన్న "దేశముదురులు" వాటా ఎంత? 1:1 ?

  • @vrsivalenka2050
    @vrsivalenka2050 23 วันที่ผ่านมา +6

    యీ భారత దేశం లో యే స్కాము చివర వరకు తేలదు. గాలికి కొట్టుకుపోతుంది. అప్పటివరకు జనాలకు వినోదం, రాజకీయనాయకులకు విందు భోజనం. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులకు వాటాలు వెళ్తాటనే అపవాదు వుండనే వున్నాయి.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 22 วันที่ผ่านมา +1

      ఆశావాదులకి నిరాశ.

  • @malleswarimaroju400
    @malleswarimaroju400 23 วันที่ผ่านมา +7

    కేంద్ర పెద్దల అండ ఉండగా జగన్ స్కాముల గురించి ఎన్ని ఋజవులు ఉన్నా చంద్రబాబు గారు ఏమీ చేయలేరు.🤮🤮🤮

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 22 วันที่ผ่านมา +1

    ఆధారాలు సరిపోవు. ఏమీ చెయ్యలేరు.

  • @Sample3305
    @Sample3305 23 วันที่ผ่านมา +3

    Kutami emmi cheyakapothe..next time ravadam kastam...please kutami work on this and recover all those money legally and arrest them

  • @nawin19872
    @nawin19872 23 วันที่ผ่านมา +2

    Vamsi is doing a great job

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 23 วันที่ผ่านมา

    ఉద్యోగస్తుల్లో కరప్షన్ కంటే, రాజకీయాల్లో కరప్షన్ చాలా ఎక్కువ, ప్రమాదకరం 👌

  • @medigangaiah3529
    @medigangaiah3529 23 วันที่ผ่านมา

    సార్ వీటిని ప్రజలకు బాగా తెలియజేయండి సార్

  • @aananduu
    @aananduu 23 วันที่ผ่านมา +1

    Vaaaammmo

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 22 วันที่ผ่านมา

    ఒకప్పుడు లక్ష కోట్లు ఇప్పుడు ఎన్ని కోట్లు

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 23 วันที่ผ่านมา +2

    టీడీపీ వాళ్లు ఉన్నాకూడా వదలకూడదు. వాళ్ళను వదిలితే govt ఫేమ్ కూడ దెబ్బతింటుంది

  • @medigangaiah3529
    @medigangaiah3529 23 วันที่ผ่านมา

    సార్ ప్రతి ఫీల్డ్ లో దోచుకోవడమేనా, యీ రాష్ట్రాన్ని దోచేసినారు సార్. ప్రజలకు ఏమి మేలు చేశారా సార్. అప్పులు తెచ్చి బటన్ నొక్కి భారం ప్రజలమీద వేశారు

  • @narayanarao8874
    @narayanarao8874 23 วันที่ผ่านมา +1

    Gantaki ....chero... .Koti ruppayalu.sampadana.super saar

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks 23 วันที่ผ่านมา

    ఇలాంటి వార్తలు చూస్తుంటే మన దేశంలో భారత రాజ్యాంగం ఉందా లేకపోతే రాజకీయ రాజ్యాంగం ఉందా అనిపిస్తుంది ప్రజల సొమ్ము ని దేశ సంపదని దోచుకుంటుంటే రాజ్యాంగ వ్యవస్థ దేశంలో ఉందా లేదా... చదువు సంధ్య లేని వారిని pm ని cm ని చేస్తే ఇలా ఉంటుంది... సన్నాసులని గెలిపిస్తే....దేశం.. రాష్ట్రములు.. ఇలా దోచుకోవడమే... తప్పులు చేసినవారిని శిక్షించాలి... ఎన్ని తప్పులు చేసిన శిక్ష ఒకటే కదా అని ఇలా దేశంలో ని సంపదని రాబందులాగా దోచుకుంటున్న శిక్షించని మన రాజ్యాంగానికి వందనం.. క్రమశిక్షణ తో డ్యూటీ చేసే ఉద్యోగస్తులని. ఒక చదువు సంధ్య లేని ఒక రాజకీయ నాయకుడు...చేసే డ్యూటీ నుండి తీసేస్తున్నాడు ఇది మన భారతదేశం లో గొప్ప ధనం.. అన్నీ పార్టీలు ఒకటే ప్రజలే వెర్రి గొర్రెలు

  • @ramulubonila2335
    @ramulubonila2335 23 วันที่ผ่านมา +2

    ఇందులో BJP వాళ్ళు ఉంటె ఎవరికి ఏమి కాదు.అంత bjp మాయ

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 22 วันที่ผ่านมา

      ఎవరి వాటా వాళ్ళకి వెళ్తుందిగా!

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 23 วันที่ผ่านมา

    BAYATA PETTAKU PLEASE PLEASE PLEASE, KONCHAMU VAATA ISTADU PLEASE 😮😮😮

  • @kakarla83
    @kakarla83 23 วันที่ผ่านมา

    Vamahi garu
    BJP share ekkada ??
    So please remember NOTHING TDP & JSP or else MAHA NEWS can do

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 23 วันที่ผ่านมา

    Mee share/ figures sariga chusukondi

  • @bhaskarbhaskar4029
    @bhaskarbhaskar4029 23 วันที่ผ่านมา

    ఏంకదలవు....😅😅😅

  • @REBEL682
    @REBEL682 23 วันที่ผ่านมา

    😃

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 23 วันที่ผ่านมา

    YCP 420

  • @srilocalchannal4645
    @srilocalchannal4645 23 วันที่ผ่านมา

    Ycp 420

  • @Maya.1988
    @Maya.1988 23 วันที่ผ่านมา

    Çhillara లెక్క,😂😂😂

  • @purusothamp8135
    @purusothamp8135 23 วันที่ผ่านมา

    8

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 23 วันที่ผ่านมา

    Pitchivara,BNGLORE,POYYEDIBNGLONI,PALACELO,SEARCHKI,ANUMATHI,IVVAVADDANIAAYOKKA,GOVTNIADAGATANIKIMATHRAME.

  • @Kumar-yd6jd
    @Kumar-yd6jd 23 วันที่ผ่านมา

    Me Savalaku N M D G V L Swekari Sthara !? Yedhuku Prajalanu Kapadu kovadanika? Nayukulanu kapadukovadhanika?

  • @chandrarsekharareddy
    @chandrarsekharareddy 23 วันที่ผ่านมา +1

    Antha mee athrame thappa emi ledu

    • @91873delete
      @91873delete 23 วันที่ผ่านมา

      Jaggadu laaga pulihora caselu kaadhu pettedhi. Ee sari pakka proofs tho pedithey motham jamorey gaadiki bambola Jamba ayipovaali

  • @sudhakarn369
    @sudhakarn369 23 วันที่ผ่านมา

    Sir మీరు ఎన్ని స్కాం లు తవ్వుకొని తెచ్చిన దొంగల్ని ఎవడు ఏమి చెయ్యలేదు , మోడీ ప్రభుత్వం చెప్పే అవినీతి ప్రభుత్వం తెస్తా, అవినీతి లేకుండా పాలిస్తున్న అనేది అబద్ధం, స్కాం లో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ నీ ఎప్పుడో దాటేసింది
    స్వతంత్ర భారతం లో 77 సంవత్సరాలు లో ఎప్పుడు ఏ రాజకీయనాయకుడు స్కాం చేసి జైల్ కి వెళ్ళలేదు , మోడీ వస్తె దేశం నీ ఏదో మార్చేస్తాడు అనుకున్న కానీ లంచని చట్టబద్ధం చేశాడు మరియు నిత్యవసర వస్తువుల ధరలు తో పాటు లంచాల రేట్లు పెరుగుతున్నాయి
    గాలి జార్దనరెడ్డి రెడ్డి స్కాం గాలి లో కలిపేశారు మళ్ళీ బీజేపీ లో చేరాడు కుమార స్వామి మళ్ళీ మైనింగ్ కేటాయించాడు
    Adani 2014 వరకు ఆయన సంపద చన తక్కువ మోడీ ప్రధాని తరువాత అమాంతం అదని సంపద పెరిగింది
    ఇదే మధ్య తరగతి వారి సంపద ఎదుకు పెరగదు
    జగన్ మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాలు గా కోర్టు కి వెళ్ళడం లేదు ఇన్ కోర్టు వారెంట్ ఇష్యూ చెయ్యడం లేదు
    నా పై చిన్న ధర్నా కేసు అంటే నే యూపీఎస్సీ లో 6త్ ర్యాంక్ వచ్చిన నాకు ఐఏఎస్ పోస్టింగ్ ఇవ్వలేదు
    ఇన్ని అక్రమాలు రాజకీయనాయకుల క్వాలిఫికేషన్ గా భావిస్తున్నాడు మోడీ అందుకే పార్టీ ఫిరయింపుల ఉంది
    ఈ దేశాన్ని ఎవడు బాగుచెయ్యలేదు ఒక్క ప్రజలు మతం, కులం, ప్రాంతం మరియు భాష చెంచగిరి వదిలి పోరాటం చెయ్యాలి
    ఇది సాధ్యం అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ప్రజలు
    లావణ్య రజతరుణ్, సీరియల్స్, షార్ట్స్, youtube vati tho busy ఇయిపోయారు

  • @l.s.rgamevideos7500
    @l.s.rgamevideos7500 23 วันที่ผ่านมา

    Mahaa news deniki peoples for development debt pettu Swamy
    Nuvvvu pedda పెద్ద పెద్ద ఎత్తున నీతులు చెప్పడం ఎందుకు ఇలా
    ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం న్యూ ప్రభుత్వం పై డెబిట్ పెట్టు లేకపోతే నువ్వు youtube videos చేసుకో

  • @sureshs2303
    @sureshs2303 23 วันที่ผ่านมา

    Ap ni yam chayalaanukkunaru