అమరావతి డ్రోన్ విజువల్స్ చూస్తే మతిపోవాల్సిందే | Amaravati Drone Visuals | RTV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 835

  • @bknaresh1106
    @bknaresh1106 5 หลายเดือนก่อน +165

    Rtv యాజమాన్యం చాలా మంచి పని చేస్తుంది ధన్యవాదాలు❤❤🎉🎉

  • @Otttube-in
    @Otttube-in 5 หลายเดือนก่อน +54

    నేను వైయస్సార్ అభిమానిని, నాది తిరుపతి , ఇంత ఎత్తులో బిల్డింగ్s అమరావతిలో ఉంటాయని మాకు ఇప్పటి వరకు తెలియదు 😢😢😢... జై అమరావతి

    • @jackma707
      @jackma707 5 หลายเดือนก่อน

      😅😅😅

    • @Btech_Boy
      @Btech_Boy 5 หลายเดือนก่อน

      Yentha seypu ha building ye na​@@jackma707

  • @Baburao-fs3qe
    @Baburao-fs3qe 5 หลายเดือนก่อน +710

    నేను వైసీపీ అభిమానిని మన అమరావతి ఇంత డెవలప్ ఉందని నాకు తెలియదు ఈజువల్ చూస్తుంటే మరో హైదరాబాద్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండాలి

    • @Alliswell_Cool
      @Alliswell_Cool 5 หลายเดือนก่อน +90

      ఇప్పటికైనా కళ్లు తెరిచారు... అధి చాలు..., మన కోసం కాకపోయే.. మన పిల్లా భవిషత్ కోసం ఆలోచిద్దాం..., అందరు.. కలిసి రావాలి..,😊

    • @sathavahana6809
      @sathavahana6809 5 หลายเดือนก่อน +22

      Ippudukina realise ayyaru manchidhi jagan Ane vadu ok CM post eligible kadu vadoka psyco Edo atani father ni chusi votes vesaru atanu asalu deniki panikiradu

    • @reddysekhar3873
      @reddysekhar3873 5 หลายเดือนก่อน +29

      Bochu yami kadu piena comment pettunodu pacha batch meru patcha batch yee.... channel patcha batch eee.. building's katti kammavariki evandhi

    • @pabbathisudhakar9289
      @pabbathisudhakar9289 5 หลายเดือนก่อน +3

      Poora

    • @rajuofficial2317
      @rajuofficial2317 5 หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 5 หลายเดือนก่อน +80

    అమరావతి పునరావిష్కృతం....🛣️

  • @wingg0
    @wingg0 5 หลายเดือนก่อน +308

    ఇంత కాలం ఈ నిజాన్ని ఎందుకు ప్రజల ముందు వుంచలేదు...ముందే ప్రజలకు చూపించి వుంటే నిజానిజాలు తెలిసేవి...గ్రాఫిక్స్ అన్నవాళ్ళ నోర్లు మూయించి వుండేవారు.

    • @mohandhana5848
      @mohandhana5848 5 หลายเดือนก่อน +13

      orey MLA and MP houses avi😊

    • @yedukondaluPra
      @yedukondaluPra 5 หลายเดือนก่อน +12

      Kadu ycp vallu kattinchina houses

    • @sathavahana6809
      @sathavahana6809 5 หลายเดือนก่อน

      ​@@mohandhana5848ledu me psyco gadu kattinchina houses

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 5 หลายเดือนก่อน +10

      ​@@yedukondaluPraYcp rangulu matrame vesaru brother 😂😂😂....

    • @kravivarma1567
      @kravivarma1567 5 หลายเดือนก่อน

      Vallu ippudu kuda graphics anyaru😊

  • @Alliswell_Cool
    @Alliswell_Cool 5 หลายเดือนก่อน +236

    Cbn వున్న 5 years లో..2 years ల్యాండ్ కోసం... సమయం కేటాయించారు..., 1 year ప్లాన్ కోసం సమయం తీసుకున్నారు.. మిగినా 2 ఇయర్సలో..రోడ్డు.. బిల్డింగ్ కట్టడాలి మొదైయాయి..., ఇది జరిగింది.. మళ్ళీ ఇంకో 5 years వుంటే... ఇప్పుడు రాజధాని.. మామూలుగా వుండేది కాదు.., ఇప్పటికైనా కళ్లు తెరిచి..., ప్రతి ఒక్కరూ.. నాది రాజధాని అనుకొని.. ముందుకు వచ్చి డెవలప్ కి help చేద్దాం.

    • @Sams_voice
      @Sams_voice 5 หลายเดือนก่อน +6

      Wow చాలా తక్కువ టైమ్ తీసుకున్నదే చంద్రబాబు

    • @raghuramaiahmarri4860
      @raghuramaiahmarri4860 5 หลายเดือนก่อน

      🙏🙏🙏🌹🌹🌹

    • @ravitejakodela2547
      @ravitejakodela2547 5 หลายเดือนก่อน +6

      ​@@Sams_voice5 yrs jagan okka etukakuda katala kada

    • @alajangikishorekumar859
      @alajangikishorekumar859 5 หลายเดือนก่อน

      ఒరేయ్ ఎక్కడో ఉండి కామెంట్లు పెట్టడం కాదు ఒకసారి అమరావతి వెళ్లి చూడండి రా మీ ఎదవ నా కొడుకులు ఎక్కడో హైదరాబాదులో కూర్చొని ఏపీ గురించి మాట్లాడుతుంటారు

    • @TKM-u4h
      @TKM-u4h 5 หลายเดือนก่อน +3

      ​​@@Sams_voicetwo times mee ychippa party JSP Ngt lo highcourt lo cases vesi aaparu world bank ki Asian development Bank ki letters raasaaru loan ivvaddani
      Nuvvu dabbulu icchi unte inkaa thwaragaa complete chesevaaru

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 5 หลายเดือนก่อน +44

    Jai amaravathi Jai CBN

  • @svnanda1
    @svnanda1 5 หลายเดือนก่อน +89

    పాపం గథ 5 సంవత్సరాలుగా ఆ బిల్డింగ్స్ ఎంత బాధపడ్డాయో ఎవరు పట్టించుకోలేదని 😅

  • @vijayakrishna226
    @vijayakrishna226 5 หลายเดือนก่อน +10

    తాత్కాలిక కోర్టు భవనాలు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు అంటుంటే అవేవో రేకుల షెడ్లేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇదే తెలుగు దేశం పార్టీని 2019 లో దెబ్బతీసింది. తాత్కాలిక అనేకంటే వేరొక ప్రత్యామ్నాయ పదాన్ని వాడితే మంచిది. కోర్టు విడిది భవనాలు అనో లేదా కోర్టు ప్రస్తుత భవనాలు అనో లేదా మరొక తగిన పదమో వాడటం మంచిది.

  • @msk6365
    @msk6365 5 หลายเดือนก่อน +18

    R TV THANQ SOO MUCH

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 5 หลายเดือนก่อน +209

    ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే జగన్ ప్రజావేధిక లా కూలగొట్టకుండా ఉంచాడు.

    • @sunkesuresh
      @sunkesuresh 5 หลายเดือนก่อน +12

      vitini kulagodthe em avuddo jagan ganiki telsuu

    • @raghukumar4688
      @raghukumar4688 5 หลายเดือนก่อน +4

      నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. Thank god for saved this. Y. Sulu

    • @ytshorts3856
      @ytshorts3856 5 หลายเดือนก่อน +7

      అలా చేసి ఉంటే 11 కాదు 1 seat వచ్చేది 😢😢😢😢😢😢😢

    • @_philosopher_00
      @_philosopher_00 5 หลายเดือนก่อน +5

      ​@@ytshorts3856ledu murder ayipoyevadu

    • @sudarshansays230
      @sudarshansays230 5 หลายเดือนก่อน +5

      5yrs Palace lo nidrapoyadu... 3 capitals annadu. Okka capital kuda develop cheyaledu.. Kevalam pranthala madya chichu పెట్టడం ke

  • @kksnstatus
    @kksnstatus 5 หลายเดือนก่อน +34

    You media better then other media..

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 5 หลายเดือนก่อน +19

    Jai, Amaravathi❤

  • @devi.v1438
    @devi.v1438 5 หลายเดือนก่อน +28

    Iam very happy Andhra Pradesh capital vundi

  • @ksaee6762
    @ksaee6762 5 หลายเดือนก่อน +8

    Jai visionary and legendary leader Chandra Babu Naidu sir 💐👏👏👏👏👏👏👏👏👏

  • @bhaskararaomula2414
    @bhaskararaomula2414 5 หลายเดือนก่อน +35

    ఇప్పుడు అమరావతికి మంచి రోజులు వస్తాయని భగవంతుని కోరుకుంటున్నాను పూర్వ వైభవం నుంచి మన రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుందని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం ఇప్పుడైనా నేర్చుకోండి కాంక్షలు కావ్య లేకుండా ఉంటే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చెందవచ్చు ఒకసారి ఆలోచించండి అందరు

  • @devenderraogardas2107
    @devenderraogardas2107 5 หลายเดือนก่อน +77

    నేను ఒక తెలంగాణ వాదిని ఐనప్పటికిని , అమరావతి , వైజాగ్ రెండు డెవలప్ అయితే తెలంగాణకు ఎంతో ఉపయోగం అని ఘంటా పథంగా చెప్తున్నా.

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 5 หลายเดือนก่อน

      Ela

    • @fathimunnishabegum6478
      @fathimunnishabegum6478 5 หลายเดือนก่อน

      Vizag already developed
      Vizag ki company's testey chalu
      Vunnavati pi consentrate cheystey chalu.😊 Vizag ni prasantam ga vundanistey chalu.
      Iam from vizag

    • @SANDEEP20236
      @SANDEEP20236 5 หลายเดือนก่อน

      ​@@ahalyagaddi3121Andhra vallu antha amaravati ki shift ayipothe Hyderabad lo Telangana vallaki jobs dorukuthai

    • @Alliswell_Cool
      @Alliswell_Cool 5 หลายเดือนก่อน

      Yes your రైట్....but దానివల్ల... ఖర్చు ఎక్కువైతుంది.., తెలంగాణకు... అమరావతి కరెక్ట్.. మచిలీపట్నం.. పోర్ట్ నుంచి దిగుమతి చేసుకున్న ట్రాన్పోర్ట్ దూరం.. ట్రాన్ఫోర్ట్ ఖర్చులు తగ్గుతాయి.., అదే వైజాగ్ పోర్ట్ అయితే దూరం వల్ల ట్రాన్ఫార్ట్ ఖర్చు అధంగా పెట్టాలి.,.

    • @RajeshKumar-gi9di
      @RajeshKumar-gi9di 5 หลายเดือนก่อน

      no telangana guy says inappati kini, we say ina gani.... hahaha..... fake gaa...

  • @venkatasuresh835
    @venkatasuresh835 5 หลายเดือนก่อน +56

    ఇంత development ❤❤❤

    • @RkR38
      @RkR38 5 หลายเดือนก่อน +1

      ekkada kanapaduthunadhi development aa video..10 buildings chutu cam tiparuu.. venture status ki ok aa video but not for capital city broo..Moreover aa 10 buildings e development anukunte, JAGAN state lo thousands of buildings kataduuu..

    • @AshokKumar-qu9nl
      @AshokKumar-qu9nl 5 หลายเดือนก่อน

      @@RkR38 anna akkada dabba channels unnai kada tellari leste jagan mida visham kakkukuni dabbalo rallu upinattlu sollu cheppadame Pani rk gadiki vallaku am chestam mana karma ilanti channels unnanduku intha darunam ga janalanu champuthunte no coverage broker channels

    • @CherukuriSairam
      @CherukuriSairam 5 หลายเดือนก่อน +1

      Oka high rise building kuda kataledhu jagan ​@@RkR38

    • @RkR38
      @RkR38 5 หลายเดือนก่อน +1

      @@CherukuriSairam high rise building tho emi vasthadhi?

  • @CVRLNACHARYULU
    @CVRLNACHARYULU 5 หลายเดือนก่อน +76

    చాలా మంది ప్రజలు వైసీపీ మాయలో ఇంకా ఉన్నారు. అందుకే అమరావతి ప్రగతి చూడలేరు, అర్థం చేసుకోలేరు.
    అలా ప్రజలను మభ్యపెట్టారు.

    • @SrideviBasuru
      @SrideviBasuru 5 หลายเดือนก่อน +1

      అంతలాఏమిలే ఇప్పుడు ఇలా డెవలప్ చేస్త అందరికి హ్యాపీ

    • @entertainmentarea484
      @entertainmentarea484 5 หลายเดือนก่อน +2

      Akkada unna bhoomulu Anni TDP vallave Inka migilanivi farming lands

    • @Ram00026
      @Ram00026 5 หลายเดือนก่อน

      Akkada aa buildings thappa inkem levu....

    • @RAVIVISMANTHI
      @RAVIVISMANTHI 5 หลายเดือนก่อน

      కట్టారు అనే భ్రమలో ,కడతారు అనే భ్రమలో నీవు ఉన్నావు, మెము మాత్రం కట్టిన వైజాగ్ లో ఉన్నాం , మాకు మీరు కట్టిన కట్టకపాయిన ఏమీ చింత వుండదు, నీకు కూడా చింత వుండకూడదు అంటే భ్రమలో నుండి వైజాగ్ కు వచ్చేయ్

  • @someshs8279
    @someshs8279 5 หลายเดือนก่อน +5

    నేను వైసీపీ అభిమానిని. మా జగన్ ఎంత మోసం చేసాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది

  • @lokesheswar8336
    @lokesheswar8336 5 หลายเดือนก่อน +2

    ఇలాగే ఎప్పటికప్పుడు క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తూ ప్రజలకు అధికార ప్రభుత్వం విలువ తెలపాలి అని నేను RTvని వేడుకుంటున్నాను

  • @rakeshmaster6181
    @rakeshmaster6181 5 หลายเดือนก่อน +5

    2014 to 19 chesindi idena orni nenu graphics chusi chala aindi anukunna. Company's ee place lo unte chuinchandi okavela unte.

  • @venkateshbalu9911
    @venkateshbalu9911 5 หลายเดือนก่อน

    Thanks to Rtv వారికి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshch4852
    @rameshch4852 5 หลายเดือนก่อน +35

    మంచి పని చేశారు ఈ visuals పెట్టి. చాలామందికి తెలియదు ఇన్ని constructions జరిగాయని.

    • @jsreehari
      @jsreehari 5 หลายเดือนก่อน

      emi levu bro antha akkada pollalu buildings vute saripothunda bro ..akkada antha chowdrys pollalu ,like hitech city chuttu vunna vallu antha chowdrys ye bro

    • @NPB369
      @NPB369 5 หลายเดือนก่อน

      ​@@jsreeharinee bonda ra core capital sc niyojaka vargam bhumulu ichina raithulu lo 18% kamma vunte reddy 23% vunnaru remaining all other oc sc st bc minority vallavi lands

    • @dk1901
      @dk1901 5 หลายเดือนก่อน +1

      ​​@@jsreehariNeeku telusaa akada bhumulu ichina farmers lo SCs BCs ekkuva 20 percent reddys vi telusaa ???

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน +1

      Adi SC st constituency Inka ennallu kamma mudra vestaru.koncham partylu vadili state kosam alochinchandi sir

  • @bonuvijayabhaskararao4443
    @bonuvijayabhaskararao4443 5 หลายเดือนก่อน +1

    Jai... Jai.. Jai... jayaho Amaravati...

  • @Movie_Park640
    @Movie_Park640 5 หลายเดือนก่อน +26

    అప్పుడు ప్రభుత్వం వైసిపి అమరావతిలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అన్న రోజు ఎవరు వీడియో చేయలేదు అప్పుడు అది గ్రాఫిక్స్ అని చెప్పారు😂😂😂

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน +5

      Chala videos chesarandi.evaru pattinchukoledu.nijanni abaddam mingedindi

    • @SriMonkz
      @SriMonkz 5 หลายเดือนก่อน +2

      TV5 వాల్లు చలా వీడియో lu చేసారు...
      ఎంతమంది చుసేరొ ...తెలియదు...

  • @kranthikumar2586
    @kranthikumar2586 5 หลายเดือนก่อน +1

    నేను జో బైడెన్ అభిమానిని.సింగపూర్ లో ఉన్నట్టుగా ఉంది.

  • @srinivasraochenchu2368
    @srinivasraochenchu2368 5 หลายเดือนก่อน +4

    పే టీ ఎం...బులుగు బ్యాచ్....వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి

    • @ananthacharpuranik9492
      @ananthacharpuranik9492 5 หลายเดือนก่อน

      Siggu lajja saramu yvi maaku telyadu antaru YCP vau.

    • @sankarb4092
      @sankarb4092 5 หลายเดือนก่อน

      Tippii tippi avey chupisteyy ayipoyindaa mariienduku odipoyyaraa yellow pukkasa

    • @sankarb4092
      @sankarb4092 5 หลายเดือนก่อน

      32000 ekars lo kdaaaa superr

  • @naveen7736
    @naveen7736 5 หลายเดือนก่อน +3

    Ippatikaina melkunnaru AP prajalu ❤❤❤love you CBN sir

  • @SureshThatikayala-n6j
    @SureshThatikayala-n6j 5 หลายเดือนก่อน +8

    R tvki thanks nijam chupincharu

  • @prasannaangara2603
    @prasannaangara2603 5 หลายเดือนก่อน +1

    Nenu kuda chusanu akkada maa cousin work chsinapudu amaravati vellamu . 2021 lo vellinapudu avanni chustunte Naku Kalla venta neellu vachhayi Ela padu chesasero Ani eepatiki complete ayi jobs kuda vachhevi .bhagavantuni dayavalana prajalu ippatikayina telusukunnaru .

  • @emmraj007
    @emmraj007 5 หลายเดือนก่อน +29

    అమరావతి కన్స్ట్రక్షన్ చేసే టైం లో మా ఫ్యామిలీ మెంబర్ కలెక్టరేట్ ఆఫీసులో పని చేసేవాడు అక్కడున్న భూమి చాలా సారవంతమైనది మంచి పంటలు పండే భూమి కాంక్రీట్ భూములుగా మార్చేస్తున్నారు సంవత్సరానికి నాలుగు పంటలు పండే భూమి రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మన దగ్గర భూమి కరువైపోతుంది

    • @dintakurthinageswararao5918
      @dintakurthinageswararao5918 5 หลายเดือนก่อน

      Yes

    • @gandikotavijayabhaskar7349
      @gandikotavijayabhaskar7349 5 หลายเดือนก่อน

      డెవలప్మెంట్ అని పంటలు పండే సారవంతమైన నేలను నాశనం చేశారు

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน +5

      Evaru chepparu pantalu pande bhumulu ani madi aa vurey.oka sari pandi okasari pandaka Nana agachatlu padevallam.river lenichota rajadhani etla andi.raitu raitugane undi poyi vyavasayam cheyali.me illallo 10 kundillo mokkalu penchi chudandi ekaralaku ekaralu pandinche raitu kashtam telustundi

    • @nalamalasambaaivarao7491
      @nalamalasambaaivarao7491 5 หลายเดือนก่อน

    • @gorantlasrinivasarao6405
      @gorantlasrinivasarao6405 5 หลายเดือนก่อน +3

      పట్టణాలలో సగభాగం ఒకప్పుడు పంటలు పండిన భూములే. మరి జనం పల్లెలు వదిలి పట్టణాలకు రాకుండాఉంటే పండే భూములు అలాగే ఉండేవి కదా.

  • @das2355
    @das2355 5 หลายเดือนก่อน +3

    జై అమరావతి జై ఆంధ్ప్రదేశ్ @ దాస్ వైజాగ్

  • @surendramaram
    @surendramaram 5 หลายเดือนก่อน +12

    What a development in 4 days....ohh my god.... Great media.... 👏👏👏

    • @dk1901
      @dk1901 5 หลายเดือนก่อน +2

      Avi last time ye kadtunnavi tingeri fellow..

    • @surendramaram
      @surendramaram 5 หลายเดือนก่อน

      @@dk1901 I know 4 days development ante meeku ardham kaledaaaa 🤦‍♂️

    • @dk1901
      @dk1901 5 หลายเดือนก่อน

      @@surendramaram Haha I thought u r ycp guy talking sarcasticallyy

    • @penuelholyministriesnagula7134
      @penuelholyministriesnagula7134 5 หลายเดือนก่อน

      నువ్వు బ్లైండ్

    • @muddulururamakrishnamaraju8113
      @muddulururamakrishnamaraju8113 5 หลายเดือนก่อน

      😂

  • @thesamedison
    @thesamedison 5 หลายเดือนก่อน

    Jai Amaravati as Executive Capital and Jai Vizag as Financial Capital and Jai Rayalaseema as Manufacturing Capital of Andhra..... Good days ahead for Andhra 🔥🔥🔥

  • @Naturelover143d
    @Naturelover143d 5 หลายเดือนก่อน

    Thank you RTV

  • @shalempedapudi8313
    @shalempedapudi8313 5 หลายเดือนก่อน +1

    Super YSR abhimani chusara babu gari dowlopment

  • @PamudurthyGopichandh
    @PamudurthyGopichandh 5 หลายเดือนก่อน

    Tqcm sir

  • @ajayaj2940
    @ajayaj2940 5 หลายเดือนก่อน +3

    Chinna varsham ki hyd munigipothadhi ala avvakunda manchi drainage system tho water velley way unchi manchiga construct chesthe better

    • @geethadevi7699
      @geethadevi7699 5 หลายเดือนก่อน

      Bro, already aa infrastructure undi. You know present amaravathi lo undeydey underground drainage system, underground power cable system...8 years back adi very advanced system thoney kadutu unnaru...neeku inkoka vishayam telusa...8 line road system..100 years tharuvata kuda traffic ebbandi undadu telusa . Nenu oka tamilnadu border area lo oka Maru moola gramam madi.....memu telusukunnanta..boys ga meeru telusu koka potey Ela ..ae prantani kaina youth ea kada FUTURE.....please society gurinchi alochinchandi bro ..

  • @YesuRatnam-j8b
    @YesuRatnam-j8b 5 หลายเดือนก่อน +1

    అమరావతి అభివృద్ధి ఒక్కటే ఆంధ్రా అభివృద్ధి కాదు.....అన్ని.జిల్లాలను అభివృద్ధి చేయండి......లేకపోతే ప్రజలు చమర గీతం పాడుతారు😮😮😮

  • @kasinasankar6759
    @kasinasankar6759 5 หลายเดือนก่อน +1

    ఏమైంది ఇంతకాలం మీడియా ఇంతకాలం ఇంత మంచి బిల్డింగులు ఎవరికీ చూపించలేదు ఓహో భయమా

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน

      Chala videos chesarandi evaru pattinchukoledu.

    • @SrideviBasuru
      @SrideviBasuru 5 หลายเดือนก่อน

      R tv కే చెల్లింది

  • @KrishXnavy
    @KrishXnavy 5 หลายเดือนก่อน +1

    Rome was not built in a day big things take time.. Amaravathi having good time now

  • @Trinadh3519
    @Trinadh3519 5 หลายเดือนก่อน

    జై విజయవాడ జై

  • @VijeethSir
    @VijeethSir 5 หลายเดือนก่อน +5

    Hyderabad lo ilantivi oka 10000 buildings unnay... so don't compare with Hyderabad. It will take at least 20 years.

    • @srinivasaraoyelchuri4540
      @srinivasaraoyelchuri4540 5 หลายเดือนก่อน +1

      Hyderabad is matured city but amaravathy is green field city. Planned development like Gachibowli is possible.

    • @geethadevi7699
      @geethadevi7699 5 หลายเดือนก่อน

      Haaaaaa........cheemalu. Kaditey________ kapuram chestunaee....😢

    • @mynampatiprakaasam3024
      @mynampatiprakaasam3024 5 หลายเดือนก่อน

      Abbo

  • @bharatkakani
    @bharatkakani 5 หลายเดือนก่อน +1

    Jai Amaravati ❤❤❤

  • @thunganabhaskararao5512
    @thunganabhaskararao5512 5 หลายเดือนก่อน +3

    Jai amaravati 🙏🙏🙏

  • @Infinitelynobody
    @Infinitelynobody 5 หลายเดือนก่อน

    గత సైకో ప్రభుత్వం 5 ఏళ్లు అమరావతి పై శ్రద్ధ పెట్టి ఉంటే దేశం గర్వించే ప్రపంచ స్థాయి రాజధాని ఇప్పటికే తయారయి ఉండేది... అమరావతిని నాశనం చేయాలని చూశారు కానీ చేసిన పాపాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కడికి పోతాయి? దేవుడు ఆశీర్వదించాడు చేసిన పాపాలకు కాలం శిక్షించడం మొదలుపెట్టింది.. ఆంధ్రప్రదేశ్ కి పట్టిన గ్రహణం వదిలింది...జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ✊

  • @budgetvloggertelugu2325
    @budgetvloggertelugu2325 5 หลายเดือนก่อน +17

    Ycp closed 🔒🔒🔒🔒🔒 in AP ❤❤

  • @kvrscience
    @kvrscience 5 หลายเดือนก่อน

    అమరావతిలో ఒక్క పెళ్ల పెట్టలేదు భ్రమరావతి అన్న జలగన్న 5సం ఇక్కడనుండే పరిపాలన చేసాడు. గ్రామఫిక్స్ అన్నాడు,. ఒక్క ఛాన్స్ అన్న సెంటిమెంట్ కు జనాలు నమ్మారు. అమ్మఒడితో చదువుకుంటే ఉద్యోగాలు మనరాష్ట్రంలో వస్తే ఆనందంగానీ పొరుగు రాష్ట్రలకు వలస పోయి చాకిరీ చేయాల్సి వస్తుంది. విమర్శలు మాని అభివృద్ధిని చూద్దాం

  • @venkatprasad8320
    @venkatprasad8320 5 หลายเดือนก่อน +5

    Great. 6 days lo Full development. Sri Lanka la develop chesaru 6 days lo

  • @SatishBokka-dm1qm
    @SatishBokka-dm1qm 5 หลายเดือนก่อน

    జై అమరావతి జై చంద్రబాబుగారు జై టీడీపీ

  • @aadarshmoses500
    @aadarshmoses500 5 หลายเดือนก่อน

    నీరు పల్లమెరుగా నిజం దేవుడెరుగు. అన్నింటికీ ఒక సమయము వస్తాది. ఏది నిజమో బయలుపడతాది. నీ కళ్ళతో నీవుచూడనిదానిని, దాని విలువనుగ్రహించనిదానిని, దేనికీ మోసపోవద్దు మిత్రమా!

  • @ganeshboora5226
    @ganeshboora5226 5 หลายเดือนก่อน +1

    మాది పార్వతీపురం నేను న్యూట్రల్ వ్యక్తిని అమరావతిని భ్రతికించండి

  • @msr70241
    @msr70241 5 หลายเดือนก่อน

    CBN GARU MEANS GOD AND IT'S GOD'S CRIHATIONS and Miraculous From CBN Visionary.

  • @vvb199
    @vvb199 5 หลายเดือนก่อน

    Jai Ap, Jai Amaravathi, Jai Chandra Babu garu. Cbn garu mana Amaravathi ni desham loney goppa capital ga chestaru

  • @yerragudigiriharreddy2857
    @yerragudigiriharreddy2857 5 หลายเดือนก่อน +1

    E graphics ke ela iyete ala enka mundu undi marinta adbuta graphics

  • @venkateswarareddy8783
    @venkateswarareddy8783 5 หลายเดือนก่อน

    Anantapur ni kuda develop cheyandi. Airport and software companies theesukurandi Anantapur ki

  • @suresha6140
    @suresha6140 5 หลายเดือนก่อน

    గుడ్ వీడియో. ఇది అంత సీబీన్ వున్నాపుడే కట్టారు. పాతవి చాలా వీడియోస్ లో వున్నాయి. అధికారం వేరే పార్టీకి వెళ్లడం వాళ్ళ ఒక్కసారిగా డెవలప్మెంట్ ఆపు చేశారు. లాస్ట్ 5yrs కూడా టీడీపీ ఉంటే 80% కంప్లీట్ అయ్యేది.

  • @annajipusarla2680
    @annajipusarla2680 5 หลายเดือนก่อน

    జై అమరావతి 🙏

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 หลายเดือนก่อน +2

    అబ్బ కేవలం నాలుగు రోజుల్లో ఇలా ఏలా సాధ్యం...ఏదైనా బాబు...అబ్బో బాబే

    • @Yuvakiranrana
      @Yuvakiranrana 5 หลายเดือนก่อน

      Hi ra yeddi 😂😂😂😂

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 5 หลายเดือนก่อน

      @@Yuvakiranrana నాకరా నా ముడ్డి🤣🤣🤣

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      Nuvvu cheppindi abaddham aithe neeku née intlo vaallu ki kushtu rogam vachchi dhikku leni Kukka saavu saththaaru purugulu patti.
      ​Ainaa mee comment ilaage unte 2029 lo 1 seat koodaa raadhu, you keep it up, continue like this please, endhukate mee meedha janaallo inkaa kasi, asahyam, rotha, apanammakam peragaali ante meeru ilaane comments cheyyaali.

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 5 หลายเดือนก่อน

      @@scnyoganand9861 ఒరేయ్ పోరంబోకు లంజకొడకా నీయమ్మ దేంగా నీ చెల్లిని దేంగా...నీ కుటుంబంలో అందరు ఎయిడ్స్ వచ్చి..పురుగులు పట్టి...దిక్కు లేని చావు చావలి..అని ఆ భగవంతున్ని కోరుకుంటున్న...జై జగన్

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 5 หลายเดือนก่อน

      @@scnyoganand9861 మీరు ఎంత ఏదావాలు అనేది అధికారం వచ్చాక ప్రజలు బాగా చూశారు...

  • @ramavanukuru312
    @ramavanukuru312 5 หลายเดือนก่อน +2

    Who ever is having doubt go and check whether they are real or graphics.

  • @vasudevaraokunapureddi6120
    @vasudevaraokunapureddi6120 5 หลายเดือนก่อน

    జై అమరావతి

  • @Napoleon420
    @Napoleon420 5 หลายเดือนก่อน

    Ma village pakkana unata kuda aa adhi ledhu. 50years padukundhi development avadaniki. Vizag aytee best

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 5 หลายเดือนก่อน

    Happy to see

  • @Hunter-em6yp
    @Hunter-em6yp 5 หลายเดือนก่อน +1

    ఆ డ్రోన్ కెమెరాను ఇంకాస్త పైకి తీసుకెళ్ళు, చుట్టూ పొలాలు తప్ప ఊరు ఎక్కడుంది. మహా నగరం కావలంటే 30 సంవత్సరాలు, లక్షల కోట్ల కావాలి. పచ్చని పంట పొలాలు నాశనం అవుతాయి.

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      Nuvvu cheppindi abaddham aithe neeku née intlo vaallu ki kushtu rogam vachchi dhikku leni Kukka saavu saththaaru purugulu patti. Ainaa mee comment ilaage unte 2029 lo 1 seat koodaa raadhu, you keep it up, continue like this please, endhukate mee meedha janaallo inkaa kasi, asahyam, rotha, apanammakam peragaali ante meeru ilaane comments cheyyaali.

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 5 หลายเดือนก่อน +1

    నేను జగన్ ఫ్యాన్ కాని ఈ వీడియో చూసినాక సీబీన్ ఫ్యాన్ అయ్యాను డెవోలోప్ లో ఉన్న రాజధానిని జగన్ శంకనాకించాడు 🤦‍♂️

  • @kumarkondru3211
    @kumarkondru3211 5 หลายเดือนก่อน +1

    కెమెరానీ ఓకే వెంచర్ లో నాలుగు దిక్కులు తెపిచూపిస్తున్న వీడియో చూపిస్తూ అమరావతి అభివృద్ధి అంటున్నారు, మీరు చూపించింది పదిఎకరాలు, రాజధాని కీ తీసుకుంది 32వేల ఎకరాలు,5సంవత్సరాలకీ 1000ఎకరాలు నిర్మాణం జరిగితే 32వేల ఎకరాలు నిర్మాణం ఎప్పటికి, అభివృద్ధి ఎప్పుడో
    😂😂😂😂😂.

  • @SoniyaChinta
    @SoniyaChinta 5 หลายเดือนก่อน

    Super😍😍👌👌

  • @Ramu56772
    @Ramu56772 5 หลายเดือนก่อน +1

    Scoundrels YSRCP leaders said all constructions in Amaravati are not actual but graphics, God is there and God is great, God shows his powers and defeats YSRCP miserably. Jagan Mohan Reddy played with the sentiments of Amaravati farmers that's the blunder Jagan Mohan Reddy done and got the reward. Jai Amaravati Jai Jai Amaravati.

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 5 หลายเดือนก่อน +1

    వైసీపీ వాళ్ళు అంత గ్రాఫిక్స్ అని ఏడిచ్చారు

  • @bositejeswararao9236
    @bositejeswararao9236 5 หลายเดือนก่อน

    Graphics modhalu pettesaruga Super raa meeru

    • @durgaprasad-wl2vo
      @durgaprasad-wl2vo 5 หลายเดือนก่อน

      ఒకసారి అమరావతి visit చెయ్యండి ఆ తరువాత మాట్లాడండి

  • @surasuravijay3759
    @surasuravijay3759 5 หลายเดือนก่อน +6

    అరే గెలిచి అప్పుడే ఇన్ని గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టారా గ్రేట్ చంద్రం సార్

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน

      Velli chudandi.graphics ayite meru oka video tesi pettandi

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน +1

      Velli chudandi.okavela akkadem lekapote meru kuda oka video tesi pettandi

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      Nuvvu cheppindi abaddham aithe neeku née intlo vaallu ki kushtu rogam vachchi dhikku leni Kukka saavu saththaaru purugulu patti.
      ​Ainaa mee comment ilaage unte 2029 lo 1 seat koodaa raadhu, you keep it up, continue like this please, endhukate mee meedha janaallo inkaa kasi, asahyam, rotha, apanammakam peragaali ante meeru ilaane comments cheyyaali.

    • @surasuravijay3759
      @surasuravijay3759 5 หลายเดือนก่อน

      ఆడవాళ్ళ లాగా శాపాలు పెట్టకండి ఇన్నాళ్ళు మీకు వచ్చింటుంది కుష్ఠు కళ్ళకళకం

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      @@surasuravijay3759 saapaalu aadavaallu pedathaarani evadu cheppaadu neeku, abaddhaalu tho prajalni vanchinchi AP ni spoil cheyyaali ani anukune prathee edava sarva naasanam authaadu

  • @RAVIVISMANTHI
    @RAVIVISMANTHI 5 หลายเดือนก่อน +1

    నేను టీడీపీ అభిమానిని కానీ ప్రజా ధనం దుర్వినియోగం అవ్వడం నాకిష్టం లేదు

    • @darlingsfan9482
      @darlingsfan9482 5 หลายเดือนก่อน

      Yekada aayindi waste

    • @RAVIVISMANTHI
      @RAVIVISMANTHI 5 หลายเดือนก่อน

      @@darlingsfan9482 ఇప్పుడు అక్కడ కట్టిన వాటిలో కొన్ని తాత్కాలికం, అందులో అంతటి పచ్చటి మైదానాల్లో పూర్తిగా ప్రతీది కట్టాలంటే డబ్బు వృథానే గా , అదే డెవలప్ అయిన వైజాగ్ కి boosting ఇస్తే ఎక్కువ ఖర్చు అవ్వదు కదా, సమయం కూడా వృధా అవ్వదు ఆలోచించు, వైజాగ్ ఇప్పటికే పేరు గాంచిన పట్టణాల లో ఒక నగరం అన్ని సేవ్ అవుతాయి ,డైరెక్ట్ గా మనకు రాజధానీ ఉన్నట్లుంది, ఇంకొక విషయం గుంటూరు, విజయవాడ తో పోల్చుకుంటే వివిధ కంపెనీలో, వ్యాపారాలు, ఉపాధి కల్పనలో ముందున్ది సో దీనిని డెవలప్ చేయడం వదిలేసి ,పూర్తిగా కొత్తది కట్టిస్తానంటే ధనము దుర్వినియోగం కాదా,

  • @satishbattula3326
    @satishbattula3326 5 หลายเดือนก่อน +3

    So amraavati means thses 10 or 15 buildings you mean to say?

    • @durgaprasad-wl2vo
      @durgaprasad-wl2vo 5 หลายเดือนก่อน

      Not only 15 buildings, secretariat, high court.
      SRM, VIT University
      Lord Shiva temple and Venkateswara Swamy temple
      And some buildings construction

  • @Subbulalitha143
    @Subbulalitha143 5 หลายเดือนก่อน

    Jai amaravathi

  • @PATTUGARLADEVAKUMAR
    @PATTUGARLADEVAKUMAR 5 หลายเดือนก่อน +1

    Sir no party issues we all telugu talli people so please develop Andhrapradesh for our future no need to fight with in the parties any party please remember we all belongs to telugu family

  • @shivajigiduturi1736
    @shivajigiduturi1736 5 หลายเดือนก่อน +6

    2014 nunchi same vedio...nothing new...

  • @kap2statesbeats2629
    @kap2statesbeats2629 5 หลายเดือนก่อน

    Video chustu comments chadivevallu antha mandi like kottanu bro...😊

  • @Mythilievlogs
    @Mythilievlogs 5 หลายเดือนก่อน

    Thank you baburao garu అందరూ మీలా ఆలోచిస్తే ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది

  • @Vnews745
    @Vnews745 5 หลายเดือนก่อน +12

    మా విశాఖపట్నం ప్రాంతంలో ఇంతకంటే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి.. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నాలుగు బిల్డింగులు కడితే సరిపోదు... ఆ ప్రాంతానికి సహజసిద్ధంగా అన్ని అనుకూలతలు ఉండాలి... రాజధాని కి కావలసిన అన్ని అర్హతలు విశాఖపట్నం ఉన్నాయి... విశాఖపట్నం ను రాజధానిగా చేస్తే తక్కువ వ్యవధిలోనే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది... అది చేయకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నట్టు కనిపిస్తుంది

    • @atcharao8492
      @atcharao8492 5 หลายเดือนก่อน

      Ore nee ycp buddi ponichukinnav kadu

    • @travelwithpassion6023
      @travelwithpassion6023 5 หลายเดือนก่อน

      Wait and see bro

    • @kadhamahal.audiobook
      @kadhamahal.audiobook 5 หลายเดือนก่อน +1

      Neeru kavali kada sir.nadeeteram lone rajadhani kattali.ekkado godavari water mallistunnaru sagam vizag ki vastayi avi

    • @appalanaidubonthu4979
      @appalanaidubonthu4979 5 หลายเดือนก่อน +1

      Mee vishakapatnam ayithe ananthapuram ki oka capital maa frnd dhi srikakulam akkada oka capital another frnd prkjasham akkada oka capital bavundhi Andhra sanka nakipovadaniki karanamaina varini AA dhevudu kshaminchadu

    • @MrSameersir
      @MrSameersir 5 หลายเดือนก่อน

      Bro Vizag is very nice city but it is not green field too much population perigithe again it become like chennai or Hyderabad when floods come …. Second you have sea front which is not good because of regular rains and cyclons

  • @durgaprasadg5021
    @durgaprasadg5021 5 หลายเดือนก่อน +4

    DHEENI DEVELOPMENT ANTAARAA VOJAZ LO 10000 ILAANTI HOUSING COMPLEX LU VUNNAI...... MARI CAPITAL IKKADE KADHAA VUNDAALULI

  • @chalamaninarasareddy2227
    @chalamaninarasareddy2227 5 หลายเดือนก่อน

    GOOD ADVERDAISEMENY

  • @yuvarajuyuvi3006
    @yuvarajuyuvi3006 5 หลายเดือนก่อน

    Jai TDP jai cbn jai amaravati

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 5 หลายเดือนก่อน +5

    Again graphics started in AP nobody can save this state

    • @Surya-if1ox
      @Surya-if1ox 5 หลายเดือนก่อน

      Welcome paytm, velli graphic build nundi dhuki cheppu real or graphic ani

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 5 หลายเดือนก่อน

    ఇలాంటి భవనాలు నిర్మించిన బాబు గారి మీద ద్వేషంతో వాటిని వాడుకోకుండ అన్యాయం చేశారు

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 5 หลายเดือนก่อน +8

    అవి అన్నీ ప్రైవేట్ బిల్డర్స్ నిర్మించిన అపార్ట్మెంట్లు...😂😂😂

    • @rambabutejavath1980
      @rambabutejavath1980 5 หลายเดือนก่อน

      😂 😂 😂 Elati sannalu Enka chepaledhu endhi ra annukona unnava 😊😊😊

    • @SriMonkz
      @SriMonkz 5 หลายเดือนก่อน

      ప్రైవేట్ బిల్డర్స్ నిర్మించినవి కాదు .. అక్కడ ఇప్పటివరకు వాల్లు ఇలానిటి ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు ...

    • @venkateswararao9862
      @venkateswararao9862 5 หลายเดือนก่อน

      Meeru jagan cousin ?

    • @SriMonkz
      @SriMonkz 4 หลายเดือนก่อน

      @@venkateswararao9862
      I mean to tell that there are no private buildings.... everything was built by Govt in CBN's ruling.....

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 5 หลายเดือนก่อน

    Mana AP rajadhani mana legend CBN garu enko Hyderabad chestharu yes correct 💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉

  • @bhagys7862
    @bhagys7862 5 หลายเดือนก่อน

    that is CBN ❤❤❤

  • @sashokashok9406
    @sashokashok9406 5 หลายเดือนก่อน

    Jai Amaravati ✌️👌🧎

  • @alavalapativenkateswarlu1164
    @alavalapativenkateswarlu1164 5 หลายเดือนก่อน

    సర్ పూర్తి స్థాయి లో చూపించలేక పోయారు. ఇంకా చాలా ఉన్నాయి

  • @ramanamatta5279
    @ramanamatta5279 5 หลายเดือนก่อน

    చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్మెంట్ చేయగలరు 100% 100% 100% అందుకే ప్రజలు బాబు గారు నీ ఎన్నుకున్నారు అందరూ కలిసి నిర్ణయం

  • @tadipatrijanam
    @tadipatrijanam 5 หลายเดือนก่อน

    రాజధాని అమరావతి పేరుతో మా రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు
    మా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించాలి

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      Nuvvu cheppindi abaddham aithe neeku née intlo vaallu ki kushtu rogam vachchi dhikku leni Kukka saavu saththaaru purugulu patti.
      ​Ainaa mee comment ilaage unte 2029 lo 1 seat koodaa raadhu, you keep it up, continue like this please, endhukate mee meedha janaallo inkaa kasi, asahyam, rotha, apanammakam peragaali ante meeru ilaane comments cheyyaali.

  • @KolaSREENU
    @KolaSREENU 5 หลายเดือนก่อน +2

    లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు గారికి పాలన అందిస్తే ఈపాటికి అమరావతి అయిపోదును

  • @nmurthy8435
    @nmurthy8435 5 หลายเดือนก่อน

    ఇది గ్రాఫిక్స్ కాదు.మనం హాంకాంగ్ విమానాశ్రయం సమీపిస్తూండగా విమానం కిటికీ లోంచీ చూస్తే ఇలాగే బిల్డింగ్స్ కనిపిస్తాయి.

  • @a.c.rajagopal5015
    @a.c.rajagopal5015 5 หลายเดือนก่อน

    Jai CBN he is very great leader we loss 5 years developments. now amravati develops morethan hyd.

  • @chandram7964
    @chandram7964 5 หลายเดือนก่อน

    తెలంగాణ లో కనీసం 10 వేల ఎకరాలు కూడా లేదు రాజధానికి. అయినా డెవలప్ అయ్యింది. యింకా చంద్రం మాయలో వుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు.!

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 5 หลายเดือนก่อน +11

    అరె!!! ప్రమాణం స్వీకారం ముందే ఇంత కన్స్ట్రక్షన్ చేశేశారంటే, ఒక నెల లోపే శ్రీ లంక , వెనిజులా లాంటి సిటీ లు పూర్తి అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు!!! వ్వాహ్ చంద్రబాబు నాయుడు గారు హేట్సాఫ్ టు యూ సార్!!!

    • @salamshaikshaiksalam9353
      @salamshaikshaiksalam9353 5 หลายเดือนก่อน +2

      అనుమానం తో.పుట్టిఊంటావ్.

    • @పూర్ణయోగ
      @పూర్ణయోగ 5 หลายเดือนก่อน +1

      పోయిన్సారి కట్టినవి కళ్లు దొబ్బినవల్లుకి కనపడవు

    • @scnyoganand9861
      @scnyoganand9861 5 หลายเดือนก่อน

      Eddy ante erripoohulu ani prove cheyaku raaa. Avi 2014 to 2019 varaku kattinavi ani vedio lo chepthe vinavaa

  • @jeevangodaparthi715
    @jeevangodaparthi715 5 หลายเดือนก่อน +3

    అసలు నిజంగా బ్రమరావతి😢😢😢😢😢

  • @anandbeeja2413
    @anandbeeja2413 5 หลายเดือนก่อน

    ఎంతసేపు ఆ ఉన్న బిల్డింగ్స్ హే కనిపిస్తున్నాయి

  • @pawankothapally1188
    @pawankothapally1188 5 หลายเดือนก่อน

    నాది తేలంగాణ ఇక్కడ నేను కూడా సర్వేయర్ గా పనీచేసా .... నేలపాడు