నమస్కారం స్వామి.దేవుడికి రూపం ఉంది అని మీకు కనిపిస్తాడు అని ప్రగల్భాలు పలికే స్వామీజీ, దేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు?దేవుళ్ళాడబడేవాడు దేవుడు.అంటే వెదకబడేవాడే కానీ కనిపించే వాడు కాదు.ఎందుకంటే ఆయన నామ,రూప,క్రియా రహితుడు కనుక.అటువంటి దేవుడికి రూపం ఉంది అని మీరు చెపితే ఆ దేవుడికి కోపం వస్తుంది.నామ,రూప,క్రియా రహితుడుగా ఉన్న అటువంటి పరమాత్మే నామ,రూప,క్రియా సహితుడిగా సాకార రూపంలో భగవంతుడిగా వచ్చిన శ్రీకృష్ణుడు.శ్రీకృష్ణుణ్ణి ఇప్పుడు మీరు చూడగలిగే స్థితిలో ఆయన లేరు కదా మరి ఎలా చూశారో మీకే తెలియాలి
అద్భుతం యోగేశ్వర, ఉపనిషత్తులను, గురించి, ఆత్మ పరమానంద భరితం సిందే విధంగా వివరించారు. ఆత్మ ప్రణామాలు మహాదేవ.
Adbhuta gnaanam andinchaaru
Meeku aatmapoorvaka namaskrutulu.tnq aumji
గురువులందు హిత గురువులు వేరయా విశ్వదాబి రామ వినరా వేమా 🙏🙏
Thanks
🙏 లోకములో ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో
లోకమంతయూ వారినే అనుసరింతురు
ఉత్తములైన వారి పేర్లు ప్రకటించగలరు
🙏
Guruvu gariki padabhi vavdanalu anni vishyalu mukku sutiga chepparu interview adbhutham ancor chala gnanam gala ammayi my favourite ancor
Chala goppa tatwa gnanam chepparu guruvu garu chala baga cheppaaru 🎉🎉
జైగురుజీ, 🙏
Guruvugaru exlent
చక్కగా చెపారు, గురువుగారు, 🌹
Vijitha, garu, swamy, very,clever.
Bhalay jighyansathoni chayputhunaru very inserting topic
SRI,,Guruji, namaste 👃👃👃
బాగా,చెప్పేరు,స్వామి
Jay Shri Ram Jay Jay Ram
Jai mahatma phule
Guruvu gariki namasakramlu
God cannot be seen by people with eyes only blind can see
Intha goppavaru meeku kuda cinema songs telusa swamy meeku 😊
నమస్కారం స్వామి.దేవుడికి రూపం ఉంది అని మీకు కనిపిస్తాడు అని ప్రగల్భాలు పలికే స్వామీజీ, దేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు?దేవుళ్ళాడబడేవాడు దేవుడు.అంటే వెదకబడేవాడే కానీ కనిపించే వాడు కాదు.ఎందుకంటే ఆయన నామ,రూప,క్రియా రహితుడు కనుక.అటువంటి దేవుడికి రూపం ఉంది అని మీరు చెపితే ఆ దేవుడికి కోపం వస్తుంది.నామ,రూప,క్రియా రహితుడుగా ఉన్న అటువంటి పరమాత్మే నామ,రూప,క్రియా సహితుడిగా సాకార రూపంలో భగవంతుడిగా వచ్చిన శ్రీకృష్ణుడు.శ్రీకృష్ణుణ్ణి ఇప్పుడు మీరు చూడగలిగే స్థితిలో ఆయన లేరు కదా మరి ఎలా చూశారో మీకే తెలియాలి
నీకు ఒక్క డికె తెలివి eechanal వాళ్లు entayistaaru
నీకు తెలివి ఉంటే నువ్వు కూడా చెప్పు ..నీకు కూడా ఇస్తారు...
Om namah shivaya