ఇది షార్ట్ ఫిల్మ్ లా లేదు సహజంగా ఉంది. అందరూ సహజంగా నటించారు. మనకున్న నటీమణుల్లో రాధిక గారు ఒకరు. రాధిక చాలా చక్కగా సహజంగా నటిస్తారు. తను నటించిన ప్రతీ షార్ట్ ఫిల్మ్ చూస్తాను. తను నటించదు జీవిస్తుంది. అలాగే దేవి గారివి కొన్ని చూసాను మంచి నటి తను గయ్యాళిగా,భర్తను తిట్టే మాటలు నాకు బాగా నవ్వు తెప్పిస్తాయి. మంచి సందేశం అందించారు. ఇలాటివి ఇంకా ఇంకా తీయండి. ఈ సందర్భంగా..తెర ముందు తెర వెనక కళాకారులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. S.Ravikumar, Jagityal.
ప్రతీ పేదవారింటి కథ! అమ్మా రాధిక రవి నిజంగా మీ నటన మహాద్భుతం! డైలాగ్ డెలివరీ టైమింగ్ చాలా చాలా చాలా బాగుంది!👌👍 అర్థం చేసుకునే భార్య ఉంటే మిత్రుడుంటే ఎవరైన ఎప్పుడైనా తప్పకుండా మహా ఆదర్శమౌతారు! నిజంగా అన్ని అనుభవాలు కలిగిన బాబాయ్ పాత్ర మరియు ఆయన అనుభవ సూత్రాలు ఓ స్త్రీ హృదయంలో మార్పు కుటుంబ బంగారు భవిష్యత్ తీర్చిదిద్దుకోవడానికి దోహదపడతాయనే విషయం తేటతెల్లం చేశాయి!👌👍 రవిగారి నటన నిజంగా మహా ఆదర్శం! తప్పనిసరి పరిస్థితుల్లో భార్య బంగారు నగలు అమ్ముకున్న భర్తపడే వేదన మరియు భార్యాభర్తలు కూర్చొని ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటే శుభం మరియు విజయం తప్పక జరుగుతుంది! అనే విషయం అద్భుతం!👌👍 బార్డర్లో సైనికుడు హృదయంగల మిత్రుడవటం,కాగితం వ్రాసుకోకుండా అప్పివ్వటం నిజమైన స్నేహధర్మం!👌👍 భర్త సంపాదన మరియు భర్త కొనిచ్చిన నగల విలువ వేసుకున్నవారికంటే గొప్పతనాన్ని గౌరవాన్ని ఆదర్శహృదయ భావాన్ని కలిగించేలా దోహదపడే ఆ స్త్రీ పాత్రకూడా చాలా చాలా సహజసిద్ధమైనదిగా ఉంది!👌👍
hats off u Radhika and all d best to all artists. its really a village people story I just return back to 40 years. like a cinema ADITYA 369.. now I am 56 years so, live & let live our traditional culture.
What a great story. రావన్న గారి నటన చాలా న్యాచురల్ గా వుంటది. అతని భార్య గా నటించిన మేడమ్ గారి నటన చాలా న్యాచురల్ గా వుంటది.మీ ఇద్దరి యాక్టింగ్ చాలా బాగా నాకు నచ్చుతుంది.ఆర్మీ పర్సన్ గా నటించిన sir కూడ చాలా న్యాచురల్ గా నటిస్తారు.Thanks to such story filmed and kept in TH-cam channel.
Nenu mi video's Radhika kosame chustha, Radhika acting superb and endhulo andharu manchiga acting chesaaru superb, ❤ from Saudi Arabia, రాధిక ఎడమ కన్ను కింద ఎదొ ఐనట్టు వుందిగ పాపం
Chala natural ga vundi video anna
TQ
రాధిక గారు మీరు ఏ పాత్ర లోనైన itlage ఇమిడి పోతారు సూపర్ 💐👌chala baagundi
Tq
Chala bagundhi Good msg
Tq
Radhika and husbend action super
Tq very much sir
Edaru acting super 👍
TQ
Super rrrr
Superstory
Tq very much
waiting for 2nd part..... aa abbayi pelli choodalaniundhi
Ok tq sir.second part comming soon
Super radhika
TQ
Chaala Bagundi
Verygood message good direction good story without suththi gyg hyd
ఇది షార్ట్ ఫిల్మ్ లా లేదు సహజంగా ఉంది. అందరూ సహజంగా నటించారు. మనకున్న నటీమణుల్లో రాధిక గారు ఒకరు. రాధిక చాలా చక్కగా సహజంగా నటిస్తారు. తను నటించిన ప్రతీ షార్ట్ ఫిల్మ్ చూస్తాను. తను నటించదు జీవిస్తుంది. అలాగే దేవి గారివి కొన్ని చూసాను మంచి నటి తను గయ్యాళిగా,భర్తను తిట్టే మాటలు నాకు బాగా నవ్వు తెప్పిస్తాయి.
మంచి సందేశం అందించారు. ఇలాటివి ఇంకా ఇంకా తీయండి. ఈ సందర్భంగా..తెర ముందు తెర వెనక కళాకారులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. S.Ravikumar, Jagityal.
Tq sir
@@jordhartalkies9380 Suman, Maha, seetha garu, Ram moguloji, devanna veellandaru naku manchi frnds...n vedeos baga chusi review comnt peduthuntaanu..ThanQ..
Ravikumar sir good evening
Mee lanti vari reviews valana maku manchi feedback dhorukuthundhi sir.ilage meeru maa channel ni encourage cheyandi.tq 🙏
@@jordhartalkies9380 k..Tq All the Best
Excellent massage Radhika medum
TQ 🙏
ప్రతీ పేదవారింటి కథ!
అమ్మా రాధిక రవి నిజంగా మీ నటన మహాద్భుతం!
డైలాగ్ డెలివరీ టైమింగ్ చాలా చాలా చాలా బాగుంది!👌👍
అర్థం చేసుకునే భార్య ఉంటే మిత్రుడుంటే ఎవరైన ఎప్పుడైనా తప్పకుండా మహా ఆదర్శమౌతారు!
నిజంగా అన్ని అనుభవాలు కలిగిన బాబాయ్ పాత్ర మరియు ఆయన అనుభవ సూత్రాలు ఓ స్త్రీ హృదయంలో మార్పు కుటుంబ బంగారు భవిష్యత్ తీర్చిదిద్దుకోవడానికి దోహదపడతాయనే విషయం తేటతెల్లం చేశాయి!👌👍
రవిగారి నటన నిజంగా మహా ఆదర్శం!
తప్పనిసరి పరిస్థితుల్లో భార్య బంగారు నగలు అమ్ముకున్న భర్తపడే వేదన మరియు భార్యాభర్తలు కూర్చొని ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటే శుభం మరియు విజయం తప్పక జరుగుతుంది! అనే విషయం అద్భుతం!👌👍
బార్డర్లో సైనికుడు హృదయంగల మిత్రుడవటం,కాగితం వ్రాసుకోకుండా అప్పివ్వటం నిజమైన స్నేహధర్మం!👌👍
భర్త సంపాదన మరియు భర్త కొనిచ్చిన నగల విలువ వేసుకున్నవారికంటే గొప్పతనాన్ని గౌరవాన్ని ఆదర్శహృదయ భావాన్ని కలిగించేలా దోహదపడే ఆ స్త్రీ పాత్రకూడా చాలా చాలా సహజసిద్ధమైనదిగా ఉంది!👌👍
Thank you brother
Welcome to jeet kune do real fight channel 🐉🔥👊🐲
Tq ❤️ very much
సూపర్ బాగుంది వీడియో 👌🙏👏👍💞🌹
Super anna comedy
Radhika aunty super story👌👌 💐💐
రాదిక గారి నటన చాల బాగుంది సూపర్. మేమ్.
Tq
Ravanna ,Radhika Natana Super👌👌👌👌
TQ
రాధిక గారు చాలా చక్కగా నటించారు. సగటు కుటుంబ సమస్యలు ,కలహాలు,అలకలు బాగా చూపించారు.
I'm. G l
@@bramasubbulu6625 no I a
hats off u Radhika and all d best to all artists. its really a village people story I just return back to 40 years. like a cinema ADITYA 369.. now I am 56 years so, live & let live our traditional culture.
Tq very much sir
బాగుంది. Natural గా ఉంది
Kanaka Reddy. Anna. Super👌👌
సూపర్
Radhika garu super ga chesaru
Super movie
Jordar
Radhika super
Saranna nee acting super
Supar
TQ sir ❤️
Chala bagundhi. Super.
Radhika me shooting chdali bagundi Nitho actors Baga chesaru
Tq very much sir
super story prastutaparistutulanu kallaki kattinatlu chupincharu. ilanti marinni kathalanu teesi samajaniki mee vantu seva cheyyandi .
Tq shiva
Kirraaak short film superb
Story chala bagundhi uncle
Super video, nice performance, thanks to all of you
Tq sir
Super anna
Tq
Spr flim nd natural ga undhi
Hats off to your short film.........
chala bagundi meeru chesina ee prayathnam,
andari natana chala sahajanga undi
*-mukyanga radhika mariyu valla husband madya jarigey sambhashanalu sahajathvaniki chala daggaraga unnai.....
elanti massage oriented shot films inka meeru cheayalani nenu korukuntunna
Thanks bro
Tq sir.thappakunda chesthamu
Super Bro
Very natural acting..awesome
Hi. Radhika. Devi. Sisters. Super. 🌹🌹🌹🌷🌷🌷💐💐💐👌👌👌👌💐
Anna super natural story really superb radhika madam ur really excellent acting mi husband ga chesina sir guda nice acting very nice...... Thanks
Superb story
Super 👍
Tq very much
Fameli story super
Super wife and hußbend story
TQ sir ❤️
super నేను ఫాలో అవుతాను
Tq very much sir
Nice message
Super #Ravi uncle
Super story sir 🙏
Tq sir
Bagundi cute 🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🏵️🏵️🏵️🏵️🏵️🌻🌻🌻🌻🌻💕💕💕💞💞💞♥️♥️♥️❤️❤️💜💜💜💙💙👍👌🐉
TQ ❤️ very much
What a great story. రావన్న గారి నటన చాలా న్యాచురల్ గా వుంటది. అతని భార్య గా నటించిన మేడమ్ గారి నటన చాలా న్యాచురల్ గా వుంటది.మీ ఇద్దరి యాక్టింగ్ చాలా బాగా నాకు నచ్చుతుంది.ఆర్మీ పర్సన్ గా నటించిన sir కూడ చాలా న్యాచురల్ గా నటిస్తారు.Thanks to such story filmed and kept in TH-cam channel.
Thank you brother
Really good performance superrrrr
TQ sir
Chala manchi vishayalu chepparandi dabbu kante arogyam mukyamani
చాలా మంచి కథ ఏ ఊరిలో షూటింగ్ తీసినారు బ్రదర్
TQ 🙏 sir . karimnagar rural area lo theesamu.
Shabash
Radika super
Entha natural ga undho conversation
Radhika your super 👍👌💐i love you your actions sup 👍👌
చా లా బాగుంది
సూపర్ రాధిక గారు 🙏🙏 రవన్న గారు 😄🌴🌴🙏🙏
Kojiy
Very natural, good concept
Radhika is great telangana natural actress. Why don't she try for. Films?
Tq very much sir
U r acting is very nice...good expiration
super ❤❤❤
Tq very much sir
Super msg ❤
Tq very much sir
Nice Story
Tq very much sir
Very nice
Radhika super short film x lant
Good story good director good actors exlent
వీడియో చాలా బాగుంది.మా కంట నీరు తెప్పించారు . ఇది మీ ఇంటి కథ కాదు ప్రతి ఇంటి కథ రవి ,రాధిక నటన సూపర్ . వీడియో నాచురల్ గా ఉంది
Tq very much sir
Madyatharagathi.. Ellalo Etevanti. Lollulu. Roju. Avuthaay. Good messeage
A nice Message-oriented short film.
The tittle would have been -Kanuvippu-among wife and husband the husband action is super with natural make up.in future he may get success
TQ sir ❤️
Nice
Super anniha
Super chala bagundhi andaru baaga chesharu
Super
Radhika is a great natural actor. This film has a great message to all the families, especially the poor and the lower middle class.
Very good👍👍👍
TQ sir
చాలాబాగుందండి
🙏
Manchie neeti story
Tq very much sir
Suppor
Good message to the society. Best performance by all.
Thanks bro
Andaro action.Direction and alludu mahesh gaari work super.tillu raju pendliki nenu vasta......
వీడియో చాలా బాగుంది.రవీందర్,రాధిక గారి యాక్షన్ మాటలు చాలా natural gaa ఉన్నాయి.ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటూ.
i guess it is kind of randomly asking but do anybody know a good site to stream newly released series online ?
@Tadeo Keith I use Flixzone. You can find it on google :)
@Miles Clark Yea, been watching on Flixzone for years myself =)
@Miles Clark thank you, I went there and it seems to work :) Appreciate it !!
@Tadeo Keith Glad I could help :D
I am really addicted to our Telangana based TH-cam short films. This is like a tonic for me. Everyone is giving their best.
Tq sir
Excellent Anna
Excellent.
Iam waiting for next episode
Sure.....Tq waiting for next episode
Good message you all given to society 👍
Nice message, good video brother 👍
Mana. Telangaana Bashane. Vaadudaam.
Good msg......👍
Super saranna
Nenu mi video's Radhika kosame chustha, Radhika acting superb and endhulo andharu manchiga acting chesaaru superb, ❤ from Saudi Arabia, రాధిక ఎడమ కన్ను కింద ఎదొ ఐనట్టు వుందిగ పాపం
Tq very much sir
👌👌👍👍
Devi miru cute
👌