ఇదే వీడియో సంవత్సరాo క్రితం చూసి ఉంటే నా డబ్బులు వెస్ట్ అయ్యేవి కాదు ఈ బ్రదర్ ఏమి చెప్పాడో సేమ్ అదే జరిగింది యు ట్యూబ్ వీడియోస్ చూసి మోసపోయాను నష్టపోయాను
బ్రదర్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు ఇంత క్లియర్గా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ని మిమ్మల్ని చూసాను మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏..... మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను చాలా అద్భుతంగా చెప్పారు.....
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ లో వీటి వాళ్ల లాభం చాలా అని చెప్తారు లైవ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా అనుభవం యూట్యూబ్ లో చూసి మాత్రం అసలు రావొద్దు
👌🏼🙏చాలా బాగా చెప్పారు బ్రో. నేను చెందామనుకున్న, నేను చిన్న జాబ్ చేస్తాను. రోజులో కొంచెం టైం ఉంట్టది చెందామసనుకున్న. మీరు చెప్పిందాన్ని బట్టి చేయలేను అనిపిస్తుంది. Tq
Woww excellent sir nenuu Delhi nundi vere vaallu konna mechine ni nenu second hand kinda konaalanukonnaa nannu save chesaruu 🙏🙏🙏🙏 thank youuu sir 🙏 very useful information
కష్టనష్టాలు చెప్పి మంచి పని చేశారు దిగాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెప్పారు కాక పోతే కొంచెం లాగ తీసినట్టు అనిపించింది టకీ టకీ కాకుండా సాగదీసి సాగదీసి మాట్లాడారు అదొక్కటే ఇబ్బంది పడ్డాను.
జై శ్రీరామ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంత వివరంగా ఎవరూ కూడా నేను కూడా ఇప్పటివరకు ఇదే ఆలోచన లో ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జై శ్రీరామ్
th-cam.com/video/fz7h2IqX-sU/w-d-xo.html పేపర్ ప్లేట్ బిజినెస్ కు సంబంధించి వాస్తవాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నించాను, చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ధన్యవాదములు
మీరు వదిలేసిన పాయింట్స్ గురించి గుర్తుచేస్తూ,వీలైతే మళ్ళీ వీడియో చేస్తారని ఆశిస్తూ 1.machine ఎక్కడ కొన్నారు,ఎంతకీ కొన్నారు ? 2. మెటీరియల్ ఎక్కడ,ఎంతకీ కొన్నారు? 3. బ్యాంక్ సబ్సిడీ ఏమైనా ఇచ్చిందా? 4. మీరు trasportation ఏ విధంగా చేసేవారు? 5.రోజుకి ఎంత output వచ్చేది? 6.కరెంట్ ఎన్ని యూనిట్స్ తీసుకుంటుంది? 7. మీకు బిజినెస్ loss వచ్చిందా, పర్లేదు అలా ఉందా? 8.మొత్తం యూనిట్ సెట్ చెయ్యడానికి ఎంత కర్చు అయ్యింది? 9.మీకు తెలిసిన పేపర్ plates కొనే డీలర్ లు గురించి చెప్పలేదు? 10. బిజినెస్ సెట్ చేశాక అసలు లాభమే రాలేదా? ఇంకా మీకు తోచిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆశిస్తూ 🙏👍
th-cam.com/video/fz7h2IqX-sU/w-d-xo.html బ్రదర్, మీకున్న ప్రశ్నల్లో కొన్నిటికి ముందే వీడియో చేసాను, కానీ సరైన response లేకపోవడం తో part 3 చెయ్యలేదు. ఇప్పుడు మీరు ఓపికతో అన్ని టైపు చేసి అడిగారు కాబట్టి మిగిలిన ప్రశ్నలకి సమాధానంగా మరొక వీడియో చెయ్యడానికి ట్రై చేస్తాను. దయచేసి నా ఛానల్ subscribe చేసుకోండి. Thank you
Single phase house meter saripothundhi oka machine ki ithe, but heavy work chesinappudu one time load charges padathai bill lo... Okavela ekkuva machines pedithe commercial meter avasamavuthundhi
చాలా చక్కగా వివరించారు సార్ అప్పట్లో నేను కూడా కొన్న తరువాత 1year దాకా ఇదే ఇబ్బంది పడ్డాను ఒక షాపు యజమాని అయితే 2 కట్టలు (100 pices/ సాంపుల్ తీసుకుని నాకు ఇవ్వలేదు అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ లో కలిసి ఎం చేస్తున్నావురా అంటే పేపర్ ప్లేట్స్ అని అన్నాడు మాది భోజనం హోటల్ అక్కడికి తెమ్మని చెప్పాడు అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ income తక్కువ పని ఎక్కువ ఏవో కొన్ని కారణాల వల్ల ఆపి వేసాను
Chudu thammullu business aneydhi vaka passion ok thondhara padi velu pedithey conform ga cut ayyedhi every minute problems vastaye adhi financial avvuochu family avvuochu friends avvuochu computation avvuochu 1000 problems vachina standard ga physical ga ye problem vachina cheyagalanu anukuntey cheyyandi lekha pothey annei musukoni job chesukondi loss Leni business
ప్రతి ఒక్కరు బిజినెస్ చెయ్యాలి అని దృఢ నిర్ణయంతోనే మొదలుపెడతారు బ్రదర్.. కాకపోతే వాళ్ళ నిర్ణయాలను, ఈ మధ్యన చాలా మంది తప్పుడు సమాచారంతో వీడియోలు చేసి మార్చేస్తున్నారు. వేలల్లో లక్షల్లో లాభాలు వచ్చేస్తాయని చెప్తూ ఆశలు పెంచి నష్టాలు వచ్చేలా చేస్తున్నారు. పెట్టుబడి పెట్టెముందు ఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోండి.
ఇదే వీడియో సంవత్సరాo క్రితం చూసి ఉంటే నా డబ్బులు వెస్ట్ అయ్యేవి కాదు ఈ బ్రదర్ ఏమి చెప్పాడో సేమ్ అదే జరిగింది యు ట్యూబ్ వీడియోస్ చూసి మోసపోయాను నష్టపోయాను
Broo new ga kastapadali
Ee business vaddantara brother, please tell me brother
@@syambabudarsi2176 Meru first invest cheyakunda andulo profits and loses gurinchi purthiga thelsukunnaka start cheyandi
@@mahendrayogavarapu4314 1
Bro manam chesina paper plates ela shops ki veyali Dani marketing maname cheyala leka evaru aythe ee manchine sell chesaro vallaki ee evala
ఈ వ్యా పారంలో లాభం నష్టాలే కాకుండా మెషీన్ లోని ప్రాదానమైన వాటి గురించి చాలా చక్కగా వివరించారు.
బ్రదర్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు ఇంత క్లియర్గా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ని మిమ్మల్ని చూసాను మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏..... మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను చాలా అద్భుతంగా చెప్పారు.....
Thank you so much
మీరు ఆఖరుగా చెప్పిన మాటలు నాకు పనిచేస్తాయి..చాలా బాగా చెప్పేరు.ఒళ్ళు దగ్గిర పెట్టుకొని చేయవలసిన వ్యాపారం ఇది.
Mobile number
చాలా బాగా చెప్పారు మీ వీడియో మాలాంటి వాళ్లకు ఇన్స్పైర్ గా ఉంది సార్ బాగా అర్థం అయ్యేటట్టుగా చెప్పారండి థాంక్యూ సో మచ్
చాలా బాగా చెప్పారు దీనికి మించి పేపర్ మిషన్ గురించి ఎవరు చెప్పలేరు అని నా ఉద్దేశం.. 🙏🙏 పూస గుచ్చినట్లు చెప్పారు
Thank you
Hello vallu alage cheptharu nenu konnanu 80,000 Las
@@adimulambantu1262 brother, nenu cheppindhi ento meeru chusaara motham???? Okasaari motham chusi mee opinion cheppandi brother. Thanks for the comment
E
Mangamma
మీరు చూపించిన మెషిన్ చాలా స్లో ఉంది సింగిల్ డై మెషిన్ చాలా పాస్ట్ ఉంటది
సరే ఎక్కడ మిషన్ కొన్నారు మీరు కొత్తగా పెట్టాలనుకుంటున్నాను మేము దీనివల్ల మీరు చాలా బాగా చెప్పారు కష్టపడకుండా ఏదీ రాదు కదా
నమస్కారం తమ్ముడు..very good experience డెమో చేశారు...యూత్ కి చాలా use ఔతుంది..thank you
అన్న...చాలా చాలా నీటుగా చాలా వివరంగా అర్థవంతంగా చెప్పారన్నా..
Thanks for the comment
Hat's up boss Chala Baga chepparu TH-cam videos chusi visigi poyintini ippudu oka clearity vachindi thank you🙏
Correct time lo vinnanu bro tq so much chalaaaaaaaa baga explain chasaru nanu e bussiness start chyali ani anukunna tq bro manchi advise chasaru
Start chesyara???
Good information..
Helpful video sir..
Mundu venuka alochinchakunda guddi ga step veyakunda jagratta cheppinanduku thank you sooooo much sir🙏🙏🙏
చాలా అద్భుతంగా చెప్పారు మంచి సలహ ఇచ్చారు బ్రదర్.
Sir చాలా బాగా వివరించారు.. ఏ ఇబ్బంది వుందో... లాభాలు ఎంటో చాలా బాగా చెప్పారు త somuch.
All the best for your business. don't give up...👍👍👍🎉💐💐
చాలా బాగా దీనిలో వున్న లోటుపాట్లు మాకు తెలియచేశారు brother. Thank You very much.
Thank you
అన్న చాలా బాగా చెప్పారు ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచి videos చేయండి సూపర్ సూపర్ గుడ్ థాంక్స్
మీరు బాగా చెప్పారండి సూపర్ ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయాలా వద్దా అని అర్థవంతంగా అర్థం చేసుకుంటారు
Thank you.... Please subscribe
చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ లో వీటి వాళ్ల లాభం చాలా అని చెప్తారు లైవ్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది నా అనుభవం యూట్యూబ్ లో చూసి మాత్రం అసలు రావొద్దు
థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు,,, ఎవరు మోసపోకు బ్రదర్ 👍
👌🏼🙏చాలా బాగా చెప్పారు బ్రో. నేను చెందామనుకున్న, నేను చిన్న జాబ్ చేస్తాను. రోజులో కొంచెం టైం ఉంట్టది చెందామసనుకున్న. మీరు చెప్పిందాన్ని బట్టి చేయలేను అనిపిస్తుంది. Tq
Avna
This business pedam ani decide ayanu..but me video chusaka full clarify ayindi ...so nenu drop ..thanks u sir chala valueble sugission
Are you interested in home based business?
తిలక్ పోయిన వాళ్ళు తెలుసుకోవాలని నీ ఐడియా బాగుంది బాస్. చాలా చాలా
నేను పెట్టాలనుకున్నాను.కానీ మంచి విషయాలు చెప్పారు.
Woww excellent sir nenuu Delhi nundi vere vaallu konna mechine ni nenu second hand kinda konaalanukonnaa nannu save chesaruu 🙏🙏🙏🙏 thank youuu sir 🙏 very useful information
Not interested in this business but just to see what it is . Well explained clearly point to point Baga cheparu good keep going
Thank you for the comment
చాలా మంచిగా చెప్పారు బిజినెస్ చేసే వారు ఇన్వెష్ట్ చేసే ముందు అన్నీ అలో చించలి
చాలా వివరంగా చేప్పెరు . ధన్యవాదలు🙏
Prepare plays missanari antha authundi
manchi vishayam chepparu... e upaadi avakasam leka... edo cheddamu anukuni appu chesi pettubadi pettina vallaku mee salaha... kontha alochimpa chestondi..
చాలా బాగా explain చేసారు
Ilaa evaru chepparu.. meeru manchi information iccharu. Tq
Meeru chala slow ga patiency tho manchi business development idea good thanks sir
Thank you
Well said sir ☺️
కష్టనష్టాలు చెప్పి మంచి పని చేశారు దిగాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెప్పారు కాక పోతే కొంచెం లాగ తీసినట్టు అనిపించింది టకీ టకీ కాకుండా సాగదీసి సాగదీసి మాట్లాడారు అదొక్కటే ఇబ్బంది పడ్డాను.
Thanks for the comment
చాలా చక్కగా వివరించారు..
సింపుల్ గా అనిపించింది.
నేను కూడా ఈ బిజినెస్ చెయ్యాలి అనిపిస్తుంది.
హలో ఈ మిషన్ మా దగ్గర ఉంది సార్ అమ్మేయాలనుకుంటున్నాను
@@perddavijaya6539 ఎక్కడ ఉన్నారు.
phon no plz
memu konali anukuntunam
@@perddavijaya6539 rate Antha
Anna namasthe🙏🙏🙏, super clear ga chepparu, very nice👍👍👍👍, nenu ee business cheyalanu kunnnanu but meeru kapadaru
చాలా బాగా చెప్పారు సార్, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైంది ఏంటంటే
శ్రమ ఎక్కువ
ఖర్చు ఎక్కువ
ఆదాయం తక్కువ
Tq tq very much sir memu cheyalli anukountimi but meru cheppinanka maku Cansel chestamu anipichindi tq sir 👌👍
Good information bro నాకు ఎదైన బిజినెస్ చేయాలని ఉంది అది ఏం బిజినెస్ చేస్తే బాగుంటదా అర్థం కావట్లేదు
Like la kosam chala Mandi ededo chepputuntaru kani meeru nijaitiga chepparu thanks
జై శ్రీరామ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంత వివరంగా ఎవరూ కూడా నేను కూడా ఇప్పటివరకు ఇదే ఆలోచన లో ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది జై శ్రీరామ్
అద్భుతం సోదరా జై శ్రీ రాం🕉️🚩
Very well explained and informative for small scale business planners
Very good explanation. U explained very well.
Very good brother chala baga chepparu thondarPadi money waste chesukovaddu idi chala risky business large scale low profit
Nice video bro...many people they wont give clear detais like ths..by ths people wil think before they do ths business...
My duty bro
Chala baga cheppav Anna neynu idhi. Start cheddamaney dianamolo unna kani vaddanipistundhi miru nastapoyaru kani idheyvidhanga evaru nastapokudadhu ani chepparu miru super Anna
Thank you brother.some how anni analysis lu calculations kudirithe, ee business kuda baane vuntundhi.
చాలా చాలా బాగా చెప్పావు అన్న
చాలా బాగా వివరించారు అన్న థాంక్యూ
Thank You Brother 🙏
Well explained the loopholes of the business.
th-cam.com/video/fz7h2IqX-sU/w-d-xo.html
పేపర్ ప్లేట్ బిజినెస్ కు సంబంధించి వాస్తవాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నించాను, చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ధన్యవాదములు
@@satyasampan ఈ మెస్సిన్ ఎక్కడ అమ్ముతారు ప్లేస్ చెప్పండి
Miru cheppe vidhanam Chala bagundi .chese opika untune start cheyyali.
చాలా బాగా చెప్పారు బ్రదర్
థాంక్స్ అన్న మంచి మెసేజ్ ఇచ్చారు
Very well said bhayya thank you so much chala clarity vachindhi me video chusaka. 🙏🏻
This video indicates your Sinciarity and Truthfullness is highly appreciated
Your comment means a lot .... Thank you
Video chusina vallaki full clarity vachela chepparu tq
మీరు వదిలేసిన పాయింట్స్ గురించి గుర్తుచేస్తూ,వీలైతే మళ్ళీ వీడియో చేస్తారని ఆశిస్తూ
1.machine ఎక్కడ కొన్నారు,ఎంతకీ కొన్నారు ?
2. మెటీరియల్ ఎక్కడ,ఎంతకీ కొన్నారు?
3. బ్యాంక్ సబ్సిడీ ఏమైనా ఇచ్చిందా?
4. మీరు trasportation ఏ విధంగా చేసేవారు?
5.రోజుకి ఎంత output వచ్చేది?
6.కరెంట్ ఎన్ని యూనిట్స్ తీసుకుంటుంది?
7. మీకు బిజినెస్ loss వచ్చిందా, పర్లేదు అలా ఉందా?
8.మొత్తం యూనిట్ సెట్ చెయ్యడానికి ఎంత కర్చు అయ్యింది?
9.మీకు తెలిసిన పేపర్ plates కొనే డీలర్ లు గురించి చెప్పలేదు?
10. బిజినెస్ సెట్ చేశాక అసలు లాభమే రాలేదా?
ఇంకా మీకు తోచిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని ఆశిస్తూ 🙏👍
th-cam.com/video/fz7h2IqX-sU/w-d-xo.html
బ్రదర్, మీకున్న ప్రశ్నల్లో కొన్నిటికి ముందే వీడియో చేసాను, కానీ సరైన response లేకపోవడం తో part 3 చెయ్యలేదు. ఇప్పుడు మీరు ఓపికతో అన్ని టైపు చేసి అడిగారు కాబట్టి మిగిలిన ప్రశ్నలకి సమాధానంగా మరొక వీడియో చెయ్యడానికి ట్రై చేస్తాను. దయచేసి నా ఛానల్ subscribe చేసుకోండి. Thank you
చాలా చాలా బాగు చెప్పినావు బ్రో
What about power single phase home connection or commercial meter?
Single phase house meter saripothundhi oka machine ki ithe, but heavy work chesinappudu one time load charges padathai bill lo...
Okavela ekkuva machines pedithe commercial meter avasamavuthundhi
Meeru chaalaa baagaa cheppaaru bro
Chala baga clear ga explain chesharu anna thanks
Good information Thank you brother
చాలా బాగా చెప్పారు...👍
చాలా బాగా చెప్పారు అండి
నేను 2010year లోనే మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్ వాడాను నేను హోటల్ లో మరియు నాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్లకు అమ్మాను
చాలా చక్కగా వివరించారు సార్ అప్పట్లో నేను కూడా కొన్న తరువాత 1year దాకా ఇదే ఇబ్బంది పడ్డాను ఒక షాపు యజమాని అయితే 2 కట్టలు (100 pices/ సాంపుల్ తీసుకుని నాకు ఇవ్వలేదు అని అన్నాడు కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ లో కలిసి ఎం చేస్తున్నావురా అంటే పేపర్ ప్లేట్స్ అని అన్నాడు మాది భోజనం హోటల్ అక్కడికి తెమ్మని చెప్పాడు అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ income తక్కువ పని ఎక్కువ ఏవో కొన్ని కారణాల వల్ల ఆపి వేసాను
మిషన్ అమ్మదలచుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. మేము స్టార్ట్ చేస్తున్నాం.
Start chesara brother
Thanks Bro mamu four members unamu paper plates start chayalli anukunamu mer chpenatu naduchkutam bro
చాలా బాగా చెప్పారు
Manchi salaha iccharu super🙏🙏🙏
Very good explanation bro..👏👏
Miru chala Baga explain chesaru with loopeholes.... aithe madi Kadapa dst. Nenu oka housewife so nenu kooda paper plate machine theesukuni ma saroundings lo hotels ki matladukundamu anukuntunnanu. Nenu machine theesukovalante ekkada theesukomani suggest chestharu koncham details cheppandi
E మిషన్ ఎక్కడ కొన్నారు చెప్పగలరా అన్న pls
Chala baga chepparu ee machineekkada dhoruku thundhi maadhi east godavari maku dhaggara lo vizag lo dhoruku thundha pl cheppandi sir
thank you for giving good advice
Village lo leaves tho chese plates manchi smell isthaayi,but ee atta plates ayithe bad smell,aakulatho chese dhantlo tinadam healthy
True and costly as well
@@satyasampan not at all,because in village also,this plates are used ..
Excellent information and well explained
Super Explaination brother
Thank you
Chala baga chepav annaya Inka kota video s cheyali korukuntuna 👍👍
Thank you brother
Real super bro fact chepav nadhagara mission undi second hand ga missions ekkada Amalii cheppu bro
సెకండ్ హ్యాండ్ మెషిన్ కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బ్రో..... Olx లో పోస్ట్ చేసి చూడు...
Meedi ekkada... Mission naku kavali
@@swamykandala1037 9014222368 కాల్ చెయ్యండి బ్రదర్
Broo mission enta cheptunnv brooo
మీ నెంబర్ ఇవ్వండి బ్రో
Chudu thammullu business aneydhi vaka passion ok thondhara padi velu pedithey conform ga cut ayyedhi every minute problems vastaye adhi financial avvuochu family avvuochu friends avvuochu computation avvuochu 1000 problems vachina standard ga physical ga ye problem vachina cheyagalanu anukuntey cheyyandi lekha pothey annei musukoni job chesukondi loss Leni business
ప్రతి ఒక్కరు బిజినెస్ చెయ్యాలి అని దృఢ నిర్ణయంతోనే మొదలుపెడతారు బ్రదర్.. కాకపోతే వాళ్ళ నిర్ణయాలను, ఈ మధ్యన చాలా మంది తప్పుడు సమాచారంతో వీడియోలు చేసి మార్చేస్తున్నారు. వేలల్లో లక్షల్లో లాభాలు వచ్చేస్తాయని చెప్తూ ఆశలు పెంచి నష్టాలు వచ్చేలా చేస్తున్నారు. పెట్టుబడి పెట్టెముందు ఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోండి.
Chala Baga chepparu Brother
Thank you
Your Idea Was Exllent Suggest ion Was Was Good .
Very well explained. Thanks for your bold suggestions.
Thanks for the comment
ఇది కూడా ఎలా సేల్ చేయాలో మీరే తెలపాలి
@@sindhusindhu2776 నా దగ్గర సెకండ్ హ్యాండ్ సెట్టింగ్ ప్లేట్ డై 2 ఉంది ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి
@@rameshmadoori7918 meedi area ekkada sir
@@rameshmadoori7918 మీ మొబైల్ నెంబర్ చెప్పండి
Thanks brother garu very good idiya
Very good explanation sir
Great work bro chala neat and clear ga cheppav
Thank you
Super బాగా చెప్పారు
Thanks anna nenu kuda cheyalanukuna mi video chusi naku bhudhi vachindhi na many sef
అన్నా..... రా మెటరీయల్ తక్కువ రేట్ తో
ఎక్కడ దొరుకు తాయి చెప్పండి pls అన్నా
Tq annaya chala baga explain chesaru
Good experiences and expltion
Tq so much uncel chala baga explain chesaru
Uncle ఎవరు బ్రదర్???
Thanks andi excellent explanation
Tq for your information Sir...👍
❤️ your explanation brother
ప్రాబ్లమ్స్ కరెక్టుగా చెప్పరు TH-cam open cheste ప్రతిదానికీ. 2 lakhs 3 lakhs వస్తాయి అని చెప్తున్నారు కరి మీరు వాస్తవాలు చెప్పారు
Very good explanation, thankyou.
Very good explanation,thankyou
Good వీడియో బ్రదర్స్
ThakQ bro...బాగా చెప్పారు ...
Wonderful Explanation Brother 👍
May GOD Bless your Job 🙌🙌🙌
నా దగ్గర టిఫిన్ ప్లేట్ డై వుంది 8" వాడలేదు కావలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాను
Antha chabuthunaru
@@RamaKrishna-ov6fd we have buffet plate machine is there. Near Vijayawada
మిషన్ ఎంత బ్రో
make Kavali
Suprb bro.thank you giving information.