Drone camera సహాgift ఇంతఖరీదైనGift లా?విదేశాలనుంచి నేనందుకున్న బహుమతులు|Abroad subscribers gifts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 707

  • @baddaashok244
    @baddaashok244 ปีที่แล้ว +5

    ఆనందం నిలయంలో దేవాలయం లా వుంది మీ కలల సౌధం అమ్మా. ఈ సౌధం వెనుక మీ దంపతుల కృషి చాలా వుంది. అందరికీ కోరికలు వుంటాయి కానీ అందరూ వాటిని అందుకోవటం లో సఫలీకృతం కాలేరు. దేవుని ఆశీస్సులు వుంటేనే మన కోరికలు నెరవేరుతాయి. మీకు మా శుభాకాంక్షలు.

  • @ragamshivaprasad5672
    @ragamshivaprasad5672 ปีที่แล้ว +2

    Amma డబ్బు ఉన్న ఆన0ద0 వేరు ఇ0త మంది అబిమానం పొ0దిన మీరు చాలా అదృష్ట వ0తులు వారు ప0పిన gift lu mee meeda unna abhimanani chuputhu unnayi amma me channal. Chusthu unnatha sepu chala happy ga annipusttudi. Amma meeku nayyakka pada bi vaddanalu

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 ปีที่แล้ว +35

    అమ్మ 🙏🏻గిప్టులన్నీ👌👌👌ఆనంద నిలయానికి అవసరమైన వే. మీరన్నమాట అక్షరాల నిజం. ఎలాంటి మనస్తత్వం వున్న వాళ్లకి అలాంటి వారే కనెక్టు అవుతారు. 🙏🏻🙏🏻🙏🏻

    • @vimalavlogs4104
      @vimalavlogs4104 ปีที่แล้ว

      ఇది నిజము అండి

    • @rajikab9845
      @rajikab9845 ปีที่แล้ว

      Namaskar🙏 Amma gift chala bagundi👌🏿👌🏿 Amma Chala face dalga Undi take care

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 ปีที่แล้ว +71

    మేము మీ గృహ ప్రవేశం చూసి సంతోషించాము అమ్మ మేము తిరుపతి లో ఉంటాం అతి తోందరగా తిరుపతి లో ఇళ్ళు కట్టుకొవాలని దీవించండి అద్భుతమైన విషయం ఏమిటంటే నేను తిరుపతి అంటున్నాను మీరు అలా స్వామి ని చూపించడం జరిగింది

  • @m.v.ramani5471
    @m.v.ramani5471 ปีที่แล้ว +8

    అమ్మ నీకు వచ్చిన బహుమతులు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి చూడడానికి మా రెండు కళ్ళు సరిపోలేదు చాలా ఆనందంగా ఉంది బహుమతులు చాలా బాగా సెలెక్ట్ చేశారు చాలా సంతోషం మీ ఛానల్ ద్వారా మాకు అందరికీ మాకు తెలియని విషయాలు మంచి మంచి విషయాలు తెలుపుతూ మీరు ఎల్లపుడు నిండు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ramaphanitirumalasetty7128
    @ramaphanitirumalasetty7128 ปีที่แล้ว +4

    పరిచయాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి అమ్మ మీ‌గ్రృహంలో... మీరు అన్న మాట వాస్తవం.. ఒక గూటి పక్ష్యూలం... ఒక లా
    ఆలోచిస్తాం ....

  • @rajeek3487
    @rajeek3487 ปีที่แล้ว +8

    వసుదైక కుటుంబ మీది చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ గ్రృహప్రవేశం విశేషాలు అన్నీ చక్కగా మాకు చూపించినందుకు ధన్యవాదాలు వీడియో చూస్తున్నంతసేపు మేము అక్కడే ఉన్నామనే అనిపించింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁💐💐💐💐💐💐💐💐💐💐💐🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri3111 ปีที่แล้ว +24

    అమ్మా చాలా సంతోషం వేసింది మీ మంచితనం మీ దైవ చింతన మిమ్మల్ని సదా కాపాడుగాక

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc ปีที่แล้ว

      Nijamga daiva chintana untey assalu videos photos kanisam snanam chesi tala lo duvvena kuda pettakudadhu and asalu aa dhrusti kuda undandh...
      Burra peti think cheyandi andaru
      TH-cam channel avidaki oka business laga..money vasthundhi..anthey

    • @sowjanyanallamilli2101
      @sowjanyanallamilli2101 ปีที่แล้ว

      @@SriLakshmi-xx1mc yes

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 ปีที่แล้ว +19

    👆👌👌👌👌👌Amma, each and every gift is too good and beautiful, Amma, thank you so much sharing with us ,and very happy to see all gifts, be happy always Amma, Namaste. 👍🙏

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 ปีที่แล้ว +26

    Gifts mastu unnay అమ్మ కానీ నేను gift పంపలేదు అమ్మ 🤭🤭 మీరు ఎపుడు ఇట్లాగే నవ్వుతూ నవ్విస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలి అమ్మ 🙏

  • @nvskantham6658
    @nvskantham6658 ปีที่แล้ว +3

    బహుమతులన్నీ చాలా చాలా బాగున్నాయి జయగారూ .మాటలలో చెప్పలేనంత గా బాగున్నాయి .అందరి మనసులనూ గెలుచుకున్న మీకు తగిన బహుమతులును భగవంతుడు మీ అభిమానులు ద్వారా అందించాడు జయ గారూ .ఆనందానికి లో మీ దంపతులకు ఎల్లవేళలా ఆనందంగా,ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు జయగారూ .

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 ปีที่แล้ว +1

    అమ్మ మీరు చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే chalamandi మీరు కుటుంబ సభ్యులము మీతో మాట్లాడుతూ ఉంటే మీ వీడియో చూస్తూ ఉంటే మా అమ్మతో గడిపినట్లు అమ్మతో మాట్లాడినట్లు అనిపిస్తుంది నీ వీడియో చూస్తూ ఉంటే ఎన్ని బాధలు మర్చిపోతామా అమ్మ నాకు మీ దగ్గరకు వచ్చి అదృష్టము లేదు మిమ్మల్ని కలవాలని చాలా ఉంది అమ్మ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇల్లు మొత్తం ఒక్కసారి చూపించండి 🙏🙏🙏💐💐💐🥰🥰

  • @garlapati9494
    @garlapati9494 ปีที่แล้ว +19

    నమస్తే అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము మీ వీడియో చాలా బాగా నచ్చింది మీ గిఫ్ట్ కూడా బాగా నచ్చినవి కాఫీ కప్స్ సూపర్ గా ఉన్నాయి

  • @sarithapatha1680
    @sarithapatha1680 ปีที่แล้ว +2

    Amma,gifts chalabaga unayi amma.chala chala santhoshanga undi,nenu teacher job chestunanu,lesiure time mee videos chusutu untanu,i time maa colleagues madam mee Amma videos chusutu Nara e roju ami wisheshalu Ani aduguthuntaru ,mee grihapravesh am gurichi cheputay ,meemali ni function ki invite cheyaleda Ani joke chesaru but I told them maa Amma videos are big invitation,and gift for me Ani chepanu.because your video's are very special , inspiration, motivational and many more for me ,i feel very happy and pleasant maa i a watch your video's.because i have much stress, pressure with my work inside and outside.so thank you very much Amma.

  • @titanjakka1714
    @titanjakka1714 ปีที่แล้ว +43

    అమ్మ ఎంతో ప్రేమగా పంపించిన గిఫ్ట్ లు చాలా బాగున్నాయి అమ్మ 💗

  • @swaruparani7652
    @swaruparani7652 ปีที่แล้ว +8

    అందరూ echina gifts chala chala bagunnai amma, me devudi room full iepothadi amma, meru aa devulaki puja chesi maku kuda chupiyandi memu kuda happy ga feel avutham, May God Bless all your family members amma 🙏

  • @crazyboys_89
    @crazyboys_89 ปีที่แล้ว +7

    అమ్మ మీ గృహప్రవేశం వీడియోస్ అన్ని చూస్తున్నాం చాలా బాగున్నాయి అమ్మ.అమ్మ మేము తొందరలో ఇల్లు కట్టుకోవాలి అని అసర్వదించండి

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 ปีที่แล้ว

    Nijamga vijayamma, meedi janmajanmala punyam. Mimmalni chusi endaro maa kutumbam kuda ilane undali ani korukuntunnaru, undataniki prayathnisthunnaru. Meeru mee pillalu enthomandiki aadarsam.

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 ปีที่แล้ว +2

    anni bagunnay ammaa. nenu em ivvalekapoyinandhuku badha ga vundhi. meeru always happy ga vundalani korukovadam thappa em ivvalenu thallii..🙏

  • @jalledavijaya6769
    @jalledavijaya6769 ปีที่แล้ว +1

    chala santhosham ga vundhi amma .meeru eppudu elage happy ga,vundalani korukuntunamu amma

  • @mahalakshmid8686
    @mahalakshmid8686 ปีที่แล้ว +1

    Amma,mee gifts Anni chala chala baagunnayi,maaku kuda choopinchnanduku , thank you amma.chala happy ga anipinchindi amma,gifts choosthunte.

  • @vasantalatav1818
    @vasantalatav1818 ปีที่แล้ว +7

    Super amma very nice video.👌👏👏🙌🙌🙌🌹💐and soooooo precious gifts from subscribers.
    Really we love a lot amma. No words to say. That is God's gift for you and uncle garu. Stay blessed.🙏🌹🙏🌹🙏🌹

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 ปีที่แล้ว +2

    అమ్మా గిఫ్ట్ లు చాలా బాగున్నాయి సంతోషం గా ఉంది కానీ అంత పెద్ద గిఫ్ట్ లు ఇచ్చుకొలేని దాని కానీ మీకు ఆ సోమేశ్వరుని అశ్శీసులు ఆ మావుళ్ళమ్మ దయ ఉండాలి అని కొరుకునేమన్సు మాత్రమే ఉంది అమ్మా

  • @surekhachalla8455
    @surekhachalla8455 ปีที่แล้ว +1

    Jaya garu...mee vachina gifts choosi chaala happy ga vunnanu....meeku devuni anugraham chaala vundi...

  • @dhanalakotanaveen1513
    @dhanalakotanaveen1513 ปีที่แล้ว +2

    నమస్కారం అమ్మ regular ga మీరు పెట్టిన videos చూస్తాను చాలా బాగుంటాయి ఎవరో ఏవేవో కామెంట్ లు పెడతారు వాటిని పట్టించుకోకండి అమ్మ మిమ్మల్ని chusi ఆడవాళ్లు చాలా నేర్చుకోవాలి ఆడవాళ్ళకి కట్టు బొట్టు కుటుంబం నీ చూసుకునే తీరు అందరిని సంతోషంగా ఉంచే తీరు ఇవన్నీ నాకు చాలా నచ్చుతుంది మా ఇంట్లో కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటాము మీరు పూజ చేసే విధానం అన్ని నచ్చుతాయి అమ్మ 🙏

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 ปีที่แล้ว +2

    Amma gariki gifts pampnandhuku chala santhoshanga undhi...alage chinna chinna channels vallaki kuda Ila edho oka gifts pampinchi koncham vallaki kuda help chesi support ga undandi...endhukante vallu u tube dhvarane Kontha mandhi Annam thintunaru...soo china china Chanels vallaki kuda edho oka chinna gifts aina pampinchandi 🙏

  • @pinakiniswamy3920
    @pinakiniswamy3920 ปีที่แล้ว +1

    Enno TH-cam gifts un boxing vedios this is the most adorable and divine gifts. I am overwhelmed by seeing this beautiful & fabulous gifts madam

  • @sunitareddy6270
    @sunitareddy6270 ปีที่แล้ว +1

    Meru aa gifts ni permanent ga intlo oka place lo set chesi video cheseppudu red kaluva puvvulu petti ready cheyali Andi..chala chala baguntay

  • @b.a.anuradha4275
    @b.a.anuradha4275 ปีที่แล้ว +1

    Gifts anni chalabavunnai andi A1 andi meeru andaru Ananda Nilayam lo santoshamga undalani korukuntunnanandi .

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 ปีที่แล้ว +14

    నిజంగా వాటిని చూస్తూ ఉండిపోవాలని వుంది 👌👌👌👌👌🌸🌸🌺🌹🌼❤️🌸👏✊🤝🙏🏻🙏🏻🙏🏻

  • @appalanaidu3360
    @appalanaidu3360 ปีที่แล้ว +1

    Namaste Amma chala bagunnai gift lu E gifts annintini aala maintenance chestharu oka video cheyyandi amma.

  • @kvvsnarayana8581
    @kvvsnarayana8581 ปีที่แล้ว +16

    చాలా సంతోషంగా ఉందిఅమ్మ ☺️ నా కళ్ళల్లో ఆనందభాష్పాలు vachaya

  • @padmasoorishetty4628
    @padmasoorishetty4628 ปีที่แล้ว +1

    Congratulations Amma 💐💐💐💐Meemu mee vedios daily miss kakunda chustam 🤩.mee vedios kosam daily waiting 🤩Amma Mee function vedios Ani chala bagha njoy cheisam. Mee illu chala bagha vundi.meemu kuda mee laga kotukovalani vundi.bless me plz🙏🙏🙏💐💐💐

  • @mandlarenuka99
    @mandlarenuka99 ปีที่แล้ว +135

    ఆమెకి అన్ని గిఫ్ట్లు పంపే బదులు ఆమె పేరు చెప్పి పేదవాళ్లకు దానం చేయండి ఆమెకి పుణ్యం మీకు పుణ్యం

    • @hrt6812
      @hrt6812 ปีที่แล้ว +34

      Videos pettadam ok, Malli valla gifts chupinchi Malli oka video petti a gifts anni exhibition petti, asalu enni idols kavali oka intiki? Asalu pampevallu nijamgaaa money ekkuvaithe entho mandhi annam nillu leka eduatunte alanti vallki help cheyyakunda ila waste chestunte em cheyyalemu, at least gift receive chesikunna vallu calm ga Anna vundali ilativi encourage cheyakandi mi videos konni chustam, mirante honorable, plz ilativi encourage cheyakandi, think cheyandi Miku evaru cheppalsina avasaram ledhu

    • @SriLakshmi-xx1mc
      @SriLakshmi-xx1mc ปีที่แล้ว +17

      @@lakshmirvn5861 idhi nenu 2 years mundhey cheppanu...chesina prathi prathi video tisi upload chesi...malli mitho panchukovalani santhosham..ani chepatam
      Papam tindi Leni anadha vikalangulu
      Unnaru...okka puta tindi pedithey akka akka antu entho swatchamaina Prema tho mana daggarakichestaru..
      Dayachesi ilanti vallaku elagu youtube lo money chala vasthundhi adhi veella script and businesses laaga...so...villu encourage chesthuney untaru ivanni
      Ilanti vallaku gift lu ichebadhu anadha pillalanu vrudhulanu chudandi..🙏🙏🙏🙏

    • @Lavanyasambangi19-
      @Lavanyasambangi19- ปีที่แล้ว +2

      Miru enduku chusthunnaru andi videos time weast annaruga manam cheylenidi aa amma chesthundi anthe kani ado okala okati manasu bada pette Wright's levu andi

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 ปีที่แล้ว

      💯🙏

    • @saradamudili3886
      @saradamudili3886 ปีที่แล้ว

      Baaga chepparu

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 ปีที่แล้ว +2

    Hi jayanand garu. Gifts 🎁 mee manasuki taggattuga unnai, chala bagunnai, coffee ☕️ cups, dry fruits cups variety ga bagunnai. Mimmalni andaru ista padadaniki mee matateeru,elagundalu cheppatam, matalloni maduryam, vintunte manasu prashantanga untundi. Mee family members andaru naku chala istam.🙏

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 ปีที่แล้ว +1

    Gifts annee chaalaa baagunnaayi Amma 😊 meeru maalo okatigaa kalisipooyaru Amma 😊 chaalaa santhosham 😊
    Hare Krishna ❤️🙏❤️

  • @anitamanne6095
    @anitamanne6095 ปีที่แล้ว +3

    Amma gifts chala Bagunnai 💐 chala happy ga vundhi

  • @gasna3264
    @gasna3264 ปีที่แล้ว +2

    అమ్మ వీడియో సూపర్ amma👌👌👍మీ మంచి మనసుకో ఎవరైనా ఫిదా అవ్వాసెండేయ్ మీ అల్లచనలు hatsap అమ్మ 👌👌👍👍😍😍

  • @drsailaja9982
    @drsailaja9982 ปีที่แล้ว

    Ammaa , namastey
    Ee vayassuloo kooda . Enthoo nerputhoo...
    Unnaithamaina karyakramam gruhapravesam enthoo ganangaa nirvahinchaaru
    Mee samayspurti kee, samanvayaniki, oorpu ki..ivee naa namassumanjali🙏

  • @smadhavilatha5758
    @smadhavilatha5758 ปีที่แล้ว +8

    You're not only youtuber but also one of the member of our family
    That is also most important member

  • @chukibaby
    @chukibaby ปีที่แล้ว +1

    Sooper spl ga elephants beautiful 😍 🤩 congratulations 🎊 👏 💐 decoration chesaka video pettanndi mee intiki set avuthavi avvi e main attraction..even I wanna buy those type of elephants.....and home too....

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 ปีที่แล้ว +5

    Amma meeru intha Mandi manasulu ,manchi manushulanu sampadinchukunnaru..vaariki maa namaskaralu...andariki ilanti adrustam radu..super maa..

  • @deepika_koki
    @deepika_koki ปีที่แล้ว +1

    Maa intlo kuda andariki telusu...mee videos andaru chustam...

  • @chittitg5096
    @chittitg5096 ปีที่แล้ว

    Gifts chala bagundhi
    Mee daivabakthi manchithananiki manchi parithosikam e gifts

  • @momsmagichand
    @momsmagichand ปีที่แล้ว +1

    Namasthe Amma. Asalu Aravind gari dwara n Sunitha garu dwara gift meeku pampinchochu anni idea ne super amma. Vallaku meeru ante entha abhimanam annadi chaala santhoshanga undi Amma. Manasunte margam dorukuthundi annatuga anipinchindi. Meeru nijanga adrushtavanthulu Amma. Choosthunna maake kadupunindi poyindi. Meeru manasu entha nindipoyindi annadi Mee matallo maaku cheppatam chaala great Amma. Meeru eppudu santhoshanga undali. Andarni elage inspire chesthu undali Ani korukuntunnanu. Thanks for sharing all these. I Feel very relaxed after watching ur vedios Amma n also Sandhya vedios. Really ur subscriber gifts r feast to my eyes. Ram parivaram choodagane chaala ascharyapoyan Amma nenaythe. Inka Edo matladali ani anipisthundi kaani chaala peddadaypithundi . Nenu kuda chaala emotional ga feel ayyan Amma. Eduti vari manasu geluchukovatam antha easy kadu Amma.

  • @bevaravaralakshmi1623
    @bevaravaralakshmi1623 ปีที่แล้ว +111

    U re a brand ambassador of Telugu culture mom

  • @parvathavardhinisharvirala8315
    @parvathavardhinisharvirala8315 ปีที่แล้ว

    Hi Andy Mee adhrustaniki chala chala Happy and meeku vachina gifts anny and pampinchina varu super superrr

  • @kamalkavlogs
    @kamalkavlogs ปีที่แล้ว

    Amma mee videos chustunte meetho matladutunnatlu anipistundi,gift anni superga vunnayi amma.mimmalni kalavalani vundi amma.

  • @padmajyothi8874
    @padmajyothi8874 ปีที่แล้ว +2

    Chala happy ga undi akka, intha Mandi abhimanuluni sampadinchukunru akka, ధన్యులు అక్కా

  • @lifeisbeautifulsareesexclusive
    @lifeisbeautifulsareesexclusive ปีที่แล้ว +2

    దేవతా మూర్తుల విగ్రహాలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు అంటే నమ్మండి అమ్మా.
    మా జన్మ ధన్యం 🙏.
    మీ ఇల్లు చూస్తుంటే మీ శ్రమ ,అభిరుచి మరియు మన సంస్కృతి సాంప్రదాయాలకు మీరు ఇచ్చే విలువ కళ్ళకు కట్టినట్లు చూపించారు మా.
    అరవింద్ గారి దగ్గర నేను కూడా విగ్రహాలు తీసుకోవాలి అనుకుంటున్న అండి.కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అండి.

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 ปีที่แล้ว +1

    Gifts superb and Pampinchinavalla selection super meeru vatini mount chesi choopinchinappudu inka happy feel avuthamu Jayagaru 👌👌👌👌👍🤗🎉

  • @satyabhadri
    @satyabhadri ปีที่แล้ว

    Aunty పండగలో miss అయ్యిన vedios anni chusesa
    Function vedios ఛాలా bagunnay aunty
    ఛాలా ఆనందం ga anipinchindi
    Tq so much
    Love you aunty, uncle, sandhaya, ramya, pillalu, Attammalu, mavayyagarulu, each and every one
    Mi pyna గోవిందుని asissulu eppedu ఉండాలి

  • @sushmithamuthyala1976
    @sushmithamuthyala1976 ปีที่แล้ว

    Hi amma bhakti tv lo o maa youllamatemple choose thameru guruthukocharu gifts super function chala bhag jarigidhi Ane vedios chusamu 👌kani Kali place loo bojanalla vedio chudalladhu

  • @jhansicreativeideas5555
    @jhansicreativeideas5555 ปีที่แล้ว +12

    మీ గిఫ్ట్సనీ మీమల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది మేడం

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 ปีที่แล้ว +2

    గిఫ్ట్ లు చాలా బాగున్నాయి. రామ్ పరివార్ సెట్ చూసినకొలది చూడాలని పంపిస్తుంది👌👌

  • @vellampallijyothi6574
    @vellampallijyothi6574 ปีที่แล้ว +1

    Mee gifts chala bagunnai, elephant s chala bagunnai.

  • @panugantisuma4361
    @panugantisuma4361 ปีที่แล้ว +5

    Amma beautiful gifts 🙏. Devalayamlo demulu andaru unnaru Amma. Yekado temple ki velakaraledhu. Mana elle pedha devalayam. Andulo meru appa sivaparvathula untaru Amma 🙏. Nijamga na manasulo mata chepenu. Thapuga yena ante nannu kshminchindi Amma 🙏🙏❤️

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว +5

    Memu chinna gift kooda pampinchalekapoyaam amma!!!really we love u all 💚💜💚💜
    Meeru maa family talks lo yeppudoo vuntoone vuntaaru
    Especially mee navvu ❤
    Mee humble ga vunde maata teeru 🌸🌻

  • @shilparajsv3841
    @shilparajsv3841 ปีที่แล้ว

    Namste 🙏Amma meru chala adrustavantulu manchi gifts vachai chala bagunai amma

  • @badampetasandhyarani6c762
    @badampetasandhyarani6c762 ปีที่แล้ว +1

    Love you Amma mee matalu vinte naku nannu nenu marachi antha kastam aina marachi positive ga vuntunnanu naku vunna health issues kuda solve ayyai love you maa congratulations👏👏 Amma

  • @narenderdandempally9343
    @narenderdandempally9343 ปีที่แล้ว

    Chala ....proud ga undhi madam ..idont no why cineindustry lo ...actress soundarya ni ippatiki manam thaluchukuntam ..kada
    .madam miru kuda youtube ...lo 100yrs kante ekkuvane gurthu chesukuntam mimmalini ..miku inka 100yrs ilane navvuthu undataniki God miku energy ivvali Amma garu ..

  • @ramakoya1232
    @ramakoya1232 ปีที่แล้ว +1

    Hi Sister
    Really very beautiful gifts.
    Me gifts chustunte chala happy ga undhi sister.

  • @padmasriharini
    @padmasriharini ปีที่แล้ว

    Amma entha Prema meru panchuthunnaru kabatti meru pondhuthunnaru .Amma meru chala lucky Amma no words about you me premaku and your subscriber s Prema ku no words.Amma Prema ante ne no words

  • @NenumeKarthik
    @NenumeKarthik ปีที่แล้ว +1

    Gifts super sa upper unaee Amma ❤️ chala baughandi amma video specially drone and vinakaya అమ్మా

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 ปีที่แล้ว +1

    Eppudayina entaku mundu potladukunevallam kani meevidiyolu chusaka ento vorpu vastundi edikada amma ante 👏👏👏👏👏

  • @Kumaridulam
    @Kumaridulam ปีที่แล้ว

    Meereppudu inta ananadamga mee Ananda Nilayam lo vundalandi. Stay blessed always with good health and happiness in your life.

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs ปีที่แล้ว +1

    ఎంత అందంగా ఉన్నారో స్వాములందరు 🙏🙏🙏 మీరన్నట్టు అలా చూస్తూ ఉంటే చాలు అనిపిస్తుంది mam ♥️♥️

  • @sarojinidevipasupuleti5699
    @sarojinidevipasupuleti5699 ปีที่แล้ว

    Super mam😍🥳🙏👍 u r so blessed 🙌 such a lovely heart 💘 💖 u r... that's y ur getting such lovely n precious gifts... u have God blessings n he knew how to make u happy 😊. like this stay happy, healthy and blessed 🙌 ever 💖

  • @lakshmishankar2407
    @lakshmishankar2407 ปีที่แล้ว

    Namaskaram amma....Mee manastatvam Mee abhiruchi ki thaggattuga Mee anandanilayam.....super amma....mimmalni chusina, matlade padhathi vinna positivity nindipotundi....aa bhagavanthudu meeku fulfilment ni bless cheyyali....oka request madam....aravind ante evaru...memu kuda brass idols order cheskovacha

  • @tejaswithap1214
    @tejaswithap1214 ปีที่แล้ว

    Gifts chala super ga unnayi. Rama parivaram highlight.

  • @pillisarala5207
    @pillisarala5207 ปีที่แล้ว +6

    Hi amma all gifts are really very nice amma with this you think how much we are loving you daily we wait to your video amma 🙏🏻🙏🏻🌹🌹❤❤

  • @shobasrinath6122
    @shobasrinath6122 ปีที่แล้ว

    Amma gift lu anni chaala bagundamma meeru ellappudu ilage andanga, arogyanga, happy ga undalani korutunnanamma

  • @SahodariDiaries
    @SahodariDiaries ปีที่แล้ว

    Super Amma Anni gifts chakaga unaye brass vi and drone camera kuda echaru great amma.. me manchi Manasu andariki nachutundi anduke elanti bahumatulu echi Vala prema ni teluputunaru amma 😍

  • @kavithareddy8547
    @kavithareddy8547 ปีที่แล้ว

    Amma namasthe naaku meeku vachina gifts kante inthamandi abhimanam kanipisthundi....meeru chala lucky....Amma,,, thankyou

  • @nagapadmasavithridurga3553
    @nagapadmasavithridurga3553 ปีที่แล้ว

    Amma gifts anni super ga vunnayi u r so blessed women u r lucky

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 ปีที่แล้ว

    నమస్తే అమ్మ ఈరోజు వీడియో చాలా స్పెషల్ మీరు మహాలక్ష్మి అమ్మవారు మీరుచాలా చాలా బ్యూటిఫుల్ గా మీ ఫేస్ లోఆనందం కనిపిస్తుంది👌👌👍👍👏💛🙏🙏

  • @bhargavichary7346
    @bhargavichary7346 ปีที่แล้ว

    Chala bagunda yandi gifts intha abhimanam pondaru miru chala adrusta vathulu

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 ปีที่แล้ว

    Entha apurupam ee sneham aa prema antha pampina gifts roopam lo kanpisthu vundi Jaya garu 🙏🍀💜🍀🙏

  • @happyhoneyvlogs2813
    @happyhoneyvlogs2813 ปีที่แล้ว

    Amma ma side nundi meeku abhinandanalu pampam gifts em pampaedu.em anukokandi amma.meeru em anukunna Anni jaragalu meeru me family mana subscribers families andaru baagundali ani koruiuntunnam

  • @jahnavidivi7565
    @jahnavidivi7565 ปีที่แล้ว +1

    Ammavari frame chuttu unna wooden border ki kuda coffee colour veyinchandi amma Inka elevate avutundi ......

  • @bevaravaralakshmi1623
    @bevaravaralakshmi1623 ปีที่แล้ว +4

    Wow mommy beautiful gift s
    we are also planning to our new gruhapravesam

  • @Mani27-g2u
    @Mani27-g2u ปีที่แล้ว

    Chala baga bugundi me video amma veeru ante enduko Chala estham avuthundi naku mee mattalu kani meeru me vidhanam Chala baga naku nachuthunai plz 🙏 nanu kuda ashirvadham evandi , nenu kuda house thisukovali kudharatham ledu , thisukunte meelaga home 🏡 nithu ga pettukovali thank you amma.

  • @vijayavijji78
    @vijayavijji78 ปีที่แล้ว

    Superb Gifts Amma chala bavunnai me mate bangaram me subscribers andaru chala manchi vallu me manasu la ga

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 ปีที่แล้ว

    Gift s anni supargaa vunnavi amma. Life lo appudanna, akkadanna alganinaa mimmalni kalisay avkasam ravali ani korukuntunnanu aa bagavantuni. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithachandra2437
    @kavithachandra2437 ปีที่แล้ว +1

    Aunty even I become very much fan of you n ur house n ur voice is so affectionate I feel ur my padhama n ur daughters also I like very much ,n uncle u also very good n helping way namasata uncle ,love you aunty

  • @sowjithota1214
    @sowjithota1214 ปีที่แล้ว

    Amma meru anta manchi gifts tesukunnarante meru anta goppa vyakti,, anta goppa alichana vunnavaru ani ardam. U deserve that gifs. Memu alano ami pampala. Vallu pamparu chala chala happy ma

  • @ndsagar2005
    @ndsagar2005 ปีที่แล้ว +1

    Very nice gifts my hearty congratulations kayak and Gary N vijayalakshmi

  • @ramadevi8382
    @ramadevi8382 ปีที่แล้ว +2

    Super gifts and beautiful gifts send by beautiful and good hearted people

  • @deepikakotmirkar5806
    @deepikakotmirkar5806 ปีที่แล้ว +1

    NAMASKARAM Amma chalabagunnai gift

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 ปีที่แล้ว

    Amma prathi prathima lo jeevakala vuttipaduthundi. Mee video dwara daivadarshanam. T Q amma.

  • @pmadhuri1711
    @pmadhuri1711 ปีที่แล้ว

    Meru andaru bagundali anukuntaru kabati meku ila inthamandi abhimanam prema undi. Meru uncle epudu happy ga undali, manchi matalu chepali

  • @radhakonda3514
    @radhakonda3514 ปีที่แล้ว +2

    Excellent gifts amma... chala chala bagunnay

  • @kalyaniu2494
    @kalyaniu2494 ปีที่แล้ว

    Amma nenu me prathi vedio chusthuntaanu kaani eppudu comment lo pettaledu Amma nenu santhanam kosam chusthunnanu naku edina pooja margam cheppandi. Meeru chese poojalu anrhaku minchi mee bhakti nijam ga naaku chala chala istam🙏🙏

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 ปีที่แล้ว +1

    Mee manchi manasuki tharkanam jayammagaru.
    Meeru inka baaga edagalani manasa vaacha korukuntunnanadi.
    Stay blessed 😍💕😂🙏🏻👏

  • @geethavani4271
    @geethavani4271 ปีที่แล้ว

    Gifts chusi chala anandham gaa vundhi.chslabhavunnayi

  • @_Priyanka_235
    @_Priyanka_235 ปีที่แล้ว +1

    అమ్మ లేని వారు అమ్మ చెప్పిన మాటలు మిస్ అవుతున్నారు అన్ని బాధ పడే వారికి మీరు దేవుడు మాకు యిచ్చిన అమ్మ....నా స్వభావం ఆలోచన అన్ని మీ ల ఉంటాయి అమ్మ...ప్రియాంక

  • @akhilseelam5102
    @akhilseelam5102 ปีที่แล้ว +2

    These gifts shows how precious person amma, very happy maa

  • @trendyammamucchatlu9251
    @trendyammamucchatlu9251 ปีที่แล้ว

    Hi Amma nijanga cheppali ante. mee videos evaina starting nundi ending Dhaka mottham chusthanu mee nundi chalaaa nerchukuntunnanu Amma mee inti function videos chusthunte ma intlo vaalla function ki vellaleka video call lo chusinattuga anipinchindhi .you tube lo entha Manchi video Aina motham purthiga chudanu nenu Kaani mee videos maatram purthiga chusthanu .

  • @VijayaLakshmi-fb8rx
    @VijayaLakshmi-fb8rx ปีที่แล้ว

    Congratulations Chala bhaga vunnayai happy ga vundhi
    Memanasula 🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 ปีที่แล้ว

    Miku alanti gift pampaleka pothunanu Amma kani mi face lo anandham santhoshani mathram chusi nenu kuda gift pampinchanu Ane anukuntuna Amma miru elage appudu happy ga undali Amma 🎉❤️❣️🎉