15బోర్లు వేసాను కానీ నీరు పడలేదు ఒక పెద్ద HITACHI తో 75 అడుగుల బావి తవ్వించాము| well digging Hitachi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 398

  • @sankaranarayana4337
    @sankaranarayana4337 2 ปีที่แล้ว +557

    A పెద్దాయన దైర్యం గొప్పది ఆయన కష్టానికి ఫలితం దక్కింది ఆ భగవంతుడు ఆ రైతును చల్లగా చూడాలని వెడుకొంటున్నాము 👍👍👍👍

  • @rameshramrameshram8568
    @rameshramrameshram8568 ปีที่แล้ว +131

    ఊపిరి ఉన్నంత వరకు పోరాడేది ఇద్దరు ఒకరు రైతు జవాన్ 🌾🙏

  • @mylaprakash5936
    @mylaprakash5936 2 ปีที่แล้ว +312

    15 సార్లు ఫెయిల్ ఐనా.... మళ్లీ బావి తవ్వించాడు చూడు..... ఆ ధైర్యం.... ఏం ధైర్యం రా అది......!!? వందమందిని బతికించే గుండె ధైర్యం.......ఆ గుండె బతకాలి🙏🙏🙏

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 2 ปีที่แล้ว +136

    ఇన్ని లక్షల ఖర్చు పెట్టారు అంటే రైతు కీ వయవసయం చాలా ఇష్టం మీ ధర్యం నీ కీ మొక్కలి 🙏

  • @sjreddy37
    @sjreddy37 2 ปีที่แล้ว +187

    పెద్దమనిషి దైర్యం చాలా గొప్పది

  • @k.jagadhishgoudk.jjagadhis7478
    @k.jagadhishgoudk.jjagadhis7478 2 ปีที่แล้ว +134

    పెద్దాయన కాదు అసాధ్యుడు ఈ కాలంలో భావితవ్వడం అనేది గొప్ప విషయమే సూపర్ పెద్దాయన కంగ్రాచులేషన్స్

  • @NarsaiahNarsapelly
    @NarsaiahNarsapelly 7 หลายเดือนก่อน +21

    నువ్వు తోపు నీలాంటి రైతు దేశానికి గర్వకారణం

  • @vinod.i
    @vinod.i 2 ปีที่แล้ว +245

    యీ రైతుకి సన్మానం చెయ్యాలి లోకల్ లీడర్స్.. జై కిసాన్ నీ వల్ల కొన్ని వందల మందికి పని తిండి డర్కుతడి చల్లగా ఉండు బాబాయ్ 🙏

  • @canandkumarmadhiga470
    @canandkumarmadhiga470 2 ปีที่แล้ว +39

    ఆరైతు కలను నెరవేర్చిన ఆ ప్రోక్లేను ఆపరేటర్ గ్రేట్

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 2 ปีที่แล้ว +44

    వామ్మో...
    నీ ధైర్యానికి సలాం అన్న..

  • @rameshdukka
    @rameshdukka 8 หลายเดือนก่อน +12

    బ్రదర్ నీకు ఒక నా సెల్యూట్ 15 సార్లు బోర్లు వేసిన నీళ్లు పడలేదు అంటే 15 సార్లు వేసిన బోర్లకు ఖర్చు ఎంత అయి ఉంటది అయినా గుండె ధైర్యంతో బావి తవ్వించి ఒక దేశభక్తుడిగా మిగిలిపోయి నీ గుండె వంద సంవత్సరాలు బతకాలి

  • @narenreddy5125
    @narenreddy5125 2 ปีที่แล้ว +112

    మన చుట్టూ ఉన్న సమస్య కు పరిష్కారం ఆలోచించడమే సైన్స్ అంటే. ఈ రైతు కూడా ఒక గొప్ప ఆవిష్కర్త (సైంటిస్ట్).
    శుభాకాంక్షలు రైతు గారు. అందరికీ మీరొక స్పూర్తి.

  • @ramakrishna-tx1db
    @ramakrishna-tx1db 2 ปีที่แล้ว +75

    అంత భూమి ఉన్నందుకు తప్పదు మరి....ఏదో ఒకటి చేయాలి. నీరు లేకపోతే, ఎంత భూమి ఉన్నాకూడా waste కదా.
    ధైర్యం చేశారు...విజయం సాధించారు.

  • @Kotneesg28
    @Kotneesg28 2 ปีที่แล้ว +55

    కష్టపడి, ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి మీరు విజయం సాధించడం సంతోషంగా వుంది పెద్దాయన గారు. ఆ నీటితో మంచి పంటలు పండాలని కోరుకుంటున్నాను

  • @villageboys5776
    @villageboys5776 2 ปีที่แล้ว +48

    అంత మంచి గా ఉన్నది కానీ బావి కి కంచె చేపించండి చాలా prablams వస్తాయి ఫిచర్లో

  • @Bachelor-kitchen09
    @Bachelor-kitchen09 ปีที่แล้ว +12

    నువ్వు కకా అసలైన రైతువి.. నీ గుండె ధైర్యానికి ఒక ఆడ్సాప్...

  • @erillabrahmaiah6901
    @erillabrahmaiah6901 2 ปีที่แล้ว +6

    మీరు బాగుండాలి పెద్దాయన రైతే రాజు జైహింద్ భారత్

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +3

    మంచి వీడియోస్ బ్రదర్ ఇలాగే రైతు, ల కోసం దేశం కోసం సాంస్కృతి సాంప్రదాయం కోసం ఇలాగే మంచి వీడియోస్ తీసి అందరి నీ అల్లరించాలని కోరుకుంటున్నాము బ్రదర్

  • @satishrevath6152
    @satishrevath6152 2 ปีที่แล้ว +7

    మిమ్మల్ని చూస్తుంటే, మీ నీటి కష్టాలు చూస్తుంటే... మా గోదావరి జిల్లాల్లో ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది... 20 అడుగులు తవ్వితే నీళ్ళు పడిపోతాయి... నీటి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టారు... భూగర్భ జలాలు పుష్కలం గా ఉంటాయి...

    • @harika8867
      @harika8867 2 ปีที่แล้ว +1

      Kani atlanti bangaram lanti bhumulni kuda chepalu& royyala cheruvulu tavvi future generations ki enduku paniki Rani beedu bhumule migulustunnam...

    • @vivekreddy7427
      @vivekreddy7427 2 ปีที่แล้ว +1

      అందుకే మా తెలంగాణ మాకు కావాలి అని అడిగారు..

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 2 ปีที่แล้ว +36

    ఉపాధి హామీ పథకం కింద బావులు తవ్వడం ప్రారంభించాలి. నీళ్ళు లేని ఎండాకాలంలో చేయాలి రైతు కి ఎంతో మేలు చేకూరుతుంది

    • @venukumarreddyp4239
      @venukumarreddyp4239 2 ปีที่แล้ว

      s right

    • @nagaraju7416
      @nagaraju7416 2 ปีที่แล้ว +1

      It's good, but they will take years of time... After 10 feets land is going to hard, it's very hard to... Again we have to go for JCB

    • @balajinaidu-pu2ev
      @balajinaidu-pu2ev ปีที่แล้ว

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 8 หลายเดือนก่อน +3

    ఆ దేవుడిచ్చిన నీరు ఒక వరం ఆ నీరు పది మంది రైతులకు పంచాలి అప్పుడు దేవుడు దీవిస్తాడు😅😅😅

    • @drkk1572
      @drkk1572 8 หลายเดือนก่อน +3

      Mari 15 lacks share chesukovali kada apudu..ayaniki free ga raleduga..😂

  • @rajeshbaru4840
    @rajeshbaru4840 2 ปีที่แล้ว +47

    నాకు తెలిసి మీ పిల్లలు అమెరికా కెనడా లో
    వుంటారు కావచ్చు

  • @n.kanakahiakanakahia56
    @n.kanakahiakanakahia56 2 ปีที่แล้ว +3

    పెద్దాయనకు సలాంకొట్టాలి ఎందుకంటే ఇతను చాలా ఖర్చు పెట్టిండు పాలితం వచ్చింది కానీ నువ్వు గ్రేట్ పెద్దాయన గారు సూపర్. 👍👍🙏🙏👏👏

  • @iruvantikiransharma4912
    @iruvantikiransharma4912 2 ปีที่แล้ว +10

    Great దైర్యనికి మెచ్చు కోవాలి.

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 2 ปีที่แล้ว +54

    మేము కూడ 80 బొర్లు వేసి వేసి చివరకు విజయం సాదించినము,బోర్లు వేసుడు మానేసినము

    • @anandanand3834
      @anandanand3834 2 ปีที่แล้ว +12

      80 బోర్లు ఏందయ్యా సామీ 🙆‍♂️

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 ปีที่แล้ว +7

      @@anandanand3834 నిజము బ్రో, ఒకేపారీ కాదు ,ఏటా నాలుగు చొప్పున ఇరవై ఏళ్ళ లో పూర్తయినయి

    • @chintugamingyt6578
      @chintugamingyt6578 2 ปีที่แล้ว +4

      @@anandanand3834 100,200 Feet vesthey chlaa thakkuva karchu
      Maa side 1000 feets daaka vestham bro 1,10.000 daaka karchu vasthadi

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 ปีที่แล้ว +6

      80 లో 15 మాత్రమే వున్నయ్ అందులో 82inch పోస్తయి

    • @vijayakll363
      @vijayakll363 2 ปีที่แล้ว +2

      dabbu leni vallu emi cheyaleru

  • @ksv9918
    @ksv9918 ปีที่แล้ว +4

    Meeku national award ravali thata❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @umeshjella7031
    @umeshjella7031 2 ปีที่แล้ว +33

    Kaliyuga bhagiradhudu 👏👏

    • @afsarsyed6886
      @afsarsyed6886 2 ปีที่แล้ว

      U also join sagu sayam lo

  • @banothsheshu7929
    @banothsheshu7929 2 ปีที่แล้ว +13

    నువ్వు మాములోడివి కాదు.నీ ప్రయత్నం vrudha అయి unte అందరు నిన్ను అవహేలన చేసే వారు. ని ప్రయత్నం విజయవంతం కావడం అందరికి గర్వించదగ్గ విషయం

  • @janardhannayudu.9484
    @janardhannayudu.9484 2 ปีที่แล้ว +3

    పెద్దాయన నీ ధైర్యం చాలా గొప్ప ...హును మా కడప సైడ్ రాజంపేట కోడూరు (రాయచోటి). అన్నమయ్య distic... 300 అడుగులు నుండి 1000 అడుగులు వేస్తారు . వాటర్ కనిసం ఒకటిన్నర లేదా రెండించి నీళ్లు లేదా మూడు రెడ్నిచి. వాటర్ పడతాయి. నేను. బోర్ వేసాను 775 అడుగులు. వాటర్ పడయి రెడునరేంచి

    • @sagusayam1168
      @sagusayam1168  2 ปีที่แล้ว

      🤝🤝🙏

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 2 ปีที่แล้ว

      అక్కడ కూడా ఐపోతే.....?
      వాన పడిన ప్రతి బొట్టు భూమిలో ఇంకించుకోండి . అపుడే బతుకు .

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 13 วันที่ผ่านมา +1

    Entaindhi sir, mottam fencing veyandi sir

  • @polojujampaiahchary4240
    @polojujampaiahchary4240 2 ปีที่แล้ว +24

    గంటకు 3500 రూపాయలు మధ్యలో బ్రోకర్లు కమిషన్లు తీసుకుంటారు

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 2 ปีที่แล้ว +7

    May all Farmers live a prosperous, healthy, wealthy life.
    Jai Hind Forever
    India Zindabad Forever

  • @prasadpachigolla1072
    @prasadpachigolla1072 ปีที่แล้ว +7

    ఈ రైతు గొప్పతనం తెలియాలంటే మరో రైతుకి అర్థమవుతుంది ఈయన చేసిన పని ఎంత గొప్పదో

  • @nehareddy1686
    @nehareddy1686 หลายเดือนก่อน +1

    ఏమి గుండె రా నీది,,, నువ్వు గ్రేట్ సార్

  • @ynarsimlubabu2465
    @ynarsimlubabu2465 2 ปีที่แล้ว +16

    The great man is like a environment hydrogeologist
    Well experienced with soil weathering and Hard Rock
    👍

  • @kantorinarisingarao4243
    @kantorinarisingarao4243 2 ปีที่แล้ว +37

    మేము వొద్దు అని తిట్టినా మా అన్న ఇట్లనే చేసిండు ఫుల్ నీళ్లు వొచ్చాయి

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +4

    తీపి ఎక్కువ రేటు తక్కువ అన్నట్లుగా పండ్లు అమ్ముకునే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అదేవిధంగా ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అని మనం ఇతరులకు చెప్పడానికి మీకు పైన మేము ఇచ్చిన రీతిగా ఇకపైన ఎవరైనా పరమాత్మ మనందరికీ ఎగ్జాంపుల్ ఉదాహరణ రూపంలో మా ద్వారా అలా చేయించారు కాబట్టి దీన్ని ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు తగ్గుతుంది ఫలితం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కరెంటు ఉన్నంత సేపు ఆడుతూ ఉంటుంది మిగతా నీళ్లు ఫ్లోరిన్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటుతో పని లేకుండా వదులుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రాక్టికల్ జరిగిన విషయం మా ద్వారా ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉంది కాకపోతే భూమి మా నుంచి మా లౌకిక తమ్ముడికి తీసుకున్నారు అంతే 👍

  • @neethch
    @neethch 2 ปีที่แล้ว +11

    This is a great channel! I only caught sight of you folks in recent times, but it’s now among my favourite channels...

  • @manu73837
    @manu73837 9 หลายเดือนก่อน +1

    Chuttu fencing vayamanu yevadaina padithe govinda

  • @venkatbabu5275
    @venkatbabu5275 10 หลายเดือนก่อน +2

    గంటకు యెంత బ్రో?????మాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గంలో,,,,transport యెంత????

    • @sagusayam1168
      @sagusayam1168  10 หลายเดือนก่อน +1

      1 hour 4000 bro

    • @venkatbabu5275
      @venkatbabu5275 8 หลายเดือนก่อน

      చిత్తూరు జిల్లా కు వచ్చి బావిని తవ్వి ఇస్తార?????రేటు,,,,???ట్రాన్స్ పోర్ట్ ,,,,,యెంత????

  • @ARTfromWARANGAL
    @ARTfromWARANGAL 2 ปีที่แล้ว +23

    కలియుగ భగీరథుడు❤❤❤

  • @shekarreddy4573
    @shekarreddy4573 2 ปีที่แล้ว +2

    గట్టి గుండెరా నీది.👌👌👌

  • @sivavijju9608
    @sivavijju9608 2 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను చల్లగా చూడాలి పెద్దాయన

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 2 ปีที่แล้ว +2

    ఈ పెద్దాయన తెలివి మరియు కృషి చాలా గొప్పది.

  • @Venugopal-kq3ey
    @Venugopal-kq3ey 2 ปีที่แล้ว +5

    A farmers interest commitment hope and courage And Gods blessings.ANNADAATHA SUKHIBAVA. SALUTE TO PEDDAAYANA.

  • @nagaraju7416
    @nagaraju7416 2 ปีที่แล้ว +3

    Maadi Total 9 lacks ayyindi, luckly memu Matti Sale cheyadam Valli maku 4 lacks ayyindi... Do more videos like this and Spread positivity...We are from Anantapur District..

  • @kuntanarsimlu6003
    @kuntanarsimlu6003 8 หลายเดือนก่อน

    సూపర్. పెద్ద యన. వాటర్. ఎన్ని. వచాయ్. బాగుంది

  • @kalakonda_ashok
    @kalakonda_ashok ปีที่แล้ว +1

    దరి చుట్టూ రాయి తో కట్టుకుంటే బాగుంటుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SudarshanRebelKuncham
    @SudarshanRebelKuncham 4 หลายเดือนก่อน +1

    Chinna chinna borlu veyyoddu rithu nastapovaddgu teliyani vallu mosapothunnaru telisina rithu balanga alochinchi ela bavi thovvuthadu telivigala rithu

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +10

    పర్లేదు నాలుగు తరాలు బాగుపడతాయి

  • @amvk99
    @amvk99 2 ปีที่แล้ว +6

    Respect, Raithe Raju🙌

  • @AnilThorrikonda
    @AnilThorrikonda 4 หลายเดือนก่อน +1

    ఎంత ఖర్చు వస్తది హిటచి తో బావి తవ్విస్తే

  • @ABCDEFGHIJK3579
    @ABCDEFGHIJK3579 2 ปีที่แล้ว +5

    Jcb Hitachi operater ki oka LIKE

  • @iamyoutuber23
    @iamyoutuber23 2 ปีที่แล้ว +1

    Concrete tho round ga chepichukuntey chala rojulu standard ga untundi bavi

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 2 ปีที่แล้ว +2

    me dedication super peddayana congrates

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 2 ปีที่แล้ว

    shabbash peddayana mi koti dandaalu. meeku ellavelala targani neellu targani dhanam ivvani aabagavantudu.👍🙏🙏🙏✋

  • @munirajc5655
    @munirajc5655 ปีที่แล้ว +1

    Anna memu Pani chesotallam adaina Pani unnte cheppandi

    • @sagusayam1168
      @sagusayam1168  ปีที่แล้ว +1

      Em aiena vuntea cheputham anna

  • @gnagaraju8673
    @gnagaraju8673 7 หลายเดือนก่อน

    Good..bagundi brother ❤❤

  • @RamGundapu
    @RamGundapu 11 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు ఓడినా తిరిగి మొక్కవోని దీక్షతో తిరిగి పోరాటాన్ని ప్రారంభించేది ఇద్దరే ఇద్దరు. ఒకరు సైనికుడు. ఇంకొకరు రైతు. దేశానికి వీరిద్దరూ వెన్నెముక. జై జవాన్! జై కిసాన్!!!

  • @nagaraju7416
    @nagaraju7416 2 ปีที่แล้ว +2

    Same Bro, Maa Nanna Garu kuda chala bores veste niru padaledu, Memu kuda pedda Bavi thipinchamu full water, okka varsham vaste chalu

    • @prashanthprashanth9323
      @prashanthprashanth9323 ปีที่แล้ว

      Hi bro please reply evaraa memu bavi thavinchali anukuntunamu antha karuchu avuthadho thelusukovali bro please reply me

  • @venkatreddy-lv4gm
    @venkatreddy-lv4gm 2 ปีที่แล้ว +4

    Great.. need to give subsidies on these tries atleast after success.. not a Adani loan waves

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 ปีที่แล้ว

    Zeologist kuda okasari mally chadhuvukovaali ee rythu dhaggara.

  • @techieworld4717
    @techieworld4717 2 ปีที่แล้ว +1

    Hadsoff to your dare and courage thatha 👏👏👏👏 finally u made it thatha.

  • @Revanthreddy_cults1729
    @Revanthreddy_cults1729 ปีที่แล้ว +1

    Ma oori lo 10 feetla nundi mottam bandane ayina full water 500 feet lo full water

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 27 วันที่ผ่านมา +1

    మీ ఏరియా ఎక్కడ?

    • @sagusayam1168
      @sagusayam1168  18 วันที่ผ่านมา

      మాది మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి మండలం పెద్దముప్పారం గ్రామం

  • @prakash_B3412
    @prakash_B3412 2 ปีที่แล้ว +3

    Video trending aindi bro congratulations🎉🥳👏

  • @lokeshsidda1065
    @lokeshsidda1065 2 ปีที่แล้ว +7

    Proves if farmer becomes a engineer and makes miracles

  • @Kannada-h9b
    @Kannada-h9b 2 ปีที่แล้ว

    Aa pedaina shramaniki salute..

  • @yours-Gangadhar
    @yours-Gangadhar 7 หลายเดือนก่อน

    I'm a engineer, but salute for his vision

  • @ashokreddycherukupalli9006
    @ashokreddycherukupalli9006 2 ปีที่แล้ว +4

    You are great 🙏

  • @jkr121
    @jkr121 2 ปีที่แล้ว

    Anchor andhari common ga vochy Doubts clear adigadu

  • @veeraboinavinay8175
    @veeraboinavinay8175 2 ปีที่แล้ว +4

    Love from jayapuram

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 ปีที่แล้ว

    Apara bhageerathaduvu ayya meeru,Mee kastaniki ganga Mata karunichindi

  • @SrinivasSrinivas-it1gk
    @SrinivasSrinivas-it1gk 2 ปีที่แล้ว +1

    Madi sem elage chesamu Anna

  • @mylaprakash5936
    @mylaprakash5936 2 ปีที่แล้ว +1

    ఇతన్ని మించిన అగ్రికల్చర్ ఇంజనీర్ ఎవరు!!!? హ్యాట్సాఫ్

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 ปีที่แล้ว +3

    Goppodivayya పెద్దాయన🙏🙏

  • @DharmeshPandey-q1y
    @DharmeshPandey-q1y 6 หลายเดือนก่อน

    Vana neeru to nimpandi vana neeru

  • @muralikrishnaalapati222
    @muralikrishnaalapati222 7 หลายเดือนก่อน

    మిత్రులందరికీ చిన్న మనవి మీ ఎరుకలో వ్యవసాయ బావి పూడిక తీసే వారెవరైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు......

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +2

    అపర భగీరథుడు 🙏🏼

  • @Supernaturalism007
    @Supernaturalism007 8 หลายเดือนก่อน

    Entha cost aiendhi annagaru, your great farmer❤

  • @chaitanyasakhinala32
    @chaitanyasakhinala32 2 ปีที่แล้ว

    Nilanti vallu vuntene desam bagupaduthundi peddayana🙏

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 2 ปีที่แล้ว +1

    E apar bageeraduki na padabi vandanalu

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 2 ปีที่แล้ว +1

    Appreciation. What about expenditure? 23rd September 2022.

  • @venkatarr
    @venkatarr 2 ปีที่แล้ว +6

    కాళేశ్వరం జలాలు వచ్చాక మాకు నీళ్ళ కరవు తీరింది. మాది సూర్యాపేట జిల్లా..

    • @bachalakurasrinu8814
      @bachalakurasrinu8814 2 ปีที่แล้ว

      Suryapet akkada brother

    • @venkatarr
      @venkatarr 2 ปีที่แล้ว

      @@bachalakurasrinu8814 munagala mandal.

    • @Rameshagritech
      @Rameshagritech 2 ปีที่แล้ว

      @@bachalakurasrinu8814 Nalgonda District

    • @jangarajireddy2202
      @jangarajireddy2202 2 ปีที่แล้ว

      Avi srsp water not kaleswaram

    • @venkatarr
      @venkatarr 2 ปีที่แล้ว

      @@jangarajireddy2202 yes

  • @SY27196
    @SY27196 ปีที่แล้ว +2

    చుట్టూ ఫెన్సింగ్ వెయ్యాలి
    బావి లోపల వరాలు వెయ్యాలి
    అప్పుడే అది కూలిపోకుండా ఉంటుంది

  • @rajucuriositythings9144
    @rajucuriositythings9144 2 ปีที่แล้ว

    Bhavi chuttu oka goda kattinchandi teliyani vallu vasthe chala danger

  • @rapetirams5005
    @rapetirams5005 ปีที่แล้ว +1

    ఎన్ని రోజులు పట్టింది sir💞

  • @sreelaxmityres1040
    @sreelaxmityres1040 2 ปีที่แล้ว +7

    VEDDERALU BETTER THAN TO JCB WORK....BECOUSE WELL SAPE ROUNDED AND LOW COST......

  • @HaribabuPandilla
    @HaribabuPandilla หลายเดือนก่อน

    Nenu kuda 25borlu vesamu water padaledu

  • @khajapasha3335
    @khajapasha3335 2 ปีที่แล้ว

    Best ideas, good👍 job

  • @excavatorsmudirjcm833
    @excavatorsmudirjcm833 10 หลายเดือนก่อน

    A vuru idhi

  • @manavillege2943
    @manavillege2943 ปีที่แล้ว

    Madhaggara 650feet varauku aa paina kuda bande vundhe ma bore 650 lothu vundhe motham bande 610 feet lo water 🌊🌊💦 vachaye

  • @ranjithreddyn3907
    @ranjithreddyn3907 ปีที่แล้ว

    Em gunde dairyam kaka nidi

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 ปีที่แล้ว

    Ramp lekunda yenni adugulu lotu tisidhi e excavator

  • @mallikarjunraopanguluri6636
    @mallikarjunraopanguluri6636 2 ปีที่แล้ว +1

    దీన్నే భగీరథ ప్రయత్నం అంటారు. మొత్తానికి ఈ రైతు ఆ భగీరధుడిని భువి పైకి తెచ్చాడు

  • @sunilkumarkaranam2807
    @sunilkumarkaranam2807 ปีที่แล้ว

    Nenu 11 borulu vesanu andulo 6 borulu @ 2inch nellu paddaye😊

  • @srikanthsrikanth1809
    @srikanthsrikanth1809 ปีที่แล้ว +1

    37 fites tishamu memu kuda

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 9 หลายเดือนก่อน

    బోర్లు వేస్ట్ భావులు బెస్ట్😅😅😅😅

  • @arr3375
    @arr3375 2 ปีที่แล้ว +1

    నేను ఒకే రోజు 4 బోర్లు వేసాను.ఒక్క దాంట్లో కూడా నీళ్లు రాలేదు.నేను ఇప్పటికి మొత్తం 12 బోర్లు వేశాను.ఒక్కటి మాత్రమే సక్సెస్.ఇగ వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు.

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 2 ปีที่แล้ว

      ఆ బోర్లు రీఛార్చ్ చేసుకోవచ్చు చూడండి...... యూట్యూబ్ లో ఉంటాయి వీడియోలు.
      ఎండిన బోర్లు రీఛార్చ్ ఎలా చేయాలి అని

  • @donthulanandu9583
    @donthulanandu9583 ปีที่แล้ว

    Malli patharojulu gurthochai