సూక్ష్మ శరీరం - కొన్ని నిజాలు కొంత సమాచారం | astral travel | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Astral travel true
    #telugupodcast #meditation #spiritual #astrology

ความคิดเห็น • 93

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 หลายเดือนก่อน +12

    నాకు కలిసొచ్చిన...కాల్పనిక వాస్తవ జీవితం.!🌈
    తీర్థయాత్రలు,ఆశ్రమాలు, ప్రత్యక్షంగా గురు సత్సంగాలతో సంబంధం లేకుండా..కేవలం, ఆధునికమైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని... నా ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తున్నాను.!
    సాంగత్యాలు,సాన్నిహిత్యాలతో సంబంధం లేకుండా..కేవలం
    ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని... సామాజిక మాధ్యమాల ద్వారా... నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుభవ సహితంగా ఆత్మీయులందరికీ అందిస్తున్నాను.!
    ప్రస్తుతం,ప్రశాంతంగా,పరమానందంగా ఉన్న నేను.. సుఖం, సంతోషం కోసం ప్రత్యక్షంగా ఎక్కడికీ, ఎవరినీ వెతుక్కుంటూ వెళ్లాల్సిన పనేలేదు.!
    ప్రస్తుతం..పంచుకోవడానికి కావల్సినంత పరిపూర్ణంగా నేను ఉన్నాను.! కాబట్టి.. ఇక ఎవరి నుండీ,ఏదీ కూడా ప్రత్యక్షంగా పిండుకోవాల్సిన పరిస్థితే లేదు.!

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +3

      so beautiful

  • @pusphagirivasudavaiah3477
    @pusphagirivasudavaiah3477 หลายเดือนก่อน +1

    సార్ మిమ్మలును కలవలు మీ దగ్గర జ్ఞానం వినాలి అని వుంది దయచేసి ఎలా తెలపండి

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @SandeepParimishetty-qj1zo
    @SandeepParimishetty-qj1zo หลายเดือนก่อน

    🙏

  • @drravichandrak8009
    @drravichandrak8009 2 หลายเดือนก่อน

    Mind chese games eee Anni 🙏🙏

  • @RK-hv2dh
    @RK-hv2dh 5 หลายเดือนก่อน

    Astral travel == imagination

  • @drravichandrak8009
    @drravichandrak8009 2 หลายเดือนก่อน

    Alcohol teesukunte Anni kanipistai @ Dhayachesi tappuga artham chesukokandi 🙏😂

  • @manu12ogirala87
    @manu12ogirala87 3 หลายเดือนก่อน

    Anan🙏🙏

  • @GeminiTS51
    @GeminiTS51 6 หลายเดือนก่อน

    వీడియో చాలా analytical and informative గా ఉన్నది. కానీ ఒక విషయం లో Risa కు నేను చెప్పాలి. రాముడు చాకలి మాట విని సీతను అడవి వదిలేసింది తన రాజ ధర్మం కోసం. ఇది భీష్ముడు భారతం లో ధర్మరాజుకు చెప్పిన ధర్మాలతో అర్థం అవుతుంది. మనుష్య ధర్మం అందరూ పాటించాల. రాజ ధర్మం రాజుకు మనుష్య ధర్మం కంటే ఎక్కువ. ఇప్పుడు మోడీ గారిని చూస్తే ఇవి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. రాముడు అపుడు సీతను వడిలేయక పోతే, చాలా మంది రాజుకు గౌరవం ఇవ్వరు. లేదా జనాలలో free సెక్స్ ప్రబలే అవకాశం ఉంది. అందుకే రాముడిది ఆ నిర్ణయం. సీత, రాముడి కర్మ ఫలం కూడా అందుకు తోడైంది.
    ఇటువంటివే వేరే పురాణ విషయాలకు లాజికల్ వివరణ ఉండవచ్చు. అవి నాకు తెలియవు.

  • @swapna011
    @swapna011 4 หลายเดือนก่อน

    Watch Anita moorjani, she didn’t had any after life experience or astral travel. but she did experience some thing like near death. It’s not true that if you heard only then you will experience is Not true. As per my knowledge 😊

  • @maringantikrishnamohan6975
    @maringantikrishnamohan6975 4 หลายเดือนก่อน

    పళ్ళు కూరగాయలు తిండి వలన కుండలిని మేల్కొనకపోవచ్చును!

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 หลายเดือนก่อน

    అవును సార్

  • @sairamsapavat
    @sairamsapavat 6 หลายเดือนก่อน +5

    నిన్న శుక్రవారం... మా అత్త కొడుక్కి కొన్ని రకాల సమస్యలు ఉంటే, ఏదో దైవ శక్తి ఆవహించి ఉన్న బావాలు స్వామీజీలు ఉంటారు కదా... అలా ఒక స్వామిజి దగ్గరికి వెళ్ళాము... ఇలాంటి విషయాలు పట్ల నాకు నమ్మకం ఉండదు కానీ మా అత్త బలవంతాన అలా వాళ్ళను డ్రాప్ చేయడానికి వెళ్లితిని...
    ఆ స్వామీజీని ఎప్పుడు డైరెక్టుగా కలవలేదు అలాగే అలాంటి ఒక స్వామిజి ఉంటాడని వేరే వారిద్వారా తెలిసింది... ఆ తెలిసిన వ్యక్తి కూడా ఆ స్వామిజికి ఎటువంటి పరిచయం లేదు అతను కూడా ఒక సమస్యలతో వెళ్ళినప్పుడు తన సమస్య పరిష్కారం అయిందని మా అత్త వాళ్లను refer చేసిండు, అప్పుడు వెళ్లితిమి...
    విషయమేమిటంటే, మేము వెళ్ళాం, మాలాగే కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు చాలామంది వచ్చారు. అసలు చెప్పాలంటే మా పేర్లు మాకున్న సమస్యలు కూడా అతనితో చెప్పుకోలేదు అతని ముఖం కూడా చూడలేదు...
    ఆ స్వామీజీ ఒక అమ్మవారి రూంలో ఉండి మొదట ఒక పాట పాడుతారు, ఆ తర్వాత ఆ ఇంటి లోపల నుండే, వచ్చిన వ్యక్తుల ముఖాన్ని కాకుండా అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఆ పాట పాడుకుంటూ ఆ వచ్చిన వ్యక్తుల సమస్యలను గతాన్ని చెప్తూ పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు ఇది చూసి నేను షాక్ అయ్యాను... ఇది నమ్మశక్యం కాని విధంగా ఉంది...
    అప్పుడు అనుకున్నాను ఏదో విషయం ఉంది నా అవగాహనకు ఆవల ఉంది... ఏ బావలను స్వామీజీలను నేను గుడ్డిగా నమ్మను...
    నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, తను తన రూమ్ లోనే ఉండి అమ్మవారిని చూసుకుంటూ వచ్చిన వ్యక్తుల ముఖాన్ని కూడా చూడకుండా వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా ఎవరు వచ్చారు సమస్య ఏమిటి పరిష్కారమేమిటి ఇదంతా అతనికి ఎలా తెలిసింది అని...
    అప్పుడు నేను అనుకున్నది ఒక్కటే ఏదో అదృశ్య శక్తి అక్కడ ఉంది... అది చాలా రహస్యంగా ఉంది, సృష్టిలో సమస్త జీవాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు పొరపాట్లు సమస్యలు పరిష్కారాలు గతం భవిష్యత్తు వర్తమానం తెలిసియున్నది ఒకటి ఉంది. అటువంటి ఒక శక్తిని ఒక వ్యక్తి ఏదో ఒక ప్రక్రియ ద్వారా జాగృతం చేసి ఆవాహన చేసి అటువంటి శక్తిని ఈ విధంగా వాడటం జరుగుతుంది...
    అలా ఆ స్వామిజి ఆ శక్తిని ఇలా వ్యక్తుల గతాన్ని సమస్యలను వివరించడానికి ఉపయోగిస్తున్నాడు అందుకు గాని కొంత డబ్బు తీసుకుంటాడు, పరిష్కారానికి మరికొంత డబ్బు తీసుకుంటారు... కానీ ఆ స్వామీజీని నమ్మి వాచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు... ఇది విషయం నా జీవితంలో ఎప్పుడు జరగని ఒక సంఘటన నిన్న శుక్రవారం జరిగింది...
    దీనిని నమ్మాలా నమ్మకూడదా అనే విషయాన్ని పక్కన ఉంచి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను... తెలియని దానిని తెలియదని తెలిసిన దానిని తెలుసని చెప్పడం రీస నుంచే తెలుసుకున్నాను...
    మన అవగాహనకి ఆవల ఉన్న విషయాలు ఉండొచ్చు, కానీ అది మనకు తెలియనంత వరకు తెలియని విషయమే అవుతుంది కదా... ఒక తొందర్లో ఒక అభిప్రాయానికి రాకూడదు కదా... అక్కడ ఏం జరుగుతుందో పూర్తిస్థాయిలో తెలుసుకునేంతవరకు నేను ఒక అభిప్రాయానికి రాలేను, కాబట్టి ఇది నా విషయం...

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +1

      General ga చెప్తారు.. అంతే..b

    • @santhipriya3143
      @santhipriya3143 6 หลายเดือนก่อน

      నేను సోషల్ మీడియా లో నా కామెంట్ ని తెలుగు లో రాయతకు ట్రై చేస్తాను, కానీ ఒక్కసారి వీళ్లు కాదు, చిన్న తప్పులు వస్తాయ్, మీరు చాలా బాగా తెలుగు లో టైప్ చేసారు

    • @sairamsapavat
      @sairamsapavat 6 หลายเดือนก่อน

      @@santhipriya3143 అదేం పెద్ద విషయం కాదండి...
      అయినప్పటికీ ఇంకా బాగా వివరించాల్సింది...
      నేను తెలుగు పుస్తకాలు బాగా చదువుతాను (అది కూడా సత్యానికి దగ్గరగా తీసుకుపోయే వంటివి) రీసా మాటలు బాగా వింటాను...
      నా జీవితంలో నాకున్న భ్రమలు చాలు ఇంకా మరికొన్ని భ్రమలో పడి పోవాలని అనుకోవడం లేదు సత్యానికి చేరువ కావాలి...

    • @sairamsapavat
      @sairamsapavat 6 หลายเดือนก่อน

      @@santhipriya3143 నేను ఇంత పెద్ద కామెంట్ ని టైప్ చేయలేదండి, కేవలం మాట్లాడాను ఆటోమేటిక్ గా టైప్ అయిపోయింది... Google జి బోర్డ్ అని ఒక అప్లికేషన్ ఉంటది...
      మనసులోని భావాలు వ్యక్తీకరించడానికి భాష చాలా ప్రధానంగా ఉపయోగపడుతుందండి.... భాష కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను... ఇలా అనుకోవడానికి కారణం భావవ్యక్తీకరణకు మాత్రమే కాకుండా మరో దానికి కూడా ఉపయోగపడవచ్చు అదేమిటో నాకు తెలీదు సందర్భం వచ్చినప్పుడు తెలుస్తది ఏమో, వచ్చినప్పుడు చూద్దాం...
      నాకు ఆధ్యాత్మిక పరమైన తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు (అది కూడా సత్యానికి దగ్గరగా తీసుకుపోయే వంటివి, భ్రమలో పడేసే వంటివి కాదు) ఏది భ్రమలో పడేస్తుంది ఏది కాదనేది నా అంతరంగం చెప్తుంది అండి... అలాగే రీసా మాటలు బాగా శ్రద్ధగా వింటాను... ఎప్పుడైతే
      రీస పరిచయమయ్యాడో సంవత్సరం కిందట అప్పటి నుంచి ప్రపంచాన్ని చూచే నా దృష్టి కోణం అంతా మారిపోయింది...
      1. కంపారిజన్ జడ్జిమెంట్ ఒపీనియన్ ఎంత వరకు ఉండాలో అంత ఉంటుంది లేదా ఉండదు...
      2. ఉన్న దానిని ఉన్నట్టుగా చూడటం
      3. సాక్షిగా ఉండటం
      4. తెలిసినది తెలిసినట్టుగా తెలియనిది తెలియనిది గా చూడటం
      5. చేసే పనులన్నింటిని శ్రద్ధగా చేయడం అది ఏదైనా...
      6. ఆటోమేటిక్ గా నిష్కామకర్మ మొదలవుతుంది ప్రత్యేకించి నిష్కామంగా పనిచేయాలని ఏమీ ఉండవు
      సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేసే అన్వేషణే అతిపెద్ద బంధం అండి... అన్వేషణ ఆపి అంతరంగంలో స్థిరం అవ్వాలి...

    • @sairamsapavat
      @sairamsapavat 6 หลายเดือนก่อน

      @@santhipriya3143 అదేం పెద్ద విషయం కాదండి మీరు కూడా చేయొచ్చు... గూగుల్ జి బోర్డు అనే అప్లికేషన్లో కేవలం మాట్లాడితే ఆటోమేటిక్గా టైపు అయిపోతుంది...
      ఇంకొక విషయం ఏమిటంటే, విషయం ఏదైనా అలాగే మనోభావం ఏదైనా వివరించడానికి మాట్లాడడానికి భాష అవసరం, పుస్తకాలు చదవడం ద్వారా ప్రవచనాలు వినడం ద్వారా రీసా మాటలు వినడం ద్వారా etc..., చేసే పనుల పట్ల సమాన శ్రద్ధ వహిస్తే ఏదైనా ప్రాప్తించగలదని అందరికీ తెలిసిన విషయమే...

  • @abhaskar9665
    @abhaskar9665 6 หลายเดือนก่อน +2

    రామాయణం డైరెక్టర్ వాల్మీకి మహాభారతం డైరెక్టర్ వేదవ్యాస పాత్రలను దేవుళ్లను చేసేసాం
    పదార్థాన్ని చూద్దామా
    యదార్థాన్ని చూద్దామా

  • @ushagangaraju8276
    @ushagangaraju8276 3 หลายเดือนก่อน

    Risa neu sinima తీస్తే నాకు వక పాత్ర ఇస్తావా

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน

      Surely

  • @vinodreddy9365
    @vinodreddy9365 5 หลายเดือนก่อน +2

    There are cases of children doing astral travel without knowledge of astral travel

  • @pastamravikumar3958
    @pastamravikumar3958 6 หลายเดือนก่อน

    సమాచారానికి, అనుభవానికి
    ఏ మాత్రం సంబంధం లేదు..
    కానీ అనుభవానికి సమాచారం అవసరమే, లేక పోతే భయపడి చస్తారు.

  • @ShravanKumar147
    @ShravanKumar147 6 หลายเดือนก่อน +3

    Nee potta enta endite,
    Nee chaitanyam anta madutadi.
    - Risa

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      ఆహా

  • @sri_nivas
    @sri_nivas 6 หลายเดือนก่อน +3

    దేవుడు వల్లకి రావడం దయ్యాలు మనిషి కనపడటం అహాస్టల్ బాడీ ప్రయాణం ఇవన్నీ మనసు చేసే మాయ 🤘

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 6 หลายเดือนก่อน

    Innocent people and innocence pretend people are more and more in this world..... That is why people like him living sometimes. ।।।। it is true😊

  • @AkhilTalakokkula
    @AkhilTalakokkula 4 หลายเดือนก่อน

    19:40 deggara red tshirt athanu correct ga vintunnadu

  • @madhubabuchavala7175
    @madhubabuchavala7175 6 หลายเดือนก่อน +1

    నేను పడుకున్నాను అంటే
    ఎక్కడైనా పడుకొడమే
    కప్పు కింద
    దూలం కింద
    మంచం కింద
    ఆరు బయట
    ట్రైన్ బెర్త్
    Car లో
    Bus లో
    నాకు అలాంటివేమీ కాలే..
    పడుకుంటే మళ్ళీ అనుకున్న సమయానికి లేయడం తప్ప..😂😂😂😂

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      సూపర్

  • @Ashok36992
    @Ashok36992 6 หลายเดือนก่อน

    E video valla Naku oka vishyam ardam aindi. Manakemaina jarigina adi kuda manakunna inputs base

  • @Srinivasarts435
    @Srinivasarts435 6 หลายเดือนก่อน

    😊Tnq sir 😊

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 6 หลายเดือนก่อน +1

    Manaki teliyani vishayala kosam matlada kudadu.... Adhi vundachu vundaka povachu......ekalavyudu vellu adagadani ki karanam veru, ayana ki bhanam eyadam vachu kadha ani oka adavi kukka(dog) meedha vessi chanpesthadu.... Vachu kadha ani ella pedithe alla vupayogincha kudadu......acham meela noru vundhi kadha ani em pedite adhi matlada kudadu.......

  • @arunb9
    @arunb9 6 หลายเดือนก่อน +1

    Koncham leasure Ga chusta chakralu chakodilu😅😅

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      surely

  • @rays9655
    @rays9655 6 หลายเดือนก่อน

    Many people from remote areas,illelerates ,people with no knowledge of spirituality,terminology in spritual science also experience Astral travel and past life memories.I personally observed and spoke to some persons of course i got surprised when heard this,then studied lot about this subject.So many Scientists and researchers did lot of research and practice on this subject through out the world so plzz dnt give judgements and conclusions on this topic as if you are Expertised person.Thank u

  • @ramanarao6632
    @ramanarao6632 6 หลายเดือนก่อน

    కొందరు ధ్యానమహాచక్రం లొ ఫుల్ గా తిని ధ్యానం లో కూర్చుని నిద్ర పొయి కలలు కని నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది నేను enlighten అయ్యాను .అని చెప్పుకుంటారు . కలలు వేరు ఆస్ట్రల్ ట్రావెల్ వేరు అనేది వారికి తెలవదు .
    ఒకయన ధ్యానం మాష్టర్ అని ఒక software ఇంజనీర్ వచాడు మా దగ్గరికి ప్రతి రొజు అనేక లోకాలు తిరుగుతున్నా అని చెప్పాడు . కాని నీ రోగాలు ఎందుకు తగ్గించుకోలేదు అంటే answer లెదు

  • @shivanireddy976
    @shivanireddy976 6 หลายเดือนก่อน

    Sir nowadays Hooponopono classes vostunnay youtube lo dani gurunchi cheppandi enthavaraku nijam anedi please

  • @sureshkumarchivvemla3316
    @sureshkumarchivvemla3316 6 หลายเดือนก่อน +1

    astral travel అనేది ఊహజనితం మీ ఆలోచనా పరిధిలో మరి కర్మ సిద్దాంతం అవి అన్నీ మన ఊహాలా మన పనికిమాలిన చేతలా... వివరంగా conclusion inko వీడియోలో...

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +1

      వర్తమానంలో ఉంటే ఏ సిద్ధాంతము లేదు

    • @sureshkumarchivvemla3316
      @sureshkumarchivvemla3316 6 หลายเดือนก่อน

      వర్తమానం లో ఉండటం, ఉండ గలగటం కర్మ సిద్ధాంతమే. మీరు ఇలాగే చేస్తారు ఇంకోలా చెయ్యరు ఇంకోలా ఆలోచించలేరు మీరు కాంత్ లాగే ఆలోచించి కాంత్ లాగే చేస్తారు సురేష్ లా ఆలోచించ లేరు అది మి కర్మ ఇది నా కర్మ

    • @madhubabuchavala7175
      @madhubabuchavala7175 6 หลายเดือนก่อน

      కర్మ సిద్ధాంతం అనగా ఏమిటో చెప్పండి.. అప్పుడు అది ఉందో లేదో చెబుతాం..

    • @sureshkumarchivvemla3316
      @sureshkumarchivvemla3316 6 หลายเดือนก่อน

      కాలం ఆదేశానుసారం ప్రకారమే కర్మలు(పనులు)చేయటం కర్మ సిద్దాంతం...

  • @santhipriya3143
    @santhipriya3143 6 หลายเดือนก่อน

    అసలు కుండలినీ శక్తి ni వాడుకోవటం అవసరమేమున్నది

  • @srivalliadusumilli6360
    @srivalliadusumilli6360 6 หลายเดือนก่อน

    Tharangaalu - roof height :any scientific study is there or understood from observation ?

  • @srivalliadusumilli6360
    @srivalliadusumilli6360 6 หลายเดือนก่อน +1

    Super risa

  • @santhipriya3143
    @santhipriya3143 6 หลายเดือนก่อน

    .అసలు మనం ఒక మనిషి గా ఉండాలని నా భావన, భగవాన్ శ్రీ కృష్ణుడు చెప్పారు అని ఎక్కడో .విన్నాను, అసలు భూమి మీద మనిషిగా పుట్టిన వారికి ఈ దివ్య శక్తిలు, మహిమలు ఉండవని , నా సందేహం కి క్లారిటీ ఇవ్వండి,.కానీ దేవుడు,ఒక మనిషి ఉండే విధానాన్ని బట్టి వారికి సహాయం గా ఉంటారని, vaariki దివ్యత్వాన్ని అందిస్తాడని విన్నాను

  • @kalyanasujitha4623
    @kalyanasujitha4623 6 หลายเดือนก่อน

    Hi sir meeru oka astrol travel chesina pedda vallatho
    Discuss chesthe baguntundhi

  • @VreshamBurugula4499
    @VreshamBurugula4499 6 หลายเดือนก่อน

    Anna open lo padukunte (up sky)

  • @AI_Kalalu
    @AI_Kalalu 6 หลายเดือนก่อน

    e video mee meeda respect perigindi. sukshma yanam kundali, evanni simple ga tesipadesaaru. loved it risa garu, keep doing videos

  • @markandeyasastrychintalapa3239
    @markandeyasastrychintalapa3239 6 หลายเดือนก่อน

    Discussion is very valuable, but camera moment and recording is to be taken much care, in order to follow .🙏🙏🙏

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 6 หลายเดือนก่อน

    ఆరుబయట padukonte ఎలా ఉంటుంది?

  • @madhusudhanmogili5634
    @madhusudhanmogili5634 6 หลายเดือนก่อน +1

    Hi

  • @baladavalla4332
    @baladavalla4332 6 หลายเดือนก่อน

    Hi sar

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 6 หลายเดือนก่อน

    Search it sleeping peralasis Ore babu adhi waves kadu bhokha kadu neeku telisinadhe nijam anukuntu vunavu adhi sleeping peralasis antaru......

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +1

      ప్రతిదానికీ ఎన్నో రీజన్స్ ఉంటాయి. కొత్త విషయం తెలుసుకునే ఆసక్తి లేదు.. example.. గౌరవంగా మాట్లాడక పోవడం ఒక విధమైన వ్యాధి.. అది లేకపోయినా మీ భాష బాగా లేదు.. నీ లాంటి మనసే ఉంటే.. ఏ కొత్త విషయాలు తెలుసుకోవడం ఉండదు.. నాకు తెలిసిందే ఫైనల్ అని నేను ఎప్పుడూ అనను.. ఎవరో చెప్పింది వినడం.. అదే ఫైనల్ అనుకోవడం.. మీకు నమస్కారం

    • @prakruthithonenavurunajivi276
      @prakruthithonenavurunajivi276 5 หลายเดือนก่อน

      super

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 6 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 6 หลายเดือนก่อน

    రిసాగారు, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని వయసులో, 5 to 7 ఇయర్స్ లో repeated గా నాకు ఆలా గాల్లో నడిచిన అనుభవం 5,6 సార్లు జరిగింది, అప్పుడు తెలీదు, ఇప్పుడు ఈ టాపిక్ తెలిసిన తర్వాత అది ఆస్ట్రోల్ ట్రావెల్ గా మరి భావించ వచ్చా , మీ ఒపీనియన్ ఏంటి ..!!?

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +2

      anubhavam bhavana kaadu. adi meere telchukovali. ye astral travel jarigina ee kshanam ela unnam annadi mukhyam

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 6 หลายเดือนก่อน

    Kandukuri sadhasivananda murty gurichi oka talk cheyandi anna

  • @264bakshay9
    @264bakshay9 6 หลายเดือนก่อน

    chusa

  • @ktriveni5458
    @ktriveni5458 6 หลายเดือนก่อน

    , good sir

  • @VENKATASATYANARAYANAMEES-qp5om
    @VENKATASATYANARAYANAMEES-qp5om 6 หลายเดือนก่อน

    🍃☘️🙏🙏☘️🍃

  • @ha9783
    @ha9783 6 หลายเดือนก่อน

    Bayya madyalo ads enduku bayya

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      అసలు TH-cam ఎందుకు🤗

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 6 หลายเดือนก่อน

    Mari telepathy unda

  • @pavankumar-dn1lf
    @pavankumar-dn1lf 6 หลายเดือนก่อน

    Tq

  • @MushinMadhu
    @MushinMadhu 6 หลายเดือนก่อน

    Good evening Risa ji...❤❤

  • @solutions3297
    @solutions3297 6 หลายเดือนก่อน

    😄😄😄🙏🙏🙏

  • @korupurinagaraju8130
    @korupurinagaraju8130 6 หลายเดือนก่อน

    ❤❤❤🙏🙏

  • @vishnukumar-ym4ue
    @vishnukumar-ym4ue 6 หลายเดือนก่อน

    meru nidra vishayam lo tharangala gurichi chepparu...naku bayata padukunnapudu kuda pattesinattu meda kurchunattu anipinchindi?

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +1

      Many reasons.. choodu

    • @vinodreddy9365
      @vinodreddy9365 5 หลายเดือนก่อน

      Appudu actually rendu point of views untayi,one is from the body, other is, point of view which moved away from the body,atla manam confuse ayyi mana chest mida Edo kurchunattu anpistadi,it's called sleep paralysis,akkada dayyam emundadu,mana rendu point of views valla manake dayyam laga anpistadi,it's from the book astral dynamics by Robert bruce

  • @onimireddyveeranjaneyulu1643
    @onimireddyveeranjaneyulu1643 6 หลายเดือนก่อน

    Hi risagaaru ❤❤

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 6 หลายเดือนก่อน

    😂

  • @balagarre5497
    @balagarre5497 6 หลายเดือนก่อน

    Sukinobhavantu

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 6 หลายเดือนก่อน +4

    మనిషిగా పుట్టడం ఒక వరమైతే,ఊహాశక్తి కలిగి ఉండడం మరో వరం. మానవుడికి ఊహన్నది లేకపోతే ప్రపంచం ఇలా ఉండేదా.!ఆవిష్కరణలన్నింటికి మూలం ఊహ.!!
    ఊహల్లో మంచివి ఉంటాయి,చెడ్డవి ఉంటాయి. సరైన ఊహలు చక్కటి దిశా నిర్దేశం చేస్తాయి. ఉన్నత స్థాయిలో నిల బెడతాయి.
    ఊహాశక్తి ని సరిగా ఉపయోగించు కుంటే,అది మనకు గొప్ప నేస్తం అవుతుంది. అది తర్కాన్ని కూడా దాటించి మనకు ఉపకారం చేస్తుంది. మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ల గలిగే ఒకే ఒక వెలుగు కిరణం ఊహాశక్తి మాత్రమే.!
    "TRUE SIGN OF INTELLIGENCE IS NOT THE KNOWLEDGE BUT THE IMAGINATION".

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน +1

      very beautifully explained

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 6 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    8.45.pm

  • @nandemadhu5693
    @nandemadhu5693 6 หลายเดือนก่อน

    Hai risaaa namaste

  • @SaravanaBhava-s7n
    @SaravanaBhava-s7n 6 หลายเดือนก่อน

    Shiva puranam,rubhu geeta both r ❤

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      Yes

  • @61yaswanth93
    @61yaswanth93 6 หลายเดือนก่อน +1

    So astral travel chesadu oka person anukundham....aa room lo oka paper pai oka formula raasa pettam anukundham.so astral body aa formula choodagaladha?