మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పిల్లి డాగ్స్ ని కొడుతుంది అంటే అది డాగ్ ని చుసి భయపడి అది ఎక్కడ తనని కరుస్తుందో అని ప్రొటెక్షన్ కోసం అలా భయపెదుతుంది, అలానే ఆ పక్షులు కుడా భయపదుతున్నయి, అవి అలా భయపడి స్ట్రెస్ లోకి వెల్లి హేల్త్ పాడయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త. మా పెట్ చిలుక కూడ ఒకటి పిల్లిని చుసి భయపడి, ఫుడ్ తీసుకోవడం మానెసి చనిపొయింది
Dubai nundi ikkadiki ochetappudu thesthara malli ikkadiki akkanne odhilesi osthara😢😢😢😢 pls ala matram cheyyakandi
ఇంత ప్రాణం గా పెంచి ఎలా వదిలేయగలము అవి అన్ని వాటిల్లో ఒకటి మా డాగ్ ఇంక బర్డ్స్
Pls ala matram chayyakandi pls madam