జై గురుదేవ్ అవును గురూజీ మనం ఈ ఆత్మజ్ఞానానికి మల్లాలి అనే ఒక సంకల్పం వేసుకుంటే చాలు అన్నారు మీరు ముందు అ ఆ లతో మొదలై డిగ్రీ కి వెళ్ళాము ఒకేసారి డిగ్రీలు వెళ్లి కూర్చోలేను కదా మెట్టు మెట్టు ఎక్కుతూ వెళ్ళాము ఎలా ఎలా అని అంత తపన గురూజీ చిన్నప్పుడు స్కూల్లో చదివిన పాటలన్నీ ఇవి నిజమేనా అనుకునేదాన్ని ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వారికి అది సంతోషమే కదా కానీ ఈ ఆత్మజ్ఞానంలో ఆనందమే ఆనందం పరమానందం నేను విష్ణు లలిత ఇవన్నీ సహస్రనామాలు ఎన్ని చదువుతుంటారు వాటితో బాడీ మొత్తం క్లీన్ అవుతున్నది కదా గురుదేవా అందుకేనా నాకు ఉన్నది డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది ఈ శ్రీదేవి అనే నేను కి 55 సంవత్సరాలు కానీ నేను అనంతం విశ్వవ్యాపితం విశ్వమంత కణం కణం లోను నిండి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యం భగవంతుడు ఇవి అన్ని మనం గమనంలో ఉంటూ విచక్షణతో విశ్లేషణ చేస్తే అవగతం అవుతుంది కదా గురుదేవా ఇంత వివరణ ఇచ్చిన నా గురుదేవుల పాదపద్మాలకు శతకోటి వందనాలు ఓం శ్రీ సాయిరాం
Jai guru deva
Jai gurudev 🙏🏻🙏🏻🙏🏻
🙏

జై గురుదేవ్
🙏🙏🙏🙏
జై గురుదేవ్
🙏🙏🙏🙏