ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Chala bagundi sisters
నడిపించు నా నావ పాటు ఉంటే య్యూటూబ్ అప్ లోడ్ చేయండి వందనాలు
Thank you for the song brother
దేవుని వారసులం - ప్రేమ నివాసులముజీవన యాత్రికులం - యేసుని దాసులమునవ యుగ సైనికులం - పరలోక పౌరులముహల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము ||దేవుని||సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటకేవిజేత ప్రేమికులం - విధేయ బోధకులంనిజముగ రక్షణ ప్రబలుటకైధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని||ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగావిభు మహిమను గాంచ - విశ్వమే మేము గోలశుభములు గూర్చుచు మాలోనశోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని||దారుణ హింస లలో - దేవుని దూతలుగాఆరని జ్వాలలలో - ఆగని జయములతోమారని ప్రేమ సమర్పణతోసర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని||పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదముపరమాత్ముని రాక - బలము ప్రసాదింపధరణిలో ప్రభువును జూపుటకైసర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని||అనుదిన కూటములు - అందరి గృహములలోఆనందముతోను - ఆరాధనలాయేవీనుల విందగు పాటలతోధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని||హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగగతకాలపు సేవ - గొల్గొతా గిరి జేరభీతులలో బహు రీతులలోనూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||
ALL GLORY TO ALLMIGHTY LORD 🙌🏻🙌🏻 Nice Song SistersGod Bless you all 👸
Praise the lord
Superrrrrrr.... ..old song. Tooooooooo Good to hear really amazing
Real singing sisters Wondering I like this song very much
Excellent song
Nice singing by the choir. Good music 🎶🎵👌😌👏♥
Old days gurtostunai😢.yesayyake mahima amen😊😊
🙌 Glory to God 🙌
ALL GLORY TO GOD IN ABUNDANCE AT ALL TIMES...
Super song
super song
Very Nice Songs
Nice songs
Chala bagundi sisters
నడిపించు నా నావ పాటు ఉంటే య్యూటూబ్ అప్ లోడ్ చేయండి వందనాలు
Thank you for the song brother
దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము ||దేవుని||
సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం - విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని||
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ - విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని||
దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని||
పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని||
అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని||
హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ
గతకాలపు సేవ - గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||
ALL GLORY TO ALLMIGHTY LORD 🙌🏻🙌🏻
Nice Song Sisters
God Bless you all 👸
Praise the lord
Superrrrrrr.... ..old song. Tooooooooo Good to hear really amazing
Real singing sisters
Wondering I like this song very much
Excellent song
Nice singing by the choir. Good music 🎶🎵👌😌👏♥
Old days gurtostunai😢.yesayyake mahima amen😊😊
🙌 Glory to God 🙌
ALL GLORY TO GOD IN ABUNDANCE AT ALL TIMES...
Super song
super song
Very Nice Songs
Nice songs