బార్డర్ లో జవాన్ ని | Respect to Women | Jawan Short film | Rajkumar Jana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 135

  • @OCQMOC
    @OCQMOC 2 หลายเดือนก่อน +4

    అద్భుతంగా వుంది షార్ట్ ఫిల్మ్, 4 places లో ఏడ్చాను నేను, ఇది అసలైన రాఖీ పండగ షోర్ట్ ఫిల్మ్, ప్రతి సీన్ లో ఏమోషన్స్ వున్నాయి, సూపర్ డైరెక్షన్, డైలాగ్స్ ఐతే next level లో వున్నాయి, గ్రేట్ అన్న మీరు ....

  • @SambarajuSambaraju-s4i
    @SambarajuSambaraju-s4i 2 หลายเดือนก่อน +6

    Chitti thalli super

  • @shivan8148
    @shivan8148 2 หลายเดือนก่อน +6

    చిన్న పాప జున్ను యాక్టింగ్ సూపర్ మరియు ఒక జవాన్ ఊరికి వచ్చినప్పుడు అక్క చెల్లి బంధం మరియు అన్నా చెల్లెళ్ల బంధాన్ని చాలా చక్కగా చిత్రీకరించి నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోలు రావాలని కోరుకుంటూ ఈ లఘు చిత్రాన్ని తీసిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై జవాన్🎉

  • @BharathThatikonda
    @BharathThatikonda 2 หลายเดือนก่อน +4

    తిరుమల్ స్వామి super acting.. &జున్ను అద్భుతం చిన్ని తల్లి

  • @GopalKarnakanti
    @GopalKarnakanti 2 หลายเดือนก่อน +4

    Super happy raksha bandhan👌thirmal anna super

  • @mallikarjunreddyadavelli8240
    @mallikarjunreddyadavelli8240 2 หลายเดือนก่อน +6

    Super junnu thalli ❤

  • @mamidiravindar5944
    @mamidiravindar5944 2 หลายเดือนก่อน +5

    papa super chala baga act chesindhi edipichindi papa brite futcher undhi papa ki.god bless you papa

  • @prashanthprashu6633
    @prashanthprashu6633 2 หลายเดือนก่อน +6

    Papa acting nyc

  • @lakshmidevicreatives7952
    @lakshmidevicreatives7952 2 หลายเดือนก่อน +3

    జున్ను తల్లి సూపర్ గా చేసావ్ all the best

  • @Rajinimandalavlogs
    @Rajinimandalavlogs 2 หลายเดือนก่อน +6

    జున్ను తల్లి super ra❤

  • @vikasreddybolledla6654
    @vikasreddybolledla6654 2 หลายเดือนก่อน +6

    Excellent nd heart touching scenes from Junnu nd Thirumal Anna🎉🎉🎉🎉🎉

  • @ranjithnani8798
    @ranjithnani8798 2 หลายเดือนก่อน +4

    Nice ra junnu ❤😍👏👏🙌🙌

  • @PravalikaPravalikabojja
    @PravalikaPravalikabojja 2 หลายเดือนก่อน +4

    Papa super acting ❤

  • @rockyrakesh110
    @rockyrakesh110 2 หลายเดือนก่อน +3

    Junnu super acting 💯💯some seen are superb

  • @VijayKumar-u1d2b
    @VijayKumar-u1d2b 2 หลายเดือนก่อน +5

    Junnu super acting ra

  • @rajashekarrakkireddy545
    @rajashekarrakkireddy545 2 หลายเดือนก่อน +6

    Junnu acting superb

  • @eerlaravi1765
    @eerlaravi1765 2 หลายเดือนก่อน +4

    Very very nice short film .nice msg bro.

  • @SambarajuSambaraju-z8p
    @SambarajuSambaraju-z8p 2 หลายเดือนก่อน +4

    జున్ను సూపర్ చాలా భాగా చేసింది. ఏడ్చిన

  • @VijayKumar-u1d2b
    @VijayKumar-u1d2b 2 หลายเดือนก่อน +4

    Thirumal Anna super acting

  • @srikarkathisrikarkathi8248
    @srikarkathisrikarkathi8248 2 หลายเดือนก่อน +6

    జున్ను తల్లి ❤సూపర్

  • @venubathini2431
    @venubathini2431 2 หลายเดือนก่อน +8

    Thirumalbava.junnu.super

  • @Anjalidancermncl5432
    @Anjalidancermncl5432 2 หลายเดือนก่อน +2

    Super ea ❤

  • @Chaygoturi99
    @Chaygoturi99 2 หลายเดือนก่อน +7

    చిన్న పాప యాక్టింగ్ చాల బాగుంది👌🏻

  • @villageshortstories
    @villageshortstories 2 หลายเดือนก่อน +3

    సూపర్ స్టోరీ అందరు బాగా చేశారు

  • @RajuGai-k1q
    @RajuGai-k1q 2 หลายเดือนก่อน +4

    Thirumal reddy gurvugaru super

  • @itsfun1023
    @itsfun1023 2 หลายเดือนก่อน +1

    Super video chesthunte goosebumps vacchai,jawan character goppaga design chesaru, dailogs exradinory vunnai, yedipincharu 😢😢

  • @murikisrinivas930
    @murikisrinivas930 2 หลายเดือนก่อน +3

    సూపర్ వీడియో జై జవాన్🙏💐

  • @ThirumalReady
    @ThirumalReady 2 หลายเดือนก่อน +5

    జున్ను భంగారం సూపర్

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 2 หลายเดือนก่อน +2

    Super short film screen play direction super సమాజానికి యెంతో మంచి సందేశం ఇచ్చారు all acting super 🎉

  • @SambarajuSambaraju-z8p
    @SambarajuSambaraju-z8p 2 หลายเดือนก่อน +1

    చాలా భాగుంది

  • @YuvajanaSevasangam1982
    @YuvajanaSevasangam1982 2 หลายเดือนก่อน +2

    సమాజానికి యెంతో మంచి సందేశం ఇచ్చారు all acting super screen play direction super 🎉

  • @batthinirakeshpeaddapendiy9517
    @batthinirakeshpeaddapendiy9517 2 หลายเดือนก่อน +6

    జున్ను నువు osm ra

  • @ShashiShashi-r6g
    @ShashiShashi-r6g 2 หลายเดือนก่อน +5

    Chinna papa Baga chesindi

  • @nerellarajamouli-dx1rb
    @nerellarajamouli-dx1rb 2 หลายเดือนก่อน +6

    Junnu super acting❤

  • @piduguraju7746
    @piduguraju7746 2 หลายเดือนก่อน +1

    Super super 🎉🎉🎉

  • @MrBondwarangal007
    @MrBondwarangal007 2 หลายเดือนก่อน +5

    ఒక జవాన్ సెలవు పై తన గ్రామానికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల సమాహారాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించడం జరిగింది జాన రాజ్ కుమార్ గారు. ఒక జవాన్ మనస్తత్వాన్ని ఈ లఘు చిత్రం చాలా చక్కగా వివరించింది. ధైర్య సాహస లోనే కాదు తన మనసు ఎంత సున్నితంగా ఉంటుందో కూడా చూపించడం జరిగింది. గ్రామంలో ఇన్ని ప్రేమ ఆప్యాయతలను వదిలిపెట్టి... తన సేవలకు దేశం ఎదురు చూస్తుందని బార్డర్ కి వెళ్లే క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. అదే సమయంలో రాఖీ పండుగ విశిష్టత కూడా ఈ షార్ట్ ఫిలిం లో చాలా చక్కగా చెప్పడం జరిగింది. జవాన్ పాత్ర దిలీప్ కి చాలా చక్కగా సూట్ అయింది చక్కగా నటించడం జరిగింది. లఘు చిత్రంలో అన్నిటికన్నా హైలెట్ నవ్వు రాజు యాక్టింగ్ .... యాక్టింగ్ లో నవ్వు రాజు చాలా మెట్లు ఎక్కాడు ఈ షార్ట్ ఫిలిం తో అతనికి మరిన్ని అవకాశాలు వచ్చి నటనలో ఉన్నత శిఖరాల అధిరోహించాలని కోరుకుంటున్నాను. జాన రాజ్ గారు మరిన్ని ఇలాంటి చిత్రాలు అందిస్తారని కోరుకుంటున్నాను

  • @mandaramesh2394
    @mandaramesh2394 2 หลายเดือนก่อน +6

    Super junnu

  • @kumargodala3818
    @kumargodala3818 2 หลายเดือนก่อน +6

    జున్ను తల్లి ,తిరుమలన్న నైస్

  • @SaitejaMunigala
    @SaitejaMunigala 2 หลายเดือนก่อน +6

    Junnu thalli super thirumal anna super acting

  • @GaddamRajkumar-w6m
    @GaddamRajkumar-w6m 2 หลายเดือนก่อน +2

    Super anna & junnu❤❤❤❤👌👌👌👌👌👌👌👌matallu levu

  • @ManukaSambaraju
    @ManukaSambaraju 2 หลายเดือนก่อน +4

    Thirumala reddy super

  • @keshireddykanakareddyfilms
    @keshireddykanakareddyfilms 2 หลายเดือนก่อน +2

    భారతదేశం బార్డర్లో జవాన్లు. భారతదేశంలో లోపల పోలీసులు వీరిద్దరూ ఈ రాఖీ బంధం లేకున్న అందరిని సోదర, సోదరి భావనతో చూస్తూ, అందరికీ రక్షణ కల్పిస్తూ, మీ రక్షణలో అందరూ కంటి నిండా నిద్రపోయేలా చేస్తూ విధులు నిర్వహిస్తున్న మీకు శతకోటి వందనాలు. మీ రుణం తీర్చుకోలేనిది....., ఇంత మంచి సందేశాత్మక చిత్రం తీసినటువంటి రాజకుమార్ జాన గారికి కూడా శతకోటి వందనాలు. మీరు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటూ.............మీ డైరెక్షన్లో నటించే కనకా రెడ్డి...

    • @MSGChannel-nw5ty
      @MSGChannel-nw5ty 2 หลายเดือนก่อน +1

      Thanq so much reddy sir

  • @yashyash1643
    @yashyash1643 2 หลายเดือนก่อน +1

    Excellent film,very emotional movie, super story, super direction,super dailogs, chethha chettha videos views chala vasthai ,elanti manchi video ki yendhuku ravu bayya

  • @revurihanudeepreddy8383
    @revurihanudeepreddy8383 2 หลายเดือนก่อน +5

    Junnu acting super ❤ 💯🎉

  • @shivapatel1698
    @shivapatel1698 2 หลายเดือนก่อน +6

    జున్ను గాడు సూపర్ రా మమ్మిగా

  • @jaswanthck
    @jaswanthck 2 หลายเดือนก่อน +2

    Super script and nice acting Dilip. Keep it up

  • @kannikanni7314
    @kannikanni7314 2 หลายเดือนก่อน +4

    Super junnu

  • @Maheshgoud-o9u
    @Maheshgoud-o9u 2 หลายเดือนก่อน +8

    జున్ను తల్లి నువ్వు సుపర్ సూపర్ అన్న u సూపర్ ❤️👍

  • @deekshabhakthi
    @deekshabhakthi 2 หลายเดือนก่อน +6

    జున్ను సూపర్ చిట్టితల్లి బంగారుతల్లి ❤❤❤🎉

  • @నోరూరించేవంటలు-థ2ఛ
    @నోరూరించేవంటలు-థ2ఛ 2 หลายเดือนก่อน +2

    Bayya yevaru theesaro kaani e video short Films lo kuda ela theesatharu ani anukoledhu , nammaleka pothunna oka movie laaga vundhi , oka kathalo inni amotions chupincharu chala great anna meeru, director anna ki chala chala thanks manchi jawan katha chusanu evala, samajaaniki elanti vedios chaala avasarm anna ee rojullo, adavallani yedipinche valla nundi mana adapillani maname kaapadu kovali ani cheppina maata na kallalo kanneru theppinchindhi, meeru elanti videos ma kosam theeyandi anna, warangal vayu chanel vallaki thanks manchi vedio theesinandhuku 🙏🙏🙏🙏

  • @deviv6723
    @deviv6723 2 หลายเดือนก่อน +3

    ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది...ఇందులో జున్ను యాక్టింగ్ ఇంకా బాగుంది...

  • @vikasreddybolledla6654
    @vikasreddybolledla6654 2 หลายเดือนก่อน +6

    Jelender anna di character kuda unte baagundedi......

  • @Eshwarprasad_Official
    @Eshwarprasad_Official 2 หลายเดือนก่อน +5

    Junnu Bangaru Thalli Very Good Edipinchavu God Bless You 🙌❤💐

  • @nerellaharish9908
    @nerellaharish9908 2 หลายเดือนก่อน +4

    Super guruvu garu

  • @mandaramesh2394
    @mandaramesh2394 2 หลายเดือนก่อน +4

    Nijam .oka manchi sandshathmaka video.eppudu sisters Brothers sentiment elane undali.jai jawan jai kisan❤

  • @నోరూరించేవంటలు-థ2ఛ
    @నోరూరించేవంటలు-థ2ఛ 2 หลายเดือนก่อน +1

    Jawan character, picchodi character super ga chesaru anna 👏👏👏👏👏👏👏

  • @nareshpallakonda4821
    @nareshpallakonda4821 2 หลายเดือนก่อน +5

    అన్న చిన్న పాప యాక్షన్ సూపర్ 🎉

  • @lakshmidevicreatives7952
    @lakshmidevicreatives7952 2 หลายเดือนก่อน +2

    Super no word's 😢❤

  • @rajuyadaw319
    @rajuyadaw319 2 หลายเดือนก่อน +5

    జున్ను తల్లి సూపర్

  • @SambarajuSambaraju-z8p
    @SambarajuSambaraju-z8p 2 หลายเดือนก่อน +2

    కథ భాగుంది.

  • @praveenkumarbhukya8963
    @praveenkumarbhukya8963 2 หลายเดือนก่อน +2

    Nice shot filem and very emotional, all members are good acting.

  • @Nation_infr07
    @Nation_infr07 2 หลายเดือนก่อน +2

    ఇలాంటి కథలు ఇంక ఎన్నో తీయాలి...
    సాంఘిక చరిత్ర, స్వతంత్ర ఉద్యమ నేపథ్య మైన చిన్ని చిత్రాలు
    తీయాలి అని కోరుకుంటూ మీ శ్రేోభిలాషి...

  • @eppakayalashailajamurali6464
    @eppakayalashailajamurali6464 2 หลายเดือนก่อน +5

    Junnu Talli Sentiment Edipinchesindi😢

  • @nareshpallakonda4821
    @nareshpallakonda4821 2 หลายเดือนก่อน +4

    అన్న సమాజానికి ప్రపంచానికి కావాల్సిన వీడియో అన్న సూపర్ సూపర్ అన్న

  • @praveenjitta5683
    @praveenjitta5683 2 หลายเดือนก่อน +7

    జున్ను పాప అందరిని ఏడిపించావ్ తల్లీ 😢

  • @SandhyareddyBolledla
    @SandhyareddyBolledla 2 หลายเดือนก่อน +6

    Junnu gaaaa spr mummy ❤

  • @nareshpallakonda4821
    @nareshpallakonda4821 2 หลายเดือนก่อน +3

    అన్న సూపర్ సూపర్ అన్న

  • @chintakindisairam5169
    @chintakindisairam5169 2 หลายเดือนก่อน +4

    Anna spr acting

  • @myfidhachannel3874
    @myfidhachannel3874 2 หลายเดือนก่อน +3

    Extraordinary short film emotion bagundi,all actors super b acting

  • @rajireddybolledla5755
    @rajireddybolledla5755 2 หลายเดือนก่อน +5

    Thirumal anna junnu chaala Baga chesaaru

  • @ShankarNavya23
    @ShankarNavya23 2 หลายเดือนก่อน +2

    👌👌👌

  • @MSGChannel-nw5ty
    @MSGChannel-nw5ty 2 หลายเดือนก่อน +5

    సమాజానికి ఇలాంటి వీడియోలు కావాలి, ఎంత చక్కని సందేశం ఇచ్చారు నిజంగా, సెల్యూట్ జవాన్....

  • @Srinivas_vsh
    @Srinivas_vsh 2 หลายเดือนก่อน +2

    Sir 💜 heart touching
    Jai javan
    Rajkumar sir gariki selute

  • @satheeshyebare5152
    @satheeshyebare5152 2 หลายเดือนก่อน +3

    Extra ordinary. Sir anna Chelle. Nijajamaina bond ni chala Baga chupincharu

  • @NuneKarthik-p5r
    @NuneKarthik-p5r 2 หลายเดือนก่อน +4

    Ultimate video award winning short film 🙏✅

  • @nareshpallakonda4821
    @nareshpallakonda4821 2 หลายเดือนก่อน +3

    సమాజంలో ఇలాంటి వీడియో కావాలి అన్న 😂😂 సూపర్

  • @jithubolledla9044
    @jithubolledla9044 2 หลายเดือนก่อน +5

    చిన్ని తల్లి సూపర్ ❤

  • @SurenderV-y1o
    @SurenderV-y1o 2 หลายเดือนก่อน +3

    Excellent heart' touching short film 🎥
    Every one acting excellent
    @⁨Raju UPS Anugamalla⁩ acting extraordinary 👌👌

  • @prashanthharidas8021
    @prashanthharidas8021 2 หลายเดือนก่อน +1

    Nice good emotional pictures.

  • @Eshwarprasad_Official
    @Eshwarprasad_Official 2 หลายเดือนก่อน +2

    Heart Touching Film Jai Jawan Jai Kisan 🙏💐

  • @badhaanilkumar4100
    @badhaanilkumar4100 2 หลายเดือนก่อน +1

    వీడియో బాగుంది అన్న చాలా బాగా తీశారు

  • @konthamvyshnavi2060
    @konthamvyshnavi2060 2 หลายเดือนก่อน +1

    Emotional 😢 heart touching 👌

  • @DhanalaxmiNaregy
    @DhanalaxmiNaregy 2 หลายเดือนก่อน +1

    ఫిరోజ్ bro super vidio e vidio chuse ina chala madhe marali ani korukotunam

  • @srinugoudyavagoni2275
    @srinugoudyavagoni2275 2 หลายเดือนก่อน +2

    Spr smg all the best miru ellane maronno video's thiyali korukuntunnandu ❤

  • @satheeshyebare5152
    @satheeshyebare5152 2 หลายเดือนก่อน +3

    Asalu society ki ammailanu edipinche vaariki. Manchi punch ichharu. Nice direction and script sirrr

  • @prathapgulagattu2961
    @prathapgulagattu2961 2 หลายเดือนก่อน +4

    Super Raj 👍👌

  • @savithaa5013
    @savithaa5013 2 หลายเดือนก่อน +3

    జై జవాన్ జై కిసాన్

  • @sanaatanaamedia8822
    @sanaatanaamedia8822 2 หลายเดือนก่อน

    Very feel good movie nice

  • @sudheeramudala5670
    @sudheeramudala5670 2 หลายเดือนก่อน +2

    good chala baga teesaruu

  • @ANUDEEP0800
    @ANUDEEP0800 2 หลายเดือนก่อน +2

    Excellent film

  • @deekshabhakthi
    @deekshabhakthi 2 หลายเดือนก่อน +4

    అచ్చిరాని వీడియోలు పెడితె ఓ కామొంట్ల మీద కామొంట్లు లైకులమీదలైకులు కొడుతుంటారు ఇంత మంచి స్టొరీకి ఎందుకురావు వీడియో ఎందుకు వైరల్ కాదు సూపర్ వీడియో బ్రో సూపర్ సెంటిమొంటు

  • @MohdRaheem-u6d
    @MohdRaheem-u6d 2 หลายเดือนก่อน +2

    👏👏👏

  • @SureshVadlakonda-i6l
    @SureshVadlakonda-i6l หลายเดือนก่อน +1

    Super

  • @saidurga9073
    @saidurga9073 2 หลายเดือนก่อน +2

    Matalu ravadam ledhu annaya entha goppa ga vundhi

  • @singarapuprabhu7364
    @singarapuprabhu7364 2 หลายเดือนก่อน +2

    Navvu Raju anna 😢😢😢 Chaala baaga chesav... Super

  • @pittalaakhil8313
    @pittalaakhil8313 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @shivapatel1698
    @shivapatel1698 2 หลายเดือนก่อน +3

    👌👌👌👌

  • @nareshpallakonda4821
    @nareshpallakonda4821 2 หลายเดือนก่อน +3

    😂అన్న సూపర్ anna😂

  • @manthepuriramesh5177
    @manthepuriramesh5177 2 หลายเดือนก่อน +2

    Super

  • @vivekanandasoma9071
    @vivekanandasoma9071 2 หลายเดือนก่อน +4

    Nice message through this video & BTW child actor junnu is done well and thirumal also was very well done great salutes to the soldiers.....👏👏