ముందు హంద్రీ నీవా, గాలేరు నగరి పూర్తి చేయండి. వట్టి కబుర్లు చెప్పుకుంటూ పోతే నగుబాటు అవుతారు. పోలవరం కుడి కాలువ నుండి 200 TMC నీళ్ళు ఎలా వస్తాయి. మూడేళ్లలో పోలవరం నిర్వాసితుల పునరావాసం అవుతుందా?
(తింటానికి తిండి లేకపోయినా మీసా కి సంపంగి నూనె రాశాడు అంటే ఒకడు) పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దిక్కు లేదు గాని కొత్త ప్రాజెక్ట్ 80 వేల కోట్లతో మొదలుపెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడంట చంద్రబాబు
Good news 🎉🎉
అక్కడ ఆయన నోటినుండి ఒక్కమాట వచ్చిందోలేదో అప్పుడే మేధావులు, రాష్ట్ర అభివృద్ధి కాముకులు మొదలుపెట్టారు. ఎలాగైనా ఏపీ అంతా మేధావులమయం.
ఆయన 14 yrs cm గా ఉన్నప్పటి నుండి ఇలాంటి solle చెబుతూనే ఉన్నాడు,ముందు ఆ స్కూల్స్ హాస్పిటల్స్ బాగుచేయండి
ముందు హంద్రీ నీవా, గాలేరు నగరి పూర్తి చేయండి. వట్టి కబుర్లు చెప్పుకుంటూ పోతే నగుబాటు అవుతారు. పోలవరం కుడి కాలువ నుండి 200 TMC నీళ్ళు ఎలా వస్తాయి. మూడేళ్లలో పోలవరం నిర్వాసితుల పునరావాసం అవుతుందా?
తొందరెందుకు నేవే చూస్తావు కదా ఎలా చేస్తాడో . గతంలో ఉన్నోళ్లు ఏమీ పీకారు?
Just wait ...last five years lo enduku adagaledhu.Ipudu Kothaga announce chesara chandrababu?neeku Kothaga undhi....handri-neeva?Nagari-Galeru nuvvu puttaka mundhu tdp thechindhi...congress and ysrc vallani adugu......Kia vochindha?patticeema vochindha?polavaram 72 percent ayyindhe....enduku complete avvaledhu?adukkune variki votes vesi...annam pettevarini adagatam enti?
(తింటానికి తిండి లేకపోయినా మీసా కి సంపంగి నూనె రాశాడు అంటే ఒకడు) పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దిక్కు లేదు గాని కొత్త ప్రాజెక్ట్ 80 వేల కోట్లతో మొదలుపెట్టి స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడంట చంద్రబాబు
like 3 capitals?
72% పూర్తి అయిన ప్రాజెక్ట్ మొహాన్ని గత 5 సంవత్సరాలుగా పాడుపెడితే అది ఎలా పూర్తి అవుతుంది.
PolVaram nirvasithulaku dabuluechara bogus.