మీ యొక్క వీడియోలు చాలా బాగున్నాయి... సహజంగా నటనలో జీవిస్తూ పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తున్నారు.. చిన్న విజ్ఞప్తి ఏంటంటే.. ఇందులో నటించే ఎ పాత్ర వ్యక్తులను తొలగించకండి... తిరుపతి యొక్క అమ్మ గారు ఐనా, అన్నగారు ఐనా, భార్య ఐనా... ఈ నలుగురు ముఖ్యులుగా పాత్రలో జీవిస్తూ.. అద్భుతంగా చేస్తున్నారు... పల్లె ఇంటి వాతావరాణాన్ని చూసే వారి కళ్ళ ముందు చాలా బాగా చేస్తున్నారు
Super video, all are living (acting) in role, Rajavva, Rithika performance superoo super మంది మాటలు నమ్మి అనుమానపడితే సంసారం సంక నాకుద్ది, రంకులాడికి రైక పెడితే కంపకేసి చింపిందట😂😂Super contentedly story👍👍
అనుమానం వలన ఆగమయ్యే పరిస్థితి - త్రాగుడు కోసం గోడ దుకే దుస్థితి - కుటుంబం పెద్దల మధ్య గుట్టుగా పంచాయతీ బాగుంది. అనుమానం పడే అతివల్లారా తొందర పడక ఆలోచన చేయండి. త్రాగుడు కి బానిసైనా భర్తల్లారా మీ భార్య మనసు కష్ట పెట్టక కను పాపల చూడండి అనే మంచి మెసేజ్. డైరెక్టర్ గారు సూపర్ 👍
Rithika sister acting super 😂😂😂😂😂
Bimanna acting super 👍👍👍
❤super 😂 beer kosam samsaramla manta peduthava ammo mankani thoti jagratha😮
సూపర్ సూపర్ గా చేశారు ఇలాగే ఇలాగే మంచి మంచి వీడియోలు తీయండి
మీ యొక్క వీడియోలు చాలా బాగున్నాయి... సహజంగా నటనలో జీవిస్తూ పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తున్నారు.. చిన్న విజ్ఞప్తి ఏంటంటే.. ఇందులో నటించే ఎ పాత్ర వ్యక్తులను తొలగించకండి... తిరుపతి యొక్క అమ్మ గారు ఐనా, అన్నగారు ఐనా, భార్య ఐనా... ఈ నలుగురు ముఖ్యులుగా పాత్రలో జీవిస్తూ.. అద్భుతంగా చేస్తున్నారు... పల్లె ఇంటి వాతావరాణాన్ని చూసే వారి కళ్ళ ముందు చాలా బాగా చేస్తున్నారు
❤😢
Nuvvu great amma❤️❤️❤️
👌👌👌 part 2 video
Video chalaa bagundhi 👌👌👌👌
మంచి మంచి కంటెంట్ వీడియో తీసున్నారు బ్రో 👍👍👍 super ☝️
నాకు తెలియకుండానే నేను మీ విడీయో లకు అడిక్ట్ అయ్యాను. మీ ప్రతి విడీయో సూపర్.
😂😂😂😂😂😂😂😂 super videos anna 🤝🤝
సూపర్ వీడియో మనవి సార్ అన్న
super videos tisthunaru nenu roju chusthanu mi videos ni 😊😊❤
రితిక తిరుపతన్న మీ కాంబినేషన్ అదుర్స్ సూపర్ అన్న సూపర్ మాది నల్గొండ జిల్లా
Super video, all are living (acting) in role, Rajavva, Rithika performance superoo super మంది మాటలు నమ్మి అనుమానపడితే సంసారం సంక నాకుద్ది, రంకులాడికి రైక పెడితే కంపకేసి చింపిందట😂😂Super contentedly story👍👍
Rithika madam super very nice good job thank
Rithika acting mast untundi full..
Attha carrecter super
అన్న మీ యాక్టింగ్ సూపర్ ❤❤
ఇలాంటి అనుమానాలవలన చాలా ఫ్యామిలీస్ విడిపోయాయి. ఆడవారికి గాని,మగవారికిగాని అనుమానం పనికిరాదు. దానిని మీరు చాలా చక్కగా చూపించారు.🎉🎉🎉🎉
సగం జీవితాలు సెల్ ఫోన్ వల్లే నాశనం అవుతున్నాయి...
😊@@Smv_Vlogs
Super Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
అన్న సూపర్ 👌😂😂😂😂😂
ఒక్క బీరు సంసారంలో చిచ్చు పెట్టింది😂😂😂😂
మీ జోడీ సూపర్ 😂👍👍👍👍👌👌👌👌👌
అనుమానం పెను భూతం 😊😊😊
సూపర్ 🎉అందరూ బాగా చేశారు 🎉
సూపర్ వీడియో అన్న అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్
Rankuladiki raika vedithe kampakesi simpukundi anta 😂😂
Nyc baaga set ayyiru mogudu pellalla 😊😊😊
సూపర్ వీడియో బాగుంది
సూపర్ వీడియో బాగుంది.
Super story 💯👍
Thirupati bro supar ❤😂🎉😢😮😅😊
అనుమానం పెద్ద భూతం ❤
Athamma super acting
Super bro
Super nirmala❤❤❤❤
అన్న మీ వీడియోలు సూపర్ గా ఉంటాయి అన్న
Super video local language 🎉💫
Intintiki Matti poye dialogue vere level
Nallamokapodu 😂😂😂
Title super 😂😂😂, nallamokapollu andharu okka like cheyandi😅
Like vesenollu andharu nalla mokapolla. 😂😢😮
@@ShirishaPurella yes 😂
Na channel ni subscribe cheyandi
😂😂
Amma action super super
Super Tirupathana🎉🎉🎉🎉🎉
Mee video Anni chala baaguntayi ❤❤❤
Thondara thondaragaa videos appaload cheyandi chala baguntai mi videos fully addicted nenu 😅😅😅😅😅😅
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂
Appaload dhosalodu kadhu adhi upload bro😊
@@sravanthiraj9225yedo koddi koddiga english anthe
😂😂@@sravanthiraj9225
Avunu bro
All character performance super.
Super realistic video ❤
Super acting!
Mi storys chala bavuntai tirupati bro 😊😊😊😊
సూపర్ ఉంది కామెండి వీడియో 🎉🎉👌👌👌👌
Super 🎉🎉🎉🎉🎉🎉
Rithika intha chinna vayasulo chala baga chesthunnav
Thirupathi.anna.nuvu.super
Super ❤❤❤❤❤
Videos anni next level lo untunnsy ee madyalo
Thirupathanna Rithika me idhari perfamence keka
Thondharaga video's upload cheyandi anna❤
Super nice comedy show
Super hero 👏
Anna goram po Mee vedeos reality ga ilane undi ippudu unna genaretion lo super 💯 anna❤❤❤❤
Mi prathi oka video miss kakunda chusta.tirupathi anna 🔥🔥
SAIPRIYA 🎉🎉🎉vioce... Very. Cute..... Jameer From sudi arbiya Riyadh
అనుమానం వలన ఆగమయ్యే పరిస్థితి - త్రాగుడు కోసం గోడ దుకే దుస్థితి - కుటుంబం పెద్దల మధ్య గుట్టుగా పంచాయతీ బాగుంది. అనుమానం పడే అతివల్లారా తొందర పడక ఆలోచన చేయండి. త్రాగుడు కి బానిసైనా భర్తల్లారా మీ భార్య మనసు కష్ట పెట్టక కను పాపల చూడండి అనే మంచి మెసేజ్. డైరెక్టర్ గారు సూపర్ 👍
😂😂😂సూపర్
Supar bro
Nalla brothers cover undi akka me chethilo 😂😂😂😂 super comedy all the best 🎉
😂😂😂😂 meeru yeppudu disappoint cheyyaru asalu Bagundhii tirupati anna video ........Naku medical officer ga panichesina rojulu yadiki thechinav
Rithik and rajavva acting is super
Mee vidos chusthee balee navuu vasthadee
Intitiki bangaru puvvem ledhu banthi puvve 😜
Next level comedy 😂
Inti intiki bangaru poi(stove) lu levu ani matti poi le unnai annadu😂
Super Anna 🎉🎉
Chala baga acting chestunnaru ❤
Tittle adirindi Bro😂😂video baa undi😍waiting for next episode🤗
గదే అడుగుతున్న ఆడ కంపెనీ హా.?? మొగ కంపెనీ హా ..??😂😂😂
సూపర్ 👌
Mi videos ki fidaa anna 👌💗
Thirupathi Anna nuvu super
Superb bro 👌👌👌
Rithika super ❤
My❤❤❤favorite...... SAIPRIYA🎉🎉I like you
నటనలో జీవిస్తున్నారు నలుగురు
Twaraga videos upload cheyandi nenu miku pedha fan ni mi videos kirrack
All carrecters super
Excellent concept and well performed by Thiru Anna, Nirmala Vadhina
Super Anna ❤💯💐👌🌹
Super comedy bro 😂❤
Supar 🎉
Nirmala acting super
super super ok bro ok ❤😂🎉😢😮😅😊
తిరుపతి అన్న ఇది మాత్రం నిజం అనుమానం అనే భూతం వచ్చిద సంసారం బజట్ల వస్తుంది ఋత్విక తిరుపతి అన్న మీరు సూపర్ పెళ్ళాని కి అనుమానం వస్తె అంతే మీరు కెకో కేక
Nice ❤❤❤❤
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
Super videos
Super ga undhi Anna bagundhi video Anna bagundhi video Anna bagundhi
Super video
Nice video bro👌👌👌
Love this epepisode
Amazing videos .keep up the good work all the cast and crew .
wish you all the best and all the success,fame,Prosperity
Thank you so much!
avvathode ..uthakaranamga leni matalu yini acham gitlane jargindi ma kompala...and nirmala matala lekkane na pellam kuda..chusi rasinattundhi ivanni...🤣🤣🤣🤣🤣🤣🤣🤣.Super Acting