తెలంగాణ ప్రజలు కేసీఆర్ జాతీయ పార్టీ కోసం ఎదురు చూడట్లేదు, పతనం నాశనం తెలంగాణ ప్రజలు విద్యార్థులు, నిరుద్యోగులు, పోడు భూమి రైతులు, ధరణి లో లక్షల ఎకరాలు పోగొట్టుకున్న ప్రజలు కచ్చితంగా కేసీఆర్ కుటుంబం మొత్తం అనుభవించాల్సిందే మా శాపం
కేసిఆర్ మాటల మాంత్రికుడు. అబద్దాన్నైనా నిజం అనిపించేట్టు చెప్పగల దిట్ట. వందకు వందశాతం అమలు చేస్తానని చెప్పడం, నేను స్వయంగా కుర్చీ వేసుకొని పని పూర్తి చేయిస్తానని చెప్పడం, పేదవారిని ఉద్దేశించి వారీ కష్టాలకు కడుపు తరుక్కపోతున్నదని కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్పడం, అన్ని కష్టాలు కేంద్ర ప్రభుత్వం వల్లనే అని నమ్మబలకటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే సామెత చెప్పినట్లుగా - అందరినీ ఒకటి రెండు సార్లు, కొందరిని కొన్నిసార్లు నమ్మించవచ్చు గాని, అందరినీ అన్నిసార్లు నమ్మించలేరు. దొరల మనస్తత్వానికి ఆధునిక రూపం కెసిఆర్. శారీరకంగా బక్కొడైనా, మానసికంగా బలుపు అహంకారం చాలా ఎక్కువ.
Kcr em peekaledhani nelanti peekudugadu ante emkadhule kcr ante ento deshaniki telusu me cbn gadu ante andhariki telusu e ABN cbn ante thodi dhongalani andhariki telusu
ప్రతివాడు వాడికి వాడు ప్రధాన మంత్రి అంటాడు వీళ్ళు వీళ్ళ రాష్ట్రాల్లో వెలగబే ట్టింది ఏమిటో చెప్పలేరు తెలంగాణలో ప్రజాప్రతినిధులు అందరూ వందల కోట్లకు పడగలు ఎత్తారు వీళ్ళు కేవలం8సంవత్సరాల లో చెమట చిందించి సంపాదించినా రా. కెసిఆర్ గారే చెప్పాలి
ఈ మధ్య మీ పేపర్ సర్కులేషన్.. ABN rating క్రమక్రమంగా పుంజుకుంటోందనుంటున్నా.. త్వరలోనే మీరు నం.1 కాబోతున్నారు. ఇంత నిర్బంధంలో కూడా విశ్వసనీయ వార్తలు బాగా వస్తున్నాయి మీ నుంచి.
ప్రతీ సారి కేసీఆర్ ఎన్నికల ముందు హడావుడి చేయడం మాములే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రజలు trs నాయకులు లైట్ తీసుకుంటున్నారు ఇంత చేసిన ఈ సారి కేసీఆర్ కు మూడు నాలుగు ఎంపీ సీట్లు 25 mla సీట్లు మాత్రమే వస్తాయి గిరిజన resevation అంటూ కొత్త డ్రామా జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవ్వరూ నమ్మరు ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఈ సారి బొక్క బోర్లా పడటం ఖాయం పోటీ కాంగ్రెస్ బీజేపీ మద్యే ఉంటుంది trs మూడో స్థానమే
Aree chillaraga vadi okkadivale telangana raledhu ra yendharo amaravirula valla vachindhi ra chusuko be epudu vadi venakala alanti varu yevaru lerurabai
తెలంగాణను KCR single handed గా తీసుకురాలేదు.. ప్రజలందరూ ధర్నాలు చేసారు...Congress,,BJP అన్ని ఒప్పుకున్నాయి.. ఆ తర్వాతే TS వచ్చింది.. 270+ MP seats TRS Party కి ఎక్కడి నుంచి వస్తాయి.. TS లో ఉన్న 17 MP seats లోనే ముందు అన్ని కెసిఆర్ గెలవలేడు.. ప్రతి state లో బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి.... Bihar లో Nitish ji,, UP లో Yogi ji,,WB లో Mamata ji,,AP లో Jagan ji,, TN లో Stalin ji,,MH లో Power ji...ఇలాగ almost అన్ని ఇతర states లో బలమైన నాయకులూ ఉన్నారు... అక్కడ TRS గెలుస్తాదా?? MP seats ఎక్కడి నుంచి వస్తాయి.....
కెసిఆర్ ఎలక్షన్ s ముందు రైతు బంద్ పెట్టి బయట పడ్డాడు గాని 2019 ఎలక్షన్సు లో బొక్క బోర్లా పడేటడు. తెలంగాణ లో కుల మతాలకు అతీతంగా అత్యధికంగా రైతు మెజారిటీ ఓట్లు ఎక్కువ అనేది అర్థం అయింది. ఒక్క రైతుకి పథకాలు పెడితే చలు గెలుస్తాం అనే పాయింట్ అర్థం అయింది. అందుకు మిగితవన్ని అట్టర్ ప్లాప్ అయినా పర్వాలేదు అని తనకు తెలుసు డబుల్ బెడ్ రూం పథకం అట్టర్ ఫ్లాప్ ఇవన్నీ వెస్ట్అని. రైతుకు పతకాలు పెడితే గట్టేకుతం అనుకుంటుండు. కానీ ఇదే నిజం అదే బరోసా తో దేశమలో రాజకీయాలు చేయాలనుకుంటున్న డు.
Radhakrisha gari lanti strong journalist unnadhuku nijamga Telugu media garvapadali... This is exactly the feeling of neutral Telangana educated community and radhakrishna only has guts to speak truth. All selfish, biased, senseless promoted media promoting nonsense but ABN real hero speaking for the wellness of the society...
రాజుల పాలన ఆపి ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారాలి విద్యార్థి మేదవు లు ఆలోచించి మేల్కొనాలే కుటుంబ తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకుంటూ పొతే ప్రజలు అడుక్కు తినే దీ ప్రజలే 👎👎👎👎👎👎😭😭😭😭😭తెరాస
ఇతర రాష్ట్రాల నాయకులు వాళ్ళంతట వాళ్ళు వచ్చి అడిగితే బాగుండు.. లీడ్ చేయమని. అలా రాట్లేదు కదా,కెసీర్ పిలిస్తే వస్తున్నారు. వచ్చినోళ్ళలో, ఈయన కలిసినోళ్ళలో కనీసం ఒక్కడు కూడా అనలేదు కదా.. కెసీర్ గారు మీరు తోపు, తురుము మీరే లీడ్ తీస్కోండి అని. వస్తుర్రు, పోతుర్రు. పిలిస్తే ఎవ్వడయినా వస్తాడు, డబ్బులు తీసుకొని పోతాడు. అయినా కెసీర్ కు ఉన్న సీట్లేన్ని, గెలిచేదెన్ని? మహా అయితే 4-5 .. వీటితోనే PM అయితరా, కెసీర్ కే తెలవాలే. ఒక భ్రమలో బతుకుతుండు. Let him enjoy.
Kcr chandrababu దారిలో nadustunnaru bjp తో chandrababu కలిసి ఉంటే ఈ రోజు పవర్ లో ఉండేవారు ఇప్పుడు kcr కూడా chandrababu లాగా నీ పదవి గోవింద చరిత్ర రిపీట్ అవుతుంది jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji deshbhktulu bjp వెంట deshadrohulu హిందూ విరోధులు pratipaxala వెంట
ఇప్పుడు లైన్లోకి వచ్చారు ఆ ర్క్ గారు ఒక మోసగడిని ఇన్ని రోజులు కేసీఆర్కి బయ పడి వంత పాడారు మిమ్ములను ఎన్ని బాధలు Lపేట్టారో ప్రపంచాములో కెసిఆర్ అంత మోసగాడు ఉండాడు తసమతు జరగర్త కెసిఆర్ వెనుక వేసుకొచ్చే జర జాగర్త వీడు రాష్టాన్ని అప్పుల పాలు చేసాడు తాగి పాముహౌస్లో పడుకున్న ససి వాలయముకి రాకున్నా తెలంగాణ ప్రజలు కెసిఆర్ మాయా మాటలు నమ్ముతూనే ఉన్నారు 28 రాష్టాల ప్రజలారా మిరన్న ఇతని మాయా మాటలు నమ్మకండి తాగి పార్లమెంట్ కి కూడా రాడు తెలంగాణ లో వాటర్ కంటే ముందే ఎక్కువ పారుతుంది
రాధాకృష్ణ గారు మీరు కాంగ్రెస్ పార్టీ మనుషులు , నరేంద్రమోడీ గారు నియంతృత్వం తో ఎవరికి అన్యాయం చేశారో చెప్పాలి,yes ప్రధానమంత్రి గారు నియంతనే ఎవ్వరికీ అంటే కుహనా రాజకీయ నాయకుల కు అవినీతి అధికారులకు,అవినీతి అధికారులను ,అవినీతి రాజకీయ నాయకులను,చైనా లో లాగా శిక్షలు విధించాలి అప్పుడే భారత్ బాగు పడుతుంది,మీకు ప్రజల మీద ప్రేమ వుంటే అవినీతి అధికారుల మీద అవినీతి రాజకీయ నాయకుల మీద మీ పత్రికలో ప్రచురించన్డి కానీ మోడి గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఆయన గారు దైవడూత.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాగే విశ్లేషణ చేసేవారు రాధాకృష్ణ గారు తెలంగాణకు వ్యతిరేకంగా తన విశ్లేషణలు ఉండేవి కెసిఆర్ అధికారంలోకి వచ్చినంక ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి
ఇటలీ నుంచి నాయకులూ బంగ్లాదేశ్ నుంచి ఓటర్లు పాకిస్థాన్ స్లొగన్స్ చెప్పే వెదవలు దేశ ద్రోహులకు విశ్వాస హీనులు కుహానా లౌకికవాదులు కుహానా మేధావి వర్గం మీడియా అల్ప సంఖ్యాక వర్గాల మెప్పు కోసం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరును ప్రజలు గమనిస్తున్నారు అర్థం చేసుకొంటున్నారు
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత దేశము ఏ మేరకు అభివృద్ధి పథంలో ఉంది రాధాకృష్ణ గారు ,, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి చంద్రబాబు లాంటి వాళ్ళైతే మీ మీడియాకు సమ్మతంగా ఉంటుంది. ఆంధ్ర పాలకులు వల్ల తెలంగాణ సర్వనాశనం అయ్యింది ఇప్పుడిప్పుడే తెలంగాణ రూపు మారుతుంది భారతదేశానికే ఆదర్శంగా నిలబడుతుంది. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతూ ఉంది. అది మీకు కూడా తెలుసు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదు. అని హేళన చేసిన మీ ఆంధ్ర పరిపాలకులే ఈరోజు తెలంగాణను చూసి ఆంధ్రను కూడా తెలంగాణ వాళ్లు పరిపాలిస్తే బాగుండు అని అంటున్నారు. మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ నిజాం నవాబు కంటే రాక్షస పాలన చేస్తున్నాడు బిజెపి పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో ఆ విషయాన్ని మీ ఏబీఎన్ మీడియా కవరేజ్ చేయండి బాగుంటుంది బాగుపడుతున్న రాష్ట్రాన్ని బద్నాం చేసే విషయంలో ముందు ఉంటారు రాధాకృష్ణ గారు మీరు
రాధకృష్ణ గారు మి విశ్లేషణ చాలా బాగుంది నిజాన్ని నిర్భయంగా చెప్పటం ఉంది చూశారు హట్శప్.
అవును
Abbho appudu CBN recchakottinddhi ville kadha marichipoyyara 😀😀😀.
Vidoka bafoon
Abn రాధకృష్ణ గారికి నా నమస్కారంలు సార్ ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి మీకు మీరే సాటి 👏
Yes 💯
ఐఏఎస్,ఐపీఎస్ లను బిళ్ళబంట్రోతుల్లా చూసే కేసీఆర్ ప్రజాస్వామ్యంగురించి మాట్లాడడం విడ్డురంగా లేదూ
చట్టం విఫలం అయిన దర్మం విఫలం అవ్వదు అవనీతికి పరిష్కారం ధర్మప్రచారమే.
Yes sir, Manchi maata.
మంచి విశ్లేషణ చేశారు సర్ థాంక్యూ
జాతీయ స్థాయిలో ఎవ్వరూ నమ్మరు
Not even in Telangana.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ జాతీయ పార్టీ కోసం ఎదురు చూడట్లేదు, పతనం నాశనం తెలంగాణ ప్రజలు విద్యార్థులు, నిరుద్యోగులు, పోడు భూమి రైతులు, ధరణి లో లక్షల ఎకరాలు పోగొట్టుకున్న ప్రజలు కచ్చితంగా కేసీఆర్ కుటుంబం మొత్తం అనుభవించాల్సిందే మా శాపం
Yes correct
100 pc correct.
Yes correct
Yes... September 17 తెలంగాన independent day... Okk appati dhoralu eppudu adhikaram lo unnaru... 3lackhs acers grabbing aindi...
Nuv andhra kadha nijam cheppu
కేసీఆర్ గురుంచి ప్రజలకి తెలిసిపోయింది. ఇంకా నాటకాలు బరించె స్థితిలో ప్రజలు లేరు.
కేసిఆర్ మాటల మాంత్రికుడు. అబద్దాన్నైనా నిజం అనిపించేట్టు చెప్పగల దిట్ట. వందకు వందశాతం అమలు చేస్తానని చెప్పడం, నేను స్వయంగా కుర్చీ వేసుకొని పని పూర్తి చేయిస్తానని చెప్పడం, పేదవారిని ఉద్దేశించి వారీ కష్టాలకు కడుపు తరుక్కపోతున్నదని కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్పడం, అన్ని కష్టాలు కేంద్ర ప్రభుత్వం వల్లనే అని నమ్మబలకటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే సామెత చెప్పినట్లుగా - అందరినీ ఒకటి రెండు సార్లు, కొందరిని కొన్నిసార్లు నమ్మించవచ్చు గాని, అందరినీ అన్నిసార్లు నమ్మించలేరు. దొరల మనస్తత్వానికి ఆధునిక రూపం కెసిఆర్. శారీరకంగా బక్కొడైనా, మానసికంగా బలుపు అహంకారం చాలా ఎక్కువ.
What a analasys..👍
Yes you are correct
మా సీఎం గారు స్టేట్ రాజకీయాల్లో ఎం పికలేక పోయారు జాతీయ రాజకీయాల్లో ఎం పికుతరు
😁😁😁
Ippudunna modi ym pikuthunnado aa pikadamkante kcr bane pikagaladu
Kcr em peekaledhani nelanti peekudugadu ante emkadhule kcr ante ento deshaniki telusu me cbn gadu ante andhariki telusu e ABN cbn ante thodi dhongalani andhariki telusu
🤣🤣
😂😂😂
ఈ దుర్మార్గుల ప్లాన్ విజయ వంత మైతే పిల్లలాంటి పాకిస్తానుసగము భారతను స్వాధీన చేసుకోవటము తద్యము '
సరైన సమయంలో సరైన విశ్లేషణ...
పాపం సారు చూస్తే ఇక అంతే😂
Appudu tdp mariyu Bjp dikku everu ante etv,tv5, bjp ki v6 raj tv
@@raymondsantas2765 meru krichiyans ha
మ్యాటర్ చానల్స్ కాదు నిజం ఏంటి అని
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.
👌
మొన్నటి వరకు 90ml వరకే ఉండేది.. ఇప్పుడు దాదాపు 360ml వరకు వెళ్ళింది దొరకు... ఏమి చేయలేము 😞
కెసిఅర్ కి correct మొగుడు.. ABN channel
Pendlam everiki
ఇక్కడ ఫెయిల్ అయి జాతీయ రాజకయాల్లోకి పోవడం, అసమర్థత కప్పి పుచ్చుకోవడం.TRS Failed
చాలా మంచి విషయాలు చెప్పారు
వాస్తవం చెప్పారు sir..💯🤝
Jai ho PM Narendra Modi Ji
జై
వినాశ కాలే విపరీత బుద్ధి, పోయేకాలం వచ్చేప్పుడు, ఇలాంటి పనులు చేస్తారు...
ఎవడికి భయపడని అసలు సిసలైన మొనగాడు.. మొగోడు.. ABN రాధాకృష్ణ గారు ❤️
Delhi poye everni kalichadu
Ite vaadi mo...cheekupo
మంచి విశ్లేషణ!గుడ్ !
Radhakrishnan gaaru correct 💯 nijam inaa విశ్లేషణ 👌👏
ప్రతివాడు వాడికి వాడు ప్రధాన మంత్రి అంటాడు
వీళ్ళు వీళ్ళ రాష్ట్రాల్లో వెలగబే ట్టింది ఏమిటో చెప్పలేరు
తెలంగాణలో ప్రజాప్రతినిధులు అందరూ వందల కోట్లకు పడగలు ఎత్తారు
వీళ్ళు కేవలం8సంవత్సరాల లో చెమట చిందించి సంపాదించినా రా.
కెసిఆర్ గారే చెప్పాలి
ఆయన 4 MP సీట్లు గెలవలేడు.
ఈ మధ్య మీ పేపర్ సర్కులేషన్..
ABN rating క్రమక్రమంగా పుంజుకుంటోందనుంటున్నా..
త్వరలోనే మీరు నం.1 కాబోతున్నారు.
ఇంత నిర్బంధంలో కూడా విశ్వసనీయ వార్తలు బాగా వస్తున్నాయి మీ నుంచి.
ఒకప్పుడు ఏబీఎన్ అంటే కోపం ఉండేది కానీ ఇప్పుడు ఉన్నది కనులకు కట్టే విధంగా చూపిస్తున్నారు నిజం చూపిస్తున్నారు ఏబీఎన్
నితీష్ కుమార్ ఒక స్థిరమైన చిత్తం కలవాడా.ఆయన ఎన్ని ఎమ్మెల్యేల సీట్లు గెలవగలడు
ప్రతీ సారి కేసీఆర్ ఎన్నికల ముందు హడావుడి చేయడం మాములే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రజలు trs నాయకులు లైట్ తీసుకుంటున్నారు ఇంత చేసిన ఈ సారి కేసీఆర్ కు మూడు నాలుగు ఎంపీ సీట్లు 25 mla సీట్లు మాత్రమే వస్తాయి గిరిజన resevation అంటూ కొత్త డ్రామా జాతీయ స్థాయిలో కేసీఆర్ ను ఎవ్వరూ నమ్మరు ముందస్తు ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఈ సారి బొక్క బోర్లా పడటం ఖాయం పోటీ కాంగ్రెస్ బీజేపీ మద్యే ఉంటుంది trs మూడో స్థానమే
Well said sister
ఇప్పుడు మీ ఛానల్ సూపర్ గా వార్తలు రాస్తుంది
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మొదలు పెట్టినప్పుడు ఇలాంటి పలుకులు చాలా పలికారు ఇప్పుడేమైంది
Aree chillaraga vadi okkadivale telangana raledhu ra yendharo amaravirula valla vachindhi ra chusuko be epudu vadi venakala alanti varu yevaru lerurabai
Thanq sir manchi analysis
Congress party ecchindi ra Telangana
తెలంగాణను KCR single handed గా తీసుకురాలేదు.. ప్రజలందరూ ధర్నాలు చేసారు...Congress,,BJP అన్ని ఒప్పుకున్నాయి.. ఆ తర్వాతే TS వచ్చింది.. 270+ MP seats TRS Party కి ఎక్కడి నుంచి వస్తాయి.. TS లో ఉన్న 17 MP seats లోనే ముందు అన్ని కెసిఆర్ గెలవలేడు.. ప్రతి state లో బలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి.... Bihar లో Nitish ji,, UP లో Yogi ji,,WB లో Mamata ji,,AP లో Jagan ji,, TN లో Stalin ji,,MH లో Power ji...ఇలాగ almost అన్ని ఇతర states లో బలమైన నాయకులూ ఉన్నారు... అక్కడ TRS గెలుస్తాదా?? MP seats ఎక్కడి నుంచి వస్తాయి.....
Donga LANZAAKODUKU KCR & ktr family
రాదకృష్ణ గారు మీరు కవిత గారి ఇంటర్వూ లో నిజాయతీ గలా జుర్నలిస్ట్ ప్రవర్తించరు.
కాళేశ్వరం కమిషన్ డబ్బులు మొత్తం పెంచుతున్నాడు.
Jai Shri ram jai Hind jai BJP jai modi
తెలంగాణాలో టాప్ 10 ఛానెల్ ABN
బెస్ట్ న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ
Worst
ఎందుకు పోవద్దురా కెసిఆర్ గారు జాతీయ రాజకీయాలకు
కన్నా తల్లికి అన్నం పెట్టానోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట,అట్లుంది మన దొర తీరు
బీహార్ లో నితీష్ ఒంటరిగా పోటీ చేయడమే చేతగానోడు దేశం కి ప్రధాన మంత్రి అవుతాడు అంటే ఎవడు నమ్ముతాడు
ఓహ్ మై గాడ్ ABN ఇంత నిజాలను చెప్తుందా
wow 😲 truly explained, excellent voice
Rip trs khan gress
ఈటెల అంటే ఉచ్చ పడుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమి కాదు కేసీఆర్ వాళ్ల
After all these years being scared of KCR...finally ABN trying to do it's job fairly atleast in TG. Good Job 👏
కెసిఆర్ ఎలక్షన్ s ముందు రైతు బంద్ పెట్టి బయట పడ్డాడు గాని 2019 ఎలక్షన్సు లో బొక్క బోర్లా పడేటడు. తెలంగాణ లో కుల మతాలకు అతీతంగా అత్యధికంగా రైతు మెజారిటీ ఓట్లు ఎక్కువ అనేది అర్థం అయింది. ఒక్క రైతుకి పథకాలు పెడితే చలు గెలుస్తాం అనే పాయింట్ అర్థం అయింది. అందుకు మిగితవన్ని అట్టర్ ప్లాప్ అయినా పర్వాలేదు అని తనకు తెలుసు డబుల్ బెడ్ రూం పథకం అట్టర్ ఫ్లాప్ ఇవన్నీ వెస్ట్అని. రైతుకు పతకాలు పెడితే గట్టేకుతం అనుకుంటుండు. కానీ ఇదే నిజం అదే బరోసా తో దేశమలో రాజకీయాలు చేయాలనుకుంటున్న డు.
దేశంలో ప్రతి ఒక్కరికి ప్రధాని కావాలని కలలు కంటాడు కెసిఆర్ కల కూడా అలానే వుంది
We want this kind of guts in journalism keep it up abn.ruling party ki bajana chese vallaki chempa pettu ABN
ABN దమ్మున చానెల్ 👌🙏
Moddala chanel
శంకర్ సిన్హా వాఘెలా కాదమ్మా...
శంకర్ సింగ్ వాఘెలా
Super,100 percent correct
చాలా రోజుల తరువాత కచ్చితమైన విశ్లేషణ విన్నాను
Radhakrisha gari lanti strong journalist unnadhuku nijamga Telugu media garvapadali... This is exactly the feeling of neutral Telangana educated community and radhakrishna only has guts to speak truth. All selfish, biased, senseless promoted media promoting nonsense but ABN real hero speaking for the wellness of the society...
మంచి విశ్లేషణ
Good analysis of news 👍👍👍👍🔥🔥🔥
10 MPs tho Prime minister avvalakovadam foolishness... KCR ni Kejriwal, Stalin, Nitish, Mamta Banerjee, thakre, all strong leaders rejected KCR. So chillara Galli leaders kaallu pattukuni thirugurunnaru...
This is our problem, manodu kakunte goppodu, aa 5guru CM le, kcr kuda CM, vallakante kcr endulo thakkuva? just telugodu kavadam thappa
@@praveenv6827 మన లాంటి వాళ్ళ వల్లే సుపరిపాలన చేసే వారు ఇంటికి పరిమితం అయి మోసగాళ్లు పాలన చేస్తున్నారు
@@vijayalaxmiboggarapu6737 👍👍
రాజుల పాలన ఆపి ప్రతి
5 సంవత్సరాలకు ప్రభుత్వం మారాలి
విద్యార్థి మేదవు లు ఆలోచించి మేల్కొనాలే కుటుంబ తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకుంటూ పొతే ప్రజలు అడుక్కు తినే దీ ప్రజలే 👎👎👎👎👎👎😭😭😭😭😭తెరాస
🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️✌️💪💪💪💪🚩🚩🚩జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ
పోయేకాలం వచ్చినప్పుడు అలాగే ఉంటది మరి 😂😂😂😂
కెసిఆర్ పీఎం అయితే ఓవైసి హోం మినిస్టర్ అవుతాడు ఇది పక్కా
ప్రస్తుత పరిస్థితి ని సూటిగా సుత్తి లేకుండా చెప్పారు..... రేపు జరగపోయేది 100,/'ఇదే.
యూజ్ అండ్ త్రో ఇదే మన పాలసీ
దీనినే మేకపోతు గాంబిరియం అంటారు...
రాదాకృష్ణ గారూ మీ విశ్లషణా సూపర్
Exact ga common man inner feeling ni cheparu .Hat's off..
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 RRRR
ఇతర రాష్ట్రాల నాయకులు వాళ్ళంతట వాళ్ళు వచ్చి అడిగితే బాగుండు.. లీడ్ చేయమని. అలా రాట్లేదు కదా,కెసీర్ పిలిస్తే వస్తున్నారు. వచ్చినోళ్ళలో, ఈయన కలిసినోళ్ళలో కనీసం ఒక్కడు కూడా అనలేదు కదా.. కెసీర్ గారు మీరు తోపు, తురుము మీరే లీడ్ తీస్కోండి అని. వస్తుర్రు, పోతుర్రు.
పిలిస్తే ఎవ్వడయినా వస్తాడు, డబ్బులు తీసుకొని పోతాడు.
అయినా కెసీర్ కు ఉన్న సీట్లేన్ని, గెలిచేదెన్ని? మహా అయితే 4-5 .. వీటితోనే PM అయితరా, కెసీర్ కే తెలవాలే. ఒక భ్రమలో బతుకుతుండు. Let him enjoy.
అన్నీ దేశాల ప్రధాని లు చదువుకున్న వాళ్ళు,ఐఐటీ ఇండియా లొ కూడా చదుకున్నవారు, మనదరిద్రం ఏంటంటే చదువు లేనివారు ఫలిస్తున్నారు.
అప్పుల తెలంగాణ ఆకలి తెలంగాణ అవినీతి తెలంగాణ ఆగమైన తెలంగాణా ముక్త్ తెలంగాణా తెరాస
1st I'm not support ABN but prsent full support to ABN 👌👌👌👍
👍
Mee to
కెసిఆర్ గారు టిఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇట్లానే అన్నారు సార్.
Superb abn
Analysis is correct 👌 👍
MOst daring and perfect journalism
నీ హెల్త్ బాలేదు, ఎప్పుడు పోతవో తెలియదు, నీకెందుకు జాతీయ రాజకీయాలు చెప్పు
Jai Hind Jai Modi ji 🙏
Kcr chandrababu దారిలో nadustunnaru bjp తో chandrababu కలిసి ఉంటే ఈ రోజు పవర్ లో ఉండేవారు ఇప్పుడు kcr కూడా chandrababu లాగా నీ పదవి గోవింద చరిత్ర రిపీట్ అవుతుంది jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji deshbhktulu bjp వెంట deshadrohulu హిందూ విరోధులు pratipaxala వెంట
రాధాకృష్ణ గారు నమస్కారం. మీ విశ్లేషణ సూపర్
తెలంగాణ ప్రజలు కెసిఆర్ నీ నమ్మరు ఈసారి
ఇప్పుడు లైన్లోకి వచ్చారు ఆ ర్క్ గారు ఒక మోసగడిని ఇన్ని రోజులు కేసీఆర్కి బయ పడి
వంత పాడారు మిమ్ములను ఎన్ని బాధలు Lపేట్టారో ప్రపంచాములో కెసిఆర్ అంత మోసగాడు ఉండాడు తసమతు జరగర్త కెసిఆర్ వెనుక వేసుకొచ్చే జర జాగర్త వీడు రాష్టాన్ని అప్పుల పాలు చేసాడు తాగి పాముహౌస్లో పడుకున్న ససి వాలయముకి రాకున్నా తెలంగాణ ప్రజలు కెసిఆర్ మాయా మాటలు నమ్ముతూనే ఉన్నారు 28 రాష్టాల ప్రజలారా మిరన్న ఇతని మాయా మాటలు నమ్మకండి తాగి పార్లమెంట్ కి కూడా రాడు తెలంగాణ లో వాటర్ కంటే ముందే ఎక్కువ పారుతుంది
Correct Facts Chepparu 👌👌🙏🙏
Exllent explation
Jibjp bharatmataki ji modi ji
ఇప్పుడు abn నిజమైన news రాస్తుంది
U r d real journalist sir ...,
And every body understands ur explanation easily...
వీరి వల్ల దేశంలో ప్రధానమంత్రి కావడం ఒక కల ఇతను చెప్పేవి100% పచ్చి అబద్దాలు చెప్పడంలో నెంబర్1 తెలంగాణ లొనే నమ్మరు దేశంలో ఎలా నమ్ముతారు
మన తెలంగాణ డబ్బులను baga vadukuntunadu. Vadukovadom anttey kcr ni చూసే nerchukoval great సిఎం
Telangana money is distributed all over India! shame!!
రాధాకృష్ణ గారు మీరు కాంగ్రెస్ పార్టీ మనుషులు , నరేంద్రమోడీ గారు నియంతృత్వం తో ఎవరికి అన్యాయం చేశారో చెప్పాలి,yes ప్రధానమంత్రి గారు నియంతనే ఎవ్వరికీ అంటే కుహనా రాజకీయ నాయకుల కు అవినీతి అధికారులకు,అవినీతి అధికారులను ,అవినీతి రాజకీయ నాయకులను,చైనా లో లాగా శిక్షలు విధించాలి అప్పుడే భారత్ బాగు పడుతుంది,మీకు ప్రజల మీద ప్రేమ వుంటే అవినీతి అధికారుల మీద అవినీతి రాజకీయ నాయకుల మీద మీ పత్రికలో ప్రచురించన్డి కానీ మోడి గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఆయన గారు దైవడూత.
సింహాలు ఒక రాష్ట్రం లో ఒక రంగులో, ప్రక్క రాష్ట్రం లో వేరే రంగు లో ...... మరి గుజరాత్ లో ఏ రంగు లో వుంటాయి?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాగే విశ్లేషణ చేసేవారు రాధాకృష్ణ గారు తెలంగాణకు వ్యతిరేకంగా తన విశ్లేషణలు ఉండేవి కెసిఆర్ అధికారంలోకి వచ్చినంక ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి
ఇటలీ నుంచి నాయకులూ బంగ్లాదేశ్ నుంచి ఓటర్లు పాకిస్థాన్ స్లొగన్స్ చెప్పే వెదవలు దేశ ద్రోహులకు విశ్వాస హీనులు కుహానా లౌకికవాదులు కుహానా మేధావి వర్గం మీడియా అల్ప సంఖ్యాక వర్గాల మెప్పు కోసం మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరును ప్రజలు గమనిస్తున్నారు అర్థం చేసుకొంటున్నారు
💯 Correct mam
ఔట్ డేటెడ్ లీడర్స్ తో ఏమీ ఒరగదు. శాలువాలు, బోకెలు, టిఫిన్లు,భోజనాలు, విమాన టిక్కెట్లు బొక్క.
Yes we'll said this is the truth, ABN daring channel
Very good analysis .
Next bjp gets 70 assembly and 10 mp seats in Telangana
ABN good report 👌
తెలంగాణలొ నూకలు చెల్లినాయి..అందుకె కొత్తావతారం...
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత దేశము ఏ మేరకు అభివృద్ధి పథంలో ఉంది రాధాకృష్ణ గారు ,, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి చంద్రబాబు లాంటి వాళ్ళైతే మీ మీడియాకు సమ్మతంగా ఉంటుంది. ఆంధ్ర పాలకులు వల్ల తెలంగాణ సర్వనాశనం అయ్యింది ఇప్పుడిప్పుడే తెలంగాణ రూపు మారుతుంది భారతదేశానికే ఆదర్శంగా నిలబడుతుంది. ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతూ ఉంది. అది మీకు కూడా తెలుసు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదు. అని హేళన చేసిన మీ ఆంధ్ర పరిపాలకులే ఈరోజు తెలంగాణను చూసి ఆంధ్రను కూడా తెలంగాణ వాళ్లు పరిపాలిస్తే బాగుండు అని అంటున్నారు. మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ నిజాం నవాబు కంటే రాక్షస పాలన చేస్తున్నాడు బిజెపి పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో ఆ విషయాన్ని మీ ఏబీఎన్ మీడియా కవరేజ్ చేయండి బాగుంటుంది బాగుపడుతున్న రాష్ట్రాన్ని బద్నాం చేసే విషయంలో ముందు ఉంటారు రాధాకృష్ణ గారు మీరు
ఒక సామాన్యుడు కూడా ప్రధాని కావాలని కలలు కంటాడు కెసిఆర్ కల ఇట్లే వున్ది
పిల్లి కండ్లు మూసుకొని పాలు తగినట్లుంది ఈ పాలన 👎👎👎👎👎👎😭😭😭😭😭తెరాస కాపలా కుక్కలా వుంటా అంటివి
బంగారం వెండి తెలంగాణా అంటివి ఏది ఎక్కడ