Meditation and Motivation | Swami Maitreya with Guru Sangathyam RaviSastry | PMC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2021
  • #MeditationandMotivationTraininginTelugu #42DaysMeditation #MotivationalSpeaker#pmc #pmconlinetv #pmctelugu
    Meditation and Motivation | Swami Maitreya with Guru Sangathyam RaviSastry | PMC Telugu
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Guru Sangathyam | Swami Maitreya with Marella RaviSastry | PMC Telugu | Part 1
    Link : • Guru Sangathyam | Swam...
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    #JabardasthDoubleDhamaka #TeluguComedyShow #SudigaaliSudheer #Rashmi #HyperAadi #Anasuya #Immanuel #TeluguShow #Roja #Mano #BestofJabardasth #BestofExtraJabardasth
    #AlithoSaradaga#SrideviDramaCompany #TeluguComedyShow #ETVWin #TeluguShow #SrideviDramaCompanyNannakuPrematho #SudigaaliSudheer​​ #Immanuel​ #HyperAadi #SrideviDramaCompanyFathersDaySpecial

ความคิดเห็น • 45

  • @praveenkumarmekala5039
    @praveenkumarmekala5039 3 ปีที่แล้ว +4

    జ్ఞానామృతాన్ని అందిస్తున్న గురువులకి పాదాభివందనాలు

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 ปีที่แล้ว +7

    పతంజలి యోగ సూత్రాలు మొదటి పాదం
    సమాధి పాదం మొదటి యోగసుత్రం కి
    అర్దం చక్కగా చెప్పారు స్వామీ మైత్రేయ గారికి పాదాభివందనం TQ PMC

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 ปีที่แล้ว +5

    స్వాధ్యాయం అంటే ఆత్మ ను గురించిన అవగాహన అని చెప్పి నందుకు TQ andi
    మంచి జ్ఞానం అందించారు

    • @nageswararao4538
      @nageswararao4538 3 ปีที่แล้ว

      తన గురించి తను...స్వాధ్యాయం సరే. ఆత్మ ఏమిటి ...?

  • @srigowrim2822
    @srigowrim2822 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువుగారికి, రావిశాస్త్రి గారి కి.

  • @yoga5453
    @yoga5453 3 ปีที่แล้ว +1

    Mahadbhutham

  • @Srihanumandeeksha
    @Srihanumandeeksha 3 ปีที่แล้ว +1

    ఓం

  • @srinuommi9365
    @srinuommi9365 3 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు

  • @karalaxmi7096
    @karalaxmi7096 3 ปีที่แล้ว +1

    I am very great full to you

  • @sureshkumarsuresh6074
    @sureshkumarsuresh6074 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yogakshemam1766
    @yogakshemam1766 3 ปีที่แล้ว +1

    Tq So Much Guruji🙏🙏🙏

  • @Happy28282
    @Happy28282 3 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @sudhakarrao2155
    @sudhakarrao2155 3 ปีที่แล้ว +1

    Chaala chakkati message GuruvuGaru.

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 3 ปีที่แล้ว

    Jai gurudev

  • @karonatech1342
    @karonatech1342 3 ปีที่แล้ว

    🙏జై గురుదేవ్🙏

  • @madhusunny7698
    @madhusunny7698 3 ปีที่แล้ว

    Ravi garu 👌🙏

  • @swarnasunkara5409
    @swarnasunkara5409 3 ปีที่แล้ว

    🙏 Meeru nijanga adbhtha yogi Guruji

  • @nagireddybhagyasri3651
    @nagireddybhagyasri3651 3 ปีที่แล้ว

    Very nice guruji Tq verymuch

  • @pujarinarasimhulu5219
    @pujarinarasimhulu5219 3 ปีที่แล้ว

    Sir gurubhyo namaha atma pranamalu guruji

  • @thrivikrammodem2158
    @thrivikrammodem2158 3 ปีที่แล้ว +1

    Excellent conversation.. thanks to maitreya garu & Ravi garu...

  • @satyaprabha3485
    @satyaprabha3485 3 ปีที่แล้ว +1

    Very nice guruji

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 3 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యోన్నమః!🙏🙏🙏

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 3 ปีที่แล้ว

    Thank you

  • @ramamurthyreddy5353
    @ramamurthyreddy5353 3 ปีที่แล้ว

    Atma Namasthe Master and everyone.

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว

    Namaskaram guruvu garu

  • @dumpalasrikanth8375
    @dumpalasrikanth8375 3 ปีที่แล้ว

    Thank u so much sir

  • @hymavathibannuru1274
    @hymavathibannuru1274 3 ปีที่แล้ว

    Jaisaduguru

  • @javeedhassan9327
    @javeedhassan9327 3 ปีที่แล้ว

    Well said good information pranam Guruji

  • @kesa2362
    @kesa2362 3 ปีที่แล้ว

    Namaste Swamy

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 3 ปีที่แล้ว

    Excellent words swami 🙏🙏🙏

  • @srikanthcheedey8895
    @srikanthcheedey8895 3 ปีที่แล้ว

    Waiting guruji

  • @bodolasandeep7648
    @bodolasandeep7648 3 ปีที่แล้ว

    Super sir🙏🙏🙏

  • @pujarinarasimhulu8146
    @pujarinarasimhulu8146 3 ปีที่แล้ว

    Thak you Ravi srr

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว

    Sri Gurubyo namaha 🙏

  • @pvrmurthy2993
    @pvrmurthy2993 3 ปีที่แล้ว

    Excellent guruji..thank you very much

  • @vinayakrocking3750
    @vinayakrocking3750 3 ปีที่แล้ว +1

    Sir please tell me how to achieve our goals with meditation

  • @karalaxmi7096
    @karalaxmi7096 3 ปีที่แล้ว

    Very nice

  • @naraloki1194
    @naraloki1194 3 ปีที่แล้ว

    exlent speech

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว

    👍👌🙏🙌

  • @sowmyabattepati5702
    @sowmyabattepati5702 3 ปีที่แล้ว

    🌺🌺🙏🌺🌺

  • @geethagurramkonda2884
    @geethagurramkonda2884 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinnamanenigayatri7569
    @pinnamanenigayatri7569 3 ปีที่แล้ว +1

    S

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 3 ปีที่แล้ว +1

    Guruvu garu interview chenappudu vari address cheppandi

  • @kvskvs7703
    @kvskvs7703 3 ปีที่แล้ว +1

    Ravi shastry Garu cell number sir

  • @venkataramana9213
    @venkataramana9213 3 ปีที่แล้ว

    👎