శరణం శరణం మా సహాయ మాత.. ఆ.. ఆ.. ఆ.. శరణం శరణం మా క్రైస్తవుల మాత.. ఆ.. ఆ.. ఆ.. అడుగక మునుపే మా అవసరములు అన్నీ అర్థమాయె నీకు అనురాగాల మాత పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినావే అపురూపాల మాత మా క్రైస్తవుల సహాయ మాత !! శరణం !! పదములు పెదవులు దాటక మునుపే మనస్సులోని వేదన నీ దరి రాక మునుపే.. ఆ ఆ ఆ వినిపించెనాయె మా విన్నపాలు అన్నీ కనిపించెనాయె మా కష్టాల గాథలన్నీ - 2 !! శరణం !! కానాపల్లిలో అతిథిగ వెళ్ళావు పెండ్లి పెద్దల కష్టమును అర్థము చేసుకున్నావు.. ఆ ఆ ఆ త్వర త్వరగా తనయుని పిలుచుకున్నావు నీటిని ద్రాక్షారసముగా మార్చివేశాడు - 2 !! శరణం !!
మరియ తల్లి మన అందరికీ అమ్మ ఆ అమ్మ ను మనం ఎప్పుడు గౌరవం గా చూడాలి అమ్మ మన కోసం ఎప్పుడు మన అందరి కోసం ఎప్పుడు వేడుకుంటారు అమ్మ మాకోసం నీ సుతుని వేడమా అవే మరియ
Mother Mary bless you Abundantly Kalpana garu what a Wonderful and Awesome song 🎵 sung By you ❤️ ❤ God Bless you with Good health and Wealth 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉 What a Lyrics Thank you Bishop thandri garu 🙏❤ just Goose bumps
మరియతల్లి - మన మార్గచూపరి మరియతల్లిని ఎందుకు వరంగా స్వీకరించాలనగా ఆమెలో వున్న సుగుణాలు మానవాళికి మార్గదర్శకాలుగా ఉన్నవి. కనుక ఆమెను మానవాళికి మార్గచూపరిగా మల్చుకోవాలి... HEARTY CONGRATS DEAR LORDSHIP VIJAYA KUMAR, THANK YOU FOR THE WONDERFUL LYRICS... HEARTY CONGRATS MR. NAVEEN MASTER FOR THE MELODIOUS COMPOSITION. HEARTY CONGRATS TO THE ENTIRE TEAM... WITH PRAYERS... Dn. SUNDAR DAVID SDB
తండ్రిగార ప్రైస్ ది లార్డ్ మీ పరిశుద్ధ హస్తాలతో మరియ తల్లి జపదండ మా చేతిలో ఉంచే కతోలిక విశ్వాసుల హృదయాలను పరవశింపజేసే మా తల్లి మరియ గీత మాలిక మీ చేతి రచన అమోఘం వర్ణనాతీతం ఆల్వేస్ సూపర్ సాంగ్ తండ్రిగార 🌹🌺💐🌸🌹🌺💐🙏🙏🙏🙏🌷🌻❤️🙏
🙏Praise The Lord🙏 Thank you. Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families. For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
శరణం శరణం మా సహాయ మాత.. ఆ.. ఆ.. ఆ..
శరణం శరణం మా క్రైస్తవుల మాత.. ఆ.. ఆ.. ఆ..
అడుగక మునుపే మా అవసరములు అన్నీ
అర్థమాయె నీకు అనురాగాల మాత
పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ
ఆలకించినావే అపురూపాల మాత
మా క్రైస్తవుల సహాయ మాత !! శరణం !!
పదములు పెదవులు దాటక మునుపే
మనస్సులోని వేదన నీ దరి రాక మునుపే.. ఆ ఆ ఆ
వినిపించెనాయె మా విన్నపాలు అన్నీ
కనిపించెనాయె మా కష్టాల గాథలన్నీ - 2 !! శరణం !!
కానాపల్లిలో అతిథిగ వెళ్ళావు
పెండ్లి పెద్దల కష్టమును అర్థము చేసుకున్నావు.. ఆ ఆ ఆ
త్వర త్వరగా తనయుని పిలుచుకున్నావు
నీటిని ద్రాక్షారసముగా మార్చివేశాడు - 2 !! శరణం !!
👌👌👌🎵🎶🎶🎤
❤❤❤❤
Hi
❤❤❤✝️✝️✝️♥️♥️♥️
Prise the lord vandanalu Father garu Maria matha ma kutumbam koraku pradinchandi
👌🙏
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబమును ఆదుకునే మా సహాయ మాతా మా కొరకు వేడుకొనండి తల్లి 🙏🏼🙏🏼🙏🏼
మరియ తల్లి మన అందరికీ అమ్మ ఆ అమ్మ ను మనం ఎప్పుడు గౌరవం గా చూడాలి అమ్మ మన కోసం ఎప్పుడు మన అందరి కోసం ఎప్పుడు వేడుకుంటారు అమ్మ మాకోసం నీ సుతుని వేడమా అవే మరియ
Mother Mary bless you Abundantly Kalpana garu what a Wonderful and Awesome song 🎵 sung By you ❤️ ❤ God Bless you with Good health and Wealth 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉
What a Lyrics Thank you Bishop thandri garu 🙏❤ just Goose bumps
సూపర్ సాంగ్ అదుర్స్
పాట వ్రాసిన, కంపోజ్ చేసిన, అద్భుతంగా పాడిన వారికి
సహాయమాత దీవెనలు దయచేయును గాక
ఆమేన్
మరియతల్లి - మన మార్గచూపరి
మరియతల్లిని ఎందుకు వరంగా స్వీకరించాలనగా ఆమెలో వున్న సుగుణాలు మానవాళికి మార్గదర్శకాలుగా ఉన్నవి. కనుక ఆమెను మానవాళికి మార్గచూపరిగా మల్చుకోవాలి...
HEARTY CONGRATS DEAR LORDSHIP VIJAYA KUMAR, THANK YOU FOR THE WONDERFUL LYRICS...
HEARTY CONGRATS MR. NAVEEN MASTER FOR THE MELODIOUS COMPOSITION. HEARTY CONGRATS TO THE ENTIRE TEAM...
WITH PRAYERS...
Dn. SUNDAR DAVID SDB
అవెమరియ🙇♂️🙏⛪
సాంగ్ చాలా బాగుంది
తండ్రిగార ప్రైస్ ది లార్డ్ మీ పరిశుద్ధ హస్తాలతో మరియ తల్లి జపదండ మా చేతిలో ఉంచే కతోలిక విశ్వాసుల హృదయాలను పరవశింపజేసే మా తల్లి మరియ గీత మాలిక మీ చేతి రచన అమోఘం వర్ణనాతీతం ఆల్వేస్ సూపర్ సాంగ్ తండ్రిగార 🌹🌺💐🌸🌹🌺💐🙏🙏🙏🙏🌷🌻❤️🙏
క్రైస్తవుల సహాయమాత మాకొరకు వేడుకొనండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అడగక మునుపే మా కోరికలు తీర్చే మా సహాయ మాత
శరణం శరణం మా సహాయ మాత
ఈ పాట నెను 100 సార్ల విన్న❤🙇♂️🙏👌
❤❤❤
క్రైస్తవుల మాత మాకొరకు వేడుకొనండి 🙏🙏
అమ్మ మా కొరకు ప్రార్థించు తల్లి.
మా కొరకు ప్రార్ధించు తల్లీ ..... 🙏🙏
Such a beautiful and Pius singing by Kalpana mam🙏🙏🙏🙏
Congratulations to the whole Team
Kudos to our Lordship🙏
Wonderful singing God bless you all team
Love you Kalpana garu.❤❤❤mi voice tho inka aadbhuthamga undhi song miru mi family santhosam ga undali ❤❤❤
Amma మదేశం కొరకు ప్రార్ధించండి అమ్మ
Happy birthday thandre ggaaru
Thandri gara amma Maria thalli song maaku sahayamathaga maa daggaraga vunnarani feeling
Amen Amen Amen 🙏🙏🙏
శరణం శరణం మా సహయమాత🙏🙏🙏
Lyrics chala bagunnai, God bless you all
అద్భుతంగా ఉన్నాయి పాటలు అన్ని 🙏🏼🙏🏼🙏🏼
🙏🏼
Amma mariamaata maa koraku prardinchu talli
నీకు స్తోత్రం అమ్మ
Mary Help of Christians Pray for us
Mariya matha
Good song my lord
Amen
Amen 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏Amen
Supper song and supper music
AVE mariya
Nice song🎉🎉❤❤❤
Ave mariah ❤
అమ్మ నా కొరకు ప్రార్థించండి
చాలా ధన్యవాదములు
అందరికి
🙏Praise The Lord🙏
Thank you.
Please Like, Subscribe, and Share our TH-cam channel with your Friends and families.
For Lyrics, ᴘʟᴇᴀꜱᴇ ᴅᴏᴡɴʟᴏᴀᴅ ᴏᴜʀ ᴊᴏʏꜰᴜʟ ʟɪᴘꜱ ᴍᴏʙɪʟᴇ ᴀᴘᴘ: play.google.com/store/apps/details?id=com.JoyFulLips.onlinemp3
🙏🙏🙏
Pray for us Amma
Amen🙏🙏🙏
👌👌🙏🙏🙏🌹💐
🙏🙏
🙏🙏🙏🌹🌹
🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Sir joyful lips app ravadamledhu enduku intranet no connect ani chupistundi sir
Brother, Joyfull lips app not working
Why joy full app not working... please update this app
It’s working now. Pls update
Mother mery pray for me
Esai joseph Lakshmanarao family srikakulam Dioceses
Kuthuru parise Ex catechest of kothuru
Amma please help me amma please give me a permanent government staff nurse job in RRB 🙏😭🙌
Need some more better
Navven garu palystore app joyfullips is not working
Is it going to be back ?
Hello
We are working on it. Kindly wait for few days.
Thank you for your patience