అమ్మా ఈ మధ్య భగవద్గీతా class ki attend అవుతున్నా అందులో సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా చాలా చోట్ల నేనే భగవంతున్ని అంటారు ఆ కృష్ణ పరమాత్మ. అలా మిగతా దేవతల ను పూజించకూడదు అని Iskon వాళ్ల class lo చెపుతున్నారు. అమ్మా మనం చిన్నప్పటినుంచి అన్ని దేవుల్లని కొలుస్తూ వచ్చాం. నేనేమో అమ్మ వారిని ఆరాధిస్తాను. వాళ్లేమో హరే కృష్ణ జపం చేయాలి 16 మాలలు అని అంటున్నారు . మనస్సు ని divert చేయడం కష్టం గా ఉంది
ఇంకా ఇంతకుముందు బొద్దింక కనపడితే చంపేసేదాన్ని. ఎక్కువ అయితే అనారోగ్యం అని. అయినా కొంత పాపం వస్తుంది అంటున్నారు. ఆత్మలు కర్మ లు వీటిని తెలుకుంటుంటే mind disturb అవుతుందని anpisthundi. మీకు తెలిసింది చెప్పండి అమ్మా. నిజంగానే వేరే దేవతలను మొక్క కూడదా.
Narmada oka question naku oka babu taravata chala yrs ki nenu conceive ayyanu...ithe astrologer ni consult cheste abort chepinchukomani chepparu...adi tappu kada..a pani nenu cheyaledu...ade time ki husband ki job poyindi.....papa puttindi oka friday evng....so denni nammali...so papa nashta jathakam anukovala...ala anukolenu kuda .. nenu enthagano kavalanukunna adapillani .....so nakardam kavadam ledu ...dharmanna leka jathakanna pls nanamma ni adagandi
Vinayaka chaviti ki konna matti bomma puja ayina ventane nimajjanam cheyala one year vunchi next year ki nimajjanam cheyyachhu ela cheyali cheppagalaru
Lalitha sahasranamam 41 puja start cheskunaka madya lo date vastey gap vastudhi ga sis date iyaka malli continue cheyocha lekapothe malli Frist nundi start cheyala 41 days?
నర్మద. మీ All types of home decoration videos చాలా బాగుంటాయి నేను almost అన్నీ videos చూసా god bless you నానా 🎉 అలాగే మీ నాన్నమ్మ చక్కని మాటలకు నేను fida ❤
Hello narmada garu! I hope you and lasya are doing great ! a quick question to mammagaru : any spiritual suggestion regarding fighting breast cancer while is chemotherapy? Thank you both andi!
Amma miru cheppe matalu chala bagunai amma ma bava garu doughter meture avaledhu 21years kani monthly stomach pain vastundhi
Amma mi nanama garu bangram lanti matalu cheparu vinadanki ento bagunai aa avida ki chala chala Thanks
Thank you so much
Diniki oka solution chepadi please amma
అమ్మా ఈ మధ్య భగవద్గీతా class ki attend అవుతున్నా అందులో సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా చాలా చోట్ల నేనే భగవంతున్ని అంటారు ఆ కృష్ణ పరమాత్మ.
అలా మిగతా దేవతల ను పూజించకూడదు అని Iskon వాళ్ల class lo చెపుతున్నారు. అమ్మా మనం చిన్నప్పటినుంచి అన్ని దేవుల్లని కొలుస్తూ వచ్చాం. నేనేమో అమ్మ వారిని ఆరాధిస్తాను. వాళ్లేమో హరే కృష్ణ జపం చేయాలి 16 మాలలు అని అంటున్నారు .
మనస్సు ని divert చేయడం కష్టం గా ఉంది
ఇంకా ఇంతకుముందు బొద్దింక కనపడితే చంపేసేదాన్ని. ఎక్కువ అయితే అనారోగ్యం అని.
అయినా కొంత పాపం వస్తుంది అంటున్నారు. ఆత్మలు కర్మ లు వీటిని తెలుకుంటుంటే mind disturb అవుతుందని anpisthundi. మీకు తెలిసింది చెప్పండి అమ్మా. నిజంగానే వేరే దేవతలను మొక్క కూడదా.
Narmada oka question naku oka babu taravata chala yrs ki nenu conceive ayyanu...ithe astrologer ni consult cheste abort chepinchukomani chepparu...adi tappu kada..a pani nenu cheyaledu...ade time ki husband ki job poyindi.....papa puttindi oka friday evng....so denni nammali...so papa nashta jathakam anukovala...ala anukolenu kuda .. nenu enthagano kavalanukunna adapillani .....so nakardam kavadam ledu ...dharmanna leka jathakanna pls nanamma ni adagandi
OLD IS GOLD Ani ankune vallu entha mandi
🙏🙏
నర్మదా నీతో మాట్లాడాలని ఉంది నీకు ఇష్టమైతే మాట్లాడతాను
Vinayaka chaviti ki konna matti bomma puja ayina ventane nimajjanam cheyala one year vunchi next year ki nimajjanam cheyyachhu ela cheyali cheppagalaru
Super video, waiting for your videos, lasya health ela undi
Thank you so much..Lasya is recovering
Very nice
Chala rojulu tarvata chusanu ma ammama ne
Thank you nimmi
🙏🙏
Super video nanamma gariki thanks 🙏
🙏🙏
Lalitha sahasranamam 41 puja start cheskunaka madya lo date vastey gap vastudhi ga sis date iyaka malli continue cheyocha lekapothe malli Frist nundi start cheyala 41 days?
Gap vaste continue cheyochu andi
@@NarmadaVadlamani tq akka💓
Nonveg maneyala akka stat chestey
నర్మద. మీ All types of home decoration videos చాలా బాగుంటాయి నేను almost అన్నీ videos చూసా god bless you నానా 🎉 అలాగే మీ నాన్నమ్మ చక్కని మాటలకు నేను fida ❤
Thank you so much andi
Hello narmada garu! I hope you and lasya are doing great ! a quick question to mammagaru : any spiritual suggestion regarding fighting breast cancer while is chemotherapy? Thank you both andi!
Excellent video, Narmada 👏. Very informative. Ilantivi inka cheyyandi 🙏🏻
Thank you so much ☺️
చాలా ధన్యవాదాలు
Hariom Mataji నమస్కారం నా Question For Next Video Ki Ramayanam lo రామ, Lakshmana, Bharata gurinchi telusu satrugnudi gurinchi చెప్పండి maraji
Sure
Narmada garu nanammagaru matladutoo vunte ala vintoo vundali anipistondi andi🙏🙏🙏🙏
Intha manchi videos chesi maa andariki andistunnanduku meeku nanamma gariki chala chala dhanyavadalu andi🙏🙏🙏🙏
Thank you so much
Sri mathrey namaha 🙏🏻🔱♥️
Om arunachaleshwaraya namaha 🙏🏻🔱♥️ gaaru chala chakkaga chepthunnaru .thank you amma❤
నాన్నమ్మ గారి కి మా ధన్యవాదాలు
🙏🙏
Super, super, super
Thank you so much
Hari om mammagaru
🙏🙏
Very nice,,🙏🙏🙏mamagaru
🙏🙏
నాన్నమ్మ చాలా బాగా చెప్పారు
🙏🙏
How's Lasya??Hope she's doing good!!
She is in recovery phase andi
Hari Om
🙏
Super
Nice video
🙏
అనంత శత కోటి ప్రణామాలు మాతా శ్రీ .
🙏🙏
🙏🏻🌺
🙏
అమ్మ ప్రేమ అపారం
🙏🙏
U look same as your nanamma
😃😃