దేవునితో ప్రతిదినం [ 14-DEC-2024 ] Today God's Promise

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 976

  • @JanetDonepati
    @JanetDonepati 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లేలుయా🧡✝️🛐🙏
    షలోమ్ అన్నయ్య గారు వందనాలు👏👏👏👏👏

  • @obulesukorapala2974
    @obulesukorapala2974 3 ชั่วโมงที่ผ่านมา +4

    అయ్య మేము మిమ్ములను సేవిస్తూ ఈ లోకాయత్ర మిగిసిన వెంటనే పరలోకంలో నిన్ను కలుసుకొనే కృపను అనుగ్రహించి మమ్ములను ఈ లోకంలో సరైన మార్గములలో నడిపించి అదరించుమని యేసు క్రీస్తు పరిశుద్ద నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొంటున్నాము తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏 అందరికీ వంనములు 🙏🙏🙏

  • @gurralasomeswarao3898
    @gurralasomeswarao3898 3 ชั่วโมงที่ผ่านมา +3

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen

  • @kodavatisrujana1794
    @kodavatisrujana1794 2 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom to all 🙏🙏🙏🙏 ఈ రోజు దేవుని వాక్యము మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 👏👏👏👏👏👏👏👏

  • @aswapnaswapna2830
    @aswapnaswapna2830 4 ชั่วโมงที่ผ่านมา +3

    Maku adhbuthangga ashirvadhangga undhi ayyagaru thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏 my family members rakshimppa badalani please pariyer cheyanddi 🙏

  • @SivamaniSesham
    @SivamaniSesham 3 ชั่วโมงที่ผ่านมา +2

    తండ్రి యేసయ్యా నన్ను నా భార్యను నా కొడుకు నీ నా కూతురిని నా కొడుకు లాంటి సమస్యా ఉన్నవాళ్ళ అందరి బిడ్డలను అలాగే మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రతీ అవసరాన్ని తీర్చండి ప్రతీ ఒక్కరికీ ప్రతీ కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి బలపరచి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదుకోమని నాకు నా కుటుంబానికి మీరు చేసిన ప్రతీ సహాయానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత స్తుతి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రీ ఆమేన్

  • @vinaybabu1752
    @vinaybabu1752 4 ชั่วโมงที่ผ่านมา +3

    Shalom Ayyagaru and to all 🙏🙏🙏🛐🛐.
    Please pray for my brother koteswar rao health koraku pray chayandi Ayyagaru please amen amen 🙏🙏🛐🛐🛐🛐🛐.

  • @vijaykrishna3387
    @vijaykrishna3387 4 ชั่วโมงที่ผ่านมา +3

    Prabhu naa koduku pelli jarigela choodu thandri plz Prabhu naa kutumbhanni kaapaadu thandri plz praise the Lord brother amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dnagarajudnagaraju5299
    @dnagarajudnagaraju5299 4 ชั่วโมงที่ผ่านมา +12

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @VanajaKomaraboina-lf6ws
    @VanajaKomaraboina-lf6ws 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom ayyagaru and Shalom ammagaru and all members of calvary temple🙏🙏🙏🙏🙏🙏

  • @BagyaLaxmi-i4d
    @BagyaLaxmi-i4d 4 ชั่วโมงที่ผ่านมา +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ రోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SivamaniSesham
    @SivamaniSesham 3 ชั่วโมงที่ผ่านมา +2

    తండ్రి యేసయ్యా ఇప్పటివరకు నాకు రావలసిన జీతం కానీ ot కానీ వచ్చాయి తండ్రి యేసయ్యా thangs

  • @nareshgurram3395
    @nareshgurram3395 4 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother na kosam ma family kosam prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏

  • @pradhalathakarengala7598
    @pradhalathakarengala7598 3 ชั่วโมงที่ผ่านมา +2

    షలోమ్ అన్నయ్య దేవునికి స్తోత్రములు వందనాలు ఆప్పులబాదలనుండి విముక్తి కలగాలని ప్రార్థన చెయ్యండి అన్నయ్య 🎉🙏

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 5 ชั่วโมงที่ผ่านมา +3

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....

  • @nallamallaissaku294
    @nallamallaissaku294 3 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Naku Exam's unayi Prayer Chaiyendi 🙏🙏🙏🙏 ANNAYA Na Study Koraku Enka Ma Sister Study Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏

  • @TLaxmiDurga-w4w
    @TLaxmiDurga-w4w 3 ชั่วโมงที่ผ่านมา +3

    Shalom Brother Amen 👦📋✍️10th 🤲🤌🤌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manchalabadri4274
    @manchalabadri4274 4 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord brother Amen Amen Amen Amen Amen Amen Amen Amen ✝️🕎🛐👏🙏🙏

  • @karnthikumar676
    @karnthikumar676 3 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the Lord 🙏 shalom brother 🙏 prayer for my family and friends 🙏 brother 🙏 maa Chelle kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle kuthuri ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle ki manchi arogayam gurinchi nellallu nindi normal delivery avulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa brother ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa appula samaslu tirulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa nannanu thargudi nuchi vidipinchulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 naa vivaham devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa jivitham antha devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu cheyu panulo devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu vellu margam lo kuda devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 shalom brother 🙏🙏

  • @bhussain8593
    @bhussain8593 3 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాలు పాస్టర్ గారికి వందనాలు మాకు చక్కని ఇల్లు కట్టుకుంటున్నాం మాకు సహాయం చేయమని మాకోరకు ప్రార్థన చేయండీ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐

  • @VaraLakshmi-lh2kj
    @VaraLakshmi-lh2kj 4 ชั่วโมงที่ผ่านมา +3

    కుటుంబం పేరున ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను దైవజ్ఞులు అందరికీ వందనాలు 😭😭 అన్నయ్యగారు ప్లీజ్ ప్రార్థన చేయమని

  • @PavithraKambala-b2x
    @PavithraKambala-b2x 4 ชั่วโมงที่ผ่านมา +3

    Shalom brothers and sisters
    Ma babu ki 4 months so ma babu devuni vakyanusaramu ga edagali.....na bidda chuttu rakshana kancha pradhana kancha vesi krupa nu jesus maku dayacheyali...

  • @madadhajagan3699
    @madadhajagan3699 4 ชั่วโมงที่ผ่านมา +4

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏

  • @arunap4119
    @arunap4119 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom Annaya

  • @thaherask5797
    @thaherask5797 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom Anna

  • @ManasaEran-sz9kq
    @ManasaEran-sz9kq 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom satish Anna ad all of us ❤

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +2

    Prabuva makutbham cutu canchavesy adhrni kapadu asaya makutbham lo shanthi samadhan dhivechu asaaya makutbham vadhilalii asaaya amen

  • @nagarajunagaraju7241
    @nagarajunagaraju7241 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom

  • @ANANDBABU1996-x9n
    @ANANDBABU1996-x9n 3 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom ayyagaru Naa Thammudu jeevitham gurinchi prayer cheyandhi ayyagaru please ayyagaru Naa Thammudu jeevitham emto aradham kavatam ladhu ayyagaru please ayyagaru Naa Thammudu peru adarsh ayyagaru Naa Amma peru pushpa ayyagaru prayer cheyandhi ayyagaru Naa Amma Thammudu jeevitham gurinchi prayer cheyandhi ayyagaru please ayyagaru please ayyagaru prayer cheyandhi ayyagaru please ayyagaru.........

  • @M.sujathaM.sujatha-g6v
    @M.sujathaM.sujatha-g6v 3 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom brother 🙏 Today massage maku deevenakaranga undali ma kutumbam kosam prayer cheyandi ayyagaru plz 🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +2

    Prabuva na wife sujatha ki chye nopelu kala nopelu thagetu Krupa evuasya prabuva na wife sujatha ki manchi arogam evuasya amen

  • @pathanhussainsaheb5199
    @pathanhussainsaheb5199 5 ชั่วโมงที่ผ่านมา +1

    SHALOM
    నేటి ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరునుగాక
    🙏ఆమెన్🙏

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm 4 ชั่วโมงที่ผ่านมา +1

    దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @JyothiV-km9kw
    @JyothiV-km9kw 4 ชั่วโมงที่ผ่านมา +1

    Amen Amen Amen🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @garikayallamadharao7750
    @garikayallamadharao7750 3 ชั่วโมงที่ผ่านมา +1

    Price the lord brother maa pappa kouraku prayer cheyandi 🙏🙏🙏

  • @kondaiahkasukurti484
    @kondaiahkasukurti484 3 ชั่วโมงที่ผ่านมา +2

    అన్న షాలొమ్ 🙏

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 5 ชั่วโมงที่ผ่านมา +1

    షాలోమ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏

  • @naninaveen5312
    @naninaveen5312 5 ชั่วโมงที่ผ่านมา +1

    Amen 🙏🙏🙏🙏🙏 sholam Anna 🙏🙏🙏🙏🙏 napeli havali Ani parathana cheyara Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bjajipaljaipal8704
    @bjajipaljaipal8704 3 ชั่วโมงที่ผ่านมา +2

    బ్రదర్ నా పేరు జైపాల్ నేను పెయింట్ వర్క్ చేస్తాను పనులు కొరకు ప్రేయర్ చేయండి🙏

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 5 ชั่วโมงที่ผ่านมา +1

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీరే మా ప్రక్కన ఉండి మమ్మల్ని మీ రెక్కల క్రింద కాచికాపడుతూ వస్తున్నారు🙇‍♂️🛐 తండ్రి మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, మమ్మల్ని మీలో బలపరుస్తూ వస్తున్నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @namindlakishorekumar341
    @namindlakishorekumar341 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom to all 🙏🙏🙏🙏

  • @leenakumariarava9516
    @leenakumariarava9516 3 ชั่วโมงที่ผ่านมา +1

    వంద నా లు అయ్యగారు కి మా కుటుంబం ము గూర్చి ప్రేయర్ చే యండి నా బిడ్డ లు చుట్టూ దేవుని కంచె ఉండాలి ప్రేయర్ చే యండి

  • @karechanuroy9892
    @karechanuroy9892 3 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom brother na pillala kosam prayer cheyandi ,nenu job kosam try chesuthunanu naku job ravali ani prayer cheyandi brother shalom

  • @TRamana-x9u
    @TRamana-x9u 3 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🙏 praise the lord sir🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen🙏🙏 ma husband drink cheyakunda devuni telusukunela preyer cheyandi sir please amen🙏🙏 ma husband maku phone cheyadam ledhu phone chesela preyer cheyandi sir please amen🙏🙏🙏🙏 preyer me all numbers please amen🙏🙏🙏🙏🙏

  • @Babu69088
    @Babu69088 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏 ayyagaru Amen

  • @satishkillada441
    @satishkillada441 3 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom annayya alll

  • @bhussain8593
    @bhussain8593 4 ชั่วโมงที่ผ่านมา

    ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ సైదులు నాగలక్ష్మి వారికి గర్భపాలం కోసం ప్రార్థన చేయండీ సైదులుకి కాలు నోపిగా ఉంది అత్నికోరకు ప్రార్థన చేయండీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐

  • @kindidoddiraju4397
    @kindidoddiraju4397 3 ชั่วโมงที่ผ่านมา +1

    సాలోమ్ అయ్యగారికి అమ్మ గారికి ప్రభూ నామము వందనాలు 🙏నాకు నా కుటుంబం గురించి వారి చదువు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, డ్యూటీ వారి పని లో ఆర్థిక విషయం లో మెరుగు పర్చూండి కుమారుడు, ఇద్దరు కుమారతేలు అందరికి ఆశీర్వాదం పార్థన చేయండి 💐🙏👏

  • @kvlalithak9290
    @kvlalithak9290 3 ชั่วโมงที่ผ่านมา +1

    Na pratipapapamlu kshaminchamani god ne vedukontuna ardikasamasyalu appulabhadala vaddelu katalaka potuna twaraga e samasyalu terela divinchandeprabhuva

  • @MKrupaSangavi
    @MKrupaSangavi 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord ayya nen hostel lo unataanu eeroju na exam last day 3 days oke roju first chemistry next English next maths 1b devaaa plzzz plzzz naaku help cheyu Nayana gadchina anni exams lo thodai unaavu eee last exam roju kuda na chethi lattukoni raapiyu naayna aaaaaa plzzz plzzzz yeasayya neeke vandanamulu sthoramulu mahima ghanuda sthoram yeasayyyyaaaa plzzzzzzzzz help me am in a danger situation plzzz plzzzz yeasayya mahimagala Raja neeke sthothram yesaayyaaaaaa 😫🙏

  • @YatlaKumari
    @YatlaKumari 5 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @padmak7717
    @padmak7717 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise tha lord ayyagaru eroju vagdanam mana andari jeevetalalo neravarunu gala amen maa papa ashajyothi vallu trip ki vellaru valla chuttu devuni kapudala undhe laga prayer cheyandi please 🙏please

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva naku nuthana madhirani nirmaniki dhashina bagni echy Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @MahendarGuduri
    @MahendarGuduri 3 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom Everyone Have A Nice Day 🙏

  • @karunakarunasri2934
    @karunakarunasri2934 4 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you so much brother Good message god bless you Anna 🙏🙏🙏🙏

  • @bhavanibhavani-qn8el
    @bhavanibhavani-qn8el 3 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom brother 🙏🏻 naku marraige ayee 10 years avuthundhi naku pillalu leru Naku garbhapalam koraku Preyar cheyandi brother plz🙏🏻na bartha marumanusu pondhela Preyar cheyandi brother plz🙏🏻

  • @BikkirajasekharBikki
    @BikkirajasekharBikki 3 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lourd brother ne Krupa maku thodai unduga please bless me my family e arddika ebbandhulani tholagi poyala devinchu pravuva eroju motham happyga gadavalani devinchu pravuva eroju apani modalu petina adhi successfulga avvalani devinchu pravuva dabbulu paranga epudu puspalanga undelaga sahayam chai pravuva na kutumbam paina ne devinalu ashrvadinchu pravuva na personal loan emi monthly monthly monthly kattelaga shayam chai pravuva na rakapokalayandhu ne devinalu ashrvadinchu pravuva neke mhima ganatha prabhavalu kalugunugaka amen.....amen.....amen......

  • @navyaravi5448
    @navyaravi5448 4 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom Calvary family Praise the lord please pray for me and my family 🙏🙏🙏

  • @RentalaRajkumar
    @RentalaRajkumar 4 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 5 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom Brother 🙏 Hallelujah 🙌🙌 Amen 🙏🙏

  • @boyaravi2142
    @boyaravi2142 3 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు✝️✝️🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @TalariRamadevi-qe4ox
    @TalariRamadevi-qe4ox 3 ชั่วโมงที่ผ่านมา +4

    Praise the Lord annaiah maku marrageie 15yrs pillaleru place pray for me🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayaLaxmi-y9i
    @VijayaLaxmi-y9i 4 ชั่วโมงที่ผ่านมา +2

    Shalom Uncle And Family Glory To God Amen Amen Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Uncle 🙏

  • @manibabu652
    @manibabu652 4 ชั่วโมงที่ผ่านมา +1

    అప్పుల కొరకు మరియు నా తల్లి ఆరోగ్యం కొరకు మరియు నా భార్య ఆరోగ్యం కొరకు మరియు నా కుమార్తె నా కుమారుడు చదువులో జ్ఞానం కొరకు మరియు అన్నయ్య కుటుంబం కొరకు మరియు అత్తమ్మ కుటుంబం కొరకు మరియు గృహము కొరకు మరియు నా ఆరోగ్యం కొరకు మరియు జాబ్ లో అభివృద్ది కొరకు మరియు కల్వరి టెంపుల్ పరిచర్యలు కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 4 ชั่วโมงที่ผ่านมา +3

    Praise the lord brother and to all 🙏🙏🙏 please prayer for my family and land prablams 🙏🙏🙏

  • @polepakakumar7894
    @polepakakumar7894 3 ชั่วโมงที่ผ่านมา +3

    Kutumba shemam koraku and Financial Health peace Preyar request shalom sir

  • @fanofpowerstar8157
    @fanofpowerstar8157 4 ชั่วโมงที่ผ่านมา +2

    SHALOM Ayyagaru please pray that my job and financial Problems and my family 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maryvijay6796
    @maryvijay6796 4 ชั่วโมงที่ผ่านมา +2

    ఆమెన్ 🙏🙏🙏

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya lokanni rakshinchutaku vachhina yesayya neekukotanikotla lekkalenianni suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya mammulunu andharini deevinchudeva rakshinchu deva karuninchideva kapadudeva kshaminchu prabuva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @karrollaswamy1124
    @karrollaswamy1124 4 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🙏✝️✝️ shalom Brothers ✝️✝️🙏🙏

  • @johnmoshe2429
    @johnmoshe2429 3 ชั่วโมงที่ผ่านมา +1

    మన ప్రభు యేసుక్రీస్తు నామమున అయ్యా గారికి వందనాలు 🙏🙏🙏 అందరికీ వందనాలు 🙏🙏🙏 అయ్యా గారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా గారూ నా భార్య కి ఇప్పుడు 9వ నెల బెడ్ రెస్ట్ ఇచ్చారూ మాయ చాలా కిందకు ఉంది అన్నారు తల్లి బిడ్డ క్షమము గా ఉండాలి అని కొంచెం ప్రార్ధన చెయ్యండి అయ్య గారూ ప్లీజ్ 🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్ ఆమెన్!

  • @kalebraju8865
    @kalebraju8865 4 ชั่วโมงที่ผ่านมา +3

    Shalom

  • @bhussain8593
    @bhussain8593 4 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రైజ్ ది లార్డ్ దేవునికి వందనాల్ పాస్టర్ గారికి వందనాల్ మాకు చక్కని కుమారుడ్ని మరియు కుమార్తేని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ధన్యవాదాలు జెసెస్ ఆమెన్ ఆమెన్ ఆమేన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄✝️✝️✝️🛐🛐🛐

  • @GeethaMadavi-wl8rz
    @GeethaMadavi-wl8rz 4 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom ayyagaru devunike mahima ganatha kalugun gaka amen 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srikeerthiscreativeshining412
    @srikeerthiscreativeshining412 3 ชั่วโมงที่ผ่านมา +2

    Praise The Lord Ayyagaru 🙏 Ayyagaru please pray for me 🙏 Ayyagaru nenu teacher ni Naa transfer vishayam Ayyagaru 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @YesebuYesebu-s7b
    @YesebuYesebu-s7b 3 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రైస్ లార్డ్ సతీష్ కుమార్ అయ్యగారు ❤❤❤❤❤❤❤❤❤

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +2

    Prabuva makutbham cutu canchavesy adhrni kapadu asaya makutbham lo shanthi samadhan dhivechu asaaya makutbham vadhilalii asaaya amen

  • @BagyaLaxmi-i4d
    @BagyaLaxmi-i4d 4 ชั่วโมงที่ผ่านมา +2

    షాలోమ్ అన్నయ్య గారు 🙏🙏

  • @MandaJyothi-c7c
    @MandaJyothi-c7c 3 ชั่วโมงที่ผ่านมา +1

    Price the lord ayyagaru na health kosam preyar cheyandi ayyagaru shalom 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 3 ชั่วโมงที่ผ่านมา

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు 👏👏👏ఈరోజు వాగ్దానం మనఅందరి జీవితాల్లో నెరవేర్చును గాక 🙏🙏🙏🙏👏👏👏🛐🛐ఆమెన్ 👏👏👏🙏🙏🙏🙏🙏🙏👏👏🛐🛐🛐🛐🛐

  • @KandulaSaroja94
    @KandulaSaroja94 4 ชั่วโมงที่ผ่านมา +1

    Andariki ardamayyetaluga ento chakkaga bodistunna ayya gariki vandanalu praise the lord

  • @kvlalithak9290
    @kvlalithak9290 3 ชั่วโมงที่ผ่านมา +1

    Mana prabhuvina yesukristuku yugayugamulu samasta mahima keerti ganata kalugunu gaka

  • @soujanyasouji8384
    @soujanyasouji8384 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please pray for my family and my mother health and my sister health and my daddy health and my sister studies for job 🙏🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏🙏

  • @sudha9464
    @sudha9464 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom ప్రభు ఏసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దయచేసి మా కుటుంబం కొరకు, పిల్లలు చదువులు కొరకు ప్రార్ధన చేయండి.

  • @madhubodigadla9204
    @madhubodigadla9204 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord Annayya 🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva naku apulabhadanudhi vedepienchu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @gollapalliramachandrarao1898
    @gollapalliramachandrarao1898 3 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +1

    Prabuva ma ammaki manchi arogam evuasya ma Nana mandu maneysy kurpa kalugunugka ma pelalaki manchi arogam evuasya ma papaki free situ vachy kurpa echinaduku sotram prabva neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @newjesussongs1695
    @newjesussongs1695 2 ชั่วโมงที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ షాలోమ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనములు ఆత్మీయ తండ్రి గారికి వందనములు అయ్యా నా కుటుంబము కట్టబడు లాగున ప్ర్రార్ధన చేయండి నా కుమారులు చదువులో దేవుని సన్నిధి తోడువుండు లాగున ప్ర్రార్ధన చేయండి అమ్మ నాన్న అత్తయ మామయ్య లకు ఆరోగ్యం కొరకు నా ఆత్మీయ జీవితం కొరకు ప్ర్రార్ధన చేయండి అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jlaskmi4167
    @jlaskmi4167 2 ชั่วโมงที่ผ่านมา

    దేవాది దేవునికి వందనాలు కృతా గృత స్తుతులు స్తోత్రాలు దేవుడు మనందరి కోసం పరలోకం నుండి పంపించిన యేసుక్రీస్తు ప్రభువు ని ఆయన మనందరికి ఇచ్చిన గొప్ప వరం రక్షణ అనుగ్రహించినందుకు 🕎✝️🛐👨‍👩‍👧‍👦🌟🎄🎅🏻☃️🎉🎊🥳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 షలోం అన్నయ్య

  • @saanvi6771
    @saanvi6771 4 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the Lord brother thank you for your prayers 🙏🙏🙏🙏🙏🙏

  • @hanumeshv3601
    @hanumeshv3601 4 ชั่วโมงที่ผ่านมา +1

    Shalom Anna 🎉🎉🎉🎉🎉🎉

  • @AdiLakshmi-q6n
    @AdiLakshmi-q6n 3 ชั่วโมงที่ผ่านมา +2

    Amen 🙏🙏🙏🙏🙏

  • @prabhakarbondalapati2502
    @prabhakarbondalapati2502 2 ชั่วโมงที่ผ่านมา +1

    Praise the lord Paster gaaru Naku manchi job okati ivvandi prabhuvaa Naku manashanthini kaligaa cheyandi

  • @yadalanaveen6703
    @yadalanaveen6703 3 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord everyone shalom brother prabuva prardhinche prathi okari avasarathanu theerchandi thandri Deva nannu joji ni ardhikamga aathmiyanga sthiraparachi ma chuttu unavariki sahaypaduthu kreesthu Prema kriyallo chupinche jeevitham maku dhayacheyandi thandri Deva meeku aayasakaramaina prathi alochananu prathi alavatunu manundi thisivesi me chithaniki lobade budhi maaku ivandi thandri Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pullaraorao663
    @pullaraorao663 2 ชั่วโมงที่ผ่านมา

    నా ప్రియమైన దేవుడా దయచేసి మాకు సహాయం చేయండి మరియు మమ్మల్ని ఆశీర్వదించండి 😢😢😢మా జీవితాంతం మీరు కావాలి 🙇🙇🙇🙇

  • @ప్రసాద్
    @ప్రసాద్ 3 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @satishkumarturangi313
    @satishkumarturangi313 3 ชั่วโมงที่ผ่านมา +2

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు ఆమెన్ 🙏🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 ชั่วโมงที่ผ่านมา +3

    Prabuva nenu chysy office lo alati ebhadhlu lekhudha jargetu Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka prabva Naku patha car konukuney Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @rajendraprasad4121
    @rajendraprasad4121 2 ชั่วโมงที่ผ่านมา +2

    Anu Nithyamu Mi Krupalo Mammulanu Kachi Kapadi Nadipinchina Thandri Deva Vandanamulu Nayana Garu 🙏🙏🙏