Injuction order ఇచ్చిన తరువాత మనం తీసుకున్న 2 లేదా3 సంవత్సరాలలో బ్యాంకులో ఉన్న అప్పుకి ఇంట్రెస్ట్ పే చేయాలా లేక ఆ..అమౌంట్ కూడా హోల్డ్ లో పెట్టె అవకాశం ఉందంటారా... sir
ముందు ఒకడికి అప్పు ఇచే ముందు వాడు అప్పు తిర్చగలడ లేదా చూసుకోవాలి లేదా అప్పు కు సరిపడా ఎదైన తాకట్టు తీసుకోవాలి అంతే గానీ ఎక్కువ వడ్డీ కి ఆశపడి ఎవడికి పడితే వాడికి ఎవడు ఇమ్మనడు
Tq sir na acount phone phy number antha maayana use chaisevaru evakapoteye kottye vadu sir epudu naku telikunda cheque nadi. Signature kuda nalagye chaisi epudu tisukuna athanu na pai case vesaru transaction antha na acount use chaisaru IPL adaru yela sir nenu please solution please sir
what is the cost for injection order ?should we pay interest on Total debt till injection order expires?or should we deposit any money in the court till injection order expires?
నాకున్న అనుమానాలు..సమాధానాలు చెప్పండి.. 1. అప్పు తీసుకున్న వాడి వైపే వుంటుందా లా ఎప్పుడు? అప్పు ఇచ్చిన వాడిక్ రక్షణ ఉండదా? 2. అప్పు ఇచ్చిన వాడికి కోర్టు ఎంత సమయం ఎన్ని సార్లు ఇస్తుంది? 3. కోర్టు ఇచ్చిన సమయంలో అప్పు తీర్చక పోతే కోర్టు responsibility తీసుకుంటుందా? 4. అప్పు తీసుకునేటప్పుడు వడ్డీ 5 rs ayina 10 rs ayina పర్లేదు అని తీర్చేటప్పుడు అంత వడ్డీ అన్యాయం అంటూ కోర్టుకు ఎక్కితే అది ఎంత వరకు న్యాయం? 4. అప్పు కొన్ని నెలలు తీర్చనప్పుడు అసలు లోకి కలిపి వడ్డీ వేస్తే చక్రవడ్డీ (cumulative) అన్యాయం అంటూ కోర్టులో కేసు వేస్తే కోర్టు ఏమీ చెప్తుంది? 5. బ్యాంకులు ఇదే cumulative నెలకే చేసినా బ్యాంకులకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందా? 6. అప్పు ఇచ్చింది బ్యాంక్ అయినా ఇదే న్యాయం వర్తిస్తుందా? దయచేసి సమాధానాలు చెప్ప గలరు
@@gamingsasiyt2464 ఇది కరెక్ట్. కానీ తీసుకునే వాడిధికూడ తప్పే కదా? తీసుకునేటప్పుడు రాని తప్పు అవసరం తీరాక వస్తుందా? ఇచ్చిన వాడిని తీసుకున్న వాడిని ఇద్దరినీ శిక్షించాలి కదా?
Bro.. Adantha pedda mosam.. Legal capital ane oka firm nannu vedhava ni chesindi. Injunction order istam ani cheppi, just OS icchi vadilesindim. Evaritho aina valla gurinchi bad ga chepte Reverse lo case file chestam ani bedirincharu. All recordings I have..
ఎవ్వరూ చనిపోవకర్లేదు అండి ముందు మీరు వాలను కలిసి అసలు వారి స్థితి గతులు ఏమిటి వాళ్ళు డబ్బు లేక కట్టలేకపోతునార లేదా కావాలనే ఎగ్గొడుతున్నరా అన్న విషయం తెలుసుకోండి ఒక వేళ వాళ్ళ పరిస్థితి బాగా లేనప్పుడు మీరు కొంచెం టైం ఇవ్వండి లేదా వడ్డీ తగ్గించండి అంతే గానీ ఎవరు చవకర్లేదు
Ee suman tv lo vallu teeskocche advocates enduko doubt ga undi. Nenu veellu introduce chesina legal capital ane oka firm ni approach ayyanu. Vallu money teskuni service ivvaledu. Cheppetappudemo bagane ilane cheptaru. But, chala mosam.. Hyderabad lo legal capital rowdism ki nenu bali ayyanu. Nathone money teeskuni na painane rowdism chesaru. Vaallu advocates ah leka rowdies ah? Alanti vallani ee suman tv ela teeskostondi? Anyone pls give me suman tv number. I want to talk about this issue
ఎవరిని మీరు కలవకర్ లేదు మీరు పిచ్చి పనులు మాని దగరలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా కోర్టు లో లోక్ అదాలత్ ఉంటాయి అక్కడ ఉచిత న్యాయ సేవా వింగ్ ఉంటుంది వారిని కలిసి అర్జి పెట్టుకోవాలి
Chala manchi information sir thank you and thanks to Suman TV
ఇలాంటి మంచి సలహాలు మాకు ఇవ్వండి
మమ్ములను రక్షించండి...
టైం అడిగినా ఎవరు.... పీక మీద కూర్చుంటారు.... అనంతపూర్ సరైన జవాబు....
Super sir thank you sir
Nice information sir, good sir
Injunction order ki cost yentha avuthadhi
Injuction order ఇచ్చిన తరువాత మనం తీసుకున్న 2 లేదా3 సంవత్సరాలలో బ్యాంకులో ఉన్న అప్పుకి ఇంట్రెస్ట్ పే చేయాలా లేక ఆ..అమౌంట్ కూడా హోల్డ్ లో పెట్టె అవకాశం ఉందంటారా... sir
1 ruppee kuda kattanaavasaram ledu
Tq sir
Injunction arder pondina tharuvatha appula vallaki vadditho saha chellinchala cheppandi sir
Ok..Nice information Sir, But Appu ichinavalla chavala..? Vallu em cheyali..? Court appu ichina vallaki alaanti orders ivvadhaa....Sir.
Istadi wait cheyamani…! Okati manam poye varaku 2 avathala vallu poye varaku
ముందు ఒకడికి అప్పు ఇచే ముందు వాడు అప్పు తిర్చగలడ లేదా చూసుకోవాలి లేదా అప్పు కు సరిపడా ఎదైన తాకట్టు తీసుకోవాలి అంతే గానీ ఎక్కువ వడ్డీ కి ఆశపడి ఎవడికి పడితే వాడికి ఎవడు ఇమ్మనడు
Good......👍
Sir induction order yenta money avutundi sir
Tq sir na acount phone phy number antha maayana use chaisevaru evakapoteye kottye vadu sir epudu naku telikunda cheque nadi. Signature kuda nalagye chaisi epudu tisukuna athanu na pai case vesaru transaction antha na acount use chaisaru IPL adaru yela sir nenu please solution please sir
Sir naku intiki pc vachi appu nuvua next monthu katali lekapote stationku papmpistanu Ani bapeduthundi sir
what is the cost for injection order ?should we pay interest on Total debt till injection order expires?or should we deposit any money in the court till injection order expires?
నాకున్న అనుమానాలు..సమాధానాలు చెప్పండి..
1. అప్పు తీసుకున్న వాడి వైపే వుంటుందా లా ఎప్పుడు? అప్పు ఇచ్చిన వాడిక్ రక్షణ ఉండదా?
2. అప్పు ఇచ్చిన వాడికి కోర్టు ఎంత సమయం ఎన్ని సార్లు ఇస్తుంది?
3. కోర్టు ఇచ్చిన సమయంలో అప్పు తీర్చక పోతే కోర్టు responsibility తీసుకుంటుందా?
4. అప్పు తీసుకునేటప్పుడు వడ్డీ 5 rs ayina 10 rs ayina పర్లేదు అని తీర్చేటప్పుడు అంత వడ్డీ అన్యాయం అంటూ కోర్టుకు ఎక్కితే అది ఎంత వరకు న్యాయం?
4. అప్పు కొన్ని నెలలు తీర్చనప్పుడు అసలు లోకి కలిపి వడ్డీ వేస్తే చక్రవడ్డీ (cumulative) అన్యాయం అంటూ కోర్టులో కేసు వేస్తే కోర్టు ఏమీ చెప్తుంది?
5. బ్యాంకులు ఇదే cumulative నెలకే చేసినా బ్యాంకులకు కూడా ఇదే తీర్పు వర్తిస్తుందా?
6. అప్పు ఇచ్చింది బ్యాంక్ అయినా ఇదే న్యాయం వర్తిస్తుందా?
దయచేసి సమాధానాలు చెప్ప గలరు
5rs 10rs vaddi chattaviruddam thisukone vanikanna echevande tappu 2rs minchi evvanu anichepali
@@gamingsasiyt2464 ఇది కరెక్ట్. కానీ తీసుకునే వాడిధికూడ తప్పే కదా? తీసుకునేటప్పుడు రాని తప్పు అవసరం తీరాక వస్తుందా? ఇచ్చిన వాడిని తీసుకున్న వాడిని ఇద్దరినీ శిక్షించాలి కదా?
Yedhoti varii prob ni avakasam ga thesukoni antha vaddilaki money echii asalu kantae yekkuva vaddi dobbi malli asalu kuda evvamani athani situation ardam chesukokunda chayadam correct ha
Money dobbi enjoy chesthae thappu evvalani paristitlo unnapudu eche varaku wait chayali
నువ్వు వడ్డీ వ్యాపారస్తుడులా ఉన్నావే😂😂😂
అప్పు ఇవ్వకుండి injection order బారిన పడకుండి
Sir am9unt tisukeni kavalani cheet chesevalki ela buddi cheppali sir padimandiki chaduvu cheppe teacherga vundi amount tisukoni ramakrishna gowdmala ane teacher cheatchestu edipistunnaru ma varu atsnni nammi 10 laksh echaru
Banks Private Chris,chit fund compinies ku Injections order varthistunda?
Same
@@ranireddy3732meeru తీసుకున్నారా injection order
Sir cheppandi write kani injection order amount entha avutondi maaku telyajayndi
Bro.. Adantha pedda mosam.. Legal capital ane oka firm nannu vedhava ni chesindi. Injunction order istam ani cheppi, just OS icchi vadilesindim. Evaritho aina valla gurinchi bad ga chepte Reverse lo case file chestam ani bedirincharu. All recordings I have..
@@Arunkumar-gx2jeOs Antea Enti bro ?
@@shivarangu517 just case file chesi vadilesaru. Anthe. Injunction order ledu emi ivvaledu. Dantho asalu use kuda ledu
సార్ నేనైతే చాలా ప్రాబ్లంగా ఉన్నా సరే అను బాగా ఇబ్బంది పెడుతున్నారు నేను అర్థం చేసుకున్నాను
Illu takattu petti bank lo teesukunna appuki kuda loan kattalekapote ila cheyavachha.
Bank lo loan tisukoni meeru chepinattu cheyavacha sir
Maximumdabbulu unte katteyadanike try cheyandi leka pothe konchem time adagandi intrest thagginchamanadi
amount ichina vaallu chanipovaala sir?
ఎవ్వరూ చనిపోవకర్లేదు అండి ముందు మీరు వాలను కలిసి అసలు వారి స్థితి గతులు ఏమిటి వాళ్ళు డబ్బు లేక కట్టలేకపోతునార లేదా కావాలనే ఎగ్గొడుతున్నరా అన్న విషయం తెలుసుకోండి
ఒక వేళ వాళ్ళ పరిస్థితి బాగా లేనప్పుడు మీరు కొంచెం టైం ఇవ్వండి లేదా వడ్డీ తగ్గించండి అంతే గానీ ఎవరు చవకర్లేదు
iche vuddesame lekunte ela sir
అందరుకావాలనే ఎగ్గోటరు బ్రో
బట్ పరిస్థితి బట్టి కట్టలేక పోవచ్చు
మీరు టైం ఇవ్వాలి లేదా కొంచెం వడ్డీ తాగించాలి
Evariki appu iyakandi… undi kuda iyakunda problem chese vallu
Ee suman tv lo vallu teeskocche advocates enduko doubt ga undi. Nenu veellu introduce chesina legal capital ane oka firm ni approach ayyanu. Vallu money teskuni service ivvaledu. Cheppetappudemo bagane ilane cheptaru. But, chala mosam.. Hyderabad lo legal capital rowdism ki nenu bali ayyanu. Nathone money teeskuni na painane rowdism chesaru. Vaallu advocates ah leka rowdies ah? Alanti vallani ee suman tv ela teeskostondi? Anyone pls give me suman tv number. I want to talk about this issue
Old : appu chesi pappu kudu
new : Appu ichi pappu kudu
Ipudu situation yenti ante Appu ichinodu mo*** kudisi povali anthe em vundadhu
Konta Mandi appu meeda kotlu sampadistunaru
Sir namaste mimmalunu kalavataniki 6000 adigaru maku aaparistiti lekega chanipotunnam
ఎవరిని మీరు కలవకర్ లేదు
మీరు పిచ్చి పనులు మాని దగరలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా కోర్టు లో లోక్ అదాలత్ ఉంటాయి అక్కడ ఉచిత న్యాయ సేవా వింగ్ ఉంటుంది వారిని కలిసి అర్జి పెట్టుకోవాలి
Asalu appule ivvakunte ee tala noppi undadu kada
Govt theerchaali
❤ tp
👃
Cell no please
Tq sir
Tq sir