Tenali Ramakrishna Episode No 169 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Tenali Ramakrishna Episode No 169 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
తెనాలి రామకృష్ణ గురించి : -
బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
#TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries
Sunday varuku three episodes isthanu annaru surya garu గుర్తుపెట్టుకోండి❤
Ekkada sepparu
That is tenali rama
గత పది రోజుల నుండి ఎపిసోడ్స్ మంచి ఉత్సాహంతో పరుగులు పరుగులు పెడుతుంది ప్రతి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ తెనాలి రామకృష్ణ ఎపిసోడ్స్ మాదినచర్యలో ఒక భాగం అయిపోయింది
నువ్వు మా తెనాలి రామకృష్ణ పెట్టుకోకు.
సూపర్....తెనాలి. నేటి సమాజానికి యువతకి,పిల్లలు చూసి నేర్చుకోవలసిన జ్ఞానం...ఈ సీరియలు
సూపర్ రామక్రిష్ణ ని తెలివికి జోహార్
Super exciting episodes anni
😊
Waiting for next episodes
Anyone frm tenali watching this
I'm frm tenali😂
Ee episode kosame nenu inni rojulu yeduru chusaa🎉🎉🎉❤
ఈ కథ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు రచించిన వడ్ల గింజలు అనే నవల ఆధారంగా తీసింది
That is Tenali Rama❤❤❤❤❤❤❤❤🎉❤❤❤
సూర్య కుమార్ ❤❤❤❤
Jai Tenali Ramakrishna Jai jai
I'm waiting next 3 episode లు కోసం పెట్టాండి తొందరగా
Maha Raju gariki Bugga ki sotta paduthundhi😊 Cute uñnaru❤
Waiting for next episode ❤❤❤
Next apisode petandi chala
Intresting vuntundi
రోజుకి 3 ఎపిసోడ్స్ పెట్టండి. బయటికి విసిరేస్తాను 😄😄😂
సూపర్ రామక్రిష్ణ
One of the best episode for mi
Entha mandhiki accept chestharu Munshu garu koda great mathematician ani
Jai Kalimatha
Perfect timing, good morning all😊❤❤❤❤❤❤
Hi
Addicted to this series ❤
Adhbutam.... Ramakrishna goppa Mathematician
Arey Ila chesthe manasika tatvavetta antaru mathematician(ganitha sastravetta) kadhu
Witing next episode kosam 170
First comment
Very interesting episode
Hiiii
Interesting Rama Krishna 🎉
ఈ ఎపిసోడ్ చాలా బాగుంది
😊170 kuda plzz
Super story sir
Wow😊
👏🏻👌🏻👌🏻👌🏻
Compound interest 😂🎉🎉🎉
1 ki petedhi edho 12 ke pettandi plzzz interesting gaa vundhiiii😊😊😊
❤ok
@ShankarAnamgisuper anna meedhagare vuntundha channel control
Perfect time
First view
❤️🙏
18th comment
First view and like and comment
Wow
Super 🙏
First comment me
Today first comment 🎉😊😊😊
First view first comment
First like and comment naadhe
❤
Super
👌
Tqq so much
I am first
Daily 3 episodes pettandhi please
Nice episode 😂😂 chess~ magic maths
First like manadhe ❤
Uccha agaka ninna Hindhi lo chusa ...koncham artham ayyindhi kani mana Telugu lo ithene chaala better😊
Hindi lo ekda chudali
హిందీ లో చూస్తే ఈ fantasy feeling assalu కలగదు waste of time. Telugu లో upload చేసినంత వరకు wait chesi after చూడండి అంతా వరకు హిందీ లో చూడకండి. నా మాట వినకుండా చూశారు అనుకో మిమ్మల్ని బయటకి విసిరేస్తాన్ !! 😂😘
Same😂😂😂😂😂
డబ్బు పలుకుతుంది అనే పథం వినడానికి వినసొంపుగా లేదు గ్రాంథిక ముగా లేదు ధనం పలుకుతుంది అని పలికితే వినడానికి వినసొంపుగా వుంటుంది
Vammo
170 kuda send
Next episode pls
The power of compounding
1st view
❤ok
Hammaya 18 second kuda chusa
Antey ??
@akinapallydeepika4130 roju 3 minutes or half and hour avuthundhi 😂😂😂
170 episodes❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤
Wow 😂😂😂
😂😂😂😂😂😂
🎉🎉🎉🎉🎉❤❤❤❤
3 episodes
==> To zee telugu fans
1). In zee telugu Tenali Rama Krishna season 2 is streaming now.?
Please reply to me streaming or not streaming .
1
Thondaraga upload cheyadhi artuthaga vunndhi 🎉
170
తెనాలి రామకృష్ణ ఒక గదిలో షేరు బియ్యము నాలుగు శేరల బియ్యము అడుగుతాడు ఒక బియ్యం గింజ కాదు
12 aendi mari okati pettandi sir
🎉🎉🎉🎉
Enko episode evening vastunda andi
Hi
Time 1 aindhi bro today 2nd episode raledhu (170) episode
Saniwaram kada 3yepisods petandhi
Aladdin in Telugu bro please
రెండవ ఎపిసోడ్ విడుదల సమయం ఎంత?
డబ్బు పలుకుతుంది
Sound ledu ,pettandi
ఎవరైనా ఆ చదరంగం logic explain చేయగలరా.....(బియ్యపు గింజ logic)
Please telugu tietils remove please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮
తాతా చారి బోర్ గాడు
No
th-cam.com/video/mbf_9wZBdyU/w-d-xo.htmlsi=H7u0RWA-b1s_I99T
❤❤❤❤
❤
👌👌👌
❤❤❤❤❤❤