ఆ ఒక్కటి అడగకు సీరియల్ ముచ్చట్లు...Aa Okati Adakku Serial BTS | Last Day Shoot Of Aa Okkati Serial

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @nandhudev1406
    @nandhudev1406 2 หลายเดือนก่อน +2

    Ayyo serial ayipothundha e serial naku chala chala istam madam naku chala badhaga vundhi

  • @bharativs9139
    @bharativs9139 2 หลายเดือนก่อน +3

    సీరియల్ లోని ఆర్టిస్టులందరితో ఇంటర్వ్యూ చాలా బాగుంది సీనియర్ నటిగా అందరి ఆదరాభిమానాలు పొందటం గ్రేట్ రాగిణీ
    నీ మంచి మనసే అందుకు తార్కాణం

  • @venuvutv7686
    @venuvutv7686 2 หลายเดือนก่อน +3

    విలక్షణ నటి... అలనాటి రాగిణి గారు... చివరికి విలన్ కి పెళ్లి చేశారు.. శుభం కార్డు పడింది.. టైటిల్ బాగుంది... అందరు ఫ్యామిలీ లాగ ఉన్నారు... డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు.. నిర్మాత గారికి మంచి పేరు తీసుకొని వచ్చారు... ఇంతమంది నటి నటులు చాలా బాగా చేశారు... సీరియల్ లో రాగిణి గారు కనిపించినప్పుడు.. సీన్స్ చాలా బాగుంది.. స్క్రిప్ట్ బాగా రాశారు... తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు.. ఇవ్వటం లేదు... Tv ఇండస్ట్రీ లో మార్పు రావాలి.. All the best.. మీ అందరికి మంచి సీరియల్ రావాలి.. గుడ్ లక్

  • @BhagyammaPrakashReddy
    @BhagyammaPrakashReddy 2 หลายเดือนก่อน +2

    Thankyou.
    Gemini.
    Tv😊🙏🏻🇮🇳⭐👍

  • @ramsai9319
    @ramsai9319 2 หลายเดือนก่อน +4

    విలక్షణమైన నటన అద్భుతమైన సంస్కారం మీరు మా అందరికీ ఎంతో చక్కటి ఆదర్శం అమ్మ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లవ్ యు సో మచ్❤

  • @Nandinipurohit667
    @Nandinipurohit667 2 หลายเดือนก่อน +2

    My favourite serial miss you all Mallika komali revati roshni

  • @KavyakavyasriKavyasri
    @KavyakavyasriKavyasri 2 หลายเดือนก่อน +2

    Malli mee andaru serial cheyandi please 😢😢😢

  • @SRRMAHATHAMAPICTURES
    @SRRMAHATHAMAPICTURES 2 หลายเดือนก่อน +3

    Super video Amma 🎉🎉 meeru great Amma. 🙏

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 2 หลายเดือนก่อน +2

    అంత మంది అందమైన ఆడ వాళ్ల ని ఈ వుమ్మడి కుటుంబం నిల బెట్టందు వాళ్ల ఆత్మీయత భవన అమోఘమైన బంధలను చుచుకోంన్నం ఈ కాలంలో ఎక్కడ లేని అత్యంత విలువైన బంధలకు ముఖ్యంగా చాల ప్రాధాన్యత ఇప్పుడున్న పరిస్థితులకి కనువిప్పు కలిగిచేలా చక్కగ అనందపడేంత అపూర్వమైన సిరియల్ అందమైన జంట లు నాకు చాల సంవత్సరాల తర్వాత మంచి వస్తున్న ఈ సిరియల్ ముగించటం భధకలిగేమాట నిఙం డైరక్ట్ గారు మనుషుల ఆలోచన విధానాల పట్ల ప్రతిస్పందన
    సంఘికి వ్యవస్థ కి మంచి సందేశాత్మక సున్నితమైన బంధల విలువ తేలియఙెసారు మళ్లి ఈ లాంటి మంచివే తిస్తారని 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉హృదయపూర్వక శుభాకాంక్షలతో🙏

  • @madipellybaburao3148
    @madipellybaburao3148 2 หลายเดือนก่อน +2

    అందరిని ఎలా పరిచయం చేయడం చాలా బాగా నచ్చింది నాకు.

  • @BhagyammaPrakashReddy
    @BhagyammaPrakashReddy 2 หลายเดือนก่อน +3

    Appude.ayipotunda.bhdaga.vunidi.ilhanti.sireal.mali.mali.ceyali.supare..andaru.mali.vace.sirral
    O.vundhli.chala.chala.chala.......bhagundi.andaru.chala.chala.chala.ctyesharu.supare.supare.supare...

  • @AmrinB-li9lp
    @AmrinB-li9lp 2 หลายเดือนก่อน +4

    Please please end cheyakandi meeku andarni misvatam memu

  • @UrsManjunath-h2g
    @UrsManjunath-h2g 2 หลายเดือนก่อน +2

    😢😢😢

  • @user-dn6pp3cv4n
    @user-dn6pp3cv4n 2 หลายเดือนก่อน +2

    My name is mangathayaru last episode number entha cheppandi please

    • @vardhan112
      @vardhan112 2 หลายเดือนก่อน

      My name mangatayaru climax episode kuda ledhu you tube lo 😢.aa serial chala baguntundi..andhulo Ragini gari acting chala super ga chesaru

  • @BhagyammaPrakashReddy
    @BhagyammaPrakashReddy 2 หลายเดือนก่อน +2

    Sireal.mali.ceyandi.supare.tyankyou.jemini.tv🇮🇳🙏🏻😍🌼👍⭐👋🌟🙋