ధ్యానం చేయటం వలన ప్రారబ్ధ కర్మలు పోతాయా ?|Journey of a Meditator

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • In this video, Prashanth Guruji explains the beauty of the meditative state and how it should slowly become effortless sadhana. This is a must-watch for all devotees inclined to move towards oneness and God-consciousness.
    ---------------------------------------------------------------------------------------------------------------------------
    If you are interested in meditation and spiritual growth, you can join our WhatsApp group using the below link. Guruji conducts initiation, Satsang, guided meditations and gives notifications in this group:
    chat.whatsapp....
    గురువు గారి సమక్షంలో ధ్యానo నేర్చుకోవడానికి, మరియు సత్సంగంలో పాల్గొనడానికి ఈ లింక్ ద్వారా వాట్సాప్ప్ గ్రూప్ జాయిన్ అవ్వగలరు:
    chat.whatsapp....

ความคิดเห็น • 8

  • @gowridokuru5657
    @gowridokuru5657 11 หลายเดือนก่อน +3

    👌

  • @rambabuvisla2818
    @rambabuvisla2818 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @rosarani5249
    @rosarani5249 11 หลายเดือนก่อน

    🙏🙏🙏Gurujii. Sir I have a problem. When I mediating and after mediating Iam suffering from headache and numbness in my back of the head. It is very pain to me to tolerate. How I overcome from this. When i leave mediation for some days it is cure. What i do....

  • @CommonMan2324
    @CommonMan2324 11 หลายเดือนก่อน +1

    ప్రాపంచిక విషయ వాంఛలూ విషయ సంపర్కమూ ఉండక..కర్మలను ఆచరించువానికి మాత్రమే కర్మఫలములుండవు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 หลายเดือนก่อน +1

    నమస్కారం.తపస్సుకి మరో పేరే ధ్యానం.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానంలో తపస్సుల వల్ల నన్ను చేరలేరని చెప్పారు అంటే కర్మలు నాశనం అయి మోక్షం పొందే లేరని చెప్పారు.తపస్సు తపనతో కూడినది.అలాగే ధ్యానం కూడా ఏదో ఒక కోరికతో చేసేదే.పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసిన మంత్రం గానీ ఏదో ఒక దృశ్యం గానీ లేక శ్వాస మీద ధ్యాస ఇలా ఇవన్నీ ఏదో ఒకటి మనసులో ధ్యానిస్తూ చేసేది ధ్యానం.మనస్సుని ఖాళీగా ఉంచి చేసేది యోగం.కర్మలు నాశనం చేసుకొని పరమాత్మలో ఐక్యం అయ్యేందుకు చేయవలసింది యోగం మాత్రమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు
    జ్ఞాన యోగము
    శ్లో|| 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున |
    జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||
    (కర్మయోగము, బ్రహ్మయోగము)
    భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
    వివరము : ఈ విషయము ముందే చెప్పుకొన్నాము. 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అని 19వ శ్లోకములో జ్ఞానాగ్నిని గురించి చెప్పినపుడు, నమ్మలేనివారెవరైన ఇక్కడ పూర్తిగ నమ్మవలసి ఉన్నది. నిజముగ జ్ఞానాగ్ని ఉన్నదని దానికి ఉదాహరణ కూడ ఇవ్వడము జరిగినది. సర్వ కర్మనాశనము చేయు జ్ఞానాగ్నిలేనివాడు యోగికాదు అని, ముందు ఆత్మసంయమయోగములో మొదటి శ్లోకములో చెప్పబడినది. లోకము దృష్ఠిలో నేను గీతను వ్రాసిన స్వామిగ, పెద్ద జ్ఞానిగ, గొప్ప మర్యాదతో ఉన్నప్పటికి నాలోపల జ్ఞానాగ్నిలేనిది ఏమి ప్రయోజనములేదు. దైవ దృష్ఠిలో గాని, ఆధ్యాత్మిక విద్య ప్రకారము గాని, నేను యోగిననుటకు వీలులేదు. ఎవరికైనను ఈ సూత్రమే వర్తించును.

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 11 หลายเดือนก่อน +3

    🙏🙏

  • @Zengreenz
    @Zengreenz 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏