ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Guruvugariki namaskaram while listening you r pravachan alu spiritual knowledge is improved me.
🗣 బ్రహ్మ కడిగిన పాదము 👣 బ్రహ్మము తానే నీ పాదము 👣 చెలగి వసుధ గొలిచిన నీ పాదము 👣 బలి తలమోపిన పాదము 👣 తలకక గగనము తన్నిన పాదము 👣 బలరిపు గాచిన పాదము 👣 కామిని పాపము కడిగిన పాదము 👣 పాము తలనిడిన పాదము 👣 ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము 👣 పామిడి తురగపు పాదము 👣 పరమయోగులకు పరిపరి విధముల పరమోసగెడి నీ పాదము 👣 తిరువేంకటగిరి తిరమనిచూపిన పరమపదము నీ పాదము 👣 🙏.
నా మనసులో ఉన్న భావన ఈ రోజు మీ ప్రసంగం ద్వారా పబ్లిక్ లోకి తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు 🙏
Guruvugariki namaskaram while listening you r pravachan alu spiritual knowledge is improved me.
🗣 బ్రహ్మ కడిగిన పాదము 👣
బ్రహ్మము తానే నీ పాదము 👣
చెలగి వసుధ గొలిచిన నీ పాదము 👣
బలి తలమోపిన పాదము 👣
తలకక గగనము తన్నిన పాదము 👣
బలరిపు గాచిన పాదము 👣
కామిని పాపము కడిగిన పాదము 👣
పాము తలనిడిన పాదము 👣
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము 👣
పామిడి తురగపు పాదము 👣
పరమయోగులకు పరిపరి విధముల పరమోసగెడి నీ పాదము 👣
తిరువేంకటగిరి తిరమనిచూపిన పరమపదము నీ పాదము 👣 🙏.
నా మనసులో ఉన్న భావన ఈ రోజు మీ ప్రసంగం ద్వారా పబ్లిక్ లోకి తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు 🙏