దివ్యబలిపూజ | బ్రదర్ జోసఫ్ తంబిగారి 80వ వర్థంతి మహోత్సవములు
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- Bro Joseph Thambi Shrine Playlist...
• Bro. జోసెఫ్ తంబి పుణ్య...
Please Like 🔥 Share 🔥 Subscribe 🙏
మీకు మా ప్రార్ధన సహాయం కావాలా... అయితే ఈ కింద ఉన్నా COMMENTS (కామెంట్స్) సెక్షన్ లో మీ సమస్యల గురించి మాకు తెల్పండి..
మేము కచ్చితంగా మీ కోసం మరియు మీ కుటుంబం కోసం బ్రదర్. జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రంలో మేము ప్రార్ధన చేస్తాము. THANK YOU 🙏
క్రీస్తునాధుని యందు ప్రియ మిత్రులారా!
దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారు పాండిచ్చేరి వాస్తవ్యులైన అన్నమ్మాళ్, సవరిముత్తు దంపతులకు ది.11-11-1886న జన్మించిరి. పునీత అస్చీసిపుర ఫ్రాన్సిస్ గారి ఆదర్శములకు ఆకర్షితులై వారు స్థాపించిన 3వ సభలో చేరిరి. 1938వ సం॥ చివరిలో ఆంధ్ర రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట నందు కాలిడి, అటు పిమ్మట కృష్ణాజిల్లాలోని పెద్దఅవుటపల్లి విచారణకు చేరుకుని అప్పటి విచారణ కర్తలైన రెవ. ఫా. జాన్ బి. కల్దారారో గారి సహాయముతో పెద్దఅవుటపల్లిలో స్థిరపడిరి. యేసుక్రీస్తు సువిశేష భోధనలకు అనుగుణముగా పేదరికము, విధేయత, బ్రహ్మచర్య జీవితము జీవించి 1945 జనవరి 15వ తారీఖున ధన్యమరణము పొందిరి. ది.24-06-2007న విశ్వకతోలిక శ్రీసభ తంబిగారిని దైవసేవకుడిగా ప్రకటించినది. ఆ మహనీయుని సమాధిని దర్శించి ప్రార్ధించు ప్రజలు ఆ దైవభక్తుని వేడుదల వలన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సకల వ్యాధి బాధల నుండి మనశ్శాంతి పొందుచున్నారు. రండి! పాల్గొనండి!! ప్రార్ధించి ప్రభు యేసుని దీవెనలు పొందండి.
Dear friends..
Brother Joseph Thambi was born on 11-11-1886 to Annammal and Savarimuthu, natives of Pondicherry. Punita Aschisipura was attracted to the ideals of Francis and joined the 3rd Congregation founded by them. 1938 At the end of Andhra State, Bitragunta Nandu Kalidi in Nellore District and Peddaavutapalli in Pimmata Krishna District reached the investigation and the then investigators Rev. Fa. John B. With the help of Kaldararo, they settled in Peddaavutapalli. He lived a life of poverty, obedience and celibacy according to the teachings of Jesus Christ and died a blessed death on 15th January 1945. On 24-06-2007, Vishwakatholika Sri Sabha declared Thambigari as a divine servant. The people who visit the grave of that great man and pray are getting peace of mind from all the diseases and sufferings through Jesus Christ, the savior of the world, due to the prayers of that pious person. Come on! Get involved!! Pray and seek the blessings of Lord Jesus.
Daily inspiration
Words of God
Joseph Thambi Church
Capuchin Divya Kiranalu
Sunday Message
Jesus Words
Jesus Healing Words
Jesus Miracles
Calvary Church
Faithful Ministries
Jesus Telugu Songs
Telugu Christian Songs
Religious teachings
spiritual growth
words of wisdom
personal development
Pedda Avutapalli
Explore daily words of God from various teachings and experience profound insights that can enhance your spiritual journey.
#wordsofgod #telugu #dailywordofgod #christianity #christians #pedaavutapalli #subscribe #jesuswords #jesus #bible #church #jesussongstelugu #josephthambi
మీకు మా ప్రార్ధన సహాయం కావాలా... అయితే ఈ కింద ఉన్నా COMMENTS (కామెంట్స్) సెక్షన్ లో మీ సమస్యల గురించి మాకు తెల్పండి..
మేము కచ్చితంగా మీ కోసం మరియు మీ కుటుంబం కోసం బ్రదర్. జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రంలో మేము ప్రార్ధన చేస్తాము. THANK YOU 🙏
Amen 🙏🙌
@@VijaySonga-b3o Glory to God
Praise the lord father gaaru 🙏🙏 prayer for my family numbers father gaaru 🙏🙏🙏
మీరు అనుకున్న తలంపులు నెరవేరలని ..మా ప్రార్థన..Amen 🙏
Praise the Lord 🙏
@@RageRamaiah Praise the Lord 🙏
Brother joseph Thambi prey for us 🙏
Pray for us 🙏
@@watchoutmedia Definitely
Brother Joseph Thambi...Please Pray for us..
🙏🤲🤲🤲👋👋👋🤲🙏🙏🙏🙏🙏🤲🙏🙏🙏🙏🙏
@@jojiyajojiya8713 మీరు అనుకున్న తలంపులు నెరవేరలని ..మా ప్రార్థన..Amen 🙏
Daily inspiration
Words of God
Joseph Thambi Church
Capuchin Divya Kiranalu
Sunday Message
Jesus Words
Jesus Healing Words
Jesus Miracles
Calvary Church
Faithful Ministries
Jesus Telugu Songs
Telugu Christian Songs
Religious teachings
spiritual growth
words of wisdom
personal development
Pedda Avutapalli
Explore daily words of God from various teachings and experience profound insights that can enhance your spiritual journey.
#wordsofgod #telugu #dailywordofgod #christianity #christians #pedaavutapalli #subscribe #jesuswords #jesus #bible #church #jesussongstelugu #josephthambi
🙏🙏🙏❤️❤️❤️🌹🌹💥💥💥💥
@The143pappu మీరు అనుకున్న తలంపులు నెరవేరలని ..మా ప్రార్థన..Amen 🙏