వీర సావర్కర్, NTR లకు భారత రత్న దొరకదా? May 28, 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 2

  • @avatharamperi3683
    @avatharamperi3683 8 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ కి అంత సీన్ఉన్నది.తీసిపడేయలేని వ్యక్తిత్వం. కానీ చాలా మంది అభిమానులకు,కుటుంబ సభ్యులు కూడా ఆకోరికతో ఉన్నారు కూడా.
    కానీ లక్ష్మీపార్వతి అడ్డు.ఎందుకంటే ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా, ఆవిడ ntr భార్య.మరణానంతరం అవార్డు ఏదైనా ఇవ్వవలసి వస్తే భార్యకు ఇవ్వాలి.అది ఎవ్వరికీ ఇష్టం లేదు,కుటుంబసభ్యులతో సహా.అయినా అడగాలి కాబట్టి అడుగుతున్నారు.ల. పా. కి ఇవ్వడం ఇష్టం లేక వాయిదా వేస్తున్నారని నా అభిప్రాయం

  • @jandhyalaamarnath1323
    @jandhyalaamarnath1323 8 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ కు అంత సీన్ లేదు