ఉక్రెయిన్ లో మోడీ యుద్ధాన్ని ఆపగలడా? || Can Modi stop war in Ukraine? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #profknageshwarlatest
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #poland
    #modi
    #ukrainerussiawar
    ఉక్రెయిన్ లో మోడీ యుద్ధాన్ని ఆపగలడా? || Can Modi stop war in Ukraine? ||
    PM Modi holds security, trade talks with Poland’s Donald Tusk en route to war-torn Ukraine
    Mr. Modi and Mr. Tusk are expected to sign bilateral strategic cooperation agreements covering cybersecurity and the defence sector
    Prime Minister Narendra Modi was greeted on Thursday (August 22, 2024) by his Polish counterpart Donald Tusk before heading to Kyiv for top-level meetings.
    Mr. Modi and Mr. Tusk met for talks on security, the war on Ukraine by India's strategic partner Russia, and invigorating bilateral ties. They were expected to make statements, and later the Indian leader is to meet with Poland's President Andrzej Duda.
    Ahead of his visit, Mr. Modi said Poland was India's key economy partner in Central Europe.
    The two leaders are expected to sign bilateral strategic cooperation agreements covering cybersecurity and the defence sector.
    www.thehindu.c...

ความคิดเห็น • 188

  • @jyothiraj7185
    @jyothiraj7185 20 วันที่ผ่านมา +23

    శాంతి సందేశం కోసం మోడీ వెళ్ళినాడు చర్చలు జరుపుతున్నాడు అంటున్నారు కానీ చర్చలు విజయవంతం ఐతే అ క్రెడిట్ భారత్ అంటున్నారు భారత్ కు సమర్థ్యం ఉంది అంటున్నారు భారత్ అంటే ఎవరు భారత్ ప్రధాని మోడీ కదా మరి మధ్యలో భారత్ అంటున్నారు మన దేశ ప్రధాని మోడీ అనానికి ఇష్టం లేదా సార్ ఇందులో మోడీ గొప్పతనం అనాలా భారత్ గొప్పతనం అనాలా ఐనా అక్కడ పోవడానికే ఒక గొప్ప ధర్య సాహసం ఒక రికార్డ్ ఇది భారత్ గొప్ప ధర్య సాహసం అనలేదు ఐనా మనోడు మనకు నచ్చదు మంచి పనులు చేస్తుంటే మంచి పేరు వస్తుంటే కొంచం ఈర్ష అసూయా ఉంటాయిలే సార్ అ మాత్రం ప్రజలు అర్ధం చేసుకుంటారు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మన దేశ ప్రధాని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం ప్రపంచ శాంతి కోసం రిస్క్ తీసుంటే అది భారత్ సమర్థ్యం అంటున్నారు భారత్ అంటేనే మోడీ మోడీ అంటేనే భారత్ అని ప్రజలు గమనిస్తున్నారు and తెలుసుకుంటున్నారు

  • @RamuluSamala
    @RamuluSamala 20 วันที่ผ่านมา +15

    Nageshwar Neevu Velli Aaparada.

    • @pullamraju4855
      @pullamraju4855 19 วันที่ผ่านมา +1

      If & buts professor is busy in transportation of khan market leftist generalist gand editorial!? 👈🤣

  • @sivarao2019
    @sivarao2019 20 วันที่ผ่านมา +15

    ​నిజం చెప్పావు మిత్రమా. ఎవరూ గుడ్డిగా భక్తులు కావద్దు. అలాగే గుడ్డిగా ఎద్దేవా చేసే విధానం కూడా మంచిది కాదు. మన ప్రోత్సాహం వల్ల ఎదుటివాడు మనో ధైర్యం తో ముందుకు పొగలడు. నూతన వధూవరులు గర్భాదానం కోసం పూజలో కూర్చున్నారు. ఒక మేధావి అనిపించుకునే వ్యక్తి ఇలా చెప్పారు. ఈ పెళ్లి కొడుకు ఈ రాత్రి పెళ్ళికూతుర్ని తృప్తి పరచగడా నాకు డౌటే అని. అలా ఉంటది ప్రీమెచ్యూర్ గా విశ్లేషణ చేయ డం ద్వారా. ప్రాస కోసం కూసు ముండా అన్నట్లు, వ్యూస్ లైక్స్ సబ్స్క్రిప్షన్ తద్వారా వచ్చే డబ్బుకోసం ఇంతగా గడ్డి తింటారా సోదరా?

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 20 วันที่ผ่านมา +36

    ఆపగలడా కాదు. ఆపగలరా అని తంబ్ నెయిల్ పెట్టండి. ఆయన 140 కోట్ల ప్రజలకి ప్రధాని. రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన ఇతన్ని మీరు కాకుండా ఇక నుండి నువ్వు అని మాత్రమే కామెంట్ పెట్టవలసిందిగా మనవి.

    • @adskp7041
      @adskp7041 20 วันที่ผ่านมา +5

      Well said

    • @dasusargala2163
      @dasusargala2163 20 วันที่ผ่านมา +4

      నిజమే బ్రదర్ నువ్వు, నీ లెక్కేంత అని మాట్లాడాలి. ప్రతి విషయం లొ మోడీ, బీజేపీ గురంచి వ్యంగంగా మాట్లాడి తనే మేధావి అని భావిస్తాడు

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา +1

      Pm అంటే head worker respect ఎంటి పని చేయకపోతే baraabar అడుగుడే..మీ లాంటి andhbhakts కి దేవుడు కావచ్చు మాకు మాత్రం పాలేరు మాత్రమే😂😂

    • @sivarao2019
      @sivarao2019 20 วันที่ผ่านมา +5

      ​@@msr9303 నిజం చెప్పావు మిత్రమా. ఎవరూ గుడ్డిగా భక్తులు కావద్దు. అలాగే గుడ్డిగా ఎద్దేవా చేసే విధానం కూడా మంచిది కాదు. మన ప్రోత్సాహం వల్ల ఎదుటివాడు మనో ధైర్యం తో ముందుకు పొగలడు. నూతన వధూవరులు గర్భాదానం కోసం పూజలో కూర్చున్నారు. ఒక మేధావి అనిపించుకునే వ్యక్తి ఇలా చెప్పారు. ఈ పెళ్లి కొడుకు ఈ రాత్రి పెళ్ళికూతుర్ని తృప్తి పరచగడా నాకు డౌటే అని. అలా ఉంటది ప్రీమెచ్యూర్ గా విశ్లేషణ చేయ డం ద్వారా. ప్రాస కోసం కూసు ముండా అన్నట్లు, వ్యూస్ లైక్స్ సబ్స్క్రిప్షన్ తద్వారా వచ్చే డబ్బుకోసం ఇంతగా గడ్డి తింటారా సోదరా?

    • @lavanyasolutions4447
      @lavanyasolutions4447 20 วันที่ผ่านมา

      వీడు ఫ్రొఫెసరా , పొగరు బోతా.వీడు ప్రతీ సారి ఒక దేశ ప్రధానిని అన్నాడు,ఉన్నాడు అని అగౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు పనికి మాలిన యదవల్ని, ఇతర దేశాల మన శత్రువులను చాలా గౌరవంగా మాట్లాడుతాడు వీడు.వీడికి మాట్లాడే సంస్కారం తెలియదు.

  • @SrinuGandi-g7t
    @SrinuGandi-g7t 20 วันที่ผ่านมา +6

    ఇంత తెలివి తక్కువ ప్రొఫెసర్ అనేవాడు తెలంగాణలో ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టం

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 18 วันที่ผ่านมา +2

    సార్ కి ఎక్కడో మండుతున్నట్లుంది modi వైభవం చూసి.. జై భారత్ జై మోడీ.

  • @karthik99
    @karthik99 20 วันที่ผ่านมา +13

    One thing should appreciate Modi trying to make peace 🕊️✌️

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา +3

      Good joke

    • @PK-uu1lt
      @PK-uu1lt 20 วันที่ผ่านมา +2

      Peace ? That too him 😂😂😂

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา +1

      Not in manipur,ladakh,WB, madya pradesh........but countries war😂😂😂

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา

      @@PK-uu1lt only గాంధేయ వాదుల కే patent హక్కులు ఉన్నాయి సత్యం , అహింస ల మీద. 😄😄

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol 20 วันที่ผ่านมา

      ​@@msr9303shut your mouth

  • @kasivastu
    @kasivastu 20 วันที่ผ่านมา +10

    గాంధీ కానీ గాంధేయ వాదులు కానీ భూమి మీద చరిత్ర లో ఎక్కడ అయినా సరే ఒక్క చోట హింస ను ఆపి నారా?😂😂😂

    • @mandadipavan2384
      @mandadipavan2384 20 วันที่ผ่านมา

      1971 బాంగ్లాదేశ్ యుద్ధం??

    • @mandadipavan2384
      @mandadipavan2384 20 วันที่ผ่านมา

      మోడీ వెళ్లి ఉకరైన్ లో గాంధీ కె వేసాడు దండలు, దండాలు

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา

      @@mandadipavan2384 1971 లో యుద్ధం ఇందిరాగాంధీ చేసిందా ? ఆపినదా?

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา

      Mee modi ఆపడా manipur,kolkatha,gujrath,pulwama,......😂

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา

      @@msr9303 కాశ్మీర్లో ఆపినాడు కదా?

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 19 วันที่ผ่านมา +1

    మనం శాంతి కోరుకొనేధి భారత విధానం పై ఉన్న దురభిప్రాయం తొలగించటానికి ఈ పర్యాటన ఉపయోగం

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 19 วันที่ผ่านมา +3

    మోడీ గారు చేసే ప్రయత్నం విపలం కావాలని కోరుకునే వ్యక్తీ ఈ విష ప్రొఫెసర్ 😂😂

  • @charanraj666
    @charanraj666 20 วันที่ผ่านมา +8

    Members only పెట్టారు.. ఎంత మంది చూశారు ప్రొఫెసర్ గారు? ఆల్రెడీ Paytm cash వస్తోంది కదా మళ్ళీ మెంబర్షిప్ అవసరమా?

  • @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb
    @GADAGOTTUCHANDRASEKHAR-ip2gb 20 วันที่ผ่านมา +12

    ఆపగలరా......నీకు తన్నులు తినే యోగం దగ్గర్లోనే ఉంది.....భారత్ ..అని పదే పడే అంటుంటే..goosebumps వస్తున్నాయి

    • @RamuluSamala
      @RamuluSamala 20 วันที่ผ่านมา +1

      Ore Vedava Neeku Samskaram Ledu
      Modalu Adhi Nerchuko. Ok

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา +2

      బొంగేమ్ కాదు😂ఒకసారి doctor వెళ్ళి చూయించుకో😂😂

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm 20 วันที่ผ่านมา

      Bharat is not merely Bharat alone.
      It is EVM Bharat.

  • @VenkyAouragoni
    @VenkyAouragoni 20 วันที่ผ่านมา +10

    ఏ దేశం అయిన స్వార్ధం లో కూరుకాపోయా ఒక మన భారతదేశం తప్ప ప్రపంచ శాంతి కోరే మన దేశం కచ్చితంగా ఉక్రెన్ రష్యా యుద్ధం ఆపగలది అని నేను అనుకుంటున్న జై శంకర్ ఎలాగో ఉంటాడు కాని అజిత్ దోవ ల్ సార్ ను కూడా తీసుకుపయడు అంటే ఏదో జరుగుతది

    • @VenkatSantosh
      @VenkatSantosh 20 วันที่ผ่านมา

      Super ra BJP it cell...

    • @pavankumar7326
      @pavankumar7326 19 วันที่ผ่านมา

      ​@@VenkatSantoshAthanu desham guranchi matladuthuny nuvu party gurinchi matladuthunav Ajith doval sir and jai shankar sir party karykarthalu kadu ra lucha vallu govt employees. thu ni bathuku chyda

    • @VenkyAouragoni
      @VenkyAouragoni 16 วันที่ผ่านมา

      @@VenkatSantosh tq రా

  • @prlrao8607
    @prlrao8607 20 วันที่ผ่านมา +1

    We Indians has to support PM Modi's attempt....to stop war and establish peace between Ukraine and Russia....

  • @kasivastu
    @kasivastu 20 วันที่ผ่านมา +7

    రాహుల్ గాంధీ తన ముత్తాత MK గాంధీ లాగా చరకా తీసుకొని అక్కడికి వెళ్లి తిప్పితె యుద్ధం ఆగు తుందేమో?😂😂😂

    • @mandadipavan2384
      @mandadipavan2384 20 วันที่ผ่านมา

      జాతిపిత మీద అందుకి అక్కసు

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา +2

      @@mandadipavan2384 45 సం వయసు వచ్చే వరకు గాంధీ ఏ దేశంలో ఉన్నాడు? ఏమి చేశాడు?

    • @lokesh__bhai__yt1127
      @lokesh__bhai__yt1127 20 วันที่ผ่านมา

      😂 ఎవడి తాత ఎవడు

    • @anwarsheik8562
      @anwarsheik8562 19 วันที่ผ่านมา

      ​@@kasivastuhaa unte me andha bakthulaku Kalindi enti ....leader ayada Leda ikkadiki vachi ..aa leadership tho freedom vachinda Leda adi chusuko....oo sorry me watsapp University lo chepparu kada alantivi 😂😂😂

    • @ad8943
      @ad8943 17 วันที่ผ่านมา

      @@kasivastu Gandhi ku Rahul ku yem sambandamo ledu. Gandhi gaari nijamaina family vere undi.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 19 วันที่ผ่านมา +1

    Just wait and see mr. Vageshwar

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 20 วันที่ผ่านมา +6

    ఆల్రెడీ 2 yrs ago ఆపేసాడేమో కదా!!! 😂😂😂😂😂

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา +1

      Vande Bharath rail laagaa Malle Malle ఉంటది,అదీ ఛుడాలే ఈ andhbhakts overaxtion చూడలేక చేస్తున్నాం😂😂😂

    • @ad8943
      @ad8943 17 วันที่ผ่านมา

      @@msr9303 why do you live in this andh bhakts country.Go to your
      Blind Faith country.

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 20 วันที่ผ่านมา +2

    Nageswarao గారు మీరు ఇప్పటికైనా modi power తెలుసుకోండి

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 20 วันที่ผ่านมา +10

    ఒకవేళ మోదీగారికి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే భారతదేశం లో ఎంతమంది ఏడుస్తారు?

    • @venkataramasubbarao7371
      @venkataramasubbarao7371 20 วันที่ผ่านมา +1

      First visanagu

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา

      @@muralimohanbandaru4571 good joke

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา

      Manipur గూర్చ 😂😂😂

    • @ramarao8032
      @ramarao8032 20 วันที่ผ่านมา +1

      అప్పుడు నాగేశ్వర్, రాహుల్ బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెడతారు

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา

      @@ramarao8032 good joke

  • @rambabunew
    @rambabunew 20 วันที่ผ่านมา +3

    War ఆపటానికి వెళ్ళాడు అని ఎవడు చెప్పాడు మీకు....రేపు మళ్ళీ ఏమి చెయ్యలేకపోయాడు అనటానికి ఇది సకు....మరి వేస్తే గా ఉంటున్నాయి కి విశ్లేషణలు

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา

      రాహుల్ గాంధీ తన ముత్తాత MK గాంధీ లాగా చరకా తీసుకొని అక్కడికి వెళ్లి తిప్పితె యుద్ధం ఆగు తుందేమో?😂😂😂

  • @anugusreenivasrao1058
    @anugusreenivasrao1058 19 วันที่ผ่านมา +2

    మోడీ గొప్ప అసలే ఒప్పుకోవద్దు నువ్వు.

  • @ramanagvr333
    @ramanagvr333 20 วันที่ผ่านมา +2

    అంతే గాని మోడీ గారు గట్టి గా ప్రయత్నం చేస్తున్నారు అన్నారు?

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 20 วันที่ผ่านมา +2

    పోనీ నువ్వు, నీ కమ్యూనిస్టలు ట్రై చేయండి

  • @vsang1648
    @vsang1648 3 วันที่ผ่านมา +1

    😂😂😂 as our beloved PM couldn’t visit Manipur at least but he can stop Ukrain-Russia war
    Ridiculous 😂😂😂

  • @vijaykumardurva4236
    @vijaykumardurva4236 20 วันที่ผ่านมา +1

    నాగేశ్వర్ రావు తప్ప ఎవరి వాళ్ళ కాదు ఈయనని పంపండి 😂😂😂😂😂

  • @seethasreenivas3730
    @seethasreenivas3730 20 วันที่ผ่านมา +3

    ఆయన ఆపలేడు కానీ నువ్వు వెళ్లి ఆపు పోపుసారు

  • @karthik99
    @karthik99 20 วันที่ผ่านมา +3

    Ela aina war Stop avali loss ayedi common civilians matrame

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 20 วันที่ผ่านมา +1

    మోడీ గారికి శక్తి ఉందని చెప్పలేక అనటానికి అహం అడ్డు వచ్చి భారత్ కి ఉందని చెప్పడం లో మీ ఇబ్బంది అర్థం అవుతోంది అందరికీ 😅😅😅మోడీ గారు భారత దేశ ప్రధాని

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 19 วันที่ผ่านมา +3

    Nageswarao గారు ఇప్పటికైనా మారండి. మోడీగారిని విమర్శించడం మానండి. Modi గ్రేట్ sir

  • @kasivastu
    @kasivastu 20 วันที่ผ่านมา +14

    ఆర్టికల్ 370 మళ్లీ తెస్త అంటున్నారు రాహుల్ గాంధీ. మీరు ఏమి అంటారు ?

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา

      Artical 370 niku telusa

    • @sivarao2019
      @sivarao2019 20 วันที่ผ่านมา +1

      నాగ్ తెస్తారు.

    • @ramarao8032
      @ramarao8032 20 วันที่ผ่านมา +1

      కాంగ్రెస్ ఎంత తప్పుడు పని చేసిన, నాగేశ్వర్ దృష్టిలో అది మంచి పనే

  • @sagar98malothu47
    @sagar98malothu47 17 วันที่ผ่านมา

    Sir please make separate video on india current relation with Ukraine and Russia. Please post your analysis

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 20 วันที่ผ่านมา +10

    Radical mental fellow

  • @Killi_Mohan
    @Killi_Mohan 16 วันที่ผ่านมา

    Yes Modi ji can Stop
    If not that much,
    at least to some extent

  • @kiranvootori8101
    @kiranvootori8101 20 วันที่ผ่านมา +8

    Vishwa guruvu edaina cheyyagaladu 😅

  • @venky9912
    @venky9912 19 วันที่ผ่านมา

    ఆయుధ వ్యాపారుల వ్యాపారం కోసమే ఈ రోజుల్లో రెండూ దేశాల మధ్య యుద్ధం... ఎందుకంటె అమెరికా కంపనీ ఇండియాలో ఉన్న ఉద్యోగులను నియమించుకొగలదు. శ్రమ దోపిడీ చేయగలదు. ఈ రోజుల్లో ట్రేడ్ వార్, ఇంటిలెక్టుల్ ప్రాపర్టీ బిల్డింగ్, స్పేస్ డామినేషన్..... ఇలాంటివి నిజమైనా యుద్ధాలు...

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 20 วันที่ผ่านมา +5

    When Modi arrived in Ukraine both Russia and Ukraine stoped firing at each other.

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา

      ఎన్ని సార్లు ఆపుతారా బాబు😂😂😂

    • @VenkatSantosh
      @VenkatSantosh 20 วันที่ผ่านมา

      😂😂😂😂

  • @pravallikaflower
    @pravallikaflower 20 วันที่ผ่านมา +1

    అసలు ఈయన్ని ఎందుకు పిలిచారు ఈయన ప్రో కాంగ్రెస్..అపశకున పక్షి

  • @ravee786
    @ravee786 20 วันที่ผ่านมา +10

    మోడీ జీ ఏదైనా మోదలు పెట్ట గలరు, ఏదైనా ఆపగలరు.😂

  • @vinodrao11
    @vinodrao11 20 วันที่ผ่านมา +2

    there is a bjp ad during election..that he stopped the war..

  • @srinivasrai9421
    @srinivasrai9421 20 วันที่ผ่านมา

    Ur debates are 50% correct 50% wrong

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 20 วันที่ผ่านมา

    During early days of war at peak on the request of India Russia and Ukraine both stopped war to enable the Indians to vacate

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 19 วันที่ผ่านมา

    కృష్క్ నుంచి ఆల్రెడీ ఉక్రెయిన్ నీ తరిమిశారు సార్

  • @udaykumar-lm2hq
    @udaykumar-lm2hq 19 วันที่ผ่านมา

    😍

  • @aromatastyfood04
    @aromatastyfood04 20 วันที่ผ่านมา +1

    Adaani ki laabham jarugutada Leda adi important.

  • @AppalanaiduChandhaka
    @AppalanaiduChandhaka 20 วันที่ผ่านมา +4

    Jai shree Ram Jai Hanuman,jai modi

  • @Vatsal790
    @Vatsal790 20 วันที่ผ่านมา +12

    Rahul aputhada, apaledu. Rahul soros Agent

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา

      BJP vadava party

    • @user-ol2zi1tt9l
      @user-ol2zi1tt9l 20 วันที่ผ่านมา

      Good joke

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา +1

      Modi Ambani,adani ఎజెంట్ 😂😂😂

    • @Vatsal790
      @Vatsal790 19 วันที่ผ่านมา

      Rahul intrest pakisthan & china

  • @vishwanathamkolluri9376
    @vishwanathamkolluri9376 20 วันที่ผ่านมา

    Let us hope.the war is stopped at.the earliest.

  • @Be_a_Patriot_not_a_Nationalist
    @Be_a_Patriot_not_a_Nationalist 20 วันที่ผ่านมา +2

    Godhra 2002?

  • @prabhakars1579
    @prabhakars1579 19 วันที่ผ่านมา +1

    You are double speaker. Compare your last video with this video , you will understand why I said this.

  • @FlyingbirdsITALY
    @FlyingbirdsITALY 19 วันที่ผ่านมา

    Naatu Naatu song akade kadha shoot chesindhi,(zelansky-film actor also),.....

  • @RammohanraoPulipati
    @RammohanraoPulipati 20 วันที่ผ่านมา +3

    బాలినేని శ్రీనివాసరెడ్డి ఓట్ల లెక్కింపు కోసం డబ్బు డిపాజిట్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఎందుకు లేక్కించటంలేదు దానిమీద ఒక్క వీడియో కూడా చేయటంలేదు ఎందుకు

  • @kishorekumarbangi512
    @kishorekumarbangi512 19 วันที่ผ่านมา +1

    Inkekkadi buddudu swamy

  • @ranjithp2026
    @ranjithp2026 17 วันที่ผ่านมา

    Manipur is still burning

  • @AmarnathB-nb2fh
    @AmarnathB-nb2fh 20 วันที่ผ่านมา +4

    Modi ki credit ravadam vidiki Islam ledu.Anduke vidu adamant.

  • @kiranpatel403
    @kiranpatel403 18 วันที่ผ่านมา +1

    నీకు బాధగా ఉన్నటుంది

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 20 วันที่ผ่านมา

    మన పక్కనే వున్న పాకిస్థాన్ మనము అంటే నే భయపడటం లేదు
    మనకు చుక్కలు సూర్యుడు చంద్రుడు గ్రహాలను చూపిస్తుంటే
    వెస్ట్రన్ కంట్రీస్ అస్సలే వినవు
    అక్కడ జరుగుతుంది రష్యా అమెరికా మధ్య యుద్ధం ఎవ్వడు వినదు

  • @venkateshwar87
    @venkateshwar87 19 วันที่ผ่านมา

    😂😂మణిపూర్ కి శాంతి వద్దా 😏

  • @yasinshaik5607
    @yasinshaik5607 20 วันที่ผ่านมา +2

    Godra Manipur 😅

    • @MaheshChamakoora
      @MaheshChamakoora 20 วันที่ผ่านมา

      Godra appude miru poyinte peeda potunde ra mondi

    • @yasinshaik5607
      @yasinshaik5607 18 วันที่ผ่านมา

      @@MaheshChamakoora anduke anedi mimalni y...poo 😀

  • @ad8943
    @ad8943 19 วันที่ผ่านมา +1

    Yudham aaga ledu anukondi. appudu meeru Modi nu duyyabattochu kada yem peekadani. Manchi prayatnam chestunnadu ani chepparu kaani gudduki eekalu peekutaaru. Modi meeda dwesham oka roju mimmalnu dahinchi vestundi.

  • @koppulavenkatrao3424
    @koppulavenkatrao3424 20 วันที่ผ่านมา

    Sir modi ekkada poyuna hindi lo matlatadu english Radha plese explain

  • @shivadarling5555
    @shivadarling5555 20 วันที่ผ่านมา

    Thank you for your analysis sir 🙏🙏

  • @srikanthrepala4004
    @srikanthrepala4004 20 วันที่ผ่านมา

    Export Mirchi update gurichi video cheyamde

  • @estherchrysolite283
    @estherchrysolite283 15 วันที่ผ่านมา

    Manipur maranakandanu aapalekapoyadu..yuddalu aaputhara...

  • @mvssarma3387
    @mvssarma3387 19 วันที่ผ่านมา

    I suppose he may not listen to M advises. I look P as Kalki who doesn't think of others. Distruction of world can't be stopped, I fear.

  • @vamsipsvb2425
    @vamsipsvb2425 19 วันที่ผ่านมา

    Aputada kadara nagii aputara
    U give respect and take it 😂😂

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 20 วันที่ผ่านมา +4

    Chittha suddhi vunte neevyna apagalavu

  • @yasinshaik5607
    @yasinshaik5607 18 วันที่ผ่านมา

    Mundu local Manipur kanapadadu

  • @sarmachukka2902
    @sarmachukka2902 20 วันที่ผ่านมา

    Avakasavadi .. not indian

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 19 วันที่ผ่านมา +1

    Mr. Nageswar - If America does the peace talks, you would have praised America for their efforts. When Modiji is doing peace talks you are not comfortable ? You must have entered into agreement with khangress party for your anti bjp stance. You must have received substantial amount of money for your anti bjp stance. You must understand that our country will be doomed and become another papistan, if Rahul Khan becomes Prime Minister of India.

  • @estherchrysolite283
    @estherchrysolite283 15 วันที่ผ่านมา

    Manamu shanthi korukune vallama...abba..aadapillalapi agayithyalu...kulamatha bedhalu..manipur durgatanalu..dalithulapi vuchakothalu..self boasting...dalithulu hindhuvulu kadha..baratheeyulu kadha...andhuku vaaru enka angari vunnaru..Japan chusi siggu thechukovali...valla pani vallu ala chesukuntunnaru...poddhuna lesthe

  • @sarmachukka2902
    @sarmachukka2902 20 วันที่ผ่านมา +2

    Nageswar rao garu not curect....

  • @QwertQwertyu-fk8py
    @QwertQwertyu-fk8py 20 วันที่ผ่านมา +1

    Sir I am your new subscriber 😊

  • @VenkatRamanareddy-z5u
    @VenkatRamanareddy-z5u 20 วันที่ผ่านมา

    Edo saradaki chesukuntunnaru chesukonivvandi
    Uddam valla manaki emi nastam ledu nastam eppudo jarigipoyindi

  • @madhavs8192
    @madhavs8192 19 วันที่ผ่านมา +2

    Vaadi Bonda..... Vaadi Nakka telivi andariki Telusu..., Maripur lo Peace lekunda chesadu.... , veedu Yuddam aaputadanta ..!!!😂😅😂😂

  • @yasinshaik5607
    @yasinshaik5607 20 วันที่ผ่านมา

    😂

  • @haranathg532
    @haranathg532 19 วันที่ผ่านมา +1

    Joke,
    First he should stop " Manipur " issue.

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 20 วันที่ผ่านมา +4

    అంతా సీన్ లేదు

    • @ksreddy115
      @ksreddy115 20 วันที่ผ่านมา +2

      ప్రయత్నం చేస్తే తప్పులేదు .ఇదే మోడి ,2రోజులు యుద్ధం ఆపి మన మెడిసిన్ చదివే స్టూడెంట్స్ ని యుక్రెయిన్ నుండి పిలుచుకు రాలేదా , మరిచిపోయారా.

    • @kasivastu
      @kasivastu 20 วันที่ผ่านมา

      రాహుల్ గాంధీ తన ముత్తాత MK గాంధీ లాగా చరకా తీసుకొని అక్కడికి వెళ్లి తిప్పితె యుద్ధం ఆగు తుందేమో?😂😂😂

    • @venkataramasubbarao7371
      @venkataramasubbarao7371 20 วันที่ผ่านมา

      Neeku antha ledhu

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา

      ​@@ksreddy115😂😂😂

    • @msr9303
      @msr9303 20 วันที่ผ่านมา

      ​@@ksreddy115students చెప్పారు already వాళ్ళ వీడియో చూడు ఏ కాలంలో ఉన్నావ్😂😂😂

  • @maharajbvk8836
    @maharajbvk8836 20 วันที่ผ่านมา +1

    మణిపూర్ లో అల్లర్లు ఆపలేడు కానీ యుద్ధం ఆపుతాడు అంట ఈ జోకర్ గాడు

    • @akshith1091
      @akshith1091 18 วันที่ผ่านมา +1

      బైబిల్ ఒక వ్యభిచార పుస్తకం అని పాస్టర్లుకు కుాడా తెలుసు , కానీ కూటికొసం కోటి విద్యలు తప్పదు మరి

    • @sarveshsarvesh3484
      @sarveshsarvesh3484 18 วันที่ผ่านมา

      Baabu Manipur problem Congress chesindhi history thelusuko

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha 20 วันที่ผ่านมา

    *ఈ బత్తాయిలు ఎప్పుడు అర్థం అవుతుందో మోడీ గారు మగాడు మాత్రమే మొనగాడు కాదని, అలా యుద్దాల్ని ఆపగలిగే శక్తే ఉండి ఉంటే ముందు మణిపూర్ అల్లర్లను ఆపమనండి, లేక చైనా మన భారత్ భూభాగాన్ని చాలా మటుకు ఆక్రమిస్తుంది అలా అక్రముంచ కుండా ఆపమనండి లేక కనీసం ఆ పాకిస్థాన్ మిలటరీ పై ఓ ఆటం బాంబ్ 💣 అయిన వేయమనండి మనకు ఈ పాకిస్థాన్ గొల కాస్త అయిన తగ్గుతుంది* ఉండదు*

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 20 วันที่ผ่านมา

    Vadi moham@

  • @hussainmdyt7638
    @hussainmdyt7638 20 วันที่ผ่านมา

    ఇంట్లో సమస్యలు పరిష్కరించలేని అసమర్థుడు, మంది సమస్యలు తీర్చడానికి పోయిండు

    • @srinivasrao6840
      @srinivasrao6840 20 วันที่ผ่านมา +1

      Rahul will do you it ? Idoot

    • @kavirayaniramesh4496
      @kavirayaniramesh4496 19 วันที่ผ่านมา

      సమస్యకు మూలం నీలాంటి వాళ్ళే కదా.....సమస్యలు సృష్టించండి

    • @akshith1091
      @akshith1091 18 วันที่ผ่านมา +1

      మరకలు ఏ ప్రాతంలొ ఎక్కువ అయితే ఆ ప్రాతం నాశనమే

  • @gopivadde4955
    @gopivadde4955 20 วันที่ผ่านมา +4

    Orey visha naagi nuvvu poi aaparadura :
    Nuvvu theesmaarkhan vu kadara

  • @gopivadde4955
    @gopivadde4955 20 วันที่ผ่านมา +2

    Veedo Lucha gaadu

  • @shivadarling5555
    @shivadarling5555 20 วันที่ผ่านมา

    Thank you for your analysis sir 🙏🙏

  • @shivadarling5555
    @shivadarling5555 20 วันที่ผ่านมา +1

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @shivadarling5555
    @shivadarling5555 20 วันที่ผ่านมา +1

    Thank you for your analysis sir 🙏🙏

  • @lixmiv3370
    @lixmiv3370 20 วันที่ผ่านมา +1

    Thank you good analysis sir ❤❤❤❤❤❤