నువ్వా-నేనా..మాధురి సవాల్ | Duvvada Vani VS Divvala Madhuri | Duvvada Family Controversy | Rtv Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 46

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +9

    రాజకీయంలోకి వచ్చిన వారు ప్రజలు ఎలా ఉన్నారు వారికి ఏం కావాలి తెలుసుకోవాలి కానీ భార్య తిండి పెట్టట్లేదు అని చెప్పి సెకండ్ సెటప్ మెయింటైన్ చేయడం న్యాయమా,శ్రీరాముని పేరు చెప్పడం కాదు శ్రీరాముని లాగా ఉండడానికి ప్రయత్నించాలి,ముగ్గురు ఆడపిల్లని పెట్టుకొని ఇలా తిరగడం ఏంటి మాధురి వేస్ట్ మాధురి👍

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx 2 หลายเดือนก่อน +1

    Great 👍 👌 👍 👌

  • @jallisunitha4543
    @jallisunitha4543 2 หลายเดือนก่อน +2

    ఉంచుకున్న దానికి ఇల్లు ఇచ్చి భార్య,పిల్లలు అని ఆలోచన లేకుండా వీడు సిగ్గులేకుండా బ్రతుకుతున్నాడు అయినా భార్య మీద ఇది allegation చేస్తుంది సీను కి ప్రమాదం అని నాటకాలు ఆడొద్దు నువ్వు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావు అసలు వాళ్ళ ఇంట్లో నువ్వు ఎవతివి ఉండడానికి నిన్ను ప్రజలతో చెప్పుతో కొట్టించుకునే రోజు దగ్గరలో ఉంది నువు వాడు నాటకం ఆడుతున్నారా అంతకు తెగించావు చెక్కులు అన్నీ తప్పుడు మాటలు బ్యాంకులో వేయకుండా మడిచి పెట్టుకున్నావా ఆమెకి లీగల్ గా రైట్ ఉంది నువ్వు ఎవతివి వాడు నీ దగ్గర డబ్బు తీసుకుంటే వాడి ఇంట్లో ఎలా ఉంటావు

  • @kotireddyyeruva1369
    @kotireddyyeruva1369 2 หลายเดือนก่อน +2

    Srinu garu correct person legend political leader

  • @MUKHANTI207
    @MUKHANTI207 2 หลายเดือนก่อน +3

    సీరియల్ లో కూడా ఎన్ని టెస్టులు ఉండవే అమ్మ

  • @meerashaik6151
    @meerashaik6151 2 หลายเดือนก่อน +1

    Me family issues lo jagan ke sambandamu. Legal approach avala
    Madavi what right u got. Che

  • @chalapathirao9682
    @chalapathirao9682 2 หลายเดือนก่อน

    నువ్వు వుంటున్న ఇల్లు నిపేర ఉంటే నేడే సిను పరెన్యూటే వైఫ్ గా ఆమె కే హక్కు లుంటాయి 😂

  • @JagadeeshBammidi-y5o
    @JagadeeshBammidi-y5o 2 หลายเดือนก่อน +1

    Amma pedda ammai Dr.Practice chesuko amma channa ammai PG lo 1st rank techeko amma amma & nanna godavallo enter avvakandi tallulu

  • @deepthirao9228
    @deepthirao9228 2 หลายเดือนก่อน

    Srinivas garu if you had problem why you didn’t stay with your mother or brother andi ? Madhuri tho enduku vunaru andi ??
    Any wife will get angry if her husband has affair with other women. No wife will encourage and give green signal to continue with your affair.
    Vani wants her kids to get all the properties which are earned by her husband.
    Madhuri wants Srinivas for her political growth, money , projects , approvals, contracts.
    From 30 years your living with same person Kada Srinivas garu when you saw new women now your finding all faults in your wife andi ?
    House will break only when 3rd person enters.

  • @PrasadNalapu
    @PrasadNalapu 2 หลายเดือนก่อน

    as

  • @tickles9834
    @tickles9834 2 หลายเดือนก่อน

    Madhuri nu yantha ni brathukentha # asha ki haddu undali guddaki siggu undali.2cr yela vachayo investigation chesthey aku😂 sinigipothadi

  • @srinivasulureddy7363
    @srinivasulureddy7363 2 หลายเดือนก่อน

    Two years nuche amme bojanam petaledu pakullo pandokoledu antey barya barthallu prblm anduke nuvu bojanam peti pakullo pandukone prblm saliva chasunava thali mare nenamantaru nekame samandam

  • @gk.rajendranaidugk.rajendr5773
    @gk.rajendranaidugk.rajendr5773 2 หลายเดือนก่อน

    Ameku kavalasindi ashthulu paviki kosame edantha

  • @PRASADPOTHULA-u1w
    @PRASADPOTHULA-u1w 2 หลายเดือนก่อน +2

    Vani. You are too bad

  • @chepuriaryanpatel
    @chepuriaryanpatel 2 หลายเดือนก่อน +2

    ఎమ్మెల్సీ గారి భార్య సైకో ఫుల్లు డ్రింకర్ ఉన్నది చెప్పినట్టు కరెక్టే

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +2

      ఆ ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది భర్త ఒక భార్యను నమ్మించి ఉంచుకుంటే

  • @pratyushareddy4431
    @pratyushareddy4431 2 หลายเดือนก่อน +1

    మాధురీ పాటు వీడకు

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน

      అయితే నీకు కీప్ ఉందన్న మాట

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 2 หลายเดือนก่อน +4

    వాని చాలా సార్లు శ్రీను నీ చంపాలని చూసింది.

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +1

      చూసినట్టు చెప్తున్నావు

    • @VmV2017
      @VmV2017 2 หลายเดือนก่อน

      Proof చూపించు

    • @kapakayalarajasekhar774
      @kapakayalarajasekhar774 2 หลายเดือนก่อน

      Message from IPAC

  • @gk.rajendranaidugk.rajendr5773
    @gk.rajendranaidugk.rajendr5773 2 หลายเดือนก่อน +1

    Vani lanti wife evariki undakudadu

  • @Sekherchandra
    @Sekherchandra 2 หลายเดือนก่อน +2

    వాణీ వల్ల. శ్రీను గారికి. త్రిడ్ ఉంటది నా అనుమానం. ... మాధురి. Good మాధురి గారు లేకపోతే. శ్రీనుగారు కి. తిండి ఉండేది కాదు

    • @soumyasweety4525
      @soumyasweety4525 2 หลายเดือนก่อน

      😂

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +1

      భర్త భార్యను నమ్మించి ఉంచుకుంటే ఓకే, తిరుగు అని వదిలేయాలా,మాధురి పిల్లలకు ఫుడ్ వేరే వారు పెట్టాలా😏

    • @VmV2017
      @VmV2017 2 หลายเดือนก่อน

      I think u r married nd u don't love ur wife

    • @kapakayalarajasekhar774
      @kapakayalarajasekhar774 2 หลายเดือนก่อน

      Message from IPACF

  • @BalaChandrudu-ut8hb
    @BalaChandrudu-ut8hb 2 หลายเดือนก่อน +1

    వాణి మందు పెట్టి సంపుతది శ్రీను ను రాజకీయ కాంచ పెరిగింది వాణి

  • @PDTTT
    @PDTTT 2 หลายเดือนก่อน

    వాని గారు కొంచెం పట్టు విడుపు ఉండాలి . మీకు 6 cr house వుంది. మిమ్ములను ఆ ఇంటి ఎవరు వెళ్లగొట్టలేదు . మీరే శ్రీనివాస్ గారిని వెల్లగొట్టారు . బయటకి వెళ్ళు పార్వతి రావు గారి ఇలాకా లో వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నారు ... ఇంకా ఆయన వెంబడి బడి, ఆ ఉన్న ఒక్క షెల్టర్ కూడ లేకుండా చేస్తే ఎలా అమ్మ ...

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +2

      ఆ ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది😌

    • @PDTTT
      @PDTTT 2 หลายเดือนก่อน

      @@RKTelugu-if7fp , శ్రీనివాస్ గారి ప్లేస్ లోనా?

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +2

      ​@@PDTTTఅయితే నీకు కీప్ ఉందన్న మాట

    • @RKTelugu-if7fp
      @RKTelugu-if7fp 2 หลายเดือนก่อน +3

      అయితే నీకు కీప్ ఉందన్న మాట

    • @PDTTT
      @PDTTT 2 หลายเดือนก่อน

      @@RKTelugu-if7fp , నాకు లేదు. ఇంతకు ఏమి కావాలి వాని గారికి ? 1) శ్రీనివాస్ లేక ఆ ఇండ్లా 2) ఎలక్షన్స్ కి ముందు ఎందుకు టీడీపీ కి సపోర్ట్ చేసింది 2) శ్రీనివాస్ ను ఇంట్లోకి రాకుండా ఎందుకు లోక్ చేసింది 3) two years శ్రీ నివాస్ గారికి బాగోగులు గురుంచి ఎప్పుడయినా పట్టించుకున్నారా , ఇంకా చాలా ఉన్నవి ... ఇంతకీ ఆమెకు ఏమి కావాలి ...