Bhagavanth Kesari - Trailer | Nandamuri Balakrishna | Anil Ravipudi | Kajal | Sree Leela |Thaman S

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Presenting the Massive Trailer of Bhagavanth Kesari (Telugu), a first-of-its-kind actioner with a novel script starring Nandamuri Balakrishna in the Lead Role and also co stars Kajal Aggarwal, Sreeleela and Arjun Rampal.
    The film has been Written and Directed by Anil Ravipudi. Music composed by SS Thaman. Cinematography helmed by C Ram Prasad and Proudly Produced by Sahu Garapati and Harish Peddi under Shine Screens Cinema Banner. This film Presents NBK Like Never Before and is scheduled for its theatrical release for October 19th.
    Movie Details :
    Cast: #NandamuriBalakrishna, Arjun Rampal, Kajal Aggarwal, Sreeleela #bhagavanthkesari
    Technical Crew :
    Writer, Director : Anil Ravipudi
    Producers : Sahu Garapati and Harish Peddi
    Banner : Shine Screens
    Music Director : S Thaman
    Executive Producer : S Krishna
    DOP : C Ram Prasad
    Editor : Tammi Raju
    Production Designer : Rajeevan
    Fights : V Venkat
    PRO : Vamsi-Shekar
    Marketing : First Show & Hashtag Media
    DI : Annapurna Studios
    Colorist : Vivek Anand
    Audio On : Junglee Music
    🎉 Win BIG with Parimatch!
    ➡️ cutt.ly/Parima...
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on TH-cam:
    ►Like us: on. 1JM72Nf
    ►Follow us: bit.ly/1jkVDxg
    ►Circle us: bit.ly/1N5n48y
    SUBSCRIBE Junglee Music Channels for unlimited entertainment:
    ►For Kannada Songs & Videos : bit.ly/1WmC9H2
    ►For Tamil Songs & Videos: bit.ly/1Z2vfsO
    ►For South Devotional Songs: bit.ly/1VD5kc0
    © 2023 Times Music

ความคิดเห็น • 11K

  • @jungleemusictelugu
    @jungleemusictelugu  11 หลายเดือนก่อน +2032

    🎉 Win BIG with Parimatch!
    ➡ cutt.ly/Parimatch_BhagavanthKesari

  • @gmahesh277
    @gmahesh277 11 หลายเดือนก่อน +11390

    బిడ్డ ముందర తండ్రి నిలబడితే వంద దేవుళ్ళు లెక్క ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది 👌❤🙏

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 11 หลายเดือนก่อน +165

      అధి డైలాగ్ కాదు బ్రో నిజం

    • @bravewomen9148
      @bravewomen9148 11 หลายเดือนก่อน +91

      Highlite one it is...cinema ke highlite avtundhi

    • @indian5546
      @indian5546 11 หลายเดือนก่อน +52

      సూపర్ 🙏

    • @Maheshxxxxxx
      @Maheshxxxxxx 11 หลายเดือนก่อน +14

      😂😂😂😂

    • @Likith-ws2lp
      @Likith-ws2lp 11 หลายเดือนก่อน +23

      Super ❤❤❤

  • @Tigerreddy9
    @Tigerreddy9 11 หลายเดือนก่อน +107

    ట్రైలర్ చాలా బాగుంది.....సినిమా కూడా బాగుంటుంది.... బాలయ్యకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తున్నాయి....100 కోట్ల లిస్టులోకి ఇ మూవీ వెళ్తుంది కన్ఫర్మ్ గా..... జై బాలయ్య......🐅

  • @sivanna4355
    @sivanna4355 11 หลายเดือนก่อน +50

    రెండు రోజులుగా రోజుకు సగం
    డేటా భగవత్ కేసరి ట్రైలర్ కేటాయించ
    జై బాలయ్య జై జై బాలయ్య

  • @pavankishor3227
    @pavankishor3227 11 หลายเดือนก่อน +51

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది Shukla ji. Absolutely K C P D babu...💥💥💥

  • @EnjoyTheBestMoments
    @EnjoyTheBestMoments 11 หลายเดือนก่อน +151

    చాలా రోజుల తరువాత కొత్త బాలయ్య ను చూపించిన మూవీ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు........ జై బాలయ్య ......🤩🤩🤩

  • @sreenubapanapalli2343
    @sreenubapanapalli2343 11 หลายเดือนก่อน +1654

    వయసుకి తగ్గ పాత్రలు పోషిస్తున్న మన బాలయ్య గారికి అభినందనలు ❤🎉🎉🎉

    • @bonalabonalarajasekhar4279
      @bonalabonalarajasekhar4279 11 หลายเดือนก่อน +9

      Anudhukena okk anni kodithe 10 mandi lesthunnru vadu vadi ovar faits😂😂😂😂😂😂😂

    • @sravan3311
      @sravan3311 11 หลายเดือนก่อน

      ​@@bonalabonalarajasekhar4279nuvvu yevadi fan no kani Telugu industry lo fight Leni hero ledu so musukoni kurcho ra pilla bachaa

    • @harish7548
      @harish7548 11 หลายเดือนก่อน +12

      ​@@bonalabonalarajasekhar4279ne amma puk 😂

    • @PSYCHO_BIDDA
      @PSYCHO_BIDDA 11 หลายเดือนก่อน

      ​@@harish7548😂

    • @s.p.kalyan9927
      @s.p.kalyan9927 11 หลายเดือนก่อน

      ​@@bonalabonalarajasekhar4279ఈ రోజు రేపు అందరి ఫైట్స్ అలాగే ఉన్నాయి... ఎదో తిట్టలి అని కాకుండా..., వయసు కి తగ్గ పాత్ర అని ఒప్పుకోవాలి... ఇప్పటికీ గుద్ద కింద కి 70 వచ్చిన పిల్ల హీరోయిన్ల తో కుప్పి గెంతులు వేస్తున్న వాళ్ళ కంటే బెటర్... నేను బాలయ్య ఫ్యాన్ కాదు కానీ ఈ మధ్య ఆయన సినిమాలు, వ్యక్తిత్వం మీద గౌరవం పెరిగింది...

  • @Funnyvideosandshorts5742
    @Funnyvideosandshorts5742 11 หลายเดือนก่อน +450

    నువ్వు ఏడున్నా గిట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడే నిన్ను దునియా బాంచెన్ అంటుంది. ఈ డైలాగ్ ఎంత మందికి నచ్చింది

    • @prashaanthi
      @prashaanthi 11 หลายเดือนก่อน

      Baanchen ante enti bro

    • @Funnyvideosandshorts5742
      @Funnyvideosandshorts5742 11 หลายเดือนก่อน

      బాంచన్(దొర )

    • @vijju6253
      @vijju6253 11 หลายเดือนก่อน

      బంచెన్ అంటే (కాళ్ళు మొక్కుత) అనిగి మణిగి వుండటం....

    • @Funnyvideosandshorts5742
      @Funnyvideosandshorts5742 11 หลายเดือนก่อน

      బాంచన్ (దొర ) నీ కాళ్ళు మొక్కుతా (ఒసేయ్ రాములమ్మ మూవీ లో ) అంటారు . అంతే కానీ బాంచన్ అంటే కాళ్ళు మొక్కుతా అని కాదు

  • @anoopraj4525
    @anoopraj4525 6 หลายเดือนก่อน +20

    01:16 Poor Goosebumps Only 🔥🔥🔥

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd 11 หลายเดือนก่อน +800

    బాలయ్యకు సరైన కథ పడితే అది సృష్టించ బోయే కొత్తచరిత్ర ఎట్లుంటదో ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది నాకు,fans be ready బాలయ్యా మజాకా 💯👌👌🙏

    • @jayakanthn9657
      @jayakanthn9657 11 หลายเดือนก่อน +6

      True
      Jai Balayya 🔥🔥🔥🔥

    • @keerthipamula8886
      @keerthipamula8886 11 หลายเดือนก่อน +2

      Em charitra stutinchadu anna...60 years lo...

    • @anjaneyuluy2834
      @anjaneyuluy2834 11 หลายเดือนก่อน +5

      @@keerthipamula8886manchi annode kaani, chedda ane peru erugani vadu…. Idhi chaladha ❤

    • @keerthipamula8886
      @keerthipamula8886 11 หลายเดือนก่อน

      @@anjaneyuluy2834 k balayya manchovaadu ani nv okkate chepthunnav anna...mental ani andaru antaru....gun tisukoni kalchadu adi manchi naa...

    • @shaikjakeerhussan6390
      @shaikjakeerhussan6390 11 หลายเดือนก่อน

      ​@@keerthipamula8886 pukuraaa

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 11 หลายเดือนก่อน +51

    బాలయ్య బాబు ఏం చేసినా, మాకు గొప్ప నే!! సినిమా చిన్నది అయినా, పెద్దది అయినా... మాకు చాలా పెద్ద పండుగ. ఈ సినిమా కూడా మరో సంచలనం సృష్టించి, మా బాలయ్య బాబాయ్... హ్యాట్రిక్ హిట్ కొడతారని... విశ్వసిస్తున్నం!!
    ____నందమూరి కళ్యాణ్ రామ్ 🔥 అన్న ఫ్యాన్స్ ✍🏻

  • @sashisashidhar6935
    @sashisashidhar6935 11 หลายเดือนก่อน +110

    ఎట్లున్నా పాడతా.. ఐ డోంట్ కేర్ 😂😂😂 ఫినిషింగ్ టచ్... 🔥🔥 నెక్స్ట్ లెవెల్ ట్రైలర్....
    సూ........పర్బ్ ...
    జై బాలయ్య ❤

  • @rsvlogs89
    @rsvlogs89 11 หลายเดือนก่อน +46

    Biggest block Busters authundi ani కోరుకుంటూ NTR ఫ్యాన్స్ .....🔥🔥🔥🔥

  • @sanjukumar580
    @sanjukumar580 11 หลายเดือนก่อน +508

    వయసు మీద పడ్డా ఊపు ఏమాత్రం తగ్గలేదు బాలయ్య బాబు కి ..🥵🔥🤙 బాలయ్య అఖండ తర్వాత వస్తున్న సినిమా అఖండమైన భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాము జై బాలయ్య..✊✊

    • @fayazshaik130
      @fayazshaik130 11 หลายเดือนก่อน +19

      Akhanda kaadu bro veera simha reddy

    • @thekingofkiran4002
      @thekingofkiran4002 11 หลายเดือนก่อน

      Nuv akhanda matrame chusava broo veera simha Reddy chudle

    • @lavangamprasad5952
      @lavangamprasad5952 11 หลายเดือนก่อน +12

      Veera simha Reddy

    • @varikuntarambabu5511
      @varikuntarambabu5511 11 หลายเดือนก่อน

      అఖండ మూవీ లో ఏముందిరా బొచ్చు..

  • @eravi5931
    @eravi5931 11 หลายเดือนก่อน +31

    లాస్ట్ లో తన మార్క్ Song... నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే....ఎంత మంది బాగా అనిపించింది ....👍👍👍

  • @sivajitanikonda
    @sivajitanikonda 11 หลายเดือนก่อน +515

    బిడ్డ ముందర తండ్రి నిలబడితే వంద దేవుళ్ళు లెక్క ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది👌❤️🙏

    • @pachipalarajesh9830
      @pachipalarajesh9830 11 หลายเดือนก่อน +3

      Vere level

    • @kranthi3307
      @kranthi3307 11 หลายเดือนก่อน +1

      Neeyamma ni denginatha mandhi

    • @vinaykiran9064
      @vinaykiran9064 11 หลายเดือนก่อน

      @@kranthi3307 Correct reply Bro.......

    • @sivajitanikonda
      @sivajitanikonda 11 หลายเดือนก่อน

      @@kranthi3307ne amma ni dengincha baga

    • @sivajitanikonda
      @sivajitanikonda 11 หลายเดือนก่อน

      @@kranthi3307 neeyamma ni kuda entha mandi denginaro emo

  • @AR-wh5rz
    @AR-wh5rz 11 หลายเดือนก่อน +9

    2:03 THAMAN bgm goosebumps THAMAN BALAYYA combo deadly 🔥🔥🔥🔥🔥

  • @wildfellow1989
    @wildfellow1989 11 หลายเดือนก่อน +363

    ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వలిని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను..... నందమూరి ఫ్యాన్స్ 💛💛 జై తెలుగదేశం 💛💛

  • @sudhirbuddepu4615
    @sudhirbuddepu4615 11 หลายเดือนก่อน +124

    ఇది కదా అసలైన అరాచకం అంటే 🔥 బాలయ్య వయసుకి తగ్గ రోల్ చేస్తున్నారు పవర్ఫుల్ 💥పాత్రలో కనిపించారు . జై బాలయ్య ✊.

  • @AnujKumar-qy7lz
    @AnujKumar-qy7lz 3 หลายเดือนก่อน +17

    Who think Arjun Rampal🔥 has enough potential to become a great villain

  • @RoyalRaju-7
    @RoyalRaju-7 11 หลายเดือนก่อน +168

    ❤ జై బాలయ్య జై జై బాలయ్య❤ హ్యాట్రిక్ కన్ఫర్మ్ అని ఎంతమంది అనుకుంటున్నారో ఒక లైక్ వేసుకోండి
    BGM Next Level ❤❤❤

  • @gouseshaik74
    @gouseshaik74 11 หลายเดือนก่อน +212

    మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున బాలయ్య గారు నటించిన భగవంత్ కేసరి సినిమా ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

  • @gouseshaik74
    @gouseshaik74 11 หลายเดือนก่อน +302

    పబ్ అయినా, ఫంక్షన్ అయినా, ధియాటర్ అయినా, తీన్మార్ డాన్స్ అయినా, స్లోగన్ ఒక్కటే....🤩😍
    జై బాలయ్య🦁 జై జై బాలయ్య 🦁🦁

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +7

      Mabbu 😂

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 11 หลายเดือนก่อน +8

      Nice trailer

    • @maggistarchiru
      @maggistarchiru 11 หลายเดือนก่อน +5

      ​@@kalyan1366ochimpu fans 😂

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +5

      ​@@maggistarchirupawala 😂

    • @covidraja6894
      @covidraja6894 11 หลายเดือนก่อน +1

      Jai NTR we don't care

  • @JusTalk900
    @JusTalk900 4 หลายเดือนก่อน +2

    Devudu evdra ..... Devudu evdra.... Goosebumps

  • @ravichandpenugurthi251
    @ravichandpenugurthi251 11 หลายเดือนก่อน +187

    That last punch “ఎట్లున్నా పాడతా” ❤ Jai Balayya ❤

    • @vyshnavipriya263
      @vyshnavipriya263 11 หลายเดือนก่อน

      I don't care

    • @ssr1857
      @ssr1857 11 หลายเดือนก่อน +3

      Etlunna chustam

  • @shaikyasin124
    @shaikyasin124 11 หลายเดือนก่อน +21

    వయసుకి తగ్గ పాత్రలో కూడా మాకు కావాల్సిన ఎలివేషన్ తో పాటు మంచి కథ కూడా ఉందని అర్థమవుతుంది, Thank you
    Anil ravipudi sir. ఇక మా బాలయ్య గురించి చెప్పేది ఏముంది, ఎప్పటిలాగానే ఇరగతీసారు.
    "ఎట్టున్న పాడుతా బ్రో ఇ డోంట్ కేర్"

  • @IQ78678
    @IQ78678 11 หลายเดือนก่อน +191

    ఎత్తిన చెయ్ ఎవరిదో తెలియాలి🔥 లేసిన నోరు ఎవరిదో తెలియాలి 🔥 మిమ్మల్ని పంపిన కొడుకు ఎవడో తెలియాలి🔥 @ ఎంతమందికి నచ్చింది ఈ డైలాగ్👍✍️🤟

  • @Carrot_krishna
    @Carrot_krishna 11 หลายเดือนก่อน +10

    Dasara pandaga roju mansion house quarter peeki cinema chusa..it's absolutely KCPD😂😂😂

  • @littlelegendsaarki
    @littlelegendsaarki 11 หลายเดือนก่อน +357

    Best Dialogue of the Year: *బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 దేవుళ్ళు లెక్క👌🏻😍🙏🏻*

    • @chermanrandy773
      @chermanrandy773 11 หลายเดือนก่อน +1

      Nice joke😂😂

    • @sudhakareluru3864
      @sudhakareluru3864 11 หลายเดือนก่อน +1

      ​@@chermanrandy773 joke enti raa bekhar vedhava??? Adhi nijam raa...

    • @saisupreeth8524
      @saisupreeth8524 11 หลายเดือนก่อน +5

      ​@@chermanrandy773y what happened to u y r u trolling balayya like this

    • @durgakalyanchilukuri5047
      @durgakalyanchilukuri5047 11 หลายเดือนก่อน +5

      ​@@chermanrandy773I think u r cross breed 😂

  • @ntrbabji9471
    @ntrbabji9471 11 หลายเดือนก่อน +187

    రెండు సార్లు కంటే ఎక్కువగా చూసినవాళ్ళు
    🔥🔥🔥🔥జై బాలయ్య🔥🔥🔥🔥

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +1

      JAI NTR 🔥
      We don't care

    • @dharmatejateja9945
      @dharmatejateja9945 11 หลายเดือนก่อน

      Jai ntr

  • @shivakumarr4721
    @shivakumarr4721 11 หลายเดือนก่อน +45

    చిరంజీవి అన్న కూడా... హీరో పాత్ర వదిలేసి age కి తగినటు ఇలాంటి తండ్రీ పాత్ర ఎంచుకుంటే చాలా బాగుంటది.
    బెస్ట్ ఎగ్జాంపులు, జైలర్, Bhagavanth kesari.

    • @skmass2808
      @skmass2808 11 หลายเดือนก่อน

      ഇതിൽ ബാലയ്യയുടെ ചെറുപ്പകാലവും ഉണ്ട്

    • @petlanani224
      @petlanani224 11 หลายเดือนก่อน

      Vikram lo Kamal Hasan kuda

  • @nagarcreation7953
    @nagarcreation7953 11 หลายเดือนก่อน +5

    Ohhh 😯 😯 my God kya look lag raha hai.... Balakrishna ka yahi look to mujhe pasand hai... Ab to movie dekh nee hi padegi....!!!

  • @rajajayachandran1846
    @rajajayachandran1846 11 หลายเดือนก่อน +27

    👍👍ఆ నటన ఆ హావభావాలు, ఆ డైలాగ్ డెలివరీ... అనితర సాధ్యం. అది ఒక్క బాలయ్యకే సొంతం. జై బాలయ్య!👌👌

    • @sunithar6423
      @sunithar6423 11 หลายเดือนก่อน

      కరెక్ట్ గా చెప్పారు జై బాలయ్య
      🥳❤️

  • @Nanda22999
    @Nanda22999 11 หลายเดือนก่อน +42

    బాలయ్య ఇలాంటి సినిమా పడాలి ఆని ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇప్పటికీ నెరవేరింది జై బాలయ్య జై జై బాలయ్య

  • @pendrabalakrishna1562
    @pendrabalakrishna1562 11 หลายเดือนก่อน +81

    వయసు పెరిగే కొద్దీ అలుపు వస్తుంది కానీ బాలయ్యకు ఊపు వస్తది జై బాలయ్య జై జై బాలయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Salimofficial-qo3xg
    @Salimofficial-qo3xg 7 หลายเดือนก่อน +16

    Balakrishna is the best handsome and action hero of the world.

  • @jagadeeshpandranki3658
    @jagadeeshpandranki3658 11 หลายเดือนก่อน +239

    ఈ ట్రైలర్ రెండు సార్లు కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు. తెలుసుకోవాలి అని ఉంది అందుకే ❤️కొట్టండి.😍

  • @kailaskumar7534
    @kailaskumar7534 11 หลายเดือนก่อน +441

    భగవత్ కేసరి ట్రైలర్ ఎంతమంద కి నచ్చింది జై బాలయ్య 😍🔥💫👑😍

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +3

      😢

    • @xelyyt
      @xelyyt 11 หลายเดือนก่อน +4

      ​@@kalyan1366ochimpu Munda 😂

    • @dharmatejateja9945
      @dharmatejateja9945 11 หลายเดือนก่อน +1

      Jai ntr

    • @ramustatuses7591
      @ramustatuses7591 11 หลายเดือนก่อน

      Naaku nachale

  • @RamaKrishna-tj1sg
    @RamaKrishna-tj1sg 11 หลายเดือนก่อน +35

    బాలయ్య గారికి ఇ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జై బాలయ్య

  • @CaptainAmerica1998
    @CaptainAmerica1998 11 หลายเดือนก่อน +3023

    ఇక్కడ బాలకృష్ణ అభిమానులు ఎంత మంది ఉన్నారు ✋✋✋

    • @Shaik_Nh
      @Shaik_Nh 11 หลายเดือนก่อน +1

      Trailer bhaiya edi

    • @bbabu8138
      @bbabu8138 11 หลายเดือนก่อน +21

      Mawa 2000 cr mawa jai sr ntr jai balaya jai jr ntr 🔥🔥🔥🔥

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +34

      Comdey 😂

    • @badsachem9265
      @badsachem9265 11 หลายเดือนก่อน +11

      Now a days 100 crore easily!1000 crore is get-able!2000 crore is roughly!

    • @RambabuGurana
      @RambabuGurana 11 หลายเดือนก่อน +10

      Bro adi trailer kada

  • @pavan9733
    @pavan9733 11 หลายเดือนก่อน +1

    Peaks lo Undhi trailer.. roju roju ki mee medha inka istam perigipothundhi.. jai balayya…

  • @nagiripatilakshmi7746
    @nagiripatilakshmi7746 11 หลายเดือนก่อน +72

    ఎంత మంది ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ... నేను అయితే చాలా రోజులు నుంచి ఏ మూవీ కోసం చూస్తున్నా..... జై బాలయ్య.... జై జై బాలయ్య ....❤️❤️❤️

  • @hsepaatasala6030
    @hsepaatasala6030 11 หลายเดือนก่อน +64

    Etlunna paadutha - Bro I don't care - Balayya real attitude!!! Watched 100times for this dialogue. Love u balayya

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial 11 หลายเดือนก่อน +175

    ఈ సినిమా హిట్ అవుతుందని ఎంత మందికి తెలుసు 🔥🔥🔥🔥💐💐💐💐

  • @yamalabhargav8828
    @yamalabhargav8828 11 หลายเดือนก่อน +181

    ఇటు సినిమాల్లోని అటు రాజీకియ్యలోని మన నందమూరి బాలకృష్ణ గారు విజయాలు సాధిస్తున్నారు భగవనత్ కేసరి కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను....జై బాలయ్య

    • @gracetravels3839
      @gracetravels3839 11 หลายเดือนก่อน +1

      Supper Joke 🤣🤣🤣🤣

    • @yamalabhargav8828
      @yamalabhargav8828 11 หลายเดือนก่อน +1

      @@gracetravels3839 joke entra kodaka..
      Ground floor balisinda bey...

    • @gracetravels3839
      @gracetravels3839 11 หลายเดือนก่อน +1

      @@yamalabhargav8828 Rey Niku Babulu Entamandi Raa Sannasi Boothulu Lekunda Coment Prttaleva Okkadike Puttinte Sarigga Coment Pettu Daridruda

    • @gracetravels3839
      @gracetravels3839 11 หลายเดือนก่อน +1

      @@yamalabhargav8828 Bull Bull 🐂 Gadi Cinimalu Chusi Boothulu Bagane Nerchunavu

    • @yamalabhargav8828
      @yamalabhargav8828 11 หลายเดือนก่อน

      @@gracetravels3839 అలాంటప్పుడు నా కామెంట్ కి ఎందుకు రిప్లై ఇట్చవ్ రా...

  • @చెప్పుగూరు
    @చెప్పుగూరు 11 หลายเดือนก่อน +31

    Senior heroes lo mathram , Balayya Chala gatti gaa nadusthundhi.❤
    Once again Jai Balayya.

  • @yellpower2467
    @yellpower2467 11 หลายเดือนก่อน +219

    చాలా అద్భుతంగా వర్ణణాతీతంగా రిఫ్రెషింగా తీశారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 చాలా అద్భుతమైన డిఫెరెంట్ రోల్లో బాలయ్యను తన నటనాకౌశలాన్ని చూపించే అవకాశమిస్తే హిమాలయాల్లాగా ఎదుగుతాడాయన

  • @mohammedsultan8906
    @mohammedsultan8906 3 หลายเดือนก่อน +1

    Bhagavanth kesari is excellent action film balakrishna sreeleela bonding is very emotional and nbk action is awesome and sreeleela action superb kajal agarwal is cute arjun rampal is a good villain anil ravipudi direction is great ilove it ❤❤❤❤❤

  • @hassannandavaram9250
    @hassannandavaram9250 11 หลายเดือนก่อน +164

    ఎంత మంది కోరుకుంటున్నారు భగవత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని. 🔥❤🔥❤🔥

    • @anand-legend8287
      @anand-legend8287 11 หลายเดือนก่อน +2

      Aadhi avvadu amma 😂😂

    • @mmanisankar5038
      @mmanisankar5038 11 หลายเดือนก่อน +1

      Sir continues hits tho unnaru.... No doubt.
      Jai balayya❤❤❤❤

    • @gunasekhar5845
      @gunasekhar5845 11 หลายเดือนก่อน

      ​@@anand-legend8287jagan modda gudu aythyy

    • @missiles1993
      @missiles1993 11 หลายเดือนก่อน

      ​@@anand-legend8287 kanda appudu kooda ilaage annaru amma 😂😂😂

    • @krishnadm.
      @krishnadm. 11 หลายเดือนก่อน

      ​@@anand-legend8287ayyindi ra erripuka

  • @hariprasad0609
    @hariprasad0609 11 หลายเดือนก่อน +405

    Did not expect this..Superb trailer cut...🔥🔥👌👍🏻👍🏻👍🏻
    బిడ్డ ముందు తండ్రి నిలబడితే అంతకుమించిన దేవుడు ఎవడ్రా 🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥

    • @rajiniparvatham8559
      @rajiniparvatham8559 11 หลายเดือนก่อน

      th-cam.com/video/HTW15ZfQyIc/w-d-xo.htmlsi=PlFgGukhgDJ3l8fm sp bhalu ki prematho

  • @maheshwarampramod9856
    @maheshwarampramod9856 11 หลายเดือนก่อน +5

    Bgm💥💥💥💥💥
    Balayya babu acting
    Telangana slang
    Villian
    Villain dubbing no slag

  • @babayoutubechannel1548
    @babayoutubechannel1548 11 หลายเดือนก่อน +260

    జై బాలయ్య జై జై బాలయ్య ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము బాలయ్య బాబు ఫ్యాన్స్ 👍😊😊

  • @richirichibabu4322
    @richirichibabu4322 11 หลายเดือนก่อน +46

    ఈ సంవత్సరం వరల్డ్ కప్ మనదే టాలీవుడ్ రికార్డ్స్ బాలయ్య బాబు దే ❤ జై బాలయ్య జై జై బాలయ్య ❤

    • @decentboysankar2615
      @decentboysankar2615 11 หลายเดือนก่อน +1

      ఈ సంవత్సరం వరల్డ్ కప్ మనదే పులి అబ్బాయి!🏆టాలీవుడ్ రికార్డు బాలయ్య బాబు దే ❤️జై బాలయ్య 🥳 🥳 🥳 🥳 🥳 🥳 🥳 🥳

  • @panduatta6118
    @panduatta6118 11 หลายเดือนก่อน +199

    కథకి తగ్గట్టు డైరెక్టర్ చేపింది చేస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతాది దానికి ఉదాహరణ బాలయ్య గారు ❤❤

  • @chandrasekhar140
    @chandrasekhar140 11 หลายเดือนก่อน +40

    Kajal is back!
    Kajal fans attendance veskondi!❤🎉

    • @praveenscreativeworld
      @praveenscreativeworld 11 หลายเดือนก่อน +1

      Yayyyy KajalAggarwal fans here❤️❤️❤️❤️❤️

  • @ntrsampath
    @ntrsampath 11 หลายเดือนก่อน +61

    No words ❤... ప్రాణం కాదు ఊపిరి ఉన్నంత వరకు మా బాలయ్య బాబు దేవుడు 👏👏👏...#JaiBalayya 💥🔥🔥💥💥

  • @kishorkishorkp6477
    @kishorkishorkp6477 10 หลายเดือนก่อน +11

    Balayya fan from 🔥 Kerala

  • @balangiryoddhaff
    @balangiryoddhaff 11 หลายเดือนก่อน +2082

    Jai Balayya 🦁.. 🔥🔥

  • @FILMYBHARAT235
    @FILMYBHARAT235 11 หลายเดือนก่อน +100

    Balayya mass + anil ravipudi direction + thaman s music = box office shake 🔥🔥🔥🔥🔥😍😍

    • @y.udaykumarkumar5304
      @y.udaykumarkumar5304 11 หลายเดือนก่อน

      Thaman bgm ami vundhi ra waste gadu 😂😂

  • @naveen.ngopal837
    @naveen.ngopal837 11 หลายเดือนก่อน +130

    దేవుడు ఎవర్రా దేవుడు ఎవరు బిడ్డ ముందు తండ్రి నిలబడితే అదే వంద దేవుళ్ళ లెక్క ❤❤❤❤❤🦁🦁🦁🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 11 หลายเดือนก่อน

      Leo come... So dont like your video

    • @srinivasudatha8711
      @srinivasudatha8711 11 หลายเดือนก่อน

      ​@@phoenixservicecenter9625ఎవర్రా మీరంతా

    • @nareshchari6733
      @nareshchari6733 11 หลายเดือนก่อน +1

      ​@@phoenixservicecenter9625modda gudu po vijay gaadidhi velli, jai balayya, jai prabhas anna 🤙🤙🤙🔥🔥🔥

  • @vijayakumarbaggu3127
    @vijayakumarbaggu3127 11 หลายเดือนก่อน +13

    1:55 best part of the trailer

  • @katmoleramesh2261
    @katmoleramesh2261 11 หลายเดือนก่อน +14

    మళ్లీ రికార్డ్ మోత మొదలైంది భగవత్ కేసరి జై బాలయ్య 🔥🔥🔥💯💯💯💐💐💐🎉🎉🎉

  • @vinnuprasanna8243
    @vinnuprasanna8243 11 หลายเดือนก่อน +31

    2:42 Zoo fans : emotional damage 😅😅

    • @mahendratejachitteti9746
      @mahendratejachitteti9746 11 หลายเดือนก่อน +1

      Em nee Amma ni dengera lk ga

    • @shaikabdulkhader2189
      @shaikabdulkhader2189 11 หลายเดือนก่อน +2

      1.58 diagolue neku...😂

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 11 หลายเดือนก่อน +6

      ​@@shaikabdulkhader2189adi kuda aa pottipook zoo gaadike vesadu , cover cheskoku 😅😅

    • @shaikabdulkhader2189
      @shaikabdulkhader2189 11 หลายเดือนก่อน +1

      @@vinnuprasanna8243 lidu neki ra nibbi ga...!

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 11 หลายเดือนก่อน

      @@shaikabdulkhader2189 neelanti pillahuk gallakera adi pilla nibba 🤣🤣

  • @zakeer3241
    @zakeer3241 11 หลายเดือนก่อน +51

    1:21 bgm is 🔥🔥🔥🔥🔥

  • @vencnelavennela9408
    @vencnelavennela9408 11 หลายเดือนก่อน +38

    మూవీ పెద్ద విజయం సాధించాలీ 🔥🔥🦁🦁🦁 జై బాలయ్య బాబు 🦁🦁🦁

  • @cricinfography-dr2gg
    @cricinfography-dr2gg 11 หลายเดือนก่อน +51

    ఒక మాట నువ్వు అంటే అది శబ్దం.. అదే మాట నేను అంటే అది శాసనం.. దైవ శాసనం..!! Jai
    Balayyya !!*

  • @bhanuchanderpattem677
    @bhanuchanderpattem677 11 หลายเดือนก่อน +452

    భగవతి కేసరి మూవీ సూపర్ హిట్ అవ్వాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు.

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +8

      😂

    • @srinivascheapuri9910
      @srinivascheapuri9910 11 หลายเดือนก่อน +4

      ఎందుకు బ్రో నువ్వు ఏమైనా మూవీ ప్రొడ్యూస్ చేశావ? లెక్కలు అవసరమా లేక అటెన్షన్ ఏమైనా కావాలా?

    • @sss-wl8bi
      @sss-wl8bi 11 หลายเดือนก่อน

      Telsusu kuni em chestav???

    • @xelyyt
      @xelyyt 11 หลายเดือนก่อน +4

      Jai balayya

    • @whome4534
      @whome4534 11 หลายเดือนก่อน +3

      ​@@kalyan1366onee ayya puk 😂

  • @priyaaofficial7
    @priyaaofficial7 11 หลายเดือนก่อน +23

    రాజు వాని వెనుకాల ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండి వాడు వాడికి ఉన్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు❣️.
    These Things Are Goosebumps In NBK N-Nelakonda B-Bhagavanth K-Kesari✅
    1 - Bala Krishna Sir's Look👑
    2 - Anil Sir's Direction👏
    3 - Cinematography & BGM🔥🧨

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 11 หลายเดือนก่อน +1

      Vachindei roi na Apple 🍏 pandu korukonei korukonei Thinali ninnu 😋

  • @jahidimtiaj4891
    @jahidimtiaj4891 11 หลายเดือนก่อน +4

    for the first time in many years, it seems Balaya is coming with a character that suits him. At least he is a father of a grown up girl in this movie. Not a son of the father who is basicaly 10-15 years younger than him. also liked the bgm. Arjun Rampal looks great...

  • @venuuppalapati3074
    @venuuppalapati3074 11 หลายเดือนก่อน +41

    Ennisarlu chudali ra babu beyond the expectations... Pakka Blockbuster ..never expected ...eagerly waiting.. Jai balaya jai balaya🎉🎉🎉🎉❤❤❤❤

  • @satishkumar-cu9cg
    @satishkumar-cu9cg 11 หลายเดือนก่อน +26

    Trailer చూసాక దసరా కూడా balayya బాబు రికార్డ్స్ తిరగ రాస్తాడు అని అర్థం అయ్యింది all the best movie team 👌👍

  • @yudhisticheliya973
    @yudhisticheliya973 11 หลายเดือนก่อน +23

    ట్రైలర్ సూపర్ గా ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే... జై బాలయ్య, జై జై బాలయ్య.

  • @srinivasandimenu7164
    @srinivasandimenu7164 11 หลายเดือนก่อน +4

    యెట్లుంది శుక్లాజీ డైలాగ్ సూపర్

  • @solmanrajukandhikatla9672
    @solmanrajukandhikatla9672 11 หลายเดือนก่อน +263

    2:09 GOOSEBUMPS..WHAT A BGM... 🔥🔥

    • @srinivaasu6644
      @srinivaasu6644 11 หลายเดือนก่อน +4

      It's mahesh babu movie copied business man or agadu song

    • @Arcintro
      @Arcintro 11 หลายเดือนก่อน +4

      Aagadu movie introduction song lo unna beat

    • @modiindia4641
      @modiindia4641 11 หลายเดือนก่อน +1

      Anirudh copoed

    • @jinnntuu8071
      @jinnntuu8071 11 หลายเดือนก่อน

      th-cam.com/video/7viYyNvD5D8/w-d-xo.htmlsi=cv3MV25TwFj-uHXx

    • @solmanrajukandhikatla9672
      @solmanrajukandhikatla9672 11 หลายเดือนก่อน +7

      Em chedham mari.... Copy aithe....Vinatam maneyalem kadha....

  • @Nihaksha
    @Nihaksha 11 หลายเดือนก่อน +46

    Kajal and sreeleela combo 🎉🎉🎉🎉🎉semma mass ❤️‍🔥
    Kajal garu ❤❤❤rocking

  • @Saagar865l
    @Saagar865l 11 หลายเดือนก่อน +299

    No Dirty scenes
    No Remake
    No Over Acting
    Only Talent and Hard Work 🔥🔥💥

    • @vsmusic3871
      @vsmusic3871 11 หลายเดือนก่อน +26

      This three already done in old movies and recent balaiya movies😂😂

    • @Madara_Uchiha______
      @Madara_Uchiha______ 11 หลายเดือนก่อน +18

      Wat happened to these Telugu people.. enthonedey 😂

    • @SerpentHashiraObanaiIguro
      @SerpentHashiraObanaiIguro 11 หลายเดือนก่อน

      @@Madara_Uchiha______ Content starvation?

    • @jaykanthk
      @jaykanthk 11 หลายเดือนก่อน +3

      @onepieceshorts66😂
      Jai Balayya 🔥🔥🔥🔥🔥

    • @anirudh6386
      @anirudh6386 11 หลายเดือนก่อน +1

      ​@onepieceshorts66 cheppandees r always comedypiece 😂😂

  • @PrudhviChandu
    @PrudhviChandu 11 หลายเดือนก่อน +443

    Finally ballayya roaring with a father character ❤❤
    A next level hype brought to a trailer 🔥🔥
    And kajal mesmerising in tollywood again ❤❤🎉

    • @jinnntuu8071
      @jinnntuu8071 11 หลายเดือนก่อน

      th-cam.com/video/Q_Wud_xr9S4/w-d-xo.html

  • @vijayvarma8413
    @vijayvarma8413 11 หลายเดือนก่อน +105

    ఈ సినిమా తో మన బాలయ్య గారు హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య 💥🙏

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +2

      అది జరగదు

    • @pavankumar-ed6fi
      @pavankumar-ed6fi 11 หลายเดือนก่อน +3

      jarugudi

  • @RamyaPriyaOfficialChannel.
    @RamyaPriyaOfficialChannel. 11 หลายเดือนก่อน +21

    బాలయ్య అభిమానులు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ❤️👸
    జై బాలయ్య జై జై బాలయ్య ❤️👸

  • @mariraj8898
    @mariraj8898 11 หลายเดือนก่อน +9

    .Initially i enjoyed the trolls of balayya... v v v sorry for that .after watching the Akhanda movie, feel a good joy, new power, energy, goosebumps, something.. etc. etc.. also searching a mass scenes in his films..nowadays i have been changing as Balayyas fan.. ❤❤❤❤❤❤.... love you NBK from tamilnadu.. ❤❤

  • @7bktz
    @7bktz 11 หลายเดือนก่อน +34

    ఎట్లా పాడిన రా ..ఎట్లు ఉన్న పాడుతా ..బ్రో ఐ డోంట్ కేర్ ❤

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 11 หลายเดือนก่อน +132

    ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము - ❤ ....ఇట్లు మీ NTR ఫ్యాన్స్❤🔥💥

    • @chandragirimanojkumar9856
      @chandragirimanojkumar9856 11 หลายเดือนก่อน +4

      Jai NTR Jai Priyanka 💪🏻 Jai Balaya ❤️‍🔥

    • @ajaytarak4147
      @ajaytarak4147 11 หลายเดือนก่อน

      ​@@chandragirimanojkumar9856😂

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +13

      Another routine rotha movie flop

    • @ManojkumarManojkumar-oy6qe
      @ManojkumarManojkumar-oy6qe 11 หลายเดือนก่อน +3

      Ikkada kuda vacchinava akka...

    • @ffproductions2335
      @ffproductions2335 11 หลายเดือนก่อน +4

      Man of masses ntr 🔥

  • @dadinagarjuna775
    @dadinagarjuna775 11 หลายเดือนก่อน +217

    ఇప్పటికీ 50 సార్లు చూసా ఇంకా అనేక సార్లు చూడాలని వుంది, ఒక ఎమోషన్ అదే తండ్రీ కూతురు ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @naniramshetty
      @naniramshetty 11 หลายเดือนก่อน +2

      50*3 minutes = 150 minutes.. nuv super anna

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 11 หลายเดือนก่อน

      Leo come... So dont like your video

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 11 หลายเดือนก่อน

      Leo come... So dont like your video

    • @krishnaatava9307
      @krishnaatava9307 11 หลายเดือนก่อน +1

      leo trailer chusthunattu unavu sarigha chudu

    • @sunithar6423
      @sunithar6423 11 หลายเดือนก่อน

      మీరు ఎవరో కానీ సూపర్ అండి
      నేను టూ టైమ్స్ చూసా మళ్ళీ వెళ్లాలని ఉంది
      జై బాలయ్య

  • @SharadhaJampala
    @SharadhaJampala 11 หลายเดือนก่อน +9

    Ee movie oka sari choosanu naku malli chudalanipistundi jai balayya

  • @KyaYaar7
    @KyaYaar7 11 หลายเดือนก่อน +33

    వెటరన్ హీరోలు మరియు డైనమిక్ యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్
    Young Directors & Veteran Heroes are Killing it 🔥

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial 11 หลายเดือนก่อน +21

    కాజల్ & శ్రీలీల ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు 💐💐💐💐

  • @movieskiduniya12187
    @movieskiduniya12187 11 หลายเดือนก่อน +69

    0:55 Starting Goosebumps 🔥🔥🔥

  • @Girliyapa
    @Girliyapa 11 หลายเดือนก่อน +10

    Watch the trailer for Arranged Couple bit.ly/ArrangedCoupleOfficialTrailer ✨❤

  • @joshwab7434
    @joshwab7434 11 หลายเดือนก่อน +9

    I am Kannadiga.. Movie choosyanu chala nechindi, jai balayyya sir

  • @agproyal8453
    @agproyal8453 11 หลายเดือนก่อน +235

    చాలా చాలా చాలా చాలా బాగుంది 👏👏👏👏👏👍👍👍👍 జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🔥🔥🦁🦁🦁

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +3

      JAI NTR 🔥
      We don't care

    • @bagedollasaikrishna6671
      @bagedollasaikrishna6671 11 หลายเดือนก่อน

      Jai ntr❤

    • @Loka963
      @Loka963 11 หลายเดือนก่อน


      సచ్చిపో

    • @Loka963
      @Loka963 11 หลายเดือนก่อน


      సచ్చిపో

    • @Srinivas875
      @Srinivas875 11 หลายเดือนก่อน

      ​@@kalyan1366oso what

  • @ramakrishnapadamata2598
    @ramakrishnapadamata2598 11 หลายเดือนก่อน +41

    Super ట్రైలర్
    I'm mega fan..
    బాలయ్య గారికి పెద్ద హిట్ అవాలి ❤

  • @akshayrao1130
    @akshayrao1130 11 หลายเดือนก่อน +270

    Goosebumps!! Mindblowing trailer!! Can't wait to watch the movie!! Sureshot Mega blockbuster🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥💥
    All the best wishes for the film♥️♥️👍👍
    Jai Balayya 🙏🔥🔥🔥🔥

  • @KolluriMahi-l1o
    @KolluriMahi-l1o 11 หลายเดือนก่อน +3

    Balayya combination anilravipudi direction lo sreeleela kajal super duper hit kottali

  • @htxgp
    @htxgp 11 หลายเดือนก่อน +24

    వయసుకి తగిన పాత్రలు వేస్తే ఇక సినిమా కేకే 👏👏💐

  • @rajeshcherkupally4593
    @rajeshcherkupally4593 11 หลายเดือนก่อน +370

    ఎన్ని సర్లు చూసిన అస్సలు బోర్ కొట్టడం లేదు ట్రైలర్ ఇలా ఉంది అంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ 🔥🔥🔥

    • @anandanu508
      @anandanu508 11 หลายเดือนก่อน +9

      Nizam bro 10times chusina

    • @jinnntuu8071
      @jinnntuu8071 11 หลายเดือนก่อน

      th-cam.com/video/7viYyNvD5D8/w-d-xo.htmlsi=cv3MV25TwFj-uHXx

    • @Mohammed-gg6br
      @Mohammed-gg6br 11 หลายเดือนก่อน +1

      అయితే ఏదో తేడా

    • @anandanu508
      @anandanu508 11 หลายเดือนก่อน

      @@Mohammed-gg6br yenti teda ra

    • @010101arun
      @010101arun 11 หลายเดือนก่อน

      ​@@Mohammed-gg6br correct ga cheppav bhayya...

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial 11 หลายเดือนก่อน +231

    ఈ సినిమా హిట్ కావాలని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 💐💐💐💐💐💐❤️

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 11 หลายเดือนก่อน +5

      Block buster

    • @kalyan1366o
      @kalyan1366o 11 หลายเดือนก่อน +2

      Flop movie

    • @xelyyt
      @xelyyt 11 หลายเดือนก่อน +1

      ​@@kalyan1366ochimpu fans spotted 😂

    • @RajendraPrasad-rb5ef
      @RajendraPrasad-rb5ef 11 หลายเดือนก่อน +1

      ​@@kalyan1366onee akka puku ra 😂😅😅😂😅😅😂😅😂😅😂

    • @RajendraPrasad-rb5ef
      @RajendraPrasad-rb5ef 11 หลายเดือนก่อน

      ​@@kalyan1366otrailer chusi eduv baga mega divorce family ni dhenga 😂😅😂😅😂😅😂😅😂😅😂

  • @getmindfreaked
    @getmindfreaked 11 หลายเดือนก่อน +9

    First time i'm seeing this guy doing some character that fits his age😂😂

    • @actualIndia1
      @actualIndia1 5 หลายเดือนก่อน +2

      That means you never watched his movies, there are a ton sitting back

  • @abdul4360
    @abdul4360 11 หลายเดือนก่อน +121

    Bhagavanth kesari మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💯❤️. జై బాలయ్య 🦁🤩

  • @g.naveeng.naveen2323
    @g.naveeng.naveen2323 11 หลายเดือนก่อน +28

    భగవత్ కేసరి మూవీలో 💃 శ్రీ లీల క్యారెక్టర్ ఎంతమందికి నచ్చింది 👌🔥🔥

  • @kickrammy7017
    @kickrammy7017 11 หลายเดือนก่อน +218

    ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్న ఇట్లు మీ NTR fans 🔥

    • @shaikTanveer9767
      @shaikTanveer9767 11 หลายเดือนก่อน +8

      Modda vadiki yendi wishes petteydi NTR fans..

    • @abburirajashekar9338
      @abburirajashekar9338 11 หลายเดือนก่อน +7

      Bro i dont care.. a word ntr ni antunnudu bro ntr fans ala support chestar

    • @bhaanureddy2507
      @bhaanureddy2507 11 หลายเดือนก่อน +5

      NTR nijam Aina fans Balakrishna ki support cheyakandi pls

    • @knowingunknowing4113
      @knowingunknowing4113 11 หลายเดือนก่อน +6

      Pottodi fans mi support vadhu dengeyi 😂

    • @gopikrishnareddy4485
      @gopikrishnareddy4485 11 หลายเดือนก่อน +10

      ​@@bhaanureddy2507సినిమా, వేరు రాజకీయం వేరు జై ఎన్టీఆర్ అన్న జై బాలయ్య