Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
డీఎంకే అనుకూల మీడియా, నువేమో బీజేపీ, RRS అనుకూల మీడియా. మరి ఎవడురా అస్సలు మీడియా ? మీడియా became చెత్త. తూ నీ బ్రతుకు. Now come to the point, Annamalai may get popularity but BJP can not win in Tamilnadu, note this point Mr.
జయహో అన్నామలై!!! రాజకీయాల్లో ఇంత క్లారిటి ఉన్న యువనేత ను ఇప్పట్లో తారస పడక పోవచ్చు. He is a real PM candidate. ఇటువంటి మాణిక్యాలను బయటకు తీస్తున్న BJP కి అభినందనలు.
@@RAVICHANDRA-xo1jb మీరడిగింది శ్రీ కృష్ణ దోవరాయలు గొప్పా? శివాజీ గొప్పా? అని అడిగినట్టుంది. ఎవరి ప్రతిభ వారిదే. మోదీ Development Model తో దేశాన్ని transform చేస్తున్న వ్యక్తి. అన్నామలై ఆ అభివృద్ధిని కాపాడి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగిన వ్యక్తి. శతాబ్దాలుగా వేళ్ళూనుకుపోయిన ద్రవిడ వాదాన్ని చాలా సమర్థవంతంగా తూర్పారబడుతున్న వ్యక్తి. ఈ స్థాయి మేథావులు చాలా అరుదు. At the same time, he is a proper mass leader, who is having connect with lowest level cadre.
ఇటీవల కాలంలో అన్నామలై పట్ల జనాకర్షణ పెరుగుతుంది. ఇది చాలా శుభ పరిణామం, మిగిలిన తమిళనాడు బీజేపీ కార్యకర్తలు కూడా కష్టపడి తమిళనాడులో బిజెపిని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అన్నామలై గారిని ఆదర్శం గా తీసుకొని మన తెలుగు రాష్ట్రాలలో యువత ముందుకు రావాలి రాజకీయం అంటే అధికారం కాదు సేవచేయడం ,అభివృధి,పేదవారి జీవన ప్రమణాలను మార్చడం
SAI, THE KID SRI, ANNAMALAI, OUGHT TO BE GOING TO STAND AS P M ONEDAY OR OTHER IT IS GGOD GIFT, ADDITION TO THAT HE IS ALSO MORE OR LESS EQUAL TO SRI JAI SHANKAR JAI SRI RAM
దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి నిజాయితీపరులైన - IAS జయప్రకాశ్ నారాయణ,, IPS వి వి లక్ష్మినారాయణ ల రాజకీయ భవిషత్ ను తృంచివేసింది మన తెలుగు జాతి ప్రజలే మన మలై లను మట్టిలో కలిపేసి - ప్రక్క రాష్ట్రం లోని మలై కావాలంటారా
తమిళనాడు ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి ఇతనినే ముఖ్యమంత్రి చేయాలి. కరుడు గట్టీన రౌడీలను, గూండాలను, రాజకీయ నాయకులను పాతరేసి కుమ్మేయాలి. భారత్ దేశం లో ప్రతీ రాష్ట్రంలో వంద సంవత్సరాలు బీజేపీ పార్టీ పాలన కొనసాగాలి.
మనసా వాచా హిందూ ధర్మం కోసం పాటు పడే నేషనలిస్ట్ హబ్ విశ్లేషణ ఎప్పుడూ గొప్ప గా ఉంటుంది. ఈ విశ్లేషణ కూడా అలాగే చాలా బాగుంది. ఎక్కడో ఆస్ట్రేలియా లో ఉండే నా లాంటి జాతీయ వాదులకు మీ ఛానల్ ఎడారి లో ఒయాసిస్ లాంటిది 🙏🙏
దేశానికి ఇటువంటి నిజాయితీ పరులు యువకులు రాజకీయాల్లోకి రావాలి ఇటువంటి వారికి బీజేపీలొ మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమలై లాంటి వారు ప్రధానమంత్రి స్థాయికి ఎదుగవచ్చు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
He is truly simply knowledgeable visionary, ample thoughtful motivator, inspirer to the students community his transparency approach to the People of TN is a Big change and challenging. Every one feels that he is the son and soil of India to change the nation in the right path of Political action Vision.
మన రాష్ట్రాలకు, మన దేశానికి ఇలాంటి యువ నాయకులు ఎంతైనా అవసరం. తప్పకుండా అన్నా మలై నాయకత్వాన్ని తమిళ ప్రజలు ఆదరించి తనకు తప్పకుండ పట్టం కడతారని ఆశిద్దాం. జై భారత్, జై హింద్.
Even though I can understand a little Telugu. I am overwhelmed to hear about our state president Annamalai in your channel.Thank you.I am from deep south Tamilnadu.
అందరిలో మార్పు వస్తుంది... ఒక్క తెలుగు చవటహిందువులలో తప్ప. భావబానిసత్వంలో కూరుకుపోయిన తెలుగు హిందువులకు రోషంలేదు. మతం మారిన కిరస్తానీ శునకం కంచె ఐలయ్య Shepherd బ్రాహ్మణులను "ఆధ్యాత్మిక ఫాసిస్టులు" అని, వైశ్యులను "కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు" అని హిందూత్వాన్ని "దున్నపోతు జాతీయవాదం (Buffalo Nationalism)" అని తూలనాడుతూ పుస్తకాలు వ్రాస్తే రాని రోషం ఇప్పుడు క్రొత్తగా రాదు. అయినా పేరుకు హిందువులేగాని అధికశాతం (పుట్టుకతో) తెలుగు హిందువులు "అల్లా మాలిక్ హై" అనే షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే అంధభక్తులు.

🚩అన్నా మలై ,పేరు లోనై ఒక వైబ్రేషన్ ఉంది , ఆ అరుణాచల శివయ్య ఆశీర్వాదం మీకు తప్పకుండా వుంటుంది 🚩 తప్పకుండా తమిళనాడు లో బీజేపీ విజయం ఇంకా ఎంతో దూరం లేదు 🚩🇮🇳, బీజేపీ పార్టి దేశం హితం కోసం పనిచేస్తుంది అనేది అక్షర సత్యం🇮🇳 🚩🙏🙏
✍️🚩🤘💪🙏 సాయి గారు సింగం రాబోయే 15 ఏళ్ళు సింగం టార్చ్ బేరర్ ఫర్ బీజేపీ ఇన్ సౌత్.. రాబోయే 24 లో అత్యధిక ఎంపీలు యూపీ తర్వాత సింగం ఇస్తారు బీజేపీ కి ఆ తర్వాత ఇంక తిరుగు ఉండదు ఆయనకి.. కాషాయ జెండా హిందూ మతం ఒకప్పుడు వర్ధిల్లిన తమిళనాడులో ఎగరేసేది ఆయనే..🚩💪🙏 జయహో నమో జై సింగం జై భారత్..🇮🇳💪
Sir, I'm from AP but I watch Annamalai interviews, public speech and his guidelines to CA or upcoming IAS or IPS students. He is a wonderful person,intellectually very talented, very bold, honest and respected all women . He answered each and every question from the media in an understandable manner. I have never seen such a person so far in Indian politics under 40yrs age. He is a capable person of not only CM of Tamilnadu, but he is a capable person of PM of Bharath. One day he will create history. There is no question on it. Jaibharatj. Jai hindh
I am a very big fan of Annamalai. He is a Lian no doubt. His talent is unbeatable. He would surely be No. 1 Hero in BJP. He will surely lead his followers to Bharath united and become Hindu Rastra. DMK ADMK will vanish soon. JAI BJP. Bharath matha ki jai. 🙏🙏🙏🙏🙏
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
decrease Duration time improve veiws sir 🙏
.jibjp
))
డీఎంకే అనుకూల మీడియా, నువేమో బీజేపీ, RRS అనుకూల మీడియా.
మరి ఎవడురా అస్సలు మీడియా ?
మీడియా became చెత్త.
తూ నీ బ్రతుకు.
Now come to the point,
Annamalai may get popularity but BJP can not win in Tamilnadu, note this point Mr.
Good Presentation, Wonderful.
జయహో అన్నామలై!!! రాజకీయాల్లో ఇంత క్లారిటి ఉన్న యువనేత ను ఇప్పట్లో తారస పడక పోవచ్చు. He is a real PM candidate. ఇటువంటి మాణిక్యాలను బయటకు తీస్తున్న BJP కి అభినందనలు.
అంటే మోడీ వెస్టా
@@RAVICHANDRA-xo1jb meku Telugu ardam kadu ..ayna andi yava naaykulao .Modi is ever green
Modern father of Bharat 🚩 Modi ji
@@RAVICHANDRA-xo1jb మీరడిగింది శ్రీ కృష్ణ దోవరాయలు గొప్పా? శివాజీ గొప్పా? అని అడిగినట్టుంది. ఎవరి ప్రతిభ వారిదే. మోదీ Development Model తో దేశాన్ని transform చేస్తున్న వ్యక్తి. అన్నామలై ఆ అభివృద్ధిని కాపాడి దేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగిన వ్యక్తి. శతాబ్దాలుగా వేళ్ళూనుకుపోయిన ద్రవిడ వాదాన్ని చాలా సమర్థవంతంగా తూర్పారబడుతున్న వ్యక్తి. ఈ స్థాయి మేథావులు చాలా అరుదు. At the same time, he is a proper mass leader, who is having connect with lowest level cadre.
Yes its true when he was worked as bangalore south dcp he has immense knowledge and trusted,inspiring person
తోడకొట్టు చిన్నా...! తమళనాడుకే కాదు.. మొత్తం దక్షణ భారతానికి.. యావత్ భారతదేశానికి మీ సేవలు కావాలి.
అన్నామలై సార్ మేము మీకు సెల్యూట్ చేస్తున్నాము సార్
అన్నామలై తమ్ముడు రాబోయే కాలంలో కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి 💐💐💐🙏🏻
సమర్థుడు నిజాయితీ పరుడు నిష్కళంక దేశభక్తుడు శ్రీ అన్నామలై.
ఇటీవల కాలంలో అన్నామలై పట్ల జనాకర్షణ పెరుగుతుంది.
ఇది చాలా శుభ పరిణామం, మిగిలిన తమిళనాడు బీజేపీ కార్యకర్తలు కూడా కష్టపడి తమిళనాడులో బిజెపిని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అయితే చిన్న వయసులోనే తమిళనాడు ముఖ్యమంత్రి అనే బిరుదు అన్నామలై పొందాలని కోరిక దేవుడు ప్రసాదిస్తాడు
Jai shree ram jai bharath jai hind jai bjp jai Modiji jai K Annamalai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఇంత మంచిసువార్త చెప్పినందుకు శాయిగారు మీ దేశ భక్తికి మా వందనాలు
అన్నామలై గారిని ఆదర్శం గా తీసుకొని మన తెలుగు రాష్ట్రాలలో యువత ముందుకు రావాలి రాజకీయం అంటే అధికారం కాదు సేవచేయడం ,అభివృధి,పేదవారి జీవన ప్రమణాలను మార్చడం
SAI, THE KID SRI, ANNAMALAI, OUGHT TO BE GOING TO STAND AS P M ONEDAY OR OTHER IT IS GGOD GIFT, ADDITION TO THAT HE IS ALSO MORE OR LESS EQUAL TO SRI JAI SHANKAR JAI SRI RAM
Matha kalahalu ani cheppu e sodhi enduku.
@@ramkikrishna1462 pakkakelli aadukomma
@@ramkikrishna1462 Congress kada matha kalahaalu susitinchindhi ..BJP ruling lo nekke ekkada kanpinchani ...mari entha eri burrala ..manavi
దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి
నిజాయితీపరులైన - IAS జయప్రకాశ్ నారాయణ,, IPS వి వి లక్ష్మినారాయణ ల రాజకీయ భవిషత్ ను తృంచివేసింది మన తెలుగు జాతి ప్రజలే
మన మలై లను మట్టిలో కలిపేసి - ప్రక్క రాష్ట్రం లోని మలై కావాలంటారా
అన్నామలై తప్పకుండ
గెలవాలి
అరుణాచలేస్వరుడి ఆశీసులతో
జైశ్రీరామ్
🙏🙏🙏🙏🙏
జయహో అన్నామలై, ఒక్కసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడ, ఇక మరిఒక PM కగలిగే అవకాశము తమిళనాడుకు లభించినట్లే. Welldone Annamalai, God bless you
మతాలన్నీ ఒకటి కావు కులాలన్నీ ఒకటి కావు రాష్ట్రాలన్నీ ఒకటి కావు భాషలన్నీ ఒకటి కావు పార్టీలన్నీ ఒకటి కావు నా దేశం మాత్రం ఒకటే
ఆ అరుణాచలం కి భక్తున్ని, ఆ అరుణాచలానికి అభిమానిని, ఈ అన్నమలై కి విధేయున్ని. జై హిందూ 🚩🚩🚩
Jai Shree Ram 🚩 🕉️ from Rajasthan bro
తమిళనాడు ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి ఇతనినే ముఖ్యమంత్రి చేయాలి. కరుడు గట్టీన రౌడీలను, గూండాలను, రాజకీయ నాయకులను పాతరేసి కుమ్మేయాలి. భారత్ దేశం లో ప్రతీ రాష్ట్రంలో వంద సంవత్సరాలు బీజేపీ పార్టీ పాలన కొనసాగాలి.
విశ్లేషణ బాగుంది 👍
Bplkm✍️
తమిళనాడు కు కాబోయే..సీఎం..మన అన్నామలై.ఐఏఎస్...వెరి పేరు వింటేనే ..హృదయం ఉప్పొంగుతుంది..జై భీమ్
No Jai bhim . He is not cristian,he is Hindu.
@@K20-o5e Bhim is also Hindu..Like your grand parents
అసలు సిసలైన కట్టర్ హిందూ భీమ్ కాబట్టే ఈ హింద్ విప్లవం
@@kameswararao6872 yes
Jai Bheem,Jai Sri ram🙏
కాబోయే సీఎం అన్నమలై కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,
దేవతామూర్తుల ,చేతులు ,తల తీసినా కూడా పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ లో , మా నాయకుడు ఎవరు?
అన్నామలై గారు చేతల మనిషి. వారి మాటలు వింటే, ఈ తమిళ ప్రజలు కనీసం తమ దేవాలయాలు నాశనము అయినను తమ సంస్కృతి అయిన మిగులుతుంది.
సింహం వస్తుంటే ప్రతి ఒక్కరిలో బయం పుడుతుంది. కానీ ఆ సింహానికి విజయం కూడా వరిస్తుంది. ఆ విజయంతో వచేమర్పులు చాలానే ఉంటాయి అన్నగారు.
భగవంతుడు అన్నామలైను రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు.
వీరుడు ధీరుడు శూరుడు అన్నమలై the warrior జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై వందేమాతరం...!
Shivude etani rupamlo deshanni kapadutademi dushtulanudi
మా రాష్ట్రానికి చిక్కిన ఆణిముత్యం మా యొక్క భవిష్యత్తు నాయకులు...
మనసా వాచా హిందూ ధర్మం కోసం పాటు పడే నేషనలిస్ట్ హబ్ విశ్లేషణ ఎప్పుడూ గొప్ప గా ఉంటుంది. ఈ విశ్లేషణ కూడా అలాగే చాలా బాగుంది. ఎక్కడో ఆస్ట్రేలియా లో ఉండే నా లాంటి జాతీయ వాదులకు మీ ఛానల్ ఎడారి లో ఒయాసిస్ లాంటిది 🙏🙏
రియల్ సింగం అన్నామలై. Cm అవుతాడు, జై హింద్.
We all are looking for this golden day.
May Bharat mata bless Annamalai ji.
తప్పకుండా విజయం సాధిస్తారు జైశ్రీరామ జైశ్రీరామ జై భారత్
ఆ అరుణచలేశ్వరుడి కరుణా కటాక్షం ఈ అన్నామలై కి ఉంటుంది కాబట్టి ఆ ఎడారి ప్రభుత్వం అంతరించక తప్పదు
జై శ్రీరామ్
జై భారత్
🇮🇳🕺🕉️
All the best to Annamalai sir !!!!💐💐💐
அண்ணாமலையவர்களை தெலுங்கு செய்தியில்;;வரவேற்க்கிரோம் சூப்பர்சூப்பர்!!!!
Annamalai is our ray of hope in Tamilnadu.
I am from AP
అన్నామలై అన్న 🙏
ప్రతి హిందువు ఇప్పుడైనా మారండి హిందూ ధర్మం నీ కాపాడే ఏకైక పార్టీ మన BJP PARTY కి సపోర్ట్ చెయ్యండి
మంచి వివరణ ... భారత్ మాతాకీ జై 🇮🇳
చాలా మంచి వీడియో చేశారు సాయికృష్ణ. "ఎప్పుడూ మీతో మేము".
శుభం జయం.
దేశానికి ఇటువంటి నిజాయితీ పరులు యువకులు రాజకీయాల్లోకి రావాలి ఇటువంటి వారికి బీజేపీలొ మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నమలై లాంటి వారు ప్రధానమంత్రి స్థాయికి ఎదుగవచ్చు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
You are 💯correct
Very good sir, సర్ ఈ లాంటి నాయకు లు మన దేశం కు కావాల, ఒక్క దేశం కు కా దు తమిళ నాడు కు చాల ముఖ్యం, jai bharat jai hind
Annamalai is the Upcoming Chief Minister of Tamil Nadu
Namaste sada vathsaley matrubhoomey 🚩
S...
Yes, he is going to be chief minister in TN!. I am from Tamilnadu. I can confirm that.
@@Theboyrox1 Yes we Telugu people want him to be next cm not the idiot Udaynidhi Stalin
Next PM also
Excellent speech by Krishna sir. Jai ho Annamalai .
జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి జై అన్నమలై 🚩✊
జయ జయ జై హో అన్నామలై తమిళనాట విజయం సిద్ధిస్తుంది 🚩💐🌹👌🌺🌼🙏
Superb sir....ji BJP ⛳💪💪💪
తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రి
Annamalai is real lion, he will be lead TN govt in next Elections.
Jai Sriram Jai hindustan
That's anamalai Sir power Jai Hind 👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏 Jai "BJP" Annamalai sir salute.
తమిళనాడుకు కాబోయే CM.. ఈ సింహం
ఆ పరమేశ్వరుడు నీకు అన్ని విధాలుగా అండగా ఉండాలి అని వేడుకుంటున్న...
నేషనలిస్ట్ హబ్ టీం కి నా పాదాభివందనం .
He is truly simply knowledgeable visionary, ample thoughtful motivator, inspirer to the students community his transparency approach to the People of TN is a Big change and challenging. Every one feels that he is the son and soil of India to change the nation in the right path of Political action Vision.
తెలుగు రాష్ట్రాలలో కూడ అన్నమలై ని ఆదర్శనంగా తీసుకోవాలి బీజేపీ ని బలోపేతం చేయాలి. జై హింద్
ఇలాంటివి చూసినప్పుడు మనసు చాలా వూవ్వులూరితూ ఉంటుంది మన అరుణాచల ఈశ్వర కృపతో.అన్నామలై. తమిళ నాట నాట్యం చేయడం పక్క, Jay BJP Jay Ho modi sarkar 🚩🚩
మన రాష్ట్రాలకు, మన దేశానికి ఇలాంటి యువ నాయకులు ఎంతైనా అవసరం. తప్పకుండా అన్నా మలై నాయకత్వాన్ని తమిళ ప్రజలు ఆదరించి తనకు తప్పకుండ పట్టం కడతారని ఆశిద్దాం. జై భారత్, జై హింద్.
Next Tamilnadu CM anamalai Sir Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
పరమేశ్వరుడు అన్నామలై నీ కంటికి రెప్పలా కాపాడుతూ మంచి భవిష్యత్తు ప్రసాదిస్తాడు. హర హర మహాదేవ.
Even though I can understand a little Telugu. I am overwhelmed to hear about our state president Annamalai in your channel.Thank you.I am from deep south Tamilnadu.
All the best to the Tamil Singam! Hope our Tamilian brothers will able to come out of the two options and choose the right person.
తమిళనాడులో ఉన్న అన్నమలై లాంటివారు మన ఆంధ్రాలో కూడా రావాలి
IPS to future CM of Tamil Nadu great journey.👏👏👏
Future pm also
Jai annamalaiai ,all the best for tamilnadu people
Tanks
நன்றி
Great BJP 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Great annamalai ji 🙏🇮🇳🙏🇮🇳🙏
అందరిలో మార్పు వస్తుంది... ఒక్క తెలుగు చవటహిందువులలో తప్ప.
భావబానిసత్వంలో కూరుకుపోయిన తెలుగు హిందువులకు రోషంలేదు. మతం మారిన కిరస్తానీ శునకం కంచె ఐలయ్య Shepherd బ్రాహ్మణులను "ఆధ్యాత్మిక ఫాసిస్టులు" అని, వైశ్యులను "కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు" అని హిందూత్వాన్ని "దున్నపోతు జాతీయవాదం (Buffalo Nationalism)" అని తూలనాడుతూ పుస్తకాలు వ్రాస్తే రాని రోషం ఇప్పుడు క్రొత్తగా రాదు. అయినా పేరుకు హిందువులేగాని అధికశాతం (పుట్టుకతో) తెలుగు హిందువులు "అల్లా మాలిక్ హై" అనే షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే అంధభక్తులు.
Mr.clean anamalai Anna🌷🌷🌷🌷
We require this type of politicians. 🙏🙏🙏.Jai Bharat.Jai Modi. 🙏🙏🙏
Very Excellent personality
🙏🕉️జై బీజేపీ, అన్నమలై
Tamil nadu real hero
అన్నామలై సామాజిక వర్గం ఆర్దికంగా బలమైన వర్గం.
తమిళనాట బిజెపి అధ్యక్షుడు అన్నామలై సార్. గురిపట్టాడు పాలక పక్షంపై. ఇతర ద్రావిడ పార్టీలపై. గురి తప్పనివాడు.
Kudos to sri annamalai! I wish great grand success in his life!
Jai hind Jai annamalai
100% correct 👏👏👏
Future leader of India ❤️❤️❤️
தமிழகத்தில் திமுக செய்யும் அட்டகாசத்தை வெட்டவெளிச்சமாக சொல்லியிருக்கின்றீர்கள்;thank you brother.we are all support annamalai(bjp)
Annamalai 👍🔥🔥🔥
, అన్నామలై వెరీ గుడ్ దిషిషన్ దిశగా అడుగులు వేయడం రాజకీయం లో subaparinamam జై అన్నామలై
அருமை
Good Analysis on Annamalai .
Hats off to you sir.
Excellent analysis 👏👏 Jai ho Annamalai, Jai ho BJP 👏👏🙏🙏
He is an inspiration to youth
Request National Hub to invite Annamalai to its annual conclave in Hyd.
Annamalai is a Strongest Emerging leader in Tamil Politics.
అందరిలో మార్పు వస్తుంది... ఒక్క తెలుగు చవటహిందువులలో తప్ప.
భావబానిసత్వంలో కూరుకుపోయిన తెలుగు హిందువులకు రోషంలేదు. మతం మారిన కిరస్తానీ శునకం కంచె ఐలయ్య Shepherd బ్రాహ్మణులను "ఆధ్యాత్మిక ఫాసిస్టులు" అని, వైశ్యులను "కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు" అని హిందూత్వాన్ని "దున్నపోతు జాతీయవాదం (Buffalo Nationalism)" అని తూలనాడుతూ పుస్తకాలు వ్రాస్తే రాని రోషం ఇప్పుడు క్రొత్తగా రాదు. అయినా పేరుకు హిందువులేగాని అధికశాతం (పుట్టుకతో) తెలుగు హిందువులు "అల్లా మాలిక్ హై" అనే షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని కొలిచే అంధభక్తులు.
Correction: in Indian politics
@@aishr8125 😇👍
Real hero annamalai garu jayaho bharath matha ki jai
Jai Hind Jai Bharat Jai sri ram 🚩💪
Super sir jayaho Annamalai
మీ విశ్లేషణ చాలా బాగుంది.👌👏👍🙏
Excellent Video. Thank you for sharing this information with us...🙏👍🙂
🚩అన్నా మలై ,పేరు లోనై ఒక వైబ్రేషన్ ఉంది , ఆ అరుణాచల శివయ్య ఆశీర్వాదం మీకు తప్పకుండా వుంటుంది 🚩 తప్పకుండా తమిళనాడు లో బీజేపీ విజయం ఇంకా ఎంతో దూరం లేదు 🚩🇮🇳, బీజేపీ పార్టి దేశం హితం కోసం పనిచేస్తుంది అనేది అక్షర సత్యం🇮🇳 🚩🙏🙏
శివానూగ్రహ ప్రాప్తిరస్తు.
అరుణాచల శివ మహా శంభో..
It's great,May God Lord Shiva bless him
సూపర్ అన్న...
మంచి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మీకు కృతజ్ఞతలు
సూపర్ వీడియో అన్నమలై సీయం కావలి ఐతే యోగీలాగ ఉంటుంది జైహింద్ ఈ దేశము 29 రాష్ర్టాలలో యోగిలాంటి ముఖ్యమంత్రులు కావిలి
అన్నా మలై గారు మోడీజీ లాగా గొప్ప దారశనికుడు
జై అన్నామలై 👍
Fan of Annamalai IPS[Retd] work from AP, been following him from last 2 years ❤️❤️❤️
Please Support Annamalai. Jaya ho Akhanda Bharath.!!!!
Nation requires such Dynamic leaders. Like Anamalai Sir.
✍️🚩🤘💪🙏 సాయి గారు సింగం రాబోయే 15 ఏళ్ళు సింగం టార్చ్ బేరర్ ఫర్ బీజేపీ ఇన్ సౌత్..
రాబోయే 24 లో అత్యధిక ఎంపీలు యూపీ తర్వాత సింగం ఇస్తారు బీజేపీ కి ఆ తర్వాత ఇంక తిరుగు ఉండదు ఆయనకి.. కాషాయ జెండా హిందూ మతం ఒకప్పుడు వర్ధిల్లిన తమిళనాడులో ఎగరేసేది ఆయనే..🚩💪🙏
జయహో నమో జై సింగం జై భారత్..🇮🇳💪
Super బ్రో
Annamalai ji super gentleman. He will make every Hindu of Bharath Matha proud soon. God bless you sir. Keep it up. Jai Sreeram
Sir, I'm from AP but I watch Annamalai interviews, public speech and his guidelines to CA or upcoming IAS or IPS students. He is a wonderful person,intellectually very talented, very bold, honest and respected all women . He answered each and every question from the media in an understandable manner. I have never seen such a person so far in Indian politics under 40yrs age. He is a capable person of not only CM of Tamilnadu, but he is a capable person of PM of Bharath. One day he will create history. There is no question on it. Jaibharatj. Jai hindh
Miru chuse Tamil chanel Peru alage achanel akkuvaga annamalai news chupisthundo cheppandi nenu veyhukuthunna doraktledu
I agree with you hundred percent! I wish sri annamalai a great grand success in his life!
Yes. He will be CM and later PM. He has our support
@@gangadharganga8099 Channel peru k.annamalai
100% AGREE..He will Prime minister one say in future..best wishes.. keep going
Yes your Analytic report of Annamalai is very catchy & interesting...Lets watch this promising Youngster !
I am a very big fan of Annamalai. He is a Lian no doubt. His talent is unbeatable. He would surely be No. 1 Hero in BJP. He will surely lead his followers to Bharath united and become Hindu Rastra. DMK ADMK will vanish soon. JAI BJP. Bharath matha ki jai. 🙏🙏🙏🙏🙏
My source of inspiration..... annamalai
Telugu states want annamalai like leaders
ముందు tdp, trs, ysrcp, khan-gress అంటూ తురకలను తార్చే ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీలకు ఓట్లు గుద్దడం మానండి.
Welldone sir...
Mr Annamalai got comandable knowledge with 360 dig. Direction
True Indian 👍