how to make test lamp series board connection in Telugu | electrical Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 707

  • @vijayvijju8785
    @vijayvijju8785 4 ปีที่แล้ว +10

    మీరు చెప్పే విధానం బాగుంటుంది Good👍

  • @dasulapraveen4071
    @dasulapraveen4071 3 ปีที่แล้ว +22

    సిరీస్ బోర్డు ఎలా కలెక్షన్ ఇవ్వాలో తెలియక యూట్యూబ్ లో మీ వీడియో చూశాక ఇంత ఈజీగా ఉంటుంది అని నేను అనుకోలేదు. అన్న మీ ప్రతి ఒక్క వీడియోలు చూశాను, చూసినంక నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను మీ వీడియోలు చూశాక మా గ్రామంలో చిన్ని చిన్ని ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తున్నాను 👍👍👍

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  3 ปีที่แล้ว +6

      👇th-cam.com/video/mO1Ifq46wSg/w-d-xo.html

  • @gsivashankarprasad3028
    @gsivashankarprasad3028 2 ปีที่แล้ว +3

    Bro nuvvu cheppe vidhanam chala bagundhi bro

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  2 ปีที่แล้ว

      థాంక్యూ బ్రదర్

  • @shabadmallesham8779
    @shabadmallesham8779 3 ปีที่แล้ว +4

    అన్న నేను ITI లో electronic s చదువుతున్న మీ వీడియో లు చాలా ఉపయోగకరంగా పూ నేర్చుకోగలననే ధైర్యన్ని ఇస్తున్నాయి ❤️ చాలా థ్యాంక్స్ అన్న❤️❤️❤️

  • @darlingkumar8949
    @darlingkumar8949 4 ปีที่แล้ว +2

    Super meru chepputhunna vidhaanam chala baaga ardham avutundi bro 🤗🤗

  • @satheeshb2831
    @satheeshb2831 3 ปีที่แล้ว +2

    Super annagaru తెలిసిన kuda ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది మీ vedio చూస్తుంటే మీ అన్ని vedios చూస్తుంట మీరు ఇలాంటివి ఇంకా చేయాలని ఆశిస్తున్నా 🙏

  • @satishnagamani4968
    @satishnagamani4968 4 ปีที่แล้ว +1

    అనే మీ వీడియోస్ అన్ని చూస్తున్న చాలా బాగుంది అన్నయ్య అన్నా సింగిల్ ఫేస్ సబ్మెర్సిబుల్ మోటర్స్ కి మూడు ఫ్లోర్ ఎలా కంట్రోల్ ప్యానెల్ బోర్డు ఎలాగా కలెక్షన్లు చేయాలి పుష్ బటన్ కలెక్షన్ ఎలా ఇవ్వాలి అన్న ఏ మోటర్ ల గురించి హిందీ ఇంగ్లీషు లో చూసాను గాని తెలుగులో ఎవరూ చూపించట్లేదుఅన్న నువ్వే ఈ వీడియోస్ నువ్వే చెయ్యగలవు అన్నా

  • @kumarkodari
    @kumarkodari 4 ปีที่แล้ว +9

    నమస్కారం అన్నయ్యా!👌👍చాలా బాగుంది..

  • @chegurikailashgangaputra466
    @chegurikailashgangaputra466 4 ปีที่แล้ว +30

    Super..
    చాలా బాగుంది సార్ ❤️
    🙏 మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంట సార్.
    వర్క్ ఎంత వచ్చినా కూడా నేర్చుకోవడంలో తప్పు లేదు సార్

    • @arjunraodasi9417
      @arjunraodasi9417 3 ปีที่แล้ว +1

      చాల బాగుంది నేను ప్రతి వీడియో సుష్టు వున్నాను థాంక్

    • @deanaaron2860
      @deanaaron2860 3 ปีที่แล้ว

      I guess I am kinda off topic but does anybody know of a good place to watch new movies online?

    • @prestonledger3807
      @prestonledger3807 3 ปีที่แล้ว

      @Dean Aaron Meh try Flixportal. you can find it thru google:) -preston

    • @deanaaron2860
      @deanaaron2860 3 ปีที่แล้ว

      @Preston Ledger Thank you, signed up and it seems like a nice service :) I appreciate it!!

    • @prestonledger3807
      @prestonledger3807 3 ปีที่แล้ว

      @Dean Aaron No problem xD

  • @Anand-sm1lv
    @Anand-sm1lv 3 ปีที่แล้ว +6

    Sir handling method of your about electricity looks like there is no Power in the wires sir i salute you for your confidence and experience

  • @padmarajukasa7784
    @padmarajukasa7784 3 ปีที่แล้ว +11

    నమస్తే సార్ చాలా చక్కగా చెబుతున్నారు మీకు హృదయపూర్వక అభినందనలు

  • @srinumkchannel4627
    @srinumkchannel4627 3 ปีที่แล้ว

    Anna ni vidyanu andhariki chepthunnanduku thanks anna ni valla nenu na home lo ni karant work chesukogaluguthunna anna thank u so much anna

  • @JAGGUK007
    @JAGGUK007 4 ปีที่แล้ว +4

    Suoer bro chala neet ga vivarinchav

  • @skhaja3842
    @skhaja3842 4 ปีที่แล้ว +3

    అన్నా మీ వీడియో చాలా బాగుంది మీ వర్క్ చాలా

  • @maheshchikkudu7329
    @maheshchikkudu7329 3 ปีที่แล้ว +1

    చాలా థాంక్స్అన్నావిడియో చూసి చాలా నేర్చుకున్నాను అన్నా

  • @pavansuresh8939
    @pavansuresh8939 3 ปีที่แล้ว

    Chudataniki, work chesukodaniki simple and clean ga design chesavu anna super...

  • @ramcharn4830
    @ramcharn4830 4 ปีที่แล้ว +3

    Super anna naaku baaga nachindhi 👌👌👌🌹🌹🌹

  • @chandrasekhar793.3
    @chandrasekhar793.3 2 ปีที่แล้ว

    సూపర్ బ్రో గుడ్ ఎక్స్పలేషన్ thanku 👍👍👍

  • @durgaprasadsaina3375
    @durgaprasadsaina3375 4 ปีที่แล้ว +1

    Anna nu chese prati video super 👌👌👌

  • @b.srinusrinu8021
    @b.srinusrinu8021 3 ปีที่แล้ว

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి థాంక్స్

  • @venkatamuralikrishnachitri617
    @venkatamuralikrishnachitri617 ปีที่แล้ว +1

    Good Morning sir🙏🙏 very well sir 👍👍

  • @danielpaul2192
    @danielpaul2192 3 ปีที่แล้ว +2

    Very clear ga chepparu, chala thanks Brother

  • @chandut4273
    @chandut4273 3 ปีที่แล้ว +7

    సూపర్ 👌అన్నగారు నేను కూడా సిరీస్ బోర్డు తాయారు చేసుకున్నాను థాంక్స్ అన్నగారు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదములు 🙏👏🙏👌👍

  • @haripothula1235
    @haripothula1235 2 ปีที่แล้ว +1

    Keep going bhayya , u r explanation is simply superbbb

  • @srikanthsri2754
    @srikanthsri2754 4 ปีที่แล้ว +1

    Brother Chala bhaga explain cheshav thank u

  • @prakashnallappa8073
    @prakashnallappa8073 3 ปีที่แล้ว +3

    MCB 6 Amps enough or what. I am Prakash aged 62 year liked your explanation about the series board. Iam new to this electric work . I want to learn electric work. Thankyou so much brother. God bless you with more skills

  • @as2103127
    @as2103127 2 ปีที่แล้ว

    Every videos very very good, God bless you friend.

  • @everyonecan3338
    @everyonecan3338 4 ปีที่แล้ว

    Anna mee videos chala clarity ga baguntai

  • @HariKrishna-lw2oj
    @HariKrishna-lw2oj 4 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అన్నయ్య!!! 🙏🙏🙏

  • @vishnumadineni3555
    @vishnumadineni3555 3 ปีที่แล้ว

    మీరు చెప్పే విషయం చాలా మందికి తెలియదు కాని మీరు చేపడం వల్ల చాలా మందికి తెలుస్తోంది

  • @danielchinnu5643
    @danielchinnu5643 2 ปีที่แล้ว

    Super anna ...and naadi oka chinna request....5mm led bulb tho serial set cheyandi koncham

  • @sagarkota3099
    @sagarkota3099 4 ปีที่แล้ว +3

    nice information, 2 way switch gurinchi kuda konchem video chey anna

  • @tparusharamiredfytparushar6264
    @tparusharamiredfytparushar6264 3 ปีที่แล้ว

    జాగ్రత్త అన్న. Nice explanation

  • @chinni-js5em
    @chinni-js5em 4 ปีที่แล้ว +1

    Thanks anaya chala bagacheaypparu👌

  • @ramakrishnagorle6474
    @ramakrishnagorle6474 3 ปีที่แล้ว +8

    అందరికి సహాయము చేయాలనీ విధ్యని అందరికీ పంచాలని మీమనసునకు ధన్య విధములు

  • @raiteraaju5005
    @raiteraaju5005 4 ปีที่แล้ว +3

    Good explanation anna gaaru

  • @kalyangabbar1442
    @kalyangabbar1442 3 ปีที่แล้ว +2

    Super love from Annavaram 😍

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 3 ปีที่แล้ว

    Mee video s anni chala chala baavunnayamdi

  • @valib2670
    @valib2670 2 ปีที่แล้ว +1

    nice explanation, take care with power bro👍

  • @kasturirambabu4572
    @kasturirambabu4572 3 ปีที่แล้ว +1

    Super anna memu ninnu follow avvuthunam 👍

  • @kurupudirakesh6699
    @kurupudirakesh6699 4 ปีที่แล้ว +1

    Kartga cheparu super video thank u

  • @captainjack4378
    @captainjack4378 4 ปีที่แล้ว

    Meru anni videos baga chestaru anna

  • @akulanagalaxmi4234
    @akulanagalaxmi4234 2 ปีที่แล้ว +1

    Super excellent electrical idea I really liked it 😊😊😊

  • @yallamellisrinivasarao7412
    @yallamellisrinivasarao7412 3 ปีที่แล้ว

    very good bro,I know basic knowledge about electrilcal by watching your vidioes , I wish you kèep it up

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 4 ปีที่แล้ว +3

    Nice information about the test board installation sir

  • @katthinagendra8174
    @katthinagendra8174 3 ปีที่แล้ว

    Sir super massage video chala bagundi

  • @venkateshvenkata5891
    @venkateshvenkata5891 4 ปีที่แล้ว +4

    సూపర్ అన్నయ్య👏👏👏👏👏👏👏

  • @madhuk2034
    @madhuk2034 4 ปีที่แล้ว +1

    Super bro 👌 good information 🙏

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 3 ปีที่แล้ว

    Verygood advice sir subrahmanyamgaru

  • @shekharsunnykoppala8993
    @shekharsunnykoppala8993 4 ปีที่แล้ว +1

    Super Annaya awesome thanks for explanation

  • @kodamagullaudaykumar7947
    @kodamagullaudaykumar7947 3 ปีที่แล้ว

    అన్న అందరికి అర్థం అయ్యే విధంగా చెప్తున్నారు సూపర్ అన్న thanks

  • @m.srinivasareddy
    @m.srinivasareddy 4 ปีที่แล้ว

    video chala bagundi brother 👍👍

  • @ElectricalTeluguChannel
    @ElectricalTeluguChannel 4 ปีที่แล้ว

    Brother: nice work 😍

  • @omsrimatayanamaha
    @omsrimatayanamaha 4 ปีที่แล้ว +1

    Super Gruvugaru chala bagundi alage Dijitel Amps and volts miter pettite enka baguntudi ani anukuta mi anisika ami telupandi Guruvugaru

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  4 ปีที่แล้ว

      డిజిటల్ మీటర్స్ పెడితే బాగుండేది బ్రదర్ సింపుల్గా చిన్నవి

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 4 ปีที่แล้ว +1

    Hi bro .. nice video bro 👍👍👍👍👍

  • @kgopichandchand7976
    @kgopichandchand7976 3 ปีที่แล้ว

    Super bro chala cleritiga undhi tq

  • @brajesh2025
    @brajesh2025 3 ปีที่แล้ว

    Board style super and your speaking good

  • @b.nagaraju9793
    @b.nagaraju9793 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్న....

  • @muralikrishna6106
    @muralikrishna6106 ปีที่แล้ว

    Good morning brother.good video brother 🔯

  • @RBCHOWDARYG
    @RBCHOWDARYG 3 ปีที่แล้ว

    Nice thammudu good job

  • @santhoshadepu6458
    @santhoshadepu6458 5 หลายเดือนก่อน

    Hi bro very nice and useful video

  • @gunturichandu7639
    @gunturichandu7639 2 ปีที่แล้ว +1

    చాల చక్కగా చెప్పారు బ్రదర్ 👍👍🇮🇳

  • @SagarCh_
    @SagarCh_ 4 ปีที่แล้ว +13

    అన్నా నీ వీడియో క్వాలిటీ చాల బాగుంది. ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు? నువ్వేనా? సూపర్ అన్నా,..

  • @balakrishnamajji5351
    @balakrishnamajji5351 4 ปีที่แล้ว +1

    Good information Annayya

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 4 ปีที่แล้ว +5

    అవును సార్ మీరు చెప్పినట్లు నిజమే

  • @captainjack4378
    @captainjack4378 4 ปีที่แล้ว +1

    Nijam ga electrical paranga baga chestaru anna

  • @RamBabu-sz5wd
    @RamBabu-sz5wd 4 ปีที่แล้ว +1

    Hai anna super

  • @sureshbheemanathi4322
    @sureshbheemanathi4322 3 ปีที่แล้ว

    Thanks bro super👏👏👏👍

  • @rajavarapusatya949
    @rajavarapusatya949 ปีที่แล้ว +1

    Very good brother

  • @gettijanaradhana1707
    @gettijanaradhana1707 4 ปีที่แล้ว +4

    Super అన్నయ్య

  • @suniliconstar4066
    @suniliconstar4066 2 ปีที่แล้ว +1

    Bro iti electrical work my village lo me video s super bro nice

  • @sheshank_555
    @sheshank_555 4 ปีที่แล้ว +1

    very very nice information sir

  • @venkateswarareddyv1758
    @venkateswarareddyv1758 3 ปีที่แล้ว

    Explanation is very good

  • @Basheer.mohammad1
    @Basheer.mohammad1 4 ปีที่แล้ว +3

    NIC ❤️❤️👍👍👍 bro

  • @basavakumar4307
    @basavakumar4307 4 ปีที่แล้ว +3

    Super 👌👌👌👌

  • @kirankumar3253
    @kirankumar3253 4 ปีที่แล้ว +1

    Yedhina powar tools vadi chupisthe bagundedhi

  • @manojchintu6372
    @manojchintu6372 4 ปีที่แล้ว +4

    Thanks anna.....
    Alage wiring chesetappidu deniki entha sq mm wire vadalo....oksari cheppu anna

  • @muralivlogs5329
    @muralivlogs5329 4 ปีที่แล้ว +2

    Good evening Anna, super Anna

  • @NSMusicTech0720
    @NSMusicTech0720 4 ปีที่แล้ว +2

    Super anna 👌👌👌

  • @indianindian7761
    @indianindian7761 26 วันที่ผ่านมา

    చాలా బాగుంది వీడియో అండి..థాంక్స్...
    ఫస్ట్ స్విచ్ నుండి ఫేస్ వైర్ తీసుకెళ్ళి బల్బ్ హోల్డర్ ద్వారా సాకెట్ కి కలిపారు ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్ జాయిన్ చేసినపుడు షాట్ కాకుండా బల్బ్ వెలిగింది ..కానీ సెకండ్ స్విచ్ కి కూడా ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్ ని జాయింట్ చేసినపుడు షాట్ అయింది ...అంటే రెంటిలో ఒక్క బల్బ్ ఫేస్ వైర్ సిరీస్ లో వెళ్ళింది .. ఆక్కడ ఫేస్ న్యూట్రల్ జాయింట్ , సెకండ్ సాకెట్ ఫేస్ న్యూట్రల్ జాయింట్ చేశారు .. కానీ సెకండ్ సాకెట్ కాడ ట్రిప్ అయింది ఎందుకు బ్రో...అంటే ఇప్పుడు ఒకవేళ బల్బ్ హోల్డర్ లేకపోతే ఫేస్ వైర్ ని సాకెట్ ఫేస్ కి కనెక్షన్ ఇస్తారు అండ్ ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్ కలిపితే షాట్ అవుతుంది కదా....

    • @ElectricalTelugu
      @ElectricalTelugu  25 วันที่ผ่านมา

      రెండో సాకెట్ మనం ఏదైనా వస్తువు డైరెక్ట్గా చెక్ చేయడానికి మాత్రమే బ్రదర్

  • @sandeep.myadav7823
    @sandeep.myadav7823 3 ปีที่แล้ว

    Sir menuchi nenu chala nerchukuna Sir tq 🙏🙏

  • @gopathicharankumar9429
    @gopathicharankumar9429 3 ปีที่แล้ว

    చాలా బాగుంది వీడియో

    • @gopathicharankumar9429
      @gopathicharankumar9429 3 ปีที่แล้ว

      మీ వీడియో ల ద్వారా ఎలక్ట్రిక్ నేర్చుకోవాలి అని న తపన

  • @shaikansaree6657
    @shaikansaree6657 4 ปีที่แล้ว +1

    Anna videos super 4 socket with indicator and mcp video pettu with 10 meters wire

  • @yadavgariabbayiyadav6102
    @yadavgariabbayiyadav6102 3 ปีที่แล้ว

    Hai bro good work..I like bro

  • @vavilappallirambabu9760
    @vavilappallirambabu9760 4 ปีที่แล้ว +2

    Good work brother thank you

  • @kadalimahesh7664
    @kadalimahesh7664 4 ปีที่แล้ว +1

    Super annaya 👌👌👌👌

  • @MMC851
    @MMC851 4 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్న

  • @emanuelguntagani2119
    @emanuelguntagani2119 4 ปีที่แล้ว +1

    Demo bagundhi anna

  • @Naresh_creativity.
    @Naresh_creativity. 2 หลายเดือนก่อน

    Thank you brother 🙏

  • @chkantha5172
    @chkantha5172 3 ปีที่แล้ว

    అన్న మీ రు నీజంగ‌సూపర్

  • @pramodrao7421
    @pramodrao7421 ปีที่แล้ว

    Anna chala Baga chesaru

  • @krishnayarra3829
    @krishnayarra3829 3 ปีที่แล้ว

    Thankq sir your information 🙏 🙏 🙏

  • @gowrivr9371
    @gowrivr9371 3 ปีที่แล้ว

    Hai bro super👍

  • @tirumalareddy1866
    @tirumalareddy1866 3 ปีที่แล้ว

    చాలా బాగుంది సర్ చిన్న request about లో మీ నెంబర్ లేదు

  • @VinayKumar-ko3hm
    @VinayKumar-ko3hm 3 ปีที่แล้ว +2

    Bagundi bro

  • @nallavallisudhakarrajakaha2352
    @nallavallisudhakarrajakaha2352 4 ปีที่แล้ว +35

    ఫేస్ కంటిన్యూ స్విచ్ కింద ఇవ్వాలి అన్న

  • @bangiveerendra1338
    @bangiveerendra1338 4 ปีที่แล้ว

    Bro direct ga bulb velugutunte inka baguntundi
    Idhi naa suggestion Iam also electriction

  • @thirupathiramdeni8953
    @thirupathiramdeni8953 4 ปีที่แล้ว +4

    రౌండ్ ఇండికేటర్ బదులు స్ట్రెయిట్ ది పెడితే స్పెస్ కలిసి వస్తుంది.. ఎంసీబీ ఓల్డ్ మోడల్ లో స్క్రూస్ వి ఉంటాయి.అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు.

  • @arsrinivasarapally3589
    @arsrinivasarapally3589 3 ปีที่แล้ว

    Superb work brother

  • @ravinayak8032
    @ravinayak8032 3 ปีที่แล้ว

    సూపర్ 💐💐👌👌👌🤝🤝💐👍