పోటీ పరీక్షలకు PREPARE అవుతున్నప్పుడు ఈ MISTAKES చేయవద్దు | DSC,SSC,GROUPS,RRB,POLICE,CIVILS |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024
  • #dsc#dsc2024#telangana#SA#sgt#TG DSC 2024 పరీక్షల తేదీలు :
    జులై 18వ తేదీన మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష.. సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు.
    జులై 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ మీడియంల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి.
    జులై 20వ తేదీన ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలుంటాయి.
    జులై 22వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌ పరీక్ష ఉంటుంది.
    జులై 24వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌ ఎగ్జామ్‌ ఉంటుంది.
    జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష ఉంటుంది.
    జులై 30వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష ఉంటుంది.
    11,062 పోస్టులు.. 2.79 లక్షల దరఖాస్తులు :
    తెలంగాణలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ ఈ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508 కాగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి#apdsc#tsdsc#

ความคิดเห็น • 4